Пікірлер
@pardhasaradhi5072
@pardhasaradhi5072 10 күн бұрын
అసలు కూటమి లో చిచ్చు పెట్టడానికి నువ్వు నీ కుండా బద్దలు , ఆ ఏబియన్ సరిపోతారు , ఇంక ఎవరూ అవసరం లేదు , నువ్వు వైకాపా ఏజెంట్ వి కోవర్ట్ వీడియోలు చేస్తున్నావు కదా 😮
@pardhasaradhi5072
@pardhasaradhi5072 10 күн бұрын
పవన్ కళ్యాణ్ గారి ని వైకాపా గతం లో ప్యాకేజీ స్టార్ , చంద్రబాబు గారి కి దత్త పుత్రుడు అని, మూడు పెళ్లిళ్లు అని పదే పదే విమర్శలు చేసినప్పుడు, దారుణంగా బూతులు తిట్టి పోసినప్పుడు , అయ్యే పాపం అది తప్పు ‌నువ్వు ఎందుకు ఒక్క వీడీయో చెయ్యలేక పోయావు , నీకు పవన్ అంటే అసూయ , కుళ్ళు , ఆయన ఎదగడం నీకు మీ కమ్మ వారికి ఇష్టం లేక పోవచ్చు 😢
@kundabaddalu
@kundabaddalu 7 күн бұрын
Madyalo na kulam em chesindo. Miru ee jevithaniki mararu. Kulam meda pade kottukuntaru. Aa kulam base mede party lu pedatharu. Kulam ledantaru. Naku na kulapolle vote veyyaledantaru. Inka aa nayakudi gurinchi, na kulam gurinchi nuvvu matladatam. Musuko inka
@shafiullah7010
@shafiullah7010 13 күн бұрын
Modi peru yettite tokkutaaru viggu jagratta😂😂
@shafiullah7010
@shafiullah7010 13 күн бұрын
Modi joliki pote potaav raa rey viggu 😂😂😂
@JAI_TDP175
@JAI_TDP175 20 күн бұрын
ఈయన పోరాటం చాలా గొప్పది. YSRCP ప్రభత్వం మీద ఆయన పోరాడిన విధానం చాలా అభినందనీయం.
@ramanjireddyk8417
@ramanjireddyk8417 Ай бұрын
Arey meeru chepthunna daniki adharam yemiti ra urikey batta kalchi meedha veyyadam thappa Asalu Andhra Pradesh lo Congress uniki ledhu alantappudu Jagan Ela Congress tho kalusthadu ra bloody useless fellow
@SrinivasMudumba-v5p
@SrinivasMudumba-v5p Ай бұрын
You are always honest and sincere brother in your analysis as same as your dear father. Keep on doing your good work
@rajaraovv7639
@rajaraovv7639 Ай бұрын
మోడీ జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వరు
@rajaraovv7639
@rajaraovv7639 Ай бұрын
వార్తల నిర్ధారణ తర్వాత కుండబద్దలు తప్పనిసరిగా వీడియోలను మళ్లీ విడుదల చేయాలి
@yaminibhuvanagiri
@yaminibhuvanagiri Ай бұрын
Chala rojula tarvata comments on chesareyyy😊
@mpkrishnaiah3819
@mpkrishnaiah3819 2 ай бұрын
As of now, we need such honorable judges but most of the leaders in the country don't want such judicial officers, and it is very unfortunate and shameful on the courts but we must pray the god TO TAKE NECESSARY ACTION BASING ON THE SITUATION.
