11:1శివుడు కర్పూరగౌరుడు. ఆయన మెడ మాత్రమే నీలం. కాని అది ఏమి అజ్ఞానమో, శివుడిని నీలంగా చూపిస్తారు. అమ్మవారు నలుపు. కాని ఎప్పుడూ తెల్లగా నేచూపిస్తారు. నేను ఎంత ప్రయత్నిస్తున్నానో, శివుడు తెల్లగా, అమ్మనల్లగా ఉండే ఫ్యామిలీఫోటోకోసం. ఇంత వరకు దొరకలేదు. ఇంటెర్నెట్ లో కూడా దొరకటంలేదు. ఆఖరికి భక్తి. ఛానెల్ వాళ్లు కూడా శివుడిని నల్లగానే చూపిస్తున్నారు. 🤦♀️
@Bhavanivangari3005Vangari3 күн бұрын
Slokam... please mention in the comment box
@ChandraKala-p2g6 күн бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 చాగంటి వారికి కోటి కోటి ధన్యవాదాలు 👏👏🙏