వసంతం పూచిందే నా కళ్ళలో నిను చూడగా వెన్నెల జల్లిందే నా కలలో నిను తాకగా రాముడే నేనవుతా జానకీ నువ్వవుతావా రాధమ్మ నువైతే రాధేశుడు నేనవుతాలే అందమైన బొమ్మా నా కంటి చెమ్మా బుంగమూతి పెట్టకే బంగారి బుజ్జమ్మ ఓ తెలుగమ్మాయి నా చిన్నారి పాపాయి ఓ తెలుగమ్మాయి నేనే నీ సిపాయి //వసంతం// మమతలూరె అమ్మా తేనేలూరె కొమ్మా అలిగి బుగ్గ నలపకే సింగారి బుల్లెమ్మా ఓ తెలుగమ్మాయి నా చిన్నారి పాపాయి ఓ తెలుగమ్మాయి నేనే నీ సిపాయి /వసంతం// నా ప్రియమైన ప్రియతమా నీ కోపం చూడ నా తరమా నా ప్రేమామృతోషమా నీ కోసం వస్తా నా వరమా ఓ తెలుగమ్మాయి నా చిన్నారి పాపాయి ఓ తెలుగమ్మాయి నేనే నీ సిపాయి //వసంతం//
@s.k.narayanaswamys.k.naray68832 сағат бұрын
Super balaya
@raghubabu2322 сағат бұрын
Super
@prathapaswini45422 сағат бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sitaramaraju73582 сағат бұрын
Pls like, share, comment and Subscribe.
@seemalamalleswararao5002 сағат бұрын
Super
@ramulugundla50912 сағат бұрын
nice song Super Jai NBK
@gsundaramsundaramg53052 сағат бұрын
Me
@dr.b.raveendranadhsinghraj37313 сағат бұрын
All songs superb 👌 Jai TDP CBN Bala Loki Modi PK💐👍
@SrinuBheemasingi3 сағат бұрын
Jai balayya
@munirajun26303 сағат бұрын
🎉❤❤❤
@satyanarayanaparuchuru16394 сағат бұрын
బంగారు మనుసు బాలయ్య బాబు ❤❤❤
@ChandrayyaKattekola4 сағат бұрын
సంక్రాంతి సింహం నటసింహం బాలయ్య బాబు అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు
@guttulasivakrishna50854 сағат бұрын
Jai balayya king of mass daku maharaj 🔥🦁👌
@ramanapyla83144 сағат бұрын
Good lyrics nice song
@rameshchowdary20445 сағат бұрын
🎉
@MaddalanookarajuJaibalayya5 сағат бұрын
Jaibalayya..❤❤❤
@anikhil7975 сағат бұрын
డూపర్
@rayavarapuvenkatarao-zc6tg5 сағат бұрын
Jai Balayya jai Balayya jai Balayya ❤❤❤❤❤❤
@tiruveedhulavenkatesh67306 сағат бұрын
🥀⚜️ ll 2:13 Nice song 💖💖💖
@bandarunarsimhareddy80506 сағат бұрын
పాట, సంగీతం బాగుంది, డాకు మహరాజ్, జై బాలయ్య.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sathyanbalaram30306 сағат бұрын
Jai Balayya ! Jai Jai Balayya! Excellent ! FANTASTIC !!
@yudhisticheliya9738 сағат бұрын
పాట అద్భుతంగా ఉంది. ఈ పాట రచయిత కు, చక్కటి సంగీతాన్ని అందించిన తమన్ గారికి ధన్యవాదాలు.... ఈ మూవీ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని మనసారా కోరుకుంటూ....జై బాలయ్య జై జై బాలయ్య,,జయహో డాకు మహారాజ్.... మూవీ టీం కు శుభాకాంక్షలు...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@LahariKumari-z6i11 сағат бұрын
❤ jai Balayya❤
@subbarayuduh962812 сағат бұрын
ಸೂಪರ್.ಸೂಪರ್. ಸಾಂಗ್ಸ್ ಜೈ. ಬಾಲಯ್ಯ.
@MadhuTurubati-ok9qf12 сағат бұрын
సూపర్ 👌👌👌
@durgasuryaprakashkolachina469313 сағат бұрын
Crores of fans
@KLavanya-g6j13 сағат бұрын
Super 💕 song. Music excellent 👌. creating nice🎉.
@spandanas887013 сағат бұрын
Nice🎉
@korimillibujji190714 сағат бұрын
Nbk❤❤❤❤❤
@sitaramaraju735814 сағат бұрын
బాలయ్య బాబు అభిమానులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై బాలయ్య, జై జై బాలయ్య
@laxmiemandi777814 сағат бұрын
జై డాకు మహారాజ్ జై జై బాలయ్య జై బాలయ్య సంక్రాంతి శుభాకాంక్షలు తో మీ బాలయ్య థాంక్యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు