Пікірлер
@krishnaprudhviarts9634
@krishnaprudhviarts9634 3 сағат бұрын
Jai janasena jai Pawan Kalyan garu
@balumurapana
@balumurapana 9 сағат бұрын
YevadraVarmaBokka
@ushadripathi1687
@ushadripathi1687 9 сағат бұрын
Super sir Jai janasena ✊
@radhakrishna.kotipalli5089
@radhakrishna.kotipalli5089 11 сағат бұрын
మొన్న వర్మ గారు కూడా సపోర్ట్ చేసేరు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కి చాలా త్యాగం చేసేడు, టీడీపీ వాళ్ళు కేంద్రంలో మినిస్టర్ లు వచ్చినాయి అంటే పవన్ కళ్యాణ్ గారు త్యాగం.
@Wildbirds1985
@Wildbirds1985 12 сағат бұрын
నిజమైన మెగాస్టార్.....ఊరికే ఎవ్వరు ఒక్క నైట్ లో మెగాస్టార్ లు అవ్వరు...ఎందుకంటె పాపం చిరంజీవి వచ్చిన తొలిరోజుల్లో అందివచ్చిన చిన్న పాత్రలు, సైడ్ క్యారెక్టర్స్,విలన్ గా , మరియు చిన్నసినిమా ల్లో హీరో గా చేసుకుంటూ హీరో గా నిలదొక్కుకుని కొద్ది రోజులకే అప్పటికే ఓ స్థాయి హీరోలుగా ఉన్న మురళి మోహన్, చంద్రమోహన్ లని కూడా క్రాస్ చేసి తరువాత అతిరథ మహారథులు పెద్ద ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణoరాజు వీరు ఉండగానే వీరితో కష్టపడి పోటీ పడి తన యాక్టింగ్, ,గ్రేస్ డాన్స్, రిస్క్ ఫైట్స్, లుక్స్,ఓన్ స్టయిల్..ఇన్ని స్కిల్స్ నే తన బ్యాక్ గ్రౌండ్ గా చేసుకుని ఏ గాడ్ ఫాదర్ లేకుండా నెంబర్ వన్ స్టార్ అయ్యాడు... అయినా తరువాత ఎదో మూలనుండి చిరంజీవి కి గట్టిపోటీ వస్తూనే వున్నారు..ఏవో కొన్ని రోజులు ఆ సమయం లో సుమన్ కూడ నువ్వా నేనా అనే లేవల్లో పోటీ వచ్చి కొన్ని రోజులకే వెనుదిరిగాడు. మళ్ళీ కొంచెం రిలాక్స్ కాగానే కొద్ది రోజులకు మళ్ళీ బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళు పోటీలోకి వచ్చారు.. బాలకృష్ణ కి నాన్న ఎన్టీఆర్ అండ, నాగార్జున కి వాళ్ళ నాన్న ఏఎన్ ఆర్ అండ, వెంకటేష్ కి రామనాయుడు అండ.. అంటే వీళ్ళు కూడా టాలెంట్ ఉంది కాబట్టే స్టార్ ఆయ్యారు కానీ మళ్ళీ వీళ్ళను కూడా నెంబర్ వన్ లో రాకుండా ఇన్ని సంవత్సరాలు కష్ట పడ్డాడు తరువాత ఇప్పటి జనరేషన్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్, రామ్ చరణ్,ప్రభాస్ ఆయన్ని నెంబర్ వన్ స్టేటస్ ని, ఆయన 30యేళ్ల రికార్డు ని ఏమాత్రం కదిలించలేకపోయారు అందుకే చిరంజీవి అంత ఎవరు కష్టపడలేరు .. ఇండస్ట్రీ కి వచ్చిన రోజునుండి ఇంత మంది హీరో లని పోటీ పడి దాటుకు రావడం అంటే మామూలు విషయం కాదు. అప్పటినుండి ఇప్పటి వరకు. అందరికి తెలిసిన ఆయా ఇండిస్త్రి ల్లో పెద్ద స్టార్స్ గా వెలుగుతున్న అటు తమిళ్ ల్లో రజిని కాంత్, కమల్ హాసన్ కి ఎమ్ జి ఆర్, శివాజీ గణేశన్ పోటీ కాగా..మలయాళం ల్లో మమ్ముటి, మోహన్ లాల్ ,కి ప్రేమ్ నసీర్ కాంపిటేషన్ .కన్నడలో విష్ణువర్ధన్, అంబరీష్, రవిచంద్రన్ కి కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గార్లు మాత్రమే కాంపిటేషన్ ..ఈ అందరికి వారి ఇండిస్త్రి లో మనలాగా ఇంత మంది పెద్ద హీరో లు,అంత కాంప్టిషన్,అంత ఒత్తిడి ఆ హీరో లకి లేదు ...అప్పటి ఏ టాప్ హీరో లకి ఇంత టఫ్ కాంపిటిషన్ ఎదుర్కొలేరు..