ఒక పక్క శివ కేశవ అభేదం అంటారు మళ్ళీ విష్ణు మూర్తి విగ్రహం కానీ, ఫోటో కానీ పెట్టరు.. స్టేడియం అంత శివమయం.. అంత శివలింగాలు, నమః శివాయ అని పేర్లే రాసుకున్నారు.. అందుకే ఈ శివకేశవ అభేదం అని ప్రచారం చేసే వాళ్ళని ఎవ్వర్నీ నమ్మకూడదు.. కేవలం శైవ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు.. అందరికంటే శివ కేశవుల మధ్య భేదాన్ని చూసేది ఎవరంటే "కార్తీక మాస ఆర్గనైజషన్ కమిటి" అని పేరు పెట్టుకొని శివుడిని మాత్రమే ప్రచారం చేసే విష్ణు ద్వేషులు వీళ్లంతా.. అందునా ఈ NTV వెధవ పెద్ద విష్ణు ద్వేషి.. కార్తీక పురాణం సరిగ్గా చదివితే 80% విష్ణు భగవానుడి గురించే ఉంటుంది.. కేవలం 20% మాత్రమే శివుడి గురించి ఉంటుంది.. కానీ ఈ విష్ణు ద్వేషులంతా కలిసి విష్ణువు యొక్క ప్రచారాన్ని తగ్గించి కేవలం శివుడిని గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నారు.. సిగ్గుండాలి.. మీరు ఇలాంటి వెధవ పనులు చేశారంటే , ఎదో ఒక రోజు హిందూ మతం రెండుగా విడిపోతుంది.. మీరు నిజంగా శివ కేశవ అభేధాన్ని పాటిస్తే, స్టేడియం మీద ఒక పక్క విష్ణు భగవానుడి విగ్రహం, రెండో పక్క శివలింగం పెట్టాలి.. కింద దీపాలు పెట్టె చోట, భక్తుల ముందు శివ లింగాన్ని, కృష్ణుడి విగ్రహాన్ని పెట్టాలి.. ఇద్దరికి సమానంగా పూజ చెయ్యాలి , దీపాలు పెట్టాలి..ఒక పక్క "ఓం నమో నారాయణాయ" అని , ఇంకోపక్క "ఓం నమః శివాయ" అని రాయాలి.. అప్పుడే నిజమైన హరిహర అభేదం ఉంటుంది.. కానీ ఆలా చెయ్యరు.. ఎందుకంటే మనం విష్ణు ద్వేషులం కాబట్టి.. రావణాసురుడికి, హిరణ్య కశిపుడికి, కంసుడికి, మనకి పెద్ద తేడా లేదు.. కాకపోతే వాళ్ళు వేరే యుగం లో పుట్టారు.. మనం కలియుగంలో పుట్టారు అంతే... తండి నారాయణ, తండ్రి శంకర.. ఈ వెధవలకి నిజమైన శివకేశవ భేదాన్ని జ్ఞానం గా ప్రసాదించండి.. ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ జై శ్రీ రామ్
@adityajagdankar77757 күн бұрын
bro literlly ur soooo good but u need to use offenly literally so that the video will be good #favbro in the world