Kobbari chettu anjeeralu tea powder water ivvochha
@suseelamoka203513 сағат бұрын
Nice
@cheekatlakavitha385820 сағат бұрын
కొంచెం తెగులు లో అవి ఏంటో ఎక్కడ డొక్కుతాయో సరిగా చెప్పండి మేడం
@cheekatlakavitha385820 сағат бұрын
కొంచెం తెలుగు వచ్చు కదా మేడం అంత స్టైల్ గా మాటలు రావట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు
@MokkalathoManam8 сағат бұрын
నమస్కారమండీ. ఏంటండీ మరి అంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడే విధానం నచ్చకపోతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను . వీడియోలో చూపించిన వస్తువులు కావాలంటే ఆన్లైన్లో ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి.
@varaprasad9789Күн бұрын
Thanku చాలా బాగా చెప్పారు సిస్టర్ మీరు చెప్పే ప్రతి విషయం నమ్మేలా ఉంటుంది
@durgak2986Күн бұрын
Tq very much
@RamaDevi-h8eКүн бұрын
Cellno for order
@MokkalathoManamКүн бұрын
Amazon lo undi
@krithikaanjan6087Күн бұрын
Mandara mokkalaku ivvochha teapowder
@MokkalathoManamКүн бұрын
Yes
@malikamcreynolds2 күн бұрын
Very nice. Thank you.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@padmavathisandaka26733 күн бұрын
Meegada venna tesina water vadavacha andi
@MokkalathoManam2 күн бұрын
Yes
@bujjineeru23693 күн бұрын
How to store gomuthram cheyandi
@MokkalathoManam2 күн бұрын
Okay
@Comfort_Living3 күн бұрын
Akka 250ml ki 250ml water kalipi spray cheyacha
@MokkalathoManam2 күн бұрын
Yes
@chandurps4253 күн бұрын
Hii mam My name is chandu and I am a professional thumbnail designer and I watched your videos that was amazing but thumbnails are not good so I can design your thumbnails at 120 RS😊
@MokkalathoManam2 күн бұрын
Thank you so much for your appreciation. I'll take your suggestion into consideration for future videos
@Comfort_Living4 күн бұрын
Akka curd fertlizer ki packet palu best ah ledante intiki vachi postar kada adhi best ah
@MokkalathoManam4 күн бұрын
Entiki vacchi posturu kadha loose milk avi best.
@GowthamVaddi-tl7lj4 күн бұрын
Hi madam expire date tablets compost can lo use chayacha
Soil ni loose chesi compost, Neem cake powder, Epsom salt,bone meal evvandee.water ni Thakuvaga evvandee.
@Comfort_Living5 күн бұрын
Akka na dagara unaa cow urine temple lo icharu Adhi vaduthuna Neem oil spray chesaka enni rojulu ki idi ivali
@MokkalathoManam5 күн бұрын
టుడేస్ గ్యాప్ ఇచ్చి వాడండి అది కూడా అవసరం ఉంటేనే వాడాలి లేదంటే నెలకి ఒక్కసారి వాడొచ్చు.
@bhargavathehero53526 күн бұрын
Mustard cake బదులు ఏమి ఇవ్వాలి
@MokkalathoManam5 күн бұрын
పల్లి చెక్క ,నువ్వుల చెక్క ఏవైనా సరే నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థాలు వాడుకోవచ్చు ఒక్క వేప పిండి మాత్రమే వేరే విధంగా జాగ్రత్తగా వాడాలి
@adhisekarsnoba54666 күн бұрын
Srisailam Rs 50
@user-iv9be4lj1f6 күн бұрын
Please send your WhatsApp number
@csrc12116 күн бұрын
Hai medam epsam salt mokkalu ki ela ivvali video cheyyandi
@MokkalathoManam6 күн бұрын
Video undi choodandi
@M.Venkatamma7 күн бұрын
Mem 300rs ichi konnamandi
@kumarik66147 күн бұрын
Chalabaga chepparu bagundiraa thalli
@friendsxeroxnet55417 күн бұрын
Madam nenu malli kommanu natanu success ieandhi a moth lo repot cheyali cheppandi Jasmine plant ki soil mix ala plz video cheyandi
@MokkalathoManam7 күн бұрын
వెంటనే పెద్ద pot లో నాటకండి ముందుగా చిన్న సైజ్ pot తీసుకొని అందులో మట్టి మిశ్రమం కలుపుకొని ఆ కొమ్మని అందులో పెట్టండి వాటర్ ని కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వండి టూ మంత్స్ గడిచిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా సాయిల్ తీసుకొని పెద్ద సైజు pot లో పెట్టుకోండి. మల్లె మొక్క గురించి మన చానల్లో వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి.
