Пікірлер
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 3 күн бұрын
🎉🎉. 😂. 🐓. 🐐. 🦙. 🤔
@SiriLavanya-g2e
@SiriLavanya-g2e 3 күн бұрын
😁 😁 ఎంత ఎమోషన్ గా ఉన్న కామెడి గా అనిపించింది... ఎలా తీసారో ఏంటో 😢😢
@Mallesh828
@Mallesh828 3 күн бұрын
సూపర్
@sheelaallada9522
@sheelaallada9522 3 күн бұрын
Abita Seethas right hand they were good partners n acting also ❤❤❤❤❤
@Minimoviesentertainment9
@Minimoviesentertainment9 3 күн бұрын
Nice ❤
@sheelaallada9522
@sheelaallada9522 3 күн бұрын
Nice acting Abita ❤❤❤🎉
@durgamsrikanth968
@durgamsrikanth968 3 күн бұрын
Super acting mallanna ❤❤❤❤
@durgamsrikanth968
@durgamsrikanth968 3 күн бұрын
Amezing star ashok vemula anna super acting nice punnam brother ❤❤❤❤❤❤
@kanthalacreations
@kanthalacreations 3 күн бұрын
Super action abitha and Ashok ....... latest concept
@prabhutipparthi6382
@prabhutipparthi6382 9 күн бұрын
🌹వెయిటింగ్ 💪
@sheelaallada9522
@sheelaallada9522 10 күн бұрын
Abita looking v fair & slim ❤❤❤
@RameshKumar-g3e3k
@RameshKumar-g3e3k 11 күн бұрын
Super thanks all
@suryanarayanaTV
@suryanarayanaTV 11 күн бұрын
సమాజంలో ఎన్నో సమస్యలు వ్యక్తిగతమైన పట్టుదలలతో కూడుకొని యున్నవి. వీటిని ఒక సెకండ్ పక్కన పెడితే, విశ్వకల్యాణం జరుగుతుంది.చాలా చక్కగా పరిష్కారం చూపించారు, పేరు పేరునా మీ అందరికీ ధన్యవాదములు
@maptouringtalkies8965
@maptouringtalkies8965 11 күн бұрын
Tq 🙏🏻
@vigneshwaragold1779
@vigneshwaragold1779 12 күн бұрын
Super
@narayandaspasikanti7913
@narayandaspasikanti7913 12 күн бұрын
Fantastic .
@venumadhavsandupatla2117
@venumadhavsandupatla2117 12 күн бұрын
చాలా చాలా బాగుంది. మధ్యతరగతికి చెందిన కుటుంబ కథ హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించారు. యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. అతి సహజంగా నటించిన నటీనటులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. మీ నుండి ఇంకా ఇలాంటి మంచి సందేశాన్నిచ్చే మరెన్నో చిత్రాలు రావాలని ఆశిస్తున్నాను.
@maptouringtalkies8965
@maptouringtalkies8965 12 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻tq
@dakurigangamohan4940
@dakurigangamohan4940 13 күн бұрын
Nice short film chala bagundhi ❤
@giribeligari8377
@giribeligari8377 13 күн бұрын
Antha battabaajithaname❤langa lekkale❤pendlibanedhi waste❤
@giribeligari8377
@giribeligari8377 13 күн бұрын
Nice because of sita mam only I watched this short film ❤❤❤❤❤
@mogulojuvenkatachary6815
@mogulojuvenkatachary6815 14 күн бұрын
సూపర్ ఉంది మంచి సందేశం ఉన్నది గుడ్
@RakendrRamana
@RakendrRamana 14 күн бұрын
SUPER super comedy ravali
@RakendrRamana
@RakendrRamana 14 күн бұрын
SUPER..
@SheelamMahendhar
@SheelamMahendhar 14 күн бұрын
ప్రతి ఒక్కరూ చూడాలిసిన ఫిలిం, ముఖ్యం గా చిన్న చిన్న గొడవలను భూతద్దంలో పెట్టి చూసి పెద్దగా గొడవలు పెట్టుకునే, భార్యభర్తలు, ఈ మధ్యకాలంలో పెళ్ళైన భార్య భర్తలు చూడవలసిన ఇలా అందరు చూడవలసిన గొప్ప చిత్రం, ఇలాంటి ఒక మంచి చిత్రం రావడం ఈ రోజుల్లో చాలా అరుదు, వారు ఎంతో కష్టపడి మనకోసం తీసిన షార్ట్ ఫిలిం చూడటానికి మనం ఒక అరగంట టైమ్ కేటాయించావలసిన అవసరం ఎంతో వుంది,, ఈ ఫిలిం లో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు వల్ల పాత్రలకు న్యాయం చేసారు, ఈ ఫిలిం ని ఇంత చక్కగా తెచ్చిద్దిన దర్శకులు మడక శ్రీనివాస్ గారికి ధన్యవాదములు All the best🤝🌷💐
@maptouringtalkies8965
@maptouringtalkies8965 14 күн бұрын
Tq
@subbareddycv8208
@subbareddycv8208 15 күн бұрын
Yes, you all given good message to the families which is practicable. Tried for easy solution. Father action is quite natural. Welcome. Thank you sir.
@JupakaShankar2929
@JupakaShankar2929 15 күн бұрын
చాలా బాగుంది ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి కూర్చొని మాట్లాడుకుంటే సారీ పోతది🎉🎉🎉❤❤❤
@munigantiodelusinger5672
@munigantiodelusinger5672 15 күн бұрын
Excellent sir ❤❤🙏
@vattipallysathyam2239
@vattipallysathyam2239 15 күн бұрын
Nice. Picture
@coloursattanna8869
@coloursattanna8869 15 күн бұрын
భలే ఆటగాళ్లు ఎక్కడ దొరికినాయా మీరు సూపర్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అశోక్ సీతామాలక్ష్మి మహేష్ రమేష్ ప్రసాద్ పటేల్ మందు లేదన్న మందు పెట్టుకోవాలి చికెన్ పెట్టుకోవాలి సూపర్🎉❤
@coloursattanna8869
@coloursattanna8869 15 күн бұрын
మడుపు శ్రీనివాస్ డైరెక్షన్లో చక్కటి కుటుంబ సెంటిమెంట్ కథ తండ్రి కొడుకులు మధ్యన మంచి సన్నివేశం సీతామాలక్ష్మి వేముల అశోక్ గారు రోబోటిక్ పాత్రల్లో కనిపించారు ఇప్పుడు విలేజి సీతా సాధన పాత్రలో కనిపించారు శ్రీకృష్ణసత్య తిప్పర్తి ప్రభు అంజలి రజాక్ సూపర్ డైరెక్షన్ మడుపు గారు ఈ వయసులో విడాకులు కొత్తరకం డైరెక్షన్ మర్చిపోను మటుకు శ్రీనివాస్ ఆహా వేముల అశోక్ ఆట
@ashoksriraamoju613
@ashoksriraamoju613 15 күн бұрын
చిత్రము బాగున్నది.....అందరూ చాలా చక్కగా జీవించారు..అశోకన్న మీ వాయిస్ తక్కువగా వినిపించింది... మడుపు వారు దర్శకత్వం బాగుంది 👌👍
@Events2723
@Events2723 15 күн бұрын
చాలా బాగుంది 👌👌👌
@kitlaevents3597
@kitlaevents3597 16 күн бұрын
Super 👏👏👏👏
@ravulasrikanth1637
@ravulasrikanth1637 16 күн бұрын
wonderfull Exellent హృదయానికి హత్తుకునే చిత్రం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@MedaPadma-zw8bm
@MedaPadma-zw8bm 16 күн бұрын
Story super, e kaalamlo jaruguthunna dhaniki ans chepparu.💐💐💐
@powerstarvenu6382
@powerstarvenu6382 16 күн бұрын
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥తండ్రి పాత్ర ఎక్సలెంట్ గా చేశారు excellent 🎉🎉 అందరి కంటే గొప్పగా తండ్రి పాత్రలో నటించారు సార్. నేచురల్ గా చాలా అద్భుతంగా నటించారు సార్💯💥💥🙏🙏🙏
@saikacreation6044
@saikacreation6044 16 күн бұрын
👌👌👌👏👏👏👏👏
@madhusriramoju1970
@madhusriramoju1970 16 күн бұрын
మంచి మెసేజ్ హార్ట్ టచింగ్ స్టోరీ నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను సూపర్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ టీమ్ మెంబర్స్
@KMusic-Telugu
@KMusic-Telugu 16 күн бұрын
Excellently ❤
@jagannadhamyelikatte5680
@jagannadhamyelikatte5680 16 күн бұрын
సార్ నమస్తే ఒక్కమాటలొచేప్పాలంటే ఇది చాలా గొప్ప చిత్రంసార్
@maptouringtalkies8965
@maptouringtalkies8965 16 күн бұрын
Tq sir
@bhukyashyam7316
@bhukyashyam7316 16 күн бұрын
Super comrade Ashok anna Lal salam 🚩
@ManaVillageCinema
@ManaVillageCinema 16 күн бұрын
చక్కటి కుటుంబ కథాచిత్రం 💐
@lakshmisaidurgaprasadmadde732
@lakshmisaidurgaprasadmadde732 16 күн бұрын
Nice sentiment sir narration is good and actors are at the best congratulations to all the team 👍
@sumakaluvakolanu2608
@sumakaluvakolanu2608 16 күн бұрын
Seethamalakshmi nailed it again. She’s gorgeous
@yyrchithram8893
@yyrchithram8893 16 күн бұрын
Super ఫిలిమ్ క్యారెక్టర్ లో మునిగి పోయారు, ప్రత్యేకంగా మహ లక్ష్మి పాత్ర వండర్ ఫుల్.తక్కువ డైలాగ్స్, ఎక్కువ ఎమోషనల్ . విడిపోతేనే అన్న డైలాగ్ దగ్గర నా మనసు కలిచి వేసింది.❤ Film Director Y Yugendar...
@thanisaworld6549
@thanisaworld6549 16 күн бұрын
శ్రీనివాస్ సార్ నిజం చెబుతున్న మీ యొక్క లఘు చిత్రాలను వీక్షించే వారికి ఇట్టే అర్ధమయ్యి పొద్దీ మీ యొక్క దర్శకత్వం ఏమిటో,ప్రతి ఒక్క చిత్రంలో అద్భుతమైన మెసేజ్ ఉంటుంది.అలాగే మీరు కథను ఎంతో చక్కగా వ్రాసికొని స్క్రీన్ప్లే ను లైన్ మిస్ కాకుండా చూపించే విధానం,మీ యొక్క దర్శకత్వం తో తాళిని త్రాడు గా కాకుండా ధర్మో రక్షిత రక్షితః అని అను కొని తాళి కున్న విలువలను కాపాడుకో మని,భార్య భర్తల బంధం బలహీనం కాకూడదని,అలాగే సంసారం ఒక చదరంగం లా ఉండకూడదని,భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని,కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడు ఉండాలని ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్నితీర్చి దిద్దారు.ఇప్పుడున్న మానవాళి అందరికీ అర్ధమయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించి నందుకు డైరెక్టర్ గారికి నాయొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపు కుంటున్నాను.అలాగే భార్య భర్తలు గా కారెక్టర్లో లీనమయ్యి అద్భుతంగా నటించారు.అంతే కాదు ప్రేక్షక హృదయాల్లో స్థానాన్ని పొందేలా నటించారు.ఒక లాయరుగా,అలాగే చెల్లికి అన్నలా ఒక మాటలో చెప్పాలంటే సీతారాముల వారికి ఆంజనేయుడు లా మీ పాత్రకు తగిన న్యాయం చేసారు సార్ నిజ జీవితం లో ప్రతి చోట మీలాంటి పాత్ర ఒకటి ఉంటే ఏ భార్య భర్తలు ఒకరినొకరు విడిపోయి బ్రతకరు కలిసి ఉండడం కోసం బ్రతుకుతారు. .మీకు నాయొక్క ప్రత్యేక అభినందనలు తెలుపు కుంటున్నాను సార్.అలాగే DOP Razak గారు మల్టీ టాలెంట్ తో తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తునందుకు అభినందనలు తెలుపు కుంటున్నాను.అలాగే కూతురిగా బాగా నటించారు. ఇక పోతే కెమెరామెన్ రజాక్ గారు మీ యొక్క ఫోటోగ్రఫి సూపర్,కారెక్టర్ ఆర్టిస్ట్ గ మన రూపాన్ని చూపించడం లో మేకప్ మాన్ పాత్ర ముఖ్య మైనది. అందరికీ చాలా చక్కగా మేకప్ వేశారు .ప్రొడ్యూసర్ అశోక్ వేముల గారికి నాయొక్క అభినందనలు తెలుపు కుంటున్నాను.ఇలాంటి కుటంబ చిత్రాలను వీక్షించే అవకాశం కల్పించినదుకు గాను,అలాగే నిర్మించి నందుకు గాను ధన్యవాదములు తెలుపు కుంటున్నాను.మీ టీమ్ congratulations to all team members 💐💐💐💐🌹🌹 ఇట్లు మీ ఆదిరెడ్డి
@maptouringtalkies8965
@maptouringtalkies8965 16 күн бұрын
Tq very much sir 🙏🏻
@haasyapriyaacomedyclub399
@haasyapriyaacomedyclub399 16 күн бұрын
Sir... Excellent movie... Every one in this film were acted well... Nice dialogue's... Super story... Message oriented film... All the best to team....Emandi Eswara Rao, Visakhapatnam
@maptouringtalkies8965
@maptouringtalkies8965 16 күн бұрын
Tq sir 👌🏻
@Mallesh828
@Mallesh828 16 күн бұрын
Hi
@maavillagepataas
@maavillagepataas 16 күн бұрын
సూపర్ 👌👌👌🎉🎉
@meruguparsharamulu6117
@meruguparsharamulu6117 16 күн бұрын
వెరీ నైస్ ❤️❤️❤️👍
@shathakumar7649
@shathakumar7649 16 күн бұрын
మూవీ చాలా చాలా బాగుంది 👌 అశోక్ అన్న సీతామాలక్ష్మి మేడం చాలా ఇళ్లల్లో జరిగే విషయాన్నీ కళ్ళు కట్టినట్టు చూపించారు. ప్రభు సార్ రజాక్ బ్రదర్ అందరూ చాలా బాగున్నారు. 💐💐
@durgamravi1319
@durgamravi1319 16 күн бұрын
Sitha always ever green Actress. She will flexible & mould in all kind of roles. I am big fan of you 😍