చాలా బాగా చెప్పావు పూర్వం పాత కాలంలో పెద్ద మనుషులు చేసేవాళ్ళు ఇప్పుడు వీరభద్రుని ఖడ్గాలు చెప్పాలంటే చేతిలో కర్ర పట్టుకొని ఒక సారి సంపూర్ణంగా చెప్పకుండా మధ్యలో మళ్లీ వేరే వాళ్ళు పాల్గొంటారు అది కాదు ఒక పద్యము ఒకరు సంపూర్ణంగా పూర్వం పెద్దలు అలాగే నీ వాక్యమును కూడా అలాగే ఓం వీరభద్రాయ నమః