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 2 ай бұрын
అతనికి - వేరొకరి సలహాలను తీసుకొనే సహనంలేదు, అహం బ్రహ్మాస్మి, పొగడ్తలను మాత్రమే స్వీకరిస్తాడు - ప్రత్యర్థి పార్టీ నాయకులను వర్గ శత్రువులుగా భావిస్తాడు, వారిని తిట్టేవారు, వాళ్ళ మీద దాడులు చేసిన తన అనుచరులు, అనర్హులైనప్పటికీ అందలం ఎక్కించాడు నిండు సభలో అచ్చంనాయుడిని బాడీ షేమింగ్ చేసేటప్పుడు, చంద్రబాబు భార్యను, రఘురామకృష్టం రాజుని తన MLA లు బూతులు తిట్టే సమయంలో, అతనికి కలిగే మహాదానందం చూసి నాకు అసహ్యం వేసింది
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi 3 ай бұрын
తెలివైన వాడు తన ప్రతిభ మీద ఆధారపడతాడు. తెలివిలేనివాడు విధి పైన, జాతకాలపైన, జ్యోతిష్యాల పైన ఆధారపడతాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా జాతకాల పైనే ఆధారపడతారు.
@balabhadrasudhakararao9899
@balabhadrasudhakararao9899 3 ай бұрын
Meere na Ila chppedj
@swamishetty5297
@swamishetty5297 3 ай бұрын
పదకొండువ సంవత్సరం గడుస్తున్న పాలనలో ఏమీ మార్పు రావట్లేదు. ఎ ప్పుడూ ఎన్నికలు, లాంగ్ షెడ్యూల్స్ ప్రభుత్వం మార్పులు(పడగొట్టటం) వంటి పనులతో కాలయాపన చేయటం, ఈ టర్మ్ కూడా ఇంతే.
@swamishetty5297
@swamishetty5297 3 ай бұрын
పదకొండువ సంవత్సరం గడుస్తున్న పాలనలో ఏమీ మార్పు రావట్లేదు. ఎ ప్పుడూ ఎన్నికలు, లాంగ్ షెడ్యూల్స్ ప్రభుత్వం మార్పులు(పడగొట్టటం) వంటి పనులతో కాలయాపన చేయటం, ఈ టర్మ్ కూడా ఇంతే.
@SaanviVemula-e5s
@SaanviVemula-e5s 3 ай бұрын
ivi entha varaku nijalu ani nammali? edaina solid proof unda?
@mandadiapparao5462
@mandadiapparao5462 3 ай бұрын
అయితే సర్,మీరు చెప్పిన దానిలో నిజాంఎంత కంటే,అప్రమత్తంగా ఉండటంలో తప్పేమీలేదు.బీజేపీ వచ్చిన తరువాత,ఇటువంటి ధూర్త రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఏ పార్టీలో నైనా,సెకునిలు ఎక్కువై పోయారు. సీబీన్,అప్రమత్తంగా ఉండాలి.ఆయనకు బీజేపీ ఏ సెకుని. జగన్ ప్రత్యక్ష సెత్రువు. మోడీకి,జగన్ ప్రియ దత్తపుత్రుడు.ఆయనకు,cbn ని జయించి జగంకి వప్పజెప్పవచ్చు.cbn మాటమీదే,బీజేపీ కి ఓటు వేశాము.మా లెక్కల్లో బీజేపీ మా ap వెన్నుపోటు దారుడు.
@maheswarareddykk9496
@maheswarareddykk9496 3 ай бұрын
Super ANNA
@ravindraprasad5664
@ravindraprasad5664 3 ай бұрын
Doubtful creating confusion
@apparaok3868
@apparaok3868 3 ай бұрын
Vadiki Antha Seen Ledhu
@Jsr-l4q
@Jsr-l4q 3 ай бұрын
ఈ ఏకానదా షిండే 40 సంవత్సరాలు పేదోడిని మింగేస్తుంది 🤣🤣🤣🤣🤣🤣🤣 బిజెపి 🤔🤔🤔🙏🏿
@venkatrao5731
@venkatrao5731 3 ай бұрын
Modi is godi.
