Usha peda machine andi nenu try chesanu ravatam ledau gathering vere edaina tip unte chepthara
@sandhyahomethoughts370213 сағат бұрын
Ok chepta andi video chestanu adhi
@srividyasrividya502621 сағат бұрын
Madam fabric ekkada tisukunnaru
@srividyasrividya502621 сағат бұрын
Meesho lo saree tisukunnara
@sandhyahomethoughts370220 сағат бұрын
S mam
@srividyasrividya502619 сағат бұрын
@@sandhyahomethoughts3702 tq for reply madam please send saree code
@harshavolgasharshavolgs1580Күн бұрын
Akka nadhi Usha pedha machine meeru cheppinatlu padham pin pettdanike ledu akka asalu chinna frils ravadam ledu vere padham emanna marchukovacha pls cheppava
@sandhyahomethoughts370213 сағат бұрын
పాదం కూడా మార్చుకోవచ్చు, కానీ పిన్ను తో పాదంతో పనిలేకుండా నార్మల్ పాదంతో కూడా, హ్యాండ్ తో ఈజీగా పెట్టొచ్చు రా చాలా చిన్న చిన్న ప్లీట్స్ ...లాస్ట్ వీడియోలో నేను చూపించాను చూడు..ఆరెంజ్ కలర్ ఫ్రాక్ ఉంటది ఆ వీడియోలో చూపించ ఒకసారి చూడు రా
@Ramadevi-yt6xcКүн бұрын
Akka patch work kakumda embroiding work vunte yala cutting cheyali ka
@jessicapasupureddy2969Күн бұрын
Super video akka tqqq soooooo much akka
@sandhyahomethoughts370213 сағат бұрын
Tqsm ra 🙏
@user-ub4bj9tr2nКүн бұрын
Super 34:36
@pendyalalavanya4471Күн бұрын
Lopala lining vayyara
@sandhyahomethoughts3702Күн бұрын
వేసనండి దాని ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను వేరే ఫ్రాక్ పెట్టాను గ్రీన్ కలర్ లో ఉంటది అది చూడండి కంప్లీట్ దాంట్లో అన్ని క్లియర్ గా ఉంటాయి
Supper chepparu evarikynaa ardamy potundi thank you so much
@sandhyahomethoughts37022 күн бұрын
Tqsm andi🙏
@crazyarts19102 күн бұрын
Same mejarments to nenu kuda kuttanu sister Baga vachindi
@sandhyahomethoughts37022 күн бұрын
😊tqsm ra...me lanti Feedback chala manchidhi ra 🙏
@umadevigajula4313 күн бұрын
లాంగ్ ఫ్రాక్ కి చెస్ట్ లూజ్ 42 ఇంచెస్ షోల్డర్ ఎంత పెట్టాలి నెక్ విత్ ఎంత కటింగ్ చేయాలి
@sandhyahomethoughts37023 күн бұрын
ఒకవేళ మీరు డీప్ నెక్ పెడితే అది ఓవర్ డీప్ కాకపోయినా నార్మల్ డిపైన సరే ఫుల్ షోల్డర్ 6.75 ఇంచెస్ తీసుకోండి..అందులో నెక్ విడ్త్ 3.25 ఇంచెస్ తీసుకోండి, తర్వాత షోల్డర్ కి 3.5 ఇంచెస్ తీసుకోండి ,ఇంకా ఆర్మ్ డౌన్ 6.75 ఇంచెస్ తీసుకోండి ,ఆర్మ్ రౌండ్ తీయడానికి 1.5 ఇంచెస్, ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ అనేది మీ ఇష్టం మీకు నచ్చినంత తీసుకోండి...ఒకవేళ బోట్ నెక్ హై నెక్ పెడితే ఈ మెజర్మెంట్స్ ఉండవు మళ్ళీ వేరే మారుతాయి సిస్టర్
@umadevigajula4312 күн бұрын
నా డౌట్ అయితే క్లియర్ చేశారుThank you so much sister చాలా బాగా చెప్పారు 🍫
ఒరే అస్సలు వద్దు రా...ఇప్పుడు కొంచెం వెయిట్ చెయ్ సిక్స్ మంత్స్ వరకు ...లేదంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది plz.. దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి రా God bless you ra
@upparppalymanasa18244 күн бұрын