ఒక్క తెలుగు ఇండిస్త్రి లో చిరంజీవి కి మాత్రమే ఈ పరిస్థితి..(ఇప్పటి ఈ జనరేషన్ బచ్చా స్టార్స్) ని కొద్ది సేపు పక్కకి పెడదాం ....పెట్టినా అప్పటి నుండి ఇప్పటివరకున్న ఇంతమంది (తెలుగులో పైన పేర్కొన్న) అతిరథ మహరథుల్ని, ఇప్పడున్న పెద్ద స్టార్స్ ని కాంపిటేషన్ ని ఎదుర్కొని నెంబర్ వన్ గా నిలిచాడు మెగాస్టార్...ఎవరు ఇది కాదన్న చారిత్రాత్మక వాస్తవం..పాపం నేనేమి తగ్గను అన్నట్టు ఈ వయసు లో కూడా కష్ట పడుతూనే ఉన్నాడు.. అది అసలైన కష్ట జీవి మన అందరి చిరంజీవి 🙏
@user-mz9kb4fo3j
@user-mz9kb4fo3j 14 сағат бұрын
ఆయన ప్లే చేసిన వాయిస్.. వైసిపి నుండి జనసేనలోకి వస్తున్న మాజీ mla పెండం దొరబాబు పై చేసిన కామెంట్స్ అవి... వైసిపి కి రాజీనామా చేసినప్పుడు దొరబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్....
@nds4704
@nds4704 14 сағат бұрын
ప్రజా సేవకు వచ్చారా లేదా ప్రతీకార చర్యలకు వచ్చారా? ప్రజలకు బుద్ది ఉండాలి... గూబ గుయ్య్ ఆ? నిజంగా దేవుడున్నాడు 🤷 అవినీతి నాయకులు కోట్లు సంపాదిస్తుంటే ప్రజలు 5కి 10కి కక్కుర్తి పడి అప్పులు, పన్నులు చెల్లిస్తున్నారు..🙅 ఎందుకు ఇలా మారిపోతున్నారు ?
@chandrashekarrajur7878
@chandrashekarrajur7878 19 сағат бұрын
Varma Tdp nunchi poti cheste, katchithanga Pawan odipothaadu !
@srinivasaraosanaka1054
@srinivasaraosanaka1054 21 сағат бұрын
Anna tdp janasena nayakulu enduku ela matladutunaro telidu 2029 lo 225 seats avtunai apudu andariki seats vastai Sir state development ni nasanam cheyodu ycp inkosare avakasam ivodu
@chinnyramana3727
@chinnyramana3727 22 сағат бұрын
Anavasaranga party la madhya chichu pettodhu... Ilanti video lu cheyyakandi
@skg720
@skg720 Күн бұрын
Pk lekapoyina tdp gelichedhi endukante antha Hawa vundi.(100 seats lo individual gane vachindi) okka east godavari thappa ink ekkada janasena tho pani leshu. Varma garu lekapothe PK gelichevadu kadhu. 100:%.
@user-qu2hc4oy4y
@user-qu2hc4oy4y Күн бұрын
Super akka 🙏🙏🙏 Jai JSP ⭐ Pawan Kalyan Anna super
@NaveenKumarNagaraj
@NaveenKumarNagaraj Күн бұрын
Vallaku telusu jagan nu manamu thattukolemu ani
@keerthivvganesh8409
@keerthivvganesh8409 Күн бұрын
paatha video mix chesaru
@NaveenKumarNagaraj
@NaveenKumarNagaraj Күн бұрын
.mega family antene kullu allu arjunuku veellaku Rani award vachesariki kullu
@NaveenKumarNagaraj
@NaveenKumarNagaraj Күн бұрын
Pavankalyan gelichadante danikikaranam varmane lekunt rendu placelo odipoinoniki yeduveztadu otu pothulu lekunte okkadu kuda gelavakapothuru veelu
@rameshp8312
@rameshp8312 Күн бұрын
What u is said 💯 true
@mallareddysrinageswararao8994
@mallareddysrinageswararao8994 Күн бұрын
Verma garu, please look another Constituency sir.
