నాకెంతో ఇష్టమైన పాట.. మధురమైన పాట ఏదో లోకానికి తీసుకెళ్ళిపోతుంది...😊❤
@vancouverhealingСағат бұрын
@vancouver healing Anjana darling you melt my mothers heart dearly @Vamsi interviews
@ChendraMohan-g6y3 сағат бұрын
Reddy love
@ChendraMohan-g6y3 сағат бұрын
Love Reddy
@swethavutukuru8 сағат бұрын
Like the whole song
@alisheerali260410 сағат бұрын
మలయాళం లో ఈ పాట విని తెలుగు లో సర్చ్ చేసాను చివరికి పాట దొరికింది
@Saichaitanya191910 сағат бұрын
2024 and 2025 attandance here 😅😅😅
@raghavendermetpally139511 сағат бұрын
Extraordinary choreography n excellent dance by Vaheeda ji
@kondaiahmaddu951112 сағат бұрын
సాయంత్రం భొజనాంతరం ఆరుభైట పండు వెన్నెల్లో మంచంమీద పడుకొని బార్య వడిలో తలపెట్టుకుని ఈ పాట వింటూ ముద్దు ముచ్చట్లు ఆడుకుంటూ హాయిగా జీవితం గడిపేవారే నిజమైన దంపతులు ధన్యిజీవులు అలా ఎంతోమంది పొందుతున్నారు రండీ చేతులెత్తండీ
@yourssudhakar707312 сағат бұрын
ఈ ఆణిముత్యాన్ని రాసిన కులశేఖర్ గారు ఈ రోజే చనిపోయారు ఆయన చనిపోయినా, ఆయన పాట పదాల అల్లిక ఆ పాట పెదవులపై కదలిక చనిపోదు
@ChendraMohan-g6y13 сағат бұрын
Sri rama
@ChendraMohan-g6y13 сағат бұрын
Sri Ram a
@juvvasunitha328314 сағат бұрын
Ieru
@RSivaSanjayChannel14 сағат бұрын
1:01
@babuveeravenkat476314 сағат бұрын
Writer kula sekhar , passed away 😢
@sharathchandra547914 сағат бұрын
2024 December listening ❤
@bagyalaxmilaxmi548914 сағат бұрын
Ilove song ❤❤❤❤❤❤
@ramaraoy17215 сағат бұрын
Om namo Venkatesaya. Super rendition n very good lyrics.Quite happy to listen dis song.🙏
@HR-Roy15 сағат бұрын
❤I like this musicians and musical director Great illaraja.
@ramkumarmalakathalla853315 сағат бұрын
❤❤2025 చూసిన వాళ్ళు అన్నారా......❤❤
@veeranna374516 сағат бұрын
❤
@Zaheershaik-r8z17 сағат бұрын
చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి.. చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి.. రంగేళి జోడి బంగారు బాడీ వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి.. చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి.. రంగేళి జోడి బంగారు బాడీ వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు వీరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు అశోకుడు యుద్దంలోన వాడింది ఈ కారు శివాజీ గుర్రం వీడి ఎక్కింది ఈ కారు చరిత్రల లోతులు చేరి రాతలు మారి చేతులు మారినదీ జంపరు బంపరు బండి రా బండిరా జగమొండి రా మొండి రా చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి.. ఆంగ్లేయులు తోలిన కారు ఆంధ్రానే ఏలిన కారు అందాల లండన్ కారు అన్నింటా ఎమ్డెన్ కారు బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు హుషారుగ ఎక్కినా చాలు దక్కును మేలు చిక్కు సుఖాలు ఇదే సూపరు డూపరు బండి రా బండి రా జగమొండి రా మొండి రా చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి.. చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి.. రంగేళి జోడి బంగారు బాడీ వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
@Zaheershaik-r8z17 сағат бұрын
మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది గానమిది నీ ధ్యానమిది ధ్యానములొ నా ప్రాణమిది... ప్రాణమైన మూగగుండె రాగమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది ముత్యాలపాటల్లొ కోయిలమ్మా.. ముద్దారపోసేది ఎప్పుడమ్మా ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మా.. దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశదీపాలు జాబిలి కోసం.. నీకేల ఇంత పంతం నింగి నేల కూడేవేళ.. నీకు నాకు దూరాలేలా... అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది.. మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది చైత్రాన కూసేను కోయిలమ్మా... గ్రీష్మానికాపాట ఎందుకమ్మా రేయంత నవ్వేను వెన్నేలమ్మా... నీరెండకానవ్వు దేనికమ్మా రాగాల తీగల్లో వీణానాదం... కోరింది ప్రణయ వేదం వేశారు గుండెల్లొ రేగే గాయం.. పాడింది మధురగేయం ఆకాశానా తారాతీరం.. అంతేలేనీ ఎంతో దూరం మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది.. కూడనిదీ జతకూడనిదీ.. చూడనిదీ మదిపాడనిదీ.. చెప్పరాని చిక్కుముడి వీడనిదీ మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది... కొమ్మచాటు అందమిది.