Nuvvu thopu Anna 🙏🏻🙏🏻🙏🏻 Kula vruthi ni gouravistunnav Reality cheppav
@MuddamPratapReddy38 минут бұрын
తెలంగాణ ఉద్యమం లో టీవీ డిబేట్స్ లో హరిశ్రావు గారి participation and presentation great
@subbugk241Сағат бұрын
Super bro
@nothing2792 сағат бұрын
👌
@RadharaniChintaparthi6 сағат бұрын
Ippati kalam lo okka mangali oka rayitu lu matrame Kula vrutti dayivan ga bavistunnaru dayryanga cheppu kuntunnaru.migata vallu bayata cheppalante badha padutunnaru
@Kalyani2222-z3q6 сағат бұрын
🙏👍👌💐💐
@ramesh84227 сағат бұрын
Selute and great bro
@srisiddivinayaka67887 сағат бұрын
👍🏻🙏🏻👌🏻
@ElijalaGopinath7 сағат бұрын
😂😂😂😂😂😂 వీడిని చూసి నవ్వల వీడి మొఖం మీద ఉమ్మి వెయ్యలా... ఇంక కులం ఆ కుల వృత్తి అంటూ.. బ్రహ్మనిసం సృష్టించిన విష వలయం లో ఉన్నాడు వీడి దృష్టిలో పాలకులు అంతా బ్రాహ్మణ క్షేత్రియులే ఉండాలి మనం వాళ్లకు బానిసలు గా బ్రతకాలి అని చెప్పినట్టు ఉంది ఈ సుమన్ టీవీ వాడు మాత్రం కులం లో ఉన్న కుట్రలను చెప్పడం మాని అదేదో బ్రహ్మ పదార్థం అన్నట్టు ఇలాంటివి మాత్రమే చూపిస్తాడు
@mandarisrinivas29778 сағат бұрын
Peekinav theey,, nuvu chadivina MBA ki enti upadogam
@venkyvenkat36528 сағат бұрын
Vruthini antha respect ga chestunaru really great ❤
@PradeepKumar-be5ck8 сағат бұрын
Super giri anna Good message anna samajaniki.....👌👏
@chinnaRao19969 сағат бұрын
Mee manasu entho manchidythe gaani nijanni oppukuntaru Ila nijalu cheppadam andhariki Ayye Pani kadhu Anna Mee manchi Manasuki manche jaruguthundhi🙏👍
చాలా సంతోషం అన్న..... ఏది తక్కువ కాదు, మీరు హరిచంద్ర కుటుంబం అన్న
@iticlasstelugu202412 сағат бұрын
మరి వెళుమ వారి వృత్తి ఎంది sir
@radhapolagouni863312 сағат бұрын
Super thamudu,continue, All the best
@nagk93513 сағат бұрын
మీరు మారాలనేదే రాజ్యాంగం రాశారు రా యదవ
@allakondasuman217813 сағат бұрын
Good job bro👏
@దేవుడుఉన్నాడా13 сағат бұрын
చచ్చిన పశువులను కోసుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే పాటించాలి. పశువులను కోసుకొని తినడం కాదు, కోడి, మేక, గొర్రె, మేక, ఎద్దు, ఆవు లాంటివి చనిపోయాక వాటిని తినాలి.
@vemulalakshminarayana247813 сағат бұрын
👌🙏🙏🙏👍
@PottyMd-ir7wl13 сағат бұрын
Anna niku🙏🙏🙏🙏🙏🙏
@SushanthSushanth-g9y13 сағат бұрын
Rijarvation teesthe andhariki jobs vassthai please copret india jai ambedkar jai hind 🇮🇳 video super👌👌👌
@jampinamunna420316 сағат бұрын
Super bro
@srinivasreddypondru353916 сағат бұрын
🙏🙏🙏🙏👌👌👌👌
@Ranien865716 сағат бұрын
Saasthram yenaado cheppindhi...Gadidha Pani Gadidha cheyali,,,Ani Kukka Pani Kukka cheyalani... Yevri traditional profession vaalu vadhulukuni,,road lu meedha parigetti...Bekaar lu ayyaru.. Nice decision...👏👍
@subbaraobokka989916 сағат бұрын
❤
@aadisudharani661116 сағат бұрын
అసలైన భారతీయుడు వయ్యా నీవు🙏🙏 కొన్ని జాతులు అయితే ఇంకొక జాతుల మీద ఎప్పుడు ఏడవడం నిజం ఎవరి వృత్తిలో వారి ఆనందం 100% గా ఉంటుంది మనదేశంలో అన్ని వృత్తుల వారికి గౌరవం ఉంటుంది కానీ ప్రస్తుత కాలంలో వినియోగించుకునే వాళ్ళు లేరు వారి వృత్తిని వారే చిన్నచూపు చేసుకుంటున్నారు
@nagamani-fr8qt17 сағат бұрын
కులవృత్తిని ఫోన్ ఇచ్చుకో వద్దు ఎప్పుడు
@nagamani-fr8qt17 сағат бұрын
పులకుర్తి చాలా గొప్పది నిరుద్యోగ నిర్మించవచ్చు కులవృత్తి చేసుకుంటే గుడ్ జాబ్
@krishnadasari281817 сағат бұрын
వృత్తి మీద గౌరవం కాదు, డబ్బులు బాగా వస్తున్నాయి చేస్తున్నాడు. వాని పాలోడు వచ్చి చేస్తాను అంటే చెయ్యనియ్యారు. వాడి వృత్తి వాడు చేయాలి అనడం చెత్త మాటలు, ఎవనికి నచ్చిన వృత్తి వాడు చేసుకోవచ్చు, మా ఫ్రెండ్ ఒకడు కటింగ్ చేస్తాడు వాడు మంగలి కాదు, ఒకడు ఇస్త్రీ చేస్తాడు చాకలి కాదు