Пікірлер
@baluri7341
@baluri7341 26 күн бұрын
Guruvugariki namasdulu. Guruvugaru bhagavatham mee nota vinalani vundhi. B.Venkateshwar kamareddy district. Telangana
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 6 ай бұрын
🌹🙏🏻 యూట్యూబ్ లో నన్ను గురించి మీరు వ్రాసిన అభినందనను చదివానండి. ఎదుటివారిలో పరమాణువుగా ఉన్న సుగుణాలను పర్వతీకరించి ప్రశంసించటం మీ వంటి సహృదయలకు సహజ లక్షణం. నేను సామాన్యుడ ననే మాట సత్యం. ధీమాన్యుడుగా భావించిన మీకు హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ యుష్మదాదులకు నా పట్ల గల ఈ సాహిత్యాభిమానాన్ని సర్వదా సర్వధా నిలబెట్టుకొనే సదవకాశాన్ని నా కివ్వ వలసిందిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
@balajyothi5540
@balajyothi5540 6 ай бұрын
Good message master Garu
@nvenkat3042
@nvenkat3042 6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🥀🙏🥀
@swatineti8699
@swatineti8699 6 ай бұрын
🙏🙏
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 6 ай бұрын
చాలా సంతోషమండి.
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 6 ай бұрын
ధన్యవాదాలండి.
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 6 ай бұрын
మీ అభిమానాభినందనకు ధన్యవాదాలు!!
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 6 ай бұрын
ఆచార్య పోలే పెద్ది గారు తెలుగు భాషకు ఆయువు కొమ్మ. ఎంతో జ్ఞాన సంపన్నులు. సరస్వతీ దేవి మూర్తీభవించిన గొప్పవ్యక్తి. నిరాడంబరులు. ఎంతో విద్యావంతులు అయినా వినయం వారి సంపద. భాషాపర సంశయాలను అడిగిన వెంటనే జవాబు చెబుతారు. విసుగు అంటే తెలియదు. వారు చెప్పే ప్రతి విషయం శిరోధార్యం. అభినందనలు ఆచార్యా
@nvenkat3042
@nvenkat3042 6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@nvenkat3042
@nvenkat3042 6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@nvenkat3042
@nvenkat3042 7 ай бұрын
అవును సార్, వెంకట్
@vijayaraghavacharyuluchila9686
@vijayaraghavacharyuluchila9686 7 ай бұрын
ఇది శ్రీరామాయణ మూల మంత్రం అంటారు.. చక్కగా విశ్లేషిoచారు
@akhilkonduri7344
@akhilkonduri7344 8 ай бұрын
ధన్యవాదాలు
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 10 ай бұрын
వేంకటేశ్వర్లుగారూ! ధన్యవాదాలు!
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 10 ай бұрын
Thank you sir.
@sivareddaiahud8687
@sivareddaiahud8687 10 ай бұрын
🙏🙏🙏🙏🙏గురువు గారు This speech is highly to the comman Man But it's so thankful to U Now can't understand how it possible ur's speech is given by last 5 years, Now it's come in my cell At the right time by the grace of God's సేవకుడు శివయ్య 🙏🙏🙏
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 10 ай бұрын
Thank you sir.
@vasu101010
@vasu101010 Жыл бұрын
🙏🙏🙏
@sri_nivas
@sri_nivas Жыл бұрын
🙏
@manjusetty-fn1do
@manjusetty-fn1do Жыл бұрын
Very nice sir
@somasubbaraosoma8630
@somasubbaraosoma8630 Жыл бұрын
Yentha baga chebuthunnaro om
@somasubbaraosoma8630
@somasubbaraosoma8630 Жыл бұрын
Jayahoo hindu
@latchumayyarajapu9708
@latchumayyarajapu9708 Жыл бұрын
Namaste thank you guru
@nvenkat3042
@nvenkat3042 Жыл бұрын
🌹🙏
@PHRaosArtCraft
@PHRaosArtCraft Жыл бұрын
పోలి స్వర్గం గురించి వివరణ చాలా బాగుంది గురూజీ 🙏🙏🙏
@norikodandaram
@norikodandaram Жыл бұрын
🏵️🙏ఓం నమః శివాయ 🙏🏵️
@tsunnyramesh238bestbiograp9
@tsunnyramesh238bestbiograp9 2 жыл бұрын
Good
@renuyarasu7139
@renuyarasu7139 2 жыл бұрын
Thank you for your Library
@nvenkat3042
@nvenkat3042 2 жыл бұрын
సూక్తులు అద్భుతంగా ఉన్నాయి సార్.