@rainbow9418
@rainbow9418 Күн бұрын
Next election నాటికి మరో 50 MLA సీట్లు పెరుగుతాయి.ఎందుకు ఈ ఫ్రస్టేషన్ వర్మ గారికి.
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Күн бұрын
Matathapparupawan babugaru.
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Күн бұрын
Varmakupadave vastade
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii Күн бұрын
వర్మ గారు ఫ్రస్టేషన్ ఫీల్ అవుతున్నారు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆయన వల్లే గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నాడు వర్మ కి పేరు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే లేకపోతే అతగాడు ఎవ్వరికి తెలియదు ఆ గ్రామంలో తప్ప రాష్ట్రవ్యాప్తంగా వర్మ అంటే తెలిసింది పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఆయన పద్ధతిగా ఉండి పద్ధతిగా మాట్లాడితే ఏదో ఒక పదవి వస్తుంది రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదు అని అంటే కాకి భవిష్యత్తు ఉండదు
@user-le6pv6kj2o
@user-le6pv6kj2o Күн бұрын
Sir edi emaina kaani varma gariki nominated post kachhitanga ivvali
@srinivasaraobellapu4225
@srinivasaraobellapu4225 Күн бұрын
😅😅😅😅internal ga pawan antay kopam.bayatiki action.yebadra nuvvu?jai janasena 👍.jai megastarrrrrr 🙏🙏🙏🙏
@SanthoshGedela
@SanthoshGedela Күн бұрын
2024 elction varaku varma ante evadoo kuda telavdhuu
@G.Chinni5093
@G.Chinni5093 2 күн бұрын
వర్మ గారు మనం గతంలో పరిపాలించారు జనసేన సింగిల్ గా పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు లెక్కలేదు ఆయన ఓడిపోవడానికి సిద్ధమే దేనికైనా ఆయన ప్రజల మనిషి మనం పిఠాపురం ఒక్కదానికే పుట్టి పెరిగినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన రాష్ట్రమంతా నాయకుడు మీరు రాజకీయ అడ్డుపెట్టుకుని సంపాదించాలనుకుంటున్నారా ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు కానీ ప్రజాసేవ చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి పిఠాపురం మాట మారు మోగిపోతుంది దేశ దేశాన్ని అది పవన్ కళ్యాణ్ వల్ల మీ పేరు కూడా దేశ దేశానికి వెళ్ళింది అది పవన్ కళ్యాణ్ వల్లే ఒక పిఠాపురంలో పుడితే ప్రయోజనం ఉంది సార్ పెద్దరికం గా మాట్లాడండి
@kvlprasad8603
@kvlprasad8603 2 күн бұрын
టీడీపీ తరువాత జనసేన కాదు సార్, జనసేన తరువాత టీడీపీ అనే రోజు రావాలి సార్
@kelamsatyanarayana4991
@kelamsatyanarayana4991 2 күн бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 2 күн бұрын
నువ్వు వైసిపి మనిషివి...... గొడవలు పెట్టడానికి బాగానే చెబుతున్నావు..... దొరబాబు పైన అన్నాడు
@yvsprasadyarramsetti8618
@yvsprasadyarramsetti8618 2 күн бұрын
వర్మ ఎప్పటికైనా చాలా డేంజర్. అతనికి నోరు కుదరదు. పవన్ వర్మను, నమ్ముకుండా, సొంత మనిషేని నమ్ముకోవటం బెస్ట్.
@bondaballoon
@bondaballoon 2 күн бұрын
Bro, better you stop giving explanations on these sensitive matters. Let the top leaders work on it.
