krupagala devudavu
7:06
10 ай бұрын
Пікірлер
@rajusinger9868
@rajusinger9868 2 күн бұрын
Super bro God bless you
@KorradhanaLakshmi-gn1xe
@KorradhanaLakshmi-gn1xe 3 күн бұрын
🙏🙏🙏
@KorradhanaLakshmi-gn1xe
@KorradhanaLakshmi-gn1xe 3 күн бұрын
Super akka
@ununiversestudios7556
@ununiversestudios7556 4 күн бұрын
Nammakamaina devudayya kadhu andi devudavaina correct chesukondi brother monna Stevenson garu chepparu padhalu marchesaru anii...
@penumakanagababu4944
@penumakanagababu4944 4 күн бұрын
సూపర్ అన్న ❤
@anjuajayan2714
@anjuajayan2714 5 күн бұрын
Amen ❤
@venkatasrinivasarao-z9s
@venkatasrinivasarao-z9s 9 күн бұрын
వెరీ వెరీ గుడ్ జీసస్ songs❤🙏👌🙏👍👍
@venkatasrinivasarao-z9s
@venkatasrinivasarao-z9s 9 күн бұрын
K. పెదపూడి
@PasterIsrael
@PasterIsrael 11 күн бұрын
Nice team GOD BLESS YOU
@dyvaswarupiprayerhouseinth8612
@dyvaswarupiprayerhouseinth8612 11 күн бұрын
Praise the lord nani&chelli🙏
@bibleword9612
@bibleword9612 13 күн бұрын
హల్లెలూయ
@PrashanthKumar-so7eq
@PrashanthKumar-so7eq 13 күн бұрын
I never heard this type of song ❤ really goosebumps are coming, super song bro thank you.
@badithamanidevudamma519
@badithamanidevudamma519 17 күн бұрын
Praise the lord sister
@premkumarprem2889
@premkumarprem2889 18 күн бұрын
అందమైన యేసయ్య బంగారు యేసయ్య నీవే మోక్షమయ నీ పదాలు శరణమయా_2 శరణం శరణం శరణం యేసయ్య_2 నీవే మోక్షమయ్య నీ పదాలు శరణమయా_2 Jeevamu nivaya oopiri nivaya sthulaku pathruda nivaya_2 Ni yandu memu brathukuchunamu nivey sharanamaya_2 "Andamina yesayya " Adhikaram nivaya simhasanam nivaya Adhii sambuthudu nivaya_2 Samasthamu maaku dayacheyu yesayya nivey sharanamaya_2 "Andamina yessaya"
@shushanblessy8164
@shushanblessy8164 18 күн бұрын
💕🥰🤩
@AnthonyAnthony1927
@AnthonyAnthony1927 18 күн бұрын
Song track kavali ❤
@PRISCILLA-es2et
@PRISCILLA-es2et 19 күн бұрын
Super
@bandaruvijay6408
@bandaruvijay6408 20 күн бұрын
బ్రదర్ ఈ పాట లిరిక్స్ పెడతారా యూట్యూబ్ లో
@RukhuRukhu
@RukhuRukhu 24 күн бұрын
Amen🙏🙏🙏
@pandugammingff6944
@pandugammingff6944 26 күн бұрын
Super ga padaru anna
@civilmicnagendrababu9607
@civilmicnagendrababu9607 27 күн бұрын
Nice song.....zechariah dighi ra
@singavarapujagadeesh6045
@singavarapujagadeesh6045 Ай бұрын
Baga padaru anna vandanalu anna
@SujathaB-m1b
@SujathaB-m1b Ай бұрын
God bless you
@ranivase4185
@ranivase4185 Ай бұрын
Praise the lord brother and sister 🙏🏻
@lokeshainavalli4980
@lokeshainavalli4980 Ай бұрын
