యేసయ్యా నా యేసయ్యా ఆరాధ్యుడా నా పూజ్యనీయుడా ఆశ్చర్యకార్యముల్ చేయువాడా స్తుతియింతు మనసారా నీవే నాకు ఆధారము నీవే నాకు ఆశ్రయము నీవే నా... జీవం నీవే నా... సర్వం (2) నీ నడకను నాకు నేర్పుమయా నిను వెంబడించుటకు నీ మాటలు నాకు నేర్పుమయా నిను నే చాటుటకు నీవే నా... జీవం నీవే నా... సర్వం (2) ప్రార్థించుట నాకు నేర్పుమయా అదియే నాకు బలం నీ చిత్తములో నడుపుమయా అదియే బహు క్షేమం నీవే నా... జీవం నీవే నా... సర్వం (2) నీ ఆత్మతో నను నింపుమయా నీవలె నను మార్చు నీ మహిమను నాకు చూపుమయా నిను నే ఘనపరతు స్తుతియూ.. మహిమా. ఘనతా నీకే (2)
@Bapaiahsunitha18 күн бұрын
Praise the Lord Anna ya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Bapaiahsunitha20 күн бұрын
Praise the Lord Anna ya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@allurijaya161527 күн бұрын
Super bro
@yasappayasappa54028 күн бұрын
Yeseppa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sakilesureshsakilesuresh420629 күн бұрын
AMEN LORD JESUS SAVE ME MY
@sakilesureshsakilesuresh420629 күн бұрын
AMEN LORD JESUS SAVE ME MY LORD JESUS SAVE ME MY LORD JESUS SAVE ME
@sakilesureshsakilesuresh420629 күн бұрын
AMEN LORD JESUS SAVE ME PRAISE THE LORD AMEN I LOVE JESUS I LOVE YOU DADYY PRAISE THE LORD AMEN SAVE ME MY FATHER GOLS LORD JESUS SAVE ME MY BROTHERS KEREYAR LORD JESUS SAVE ME MY BROTHERS LIFE LORD JESUS BLESS ME MY FAMILY LORD JESUS SAVE ME I LOVE YOU DADY PRAISE THE LORD AMEN I LOVE JESUS