How much we must take stitching charges sis
@sandhyahomethoughts37023 күн бұрын
800
@dkkstyle84874 күн бұрын
Chaala Baga explain chesaru many many thanks
@sandhyahomethoughts37024 күн бұрын
Tqsm sister
@lillysri68954 күн бұрын
Miru cheppindhi wrong 3 layers same cut chesthe prills ravu
@sandhyahomethoughts37024 күн бұрын
బహుశా మీకు టైలరింగ్ గురించి ఎక్కువ తెలియదు అనుకుంటాను.. టైలరింగ్ లో ఏదైనా మనం కుట్టాలి అనుకున్నప్పుడు డ్రెస్ కావచ్చు బ్లౌజ్ కావచ్చు అది ఏదైనా కావచ్చు దాన్ని కుట్టడానికి ఒక్కటే మెథడ్ అంటూ ఉండదండి అందరూ ఒకలాగా కుట్టరండి అందరూ ఒకలాగా కట్ చేయారండి భూమి మీద, రకరకాల మెథడ్స్ ఉంటాయి .అందరి మైండ్ ఒకలాగా ఉండదు అందరూ ఆలోచనలు ఒకలా ఉండదు అందరూ ఒకలా ఉండరు ఎవరి క్రియేటివిటీ వాళ్లది ఎవరి టాలెంట్ వాళ్ళది మనం ఏ మెథడ్ లో చేస్తే ఏంటి ఫైనల్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందా రాలేదా అది మాత్రమే చూసుకోవాలి... ఒకసారి నేను చెప్పింది చెప్పినట్టుగాకట్ చేసి కుట్టి చూడండి, తర్వాత వచ్చిందా రాలేదా అనేది యదార్ధంగా కామెంట్ చేయండి.. అయినా వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంత క్లియర్ గా చూపించిన కదా అది కనపడట్లేదా వచ్చిందా రాలేదా అని అండి
@Jyothipolepaka4 күн бұрын
Meru clear ga explain cheyaledu kotta ga neruchu kune varu ela cut chestaru chepandi
@sandhyahomethoughts37024 күн бұрын
😊
@premalathaakasapu57164 күн бұрын
బాగా explain చేశారు. Thank you
@sandhyahomethoughts37024 күн бұрын
Tqsm mam
@nagajyothi96984 күн бұрын
Akka kuchulu baga ravatam ledhu
@sandhyahomethoughts37024 күн бұрын
కొంచెం ప్రాక్టీస్ చేయాలి రా అప్పుడే మంచిగా వస్తాయి పిచ్చి పిచ్చి క్లాత్స్ ఉంటాయి కదా వాటిపైన కొంచెం ప్రాక్టీస్ చెయ్ ఒక రెండు మూడు సార్లు అర్థమైపోతుంది అప్పుడు నీటుగా మనకి పెట్టడానికి వస్తది
@Queensmother135 күн бұрын
Endukayya meku chuste oka like cheyandi leda silent ga undandi
@BatlaAnuradha-fy7md5 күн бұрын
Lining enta tiskovali
@sandhyahomethoughts37024 күн бұрын
కింద బాటమ్ పార్ట్ కి త్రీ మీటర్స్ బాడీ పార్ట్ కి 80cm
@user-vi6iw6ns2k5 күн бұрын
Super ga chepparu
@sandhyahomethoughts37024 күн бұрын
Tqsm mam
@pandatelugugamers87315 күн бұрын
హాయ్ అండి నమస్కారం మీరు చెప్పింది చాలా వరకు అర్థమైంది అండి కొత్త వాళ్ళం అన్నారు కదా కొత్త వాళ్ళకి హాండ్స్ చెప్పలేదు కదా మీరు హాండ్స్ గురించి ఎప్పుడు చెప్తారు
@sandhyahomethoughts37025 күн бұрын
😊 కచ్చితంగా చెప్తానండి
@ramasravanithatikonda38665 күн бұрын
Me explaining chala bagunadei. Naku kochumu tailring vachu kanei Tapu kolatalu ravu me vedio lo explain chasara pls me vedio adamu avutunadei pls
@sandhyahomethoughts37024 күн бұрын
Tqsm sister ok
@rizwanasamrin37645 күн бұрын
Chala baga chepparu akka.
@sandhyahomethoughts37024 күн бұрын
Tqsm ra
@thisisanusha19175 күн бұрын
Oka saree lo umbrella dress and duppatta cutting and stitching chupinchandi...