😢విత్తనం విరుగక పోతే - ఫలియించునా ? కష్టాలే లేక పోతే - కిరీటమే వచ్చునా శ్రమలే నా అతిశయం - శ్రమలోనే ఆనందం శ్రమల యందే ఉత్సాహం - విశ్వాసమే నా బలం చరణం 1: పోరాటం దేవునిదైతే - నాకెల ఆరాటం (2) విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు విజయ కిరీటం గొల్యాతును పుట్టించినదే - దావీదు ను హెచ్చించుటకే (2) కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా (2) "శ్రమలే" చరణం 2: సేవించే మా దేవుడు రక్షించక మానునా (2) రక్షించక పోయినా సేవించుట మానము ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకు నే (2) అగ్ని లో ప్రభువే రాగా - ఆరాధన ఆగున (2) " శ్రమలే " చరణం 3 : ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2) ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే వాగ్దానం నెరవేరే ఫరోలు రావద్దా (2)
@MerimeriKwt22
@MerimeriKwt22 Ай бұрын
✝️✝️✝️✝️🙏🙏🙏
@madhanapallirajareddy2454
@madhanapallirajareddy2454 Ай бұрын
Praise GOD🙌 Congratulations God More Bless You anna garu🙏
@estherranimendem4155
@estherranimendem4155 Ай бұрын
God bless you 👏👏👏👏👏
@MahiBhimadolu-dg9kv
@MahiBhimadolu-dg9kv Ай бұрын
Super sister god bless you
@anandkilladi6648
@anandkilladi6648 Ай бұрын
Wonderful song brother 👍
@chmahimamahi2943
@chmahimamahi2943 Ай бұрын
Super nana god bless you❤❤❤
@beswarrao2580
@beswarrao2580 Ай бұрын
🙌🏽🙌🏽🙏🏽🙏🏽💐💐💐
@IWorshipTheTrueLord
@IWorshipTheTrueLord Ай бұрын
Mālō ēmundayā mākarthamē kādayā mālō ēmundayā as'salarthamē kādayā jīvitāntaṁ nī kaugililō mēmayya yēsayya.... Odigipōtānayya.... Odigipōtānayya...Odigipōtānayya || māpaina nīvu cūpu prēmakai॥ (1) andamaina bālyamantā araṇyāla pālaina dāvīdu nī dayatō rājāyēgā.. (2) Nīkē... Taṇḍrigā....Mārcinā stutin̄cinā.... Ā r̥ṇamē tīrunā (2) odigipōtānāyā... Nī kaugililō.. Odigipōtānāyā odigipōtānāyā.... Nī sannidhilō... Odigipōtānāyā || māpaina nīvu cūpu prēmakai || (2) āptulaina vārē... Mam'mu viḍici veḷḷinā mākunna vārē..... Māku dūramainanu.....(2) Nīvē.... Tōḍai... Niluvagā..... Stutin̄cinā..... Ā r̥ṇamē tīrunā....(2) Odigipōtānāyā... Nī kaugililō.. Odigipōtānāyā.... Nī sannidhilō...Odigipōtānāyā
@kumarmary5555
@kumarmary5555 Ай бұрын
Praise the lord
@jacobbunga8440
@jacobbunga8440 Ай бұрын
👌👌🙏🙏🙏🙏
@sssjithardwrk4910
@sssjithardwrk4910 Ай бұрын
లిరిక్స్ కామెంట్ బాక్స్ లో ఉన్నాయి
@bpfthomas1717
@bpfthomas1717 Ай бұрын
Congratulations
@solomonrajuvadla7159
@solomonrajuvadla7159 Ай бұрын
God bless you ra
@maniknagaram8216
@maniknagaram8216 Ай бұрын
Thank Jesus
@ashoknuthakki3574
@ashoknuthakki3574 2 ай бұрын
చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2) నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే నాకొసమే (2) 1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై (2) నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా ఎంత ప్రేమ యేసయ్యా ||చిరకాల|| 2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది (2) సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా తోడు నీవే యేసయ్యా || చిరకాలం|| 3. మధురమైన ప్రేమలోన విలువకలిగె‌ సిలువకు (2) శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా నిలిపినావు యేసయ్యా ||చిరకాలం||
@ashokbochu8553
@ashokbochu8553 2 ай бұрын