@ravikiran9200
@ravikiran9200 2 күн бұрын
అక్కడ వుంది పవన్, no one can reach his attitude and
@kolankanaguchanal8625
@kolankanaguchanal8625 2 күн бұрын
హాయ్ ప్రెండ్స్ ఈ వీడియో చూసే కాదు ఎలక్షన్ టైం లో కూడా పిఠాపురం లో జనసేన కార్యకర్తలు (వర్మ అంటే ఇష్టం లేని వాళ్ళు )కొంతమంది వర్మ గారు కాకినాడ mp గారికి ఓటు వెయ్యండి అని చెప్పడం లేదు అని చెప్పుకునేవారు నామిత్రులు కూడా నాతో చెప్పేవారు, అయితే నేను మాత్రంఓటు వెయ్యండి అని చెప్పడం వెయ్యొద్దు అని చెప్పడలేదు కదా, దానికి కారణం ఉదయ్ శ్రీనివాసుగారు పిఠాపురం జనసేన ఇంచార్జ్ గా భాద్యత తీసుకున్న టైంలో ఆయనకీ చేరువలో ఉన్నావ్వాళ్ళు చేరువఆయునవాళ్లు కొత్త వాళ్ళు అంటే వర్మ దగ్గర ఊడిగం చేసి వంగి వంగి దండాలు పెట్టి పబ్బం గడుపుకున్న వాళ్ళు వర్మను విభేడించి జనసేనాలో చేరారు వాళ్ళు చెప్పిన మాటలవల్ల కొద్దిగా గంధరగోళం జరిగింది ఇలాంటి సందర్భంలోనే వైసీపీ లీడర్లు కొంతమంది ఉదయ్గారికి (mp) సపోర్ట్ చేశారు పరోక్షంగా, నెక్స్ట్ ఏమిటంటే పిఠాపురం కాపుల అడ్డా అనుకుంటున్నారు అందరూ ఇదే కానీ కాపులు మాత్రమే ఓటువస్తే సరిపోదు (నేను కాపునే క్లారిటీ కోసం )ఇది నిజంగా నిజం, ఎలక్షన్ ముందు వర్మ గారి తీరు వేరు ఎలక్షన్ తరువాత పరిస్థితి వేరు వర్మగారు ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ వల్ల నా గుర్తింపు పెరిగింది అని కానీ ఎన్నో సంత్సరాలనుండి ఆయన ప్రజలలో వుంటున్నారు ఆయన సపోర్ట్ లేకపోతే జనసేన గెలవదు (అప్పుడే నన్ను తిట్టికోవద్దు )కారణం ఏమిటంటే జనసేన అనేది పొత్తులో భాగంగా అతి తక్కువ సీట్లు తీసుకుంది ఈవిషయంలో పవన్ గారిని జనసేన కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు విమర్చించారు కానీ పవన్ కళ్యాణ్ గారు మనందరి విమర్శలకు పులుస్టాప్ పెట్టరు ఎందుకు తక్కువతీసుకున్నారో ఆయన మనసులో బలంగా ముద్రవెసుకున్న విషయం జగన్ ని గద్దె దింపాలి అదే ఆయన అజెండా అందుకే శత్రువులు అయినా tdp, బీజేపీ లను కలిపారు కూటమికి కారణం పవన్ కళ్యాణ్ గారే 100%, ఇదిలావుంటే పిఠాపురం నియోజకవర్గంలో గల గ్రామాలలలో సరయున నాయకులు లేరు కార్యకర్తలు మాత్రం వున్నారు టీడీపీ లో నాయకులు కార్యకర్తలు బలంగానే వున్నారు ఎక్కువగ్రామాలలో టీడీపీ, జనసేన, కలసి కార్యక్రమాలు చేస్తున్నారు కొన్ని గ్రామాలలో మాత్రం మూడు పార్టీలుగా వున్నాయి దీనికి కారణం ఇంచార్జ్ లోపం ఎక్కడ నుంచో తీసుకువస్తే లోకల్ లో పరిస్థితులు ఎలా తెలుస్తాయు చెప్పండి, మనలో చాలామంది నాయకులతో పని లేకుండా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటు వేసాము ఇంచార్జ్ అంటే ప్రజలలో తిరగాలి పక్కన భజన బ్యాచ్ చెప్పినట్లు నడిస్తే కష్టం, చాలామంది వర్మ గారిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు అది కరెక్ట్ కాదు ఆయన గతంలో ఎలాగెలిచినా గెలిచాడా లేదా నేను (వర్మగారి బాధితుడనే కానీ ఆయన్ని తిట్టను ఎందుకంటే mla అంటే ఎలావుండాలో అలానే వుంటారు)మీడియా వాళ్ళు ఇలాంటి గొడవలు పెడుతూనే ఉంటారు :ఇది మేటర్ ఎవరికయున నచ్చకపోతే నన్ను తిట్టికోవద్దు
@YouTubegurutailoringvasu
@YouTubegurutailoringvasu 2 күн бұрын
మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే పగిలి పోతుంది
@Chandrasekhar-si1hk
@Chandrasekhar-si1hk 2 күн бұрын
Varma Garu may be the one reason for the pawan kalyan's victory but to think he won because of him is just a joke. His comments are not good for the future of TDP party and for the coalition government.