@Comfort_Living7 күн бұрын
Aka na dagara vernicimpost dry ga iypoyindi Adhi vadacha plants ki
@MokkalathoManam7 күн бұрын
బెల్లం కలిపిన నీళ్లు లేదంటే పుల్లటి మజ్జిగ ని కొంచెంగా వర్మి కంపోస్ట్ పైన చల్లేసి ఒకరోజు పాటు నీడలో పెట్టండి ఆ తర్వాత మొక్కలకి ఇవ్వండి
@JR-Brothers7 күн бұрын
Madam kariveapaku mokka aakulapaina white machhalu osthunnay edaina solution cheppandi
@MokkalathoManam7 күн бұрын
పుల్లటి మజ్జిగని మొక్క పైన స్ప్రే చేయండి మట్టిలో ఇవ్వండి పూర్తి వివరాలు కోసం మన చానల్లో వీడియోలో ఉన్నాయి ఒకసారి చూడండి
@Lakshmidulla-u7u7 күн бұрын
Hi mam ma mandhara mokkaleke 3 hours yenda tegulutundi mokkalu growth bhavtunda please cheppandi
@MokkalathoManam7 күн бұрын
మొక్క ఎదుగుతుంది కానీ మనం అనుకున్నా పువ్వులు మాత్రం రాకపోవచ్చు
మిరు చూపుతూ చెప్పిన పండ్ల ఫెర్మెంటెడ్ జ్యూస్ (FFJ,),dr చౌహాన్ క్యూ వారి ఫార్మల గదా మేడం !ఓసారి వారి వ్యవసాయ విదానాలు గమనించ మనవి
@acr78889 күн бұрын
మిరు చూపుతూ చెప్పిన పండ్ల ఫెర్మెంటెడ్ జ్యూస్ (FFJ,),dr చౌహాన్ క్యూ వారి ఫార్మల గదా మేడం !ఓసారి వారి వ్యవసాయ విదానాలు గమనించ మనవి
@acr78889 күн бұрын
మిరు చూపుతూ చెప్పిన పండ్ల ఫెర్మెంటెడ్ జ్యూస్ (FFJ,),dr చౌహాన్ క్యూ వారి ఫార్మల గదా మేడం !ఓసారి వారి వ్యవసాయ విదానాలు గమనించ మనవి
@MokkalathoManam9 күн бұрын
నమస్కారమండి 🙏🏻 మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీరు నా వీడియోల్ని చూస్తున్నందుకు నాకు సలహాలు ఇస్తూ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. నేను ఉండేది రెంట్ హౌస్ లో నా దగ్గర ఎక్కువగా మొక్కలు లేవు ఎందుకంటే నేను అన్ని మొక్కల్ని పెంచుకోలేను. నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి పంచుదామని ఉద్దేశంతోటి ఈ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం మొదట్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను నేను చేసిన పొరపాట్లు ఎవరు చేయకూడదు అని ఉద్దేశంతోటి నాకు తెలిసిన కొన్ని చిట్కాలని నలుగురికి ఉపయోగపడాలని ఉద్దేశంతోటి చానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. నాకు మొక్కల గురించి పెద్దగా నాలెడ్జ్ లేదండి నాకు తెలిసిన విషయాలు నేను చేసిన పొరపాట్లు సరిదిద్దుకున్నవన్నీ ఎవరికైనా సరే కొంతమందికైనా ఉపయోగపడతాయని ఉద్దేశంతోటి నలుగురికి పంచడం జరుగుతుంది. మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి నేను నలుగురికి మీ ద్వారా వాటిని తెలియచేస్తాను. యూట్యూబ్ అంటే తెలియనిది తెలుసుకోవడం తెలిసినది నలుగురుతో పంచుకోవడం అని నేను అనుకుంటున్నాను. తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి.🙏🏻
@NarmadaPrasad-qg4ed9 күн бұрын
Nenu elana chasanu.But nuragalaga vasthundi.Adi alana vasthunda enni rojula varaku nuraga laga vasthundi
Madam chettu veru ki powder rupam lo nuvvulu ,pallilu,avalu mix chesi vesanu kani Matti lo buju paduthindi
@MokkalathoManam9 күн бұрын
అలా చేయకూడదండి అలా చేస్తే మొక్కలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది వాటి నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన పౌడర్ని మొక్కలకి వేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
@madhavimutyala9 күн бұрын
Hi andi నేను కూడా ఎక్కువగా అరటి పళ్ళు మొక్కలకి వాడతాను . అరటిపళ్ళు మెత్తగా చేసి వాటర్ లో కలిపి ఇస్తాను ఒక డబ్బాలో ఒక పండు మట్టిలో పెడతాను . ఇలా బెల్లం అరటి పండు కలిపి ఉంచుకుంటాను. నాకు అరటి పళ్ళు అమ్మే అన్నయ్య ఊరికే ఇస్తారు. అందుకే ఎక్కువగా వాడతాను పర్వాలేదా అండి లేదా 15 రోజులకి ఒక్కసారి ఇవ్వాలా .నేను వారానికి ఒక్కసారి అయిన ఇస్తాను .