"భయపాడకూము ఓచిన్నమందా "2 "దయగాల మీ..తండ్రి పిలచూచున్నాడూ"2 llభయll 1)"తనరాజ్యమంతా నీకయ్యాగోరీ.."2 "ఉన్నాతపిలుపూ నీకూనిచ్చేనూ"2 *తనరాక్తామీచ్చీ నిన్నూకొన్నాడు"2 ll భత ll 2)"దేవూనిరాజ్యా మహిమానుబొంద"2 "సూవార్తద్వారా నిన్నూపిలిచేను"2 *నీవూనడువూమూ ప్రభుకూతగినాట్లు"2 ll భయ ll 3)"పరిశూద్ధులాలో పాత్రూనిచేయ"2 "పరలోకపిలుపూ నీకూనిచ్చేను" *ప్రభువూస్వాస్త్యమునూ నీకూనిచ్చేను"2 ll భయ ll 4)"అక్షయనిర్మాలా వాడాబారానీ"2 "రక్షాణస్వాస్త్యము భద్రాపరాచీ"2 *నిశ్చాయామూగా నిన్నూపిలిచేనూ"2 ll భయ ll 5)"తనకూమారూనీ నీకియ్యగోరీ"2 "వెనుదీయలేదూ నీపరమాతండ్రీ"2 *తనస్వాస్త్యామంతా నీకొరకిచ్చేనూ"2 ll భయ ll 6)"పరశుద్ధాత్మాతో నినుశూద్ధీచేసీ"2 "పరిశూద్ధులాస్వాస్త్యమూ నీకీయా"2 *తెరువాజేసేనూ నీకన్నులానూ"2 ll భయ ll 7)"సిలువాలోయేసు చనిపోయిబ్రతికే"2 "గెలిచేసమాధి బలమీయనీకు"2 *హల్లేలూయా యనిపాడూము నీవు"2 ll భయ ll
@dayakarkatarapu9393
@dayakarkatarapu9393 2 ай бұрын
Super song akka
@ashokbochu8553
@ashokbochu8553 2 ай бұрын
"తోడుగ ఉంటాడూ..నా నీడగ ఉంటాడూ.."2 "నాకాపరి నాతోఉంటాడూ..తనప్రేమతో లాలిస్తుంటాడూ.."2 +యేసయ్యా..యేసయ్యా..యేసయ్యా.నా..యేసయ్యా.."2 ll తోడుగ ll 1)"బాధలోనా వ్యాధులలోనా సుఖములో నాదుఃఖములోనా నాకాపరి నాతోఉంటాడూ..తన కరుణనూ చూపిస్తుంటాడూ.."2 *తల్లివోలే నన్నూ..ప్రేమిస్తుంటాడూ.. తండ్రివోలే నన్నూ..పోషిస్తుంటాడూ..*2 అన్నగ ఉంటాడూ..ఆదుకుంటాడూ.. అన్నగ ఉంటాడూ నన్నాదుకుంటాడూ.. "నాకాపరి నాతోఉంటాడూ..తనప్రేమతో లాలిస్తుంటాడూ.."2 +యేసయ్యా..యేసయ్యా..యేసయ్యా.నా..యేసయ్యా.."2 ll తోడుగ ll 2)"కొండలలోనా కోనలలోనా వాగులలోయెండమావులలోనా నాకాపరి నాతోఉంటాడూ..కను పాపలా కాపాడుతుంటాడూ.."2 *తప్పిపోయిన నన్నూ..ఆదరిస్తాడూ.. తనబాటలో నన్నూ..నడిపిస్తుంటాడూ..*2 అండగ ఉంటాడూ..ఆదుకుంటాడూ.. అండగ ఉంటాడూ..నన్నాదుకుంటాడూ.. "నాకాపరి నాతోఉంటాడూ..తనప్రేమతో లాలిస్తుంటాడూ.."2 +యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా.నా..యేసయ్యా.."2 ll తోడుగ ll
@narsingojumahesh3243
@narsingojumahesh3243 2 ай бұрын
Amen 😢🎉🎉🎉
@narsingojumahesh3243
@narsingojumahesh3243 2 ай бұрын
మిస్ యు అన్నయ్య😢😢
@prasannajakkamsetti7763
@prasannajakkamsetti7763 2 ай бұрын
@parimalameripo1860
@parimalameripo1860 2 ай бұрын
Prise the lord bro nice song🙏
@narsingojumahesh3243
@narsingojumahesh3243 2 ай бұрын
🎉🎉🎉
@narsingojumahesh3243
@narsingojumahesh3243 2 ай бұрын
🎉🎉🎉🎉a
@mercyonthepoorrajpaulkanik6447
@mercyonthepoorrajpaulkanik6447 2 ай бұрын
నా తోడు రావయ్యా.. నేసాగి పోయేద! 2 నా తోడు నీవుంటే నేసాగి పోయెద! 2 1. సుడుల సంద్రంలో నా నావ చిక్కగ అలల దారిలో అల్లాడుచుండగా.. 2 సుడులను దాటించి అలలను గద్దించి తీరాన చేర్చావా నా మంచి నావికా..2 యేసో........ ఓ.... 2.కొండ కోన లోయల్లో నడిజాము రాత్రి లోన.. 2 చుక్కాని నీవై నడిపించ రావయ్యా..2 చీకటి తొలగించి వెలుగుతో నను నింపి.. 2 తీరాన్ని చేర్చావా నా మంచి నావికా.2 నా తోడు రావయ్యా నేసాగి పోయేద.... దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్!
@glassbreak365
@glassbreak365 2 ай бұрын
Sir epudu unda sir chance plz