Very true & Well said amma🙏everyone should watch this video 👌👌💐
@AnushaR-q6y7 сағат бұрын
Akka meru whatapp group vunte chapandi akka plz
@pasamrajesh1437 сағат бұрын
అమ్మా భయపడా,మళ్ళీ ఏమి వినవలసి వస్తుందో అని....నిజంగా అమ్మా నేను ఒక స్త్రీగా మీలాగే జుగుప్స గా ఫీల్ అయ్యాను....ఇలా ఉండాలి,అలాండాలి అంటుంటే భయపడ్డాను....నేను ఒక బ్రాహ్మణ స్త్రీ అయిఉండి కూడా ఇలాంటివి(వేరే చానల్స్)ఎప్పుడు వినలేదు....మీ మాటలు మనసుకు సాంత్వన ఇచ్చాయి🙏🚩🇮🇳
@AnushaR-q6y7 сағат бұрын
Akka i want to talk with u akka plz share ur phone number akka plz
@ShivaGaneshChintha8 сағат бұрын
Jai Shree Ram 🙏🏻🏹🙇🏻♂️ Jai Hanuman ✊🏻🧡🧘🏻♂️
@lakshmiprakhya78598 сағат бұрын
Om namah shivayya 🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷💐
@saisurendras9 сағат бұрын
చాలా సంతోషం అమ్మ మీకు అనేక శత కోటి నమస్కారాలు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@prashanthkumar97339 сағат бұрын
ఓం భూత భృతే నమః
@roxy_299 сағат бұрын
నా చిన్నప్పుడు ఇంట్లోకి రాకూడదు అనేవారు అండి ఇంకేమి చెప్పేవారు కాదు ఇంటి పంచన కూర్చునేవారు ఇంట్లో తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అటుగా వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఎన్ని దరిద్రాలు చూడవలసి వస్తుందో ఎన్ని వినవలసి వస్తుందో అన్నీ పబ్లిక్ చేసేస్తున్నారు అలా అంటే ఇందులో తప్పేముంది మొగవాళ్ళు కి తెలియాలి ఆ సమయంలో ఎంత బాధ ఉంటుంది అని హితండ వాదం చేస్తున్నారు అండి
@aparnareddy995411 сағат бұрын
అమ్మా మీరు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాల నిజం.🙏
@subbareddykonala254012 сағат бұрын
ధన్యవాదములు అక్క 👣🙏🏽
@rajanim193013 сағат бұрын
Miru super
@gangabhavani325014 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@rpadma213014 сағат бұрын
Amma meeku vandanalu talli
@udaykumar371716 сағат бұрын
🌺🌺🙏🙏🌺🌺
@sarveshwararaobethapudi566119 сағат бұрын
❤❤❤❤❤❤
@sugunanaidu364322 сағат бұрын
NAMO ANJANEYA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍋🥭🍊🍋🥭💐💐💐💐💐👍🙏
@prabhayoutubechannel23 сағат бұрын
ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
@harika529623 сағат бұрын
Dhashanamurthi గురించి చెప్పండి అమ్మ
@LavanyaKollapuram23 сағат бұрын
అమ్మ శుభోదయం ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలి ఏమైనా నియమాలు ఉన్నాయా దయచేసి వివరించండి
@radhikasvsvlogsofficial40116 сағат бұрын
@@LavanyaKollapuram next గురువారం చూడండి
@lakshmiprakhya7859Күн бұрын
Sree mathrey namaha🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷💐
@rithikn1202Күн бұрын
Amma mi video chusi panchapochara pooja chepinchanu thq amma.
@venkateswararaonimmala2978Күн бұрын
ఓమ్ శ్రీ శివాయ నమఃఓం శ్రీ మాత్రే నమః శ్రీ ద్రాం దత్తాత్రేయ నమఃఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓమ్ 💐🇮🇳🕉️👍💐🙏🌹🌹💐🙏🇮🇳🕉️🇮🇳
@venkateswararaonimmala2978Күн бұрын
ఓమ్ శ్రీ శివాయ నమఃఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ ద్రాం దత్తాత్రేయ నమః ఓమ్ శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః 💐🇮🇳🇮🇳💐🌹🌹
@mounimounika4061Күн бұрын
1-40 slokas
@RamadeviChukka-t2dКүн бұрын
అమ్మ మేము హైదరాబాద్ లో ఉంటాము. కార్తిక మాసం లో నది స్నానం చేయ్యలేదూ.ఆంధ్రా వెళ్ళుతున్న ంఆదివారం సముద్ర స్నానం చేయ్యవాచ్చా అమావాస్య ఉందికాదా అమ్మ చెప్పండి