కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి జన్మదిన సందర్భంగా అభిమానులు 18వ తేదీ సాయంత్రం 6 గంటలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వేసుకున్న ఫ్లెక్సీలను అధికారులు కక్ష సాధింపు చర్యగా కట్టిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి తీసివేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం... గత పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీ ఏనాడూ కూడా ప్రతిపక్షంలో ఉన్న వారి ఫ్లెక్సీలను ఈ విధంగా తొలగించలేదు... ప్రభుత్వ ఒత్తిడి వల్ల అధికారులు ఈ విధంగా ఆర్డర్స్ పాస్ చేసి ఎమ్మెల్యే గారి బర్త్డే రోజు ఫ్లెక్సీలను తొలగించడం... కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనం... ఈ విధంగా చేసిన వారిపై తప్పక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్న