@silarshaik2741
@silarshaik2741 2 күн бұрын
Oray blue shirt Aami ra bhada bhajana chalay Pawala gade Varma super 👍
@godavarthisatish3964
@godavarthisatish3964 2 күн бұрын
chetta video........worst video
@anjaneyuluk3618
@anjaneyuluk3618 2 күн бұрын
సార్ మీరు ఎవరయ్యా చంద్రబాబు గారు చెప్పినట్టు వినండి
@anjaneyuluk3618
@anjaneyuluk3618 2 күн бұрын
చంద్రబాబు నాయుడు పిచ్చోడు కాబట్టి మీకు టికెట్లు ఇచ్చాడు
@anjaneyuluk3618
@anjaneyuluk3618 2 күн бұрын
చంద్రబాబు నాయుడు లేకపోతే మీ పవన్ కళ్యాణ్ గెలవడు మా చంద్రబాబుపై మీకు బిక్ష పెట్టింది
@anjaneyuluk3618
@anjaneyuluk3618 2 күн бұрын
అన్ని దొంగ ఓట్లు ఏసుకొని గెలిచారు
@Raghavendrakutagulla-qk2si
@Raghavendrakutagulla-qk2si 3 күн бұрын
Satyanarayana avaru kuda teliyadhey maku 😂😂
@ravishankare10683
@ravishankare10683 3 күн бұрын
Sunil Kangolu has knowledge.
@DurgaDevi-pp8ji
@DurgaDevi-pp8ji 3 күн бұрын
Pawan Kalyan garu lekapothe Tdp ledu, varma garu meeku padavi kavali ante cm Naidu gari tho matladali, plz mee respect ni kapadukondi, Pawan gari own amount pratipaisa pragalakosam karchupettadaniki ready, Anybody ready in any party ? Plz alochenchi matladandi Maa Andhra kosam kaliyugam lo maakosam puttina devudu pawankalyan garu India lo only two persons are there save to people save to society any time,any parameters 1-pawankalyan garu _Normal person Ratan tatagaru_very big background persons Mana India kosam anytime ready
@yerrabothuvenkatarao5853
@yerrabothuvenkatarao5853 3 күн бұрын
Pavan kupulli BC casteli kalupu tnnru varma vddiyali Ani prayatsnnru
@yerrabothuvenkatarao5853
@yerrabothuvenkatarao5853 3 күн бұрын
Varmameerupavangariniamechyaleru
@user-oo6fk4qc8l
@user-oo6fk4qc8l 3 күн бұрын
Jai chiranjeeva
@kannapadala2416
@kannapadala2416 3 күн бұрын
ఎలక్షన్ టైం లో పవన్కల్యాణ్ వర్మగురుంచి మాట్లాడిన విషయాలు మర్చిపోవద్దు. ఏరు దాటి తెప్ప తగల పెట్టినట్లు వర్మ గురించి కామెంట్ చెయ్యడం ఎంత వరకు సమంజసం. మెర్రెడ్డి శ్రీనివాస్ మీద అసంతృప్తి కనబడుతుంది
@user-py7xq3ky5l
@user-py7xq3ky5l 3 күн бұрын
YCP is a dead party!
@sree9311
@sree9311 3 күн бұрын
వర్మ నీ పిఠాపురం లౌండదు వర్మ చుట్టూ ఉన్నవలు అంత పవన్ సపోర్టర్స్ ఎదో బాగాయుడు అని వరం చుట్టూ ఉన్నారు ...వర్మ extra chesthe...valle varama ni పిఠాపురం nuchi tharimestharu