@rajuramadugu8194
@rajuramadugu8194 3 ай бұрын
Telangana hyderabad vikarabad high court court kadu ade Delhi cm nu Delhi High court okka case lo aam admi president jail lo pettaru Edi em Desam Hyderabad delhi kanna peddada Ekkada pm modiji nyayam darmam neethi Oka common man meeda ee Desam lo jail lo pedutunnaru U rine case Train ticket case Traffic law and order case Tu tu hindusthan eda darmam neethi tupuku Desam hindusthan modiji Dammunte andari samangga nyayam darmam neethi undali modiji Oka Kula oka la Oka matam oka la Common normal people okala Celebritys okala unda kudadu
@SrinivasReddy-cw7ex
@SrinivasReddy-cw7ex 3 ай бұрын
నాలుక మీద అదుపు లేక వెనుక ఉన్న వారిని మాటల పాలు చేస్తున్నారు. నీ విశ్లేషణలో తప్పును సరిచేసుకోకుండా ఎదుటివారి మీద ఏడవడం దండగ.
@kinthalichandra7426
@kinthalichandra7426 3 ай бұрын
ఎప్పుడో లోపల వెయ్యాల్సిన ఆ సైకో గాడు ఇంతవరకు బయట వుండటానికి కారణం బీజేపీ సపోర్ట్ తోనే అన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే... ఇంకా వాడిపై యాక్షన్ తీసుకోకపోతే బీజేపీ కాళ్ళు పట్టుకున్నట్టు నటించి ఏదో ఒక రోజు ఆ కాళ్ళని పట్టుకుని లాగి క్రింద పడేలా చేస్తాడు. దీని ప్రభావం కూటమి పైన కూడా పడే ప్రమాదముంది
@vnagsuseela5652
@vnagsuseela5652 3 ай бұрын
Nadendla Manohar what he did Civil supply’s cases
@vnagsuseela5652
@vnagsuseela5652 3 ай бұрын
CBN. forced to come into alliance by BJP with the help of Jagan and Pawan
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 3 ай бұрын
Meeru pakshapatham lakunda ycp thappu aitha ycp ni TDP kutamidhi thappu aitha kutamini vimarsthisthatu
@shivaprasadmiriyala9042
@shivaprasadmiriyala9042 3 ай бұрын
దొంగలు మంచి వాళ్ళని kuda దొంగలు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు
@shivaprasadmiriyala9042
@shivaprasadmiriyala9042 3 ай бұрын
ప్రజలే పిచ్చోళ్ళు..... పార్టీలకి అతీతంగా రాజకీయ నాయకులు కలిసి ఉంటారు.... దొంగలు దొంగలు ఊళ్ళు పంచు కుంటారు
@shivaprasadmiriyala9042
@shivaprasadmiriyala9042 3 ай бұрын
అగ్ర కులాలు.... పేకాట క్లబ్ అవినీతి నాయకులు కొలిక పూడిని టార్గెట్ చేస్తున్నారు
@shivaprasadmiriyala9042
@shivaprasadmiriyala9042 3 ай бұрын
కొలిక పూడి ని దూరం చేసుకుంటే.... టీడీపీ తప్పు చేసినట్టే.....
@shivaprasadmiriyala9042
@shivaprasadmiriyala9042 3 ай бұрын
ఇలా చేస్తే కొలికపూడి మరో రాజకీయ పార్టీ పెడతాడు..... ఆ శక్తి ఆయన కి ఉంది....
@seetaramamkarra124
@seetaramamkarra124 3 ай бұрын
As a matter fact this Kootami government will fall by the end of May end due to somany reasons in political history in India .
@bpradeep4841
@bpradeep4841 3 ай бұрын
Facts ఇవన్నీ కాదు లడ్డు మేటర్ లో సుప్రీమ్ కోర్ట్ లో చంద్ర బాబు ఓడిపోయారు కవరింగ్ షాట్ సనాతనధర్మము ప్రకాష్ రాజ్ , స్టాలిన్ హీరో లు బయటికి వచ్చారు . స్టాలిన్ ఒకటి, ,రెండు సంవత్సరాల ముందు కామెంట్స్ చేస్తే మన పవన్ ఇప్పుడు కౌంటర్ అటాక్స్??