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 2 жыл бұрын
Thank you sir.
@vakamullusuguna2152
@vakamullusuguna2152 2 жыл бұрын
🙏🙏🙏
@PHRaosArtCraft
@PHRaosArtCraft 2 жыл бұрын
కార్తీక మాసం విశిష్టత గురించి చాలా బాగా వివరిచారు గురూజీ. ధన్యవాదాలు 🙏🙏🙏
@vegesnageetharani2999
@vegesnageetharani2999 3 жыл бұрын
Excellent swami 🙏🙏🙏🙏🙏
@gudulaxmirao4397
@gudulaxmirao4397 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajuperuri4055
@nagarajuperuri4055 3 жыл бұрын
దన్యవాదములు జయగురుదేవా దన్యవాదములు
@aomlal5539
@aomlal5539 3 жыл бұрын
చాలా మంచిగ వివరించారు ధన్యవాదాలు గురువు గారు
@boddusunitha4840
@boddusunitha4840 3 жыл бұрын
🙏🙏🙏🙏
@rudranarshima1297
@rudranarshima1297 3 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు థాంక్యూ గురువుగారు
@PHRaosArtCraft
@PHRaosArtCraft 3 жыл бұрын
కాశీ వైభవం చాలా బాగా వివరించారు గురూజీ. మళ్ళీ కాశీ చూసిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు 👌👌👌👌🙏
@PHRaosArtCraft
@PHRaosArtCraft 3 жыл бұрын
🙏🙏🙏 శివ తత్వం చాలా బాగా వివరించారు గురూజీ. నేను ఇంటర్మీడియట్ లో మీ స్టూడెంట్ ని. అప్పట్లో మీ పాఠాలు ప్రత్యక్షం గా వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు 🙏🙏🙏
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 3 жыл бұрын
చిll PH రావుకు శుభాశీస్సులు. శివతత్త్వాన్ని గురించిన నీ స్పందన నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు!
@PHRaosArtCraft
@PHRaosArtCraft 3 жыл бұрын
@@radhakrishnamurthypolepedd405 🙏🙏🙏
@PHRaosArtCraft
@PHRaosArtCraft 3 жыл бұрын
కృష్ణ తత్వం చాలా బాగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు గురూజీ 🙏🙏
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 3 жыл бұрын
Sairam 🙏
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 3 жыл бұрын
Sairam 🙏
@chinnichinni9180
@chinnichinni9180 3 жыл бұрын
🙏
@bhaskaradev5800
@bhaskaradev5800 3 жыл бұрын
Adbhutham.
@ravikumboji4119
@ravikumboji4119 3 жыл бұрын
🙏🙏🙏🌹 కృష్ణం వందే జగద్గురుం చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు🙏🙏
@vanipamidipalli7690
@vanipamidipalli7690 3 жыл бұрын
🙇🙏
@madapuramsrinivas4512
@madapuramsrinivas4512 3 жыл бұрын
Chala bagundhi mastaru
@venkatasrinivasaraoithinen8929
@venkatasrinivasaraoithinen8929 3 жыл бұрын
🙏🙏🙏
@edukondaluatkuri6433
@edukondaluatkuri6433 4 жыл бұрын
Excellent గా ఉంది. Your style of explanation and subject also wonderful sir.🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 4 жыл бұрын
Thank you sir. Antaa Sivaanugraham.
@ushachandanapalli7510
@ushachandanapalli7510 2 жыл бұрын
@@radhakrishnamurthypolepedd405 guruvu garu, dhevudu medhaa ottu veste mataa thappithe ame avuthundhi guruvu garu,ottu ki, parishkaram cheppandi guruvu garu
@pidapartiannapurna7979
@pidapartiannapurna7979 4 жыл бұрын
👌👌👌👌👌👌
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 4 жыл бұрын
నా ప్రవచనం మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదండి. ధన్యవాదాలు!!