@lakshmanaswamyobulampally1297
@lakshmanaswamyobulampally1297 3 ай бұрын
Hi,Gautham garu ur late father was 1000 times better than ur biased comments please say whom r u u supporting & whom du u want to oppose looks. Iike u hate Sri CBN
@MasthanMarupuri
@MasthanMarupuri 3 ай бұрын
UDYOGULE... GELIPINCHARU.. MALLI.. ADE.. UDYOGULU... ODISTARU.. TONDARA... PADAKANDI
@BMahadevareddy
@BMahadevareddy 3 ай бұрын
Sir AP Lo Prajalu Vesina Otla nu Counting Cheyaledhu Rigging Chesesi Marchesina EVM Lu Counting Chesaru Andhuke Kutami Vallu Gelicharu 💯💯💯 Persent Right Ledhante Re Election Pettandi Thelusthundi sir
@flixtube5718
@flixtube5718 3 ай бұрын
Nenu ycp supporter but naku telsi politics lo CBN mundu evvaru sariporuu …even Modi ,sha
@nagarajbarakam9862
@nagarajbarakam9862 3 ай бұрын
Meeru gathanni gurinchi thavvoddu. Prasthuthamlo undandi. Pavan lekunte TDP polling booths kapadukogalada gelavagalada. Mistakes sardiddukunnaka kuda meeru patha vyakthigatham thavvuthe ela. Ivi rajakeeyalu. Nijayithi gurthinchandi. TDP lo CBN nu pakkana pedithe yevvaru pathithulo cheppandi. MLA ithune modalu yegiregiri pade vallunnaru. Leda meeru TDP ki sakuni pathra poshisthara. Anthadaka vasthe BJP ki prajale buddi chebutharu. BJP and Congress yeppatiki AP lo vijayam sadincha levu.
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 3 ай бұрын
Vidu maha metha vi, sciensu tistu kala gnani bhamam garu kuda waste
@utube972
@utube972 3 ай бұрын
Chandrababu yemannaa satya harischandrudaa ? Notikochinatlu donga haamilu yivvaledaa ? Aapu nee sollu..
@dheerajnagraj8683
@dheerajnagraj8683 3 ай бұрын
Ippudu vala confidence poyyindi babu is a transformer ayyana toh pettukuni gelinchi oka YSR matrame endukante YSR and CBN both are students of Indira Gandhi babu nu takkuva anchana veste BJP and Janasene ke loss, Jagan alaga takkava anchana vesi ippudu opposition lo kurchunadu same thing will happen for BJP ippudu valaku unna states ni kapadukovadam important anavasaram ga babu ni gelikithe Babu INDIA lo motham 21 MPs toh cheri poyi bjp ne munchestadu
@dheerajnagraj8683
@dheerajnagraj8683 3 ай бұрын
Maharashtra experiment purthiga fail ayyindi Assam and Maharashtra lo BJP ke ekkava seats vachai anduke adi jargindi kani AP lo aa paristhi ledu oka purandeshwari and Pk tappite megathavalu anta TDP vale but babu is more intelligent than Modi and shah
@RamIvaturi
@RamIvaturi 3 ай бұрын
Possibilities are there it's politics
@chalapathiize
@chalapathiize 3 ай бұрын
ప్రజల చెవిలో పెద్ద పూలు లేవు. ప్రజలు తెలీవినపడ్డారు. ఈసారి సీట్లే నిదర్శనం.
@super39korivi
@super39korivi 3 ай бұрын
Likely Pawan
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 3 ай бұрын
It's good for cbn, any way he was not able to take action against jaffas
@BluePegion
@BluePegion 3 ай бұрын
Next PM Rahul Gandhi