వందనలఅన్నాయా ఈ పట్టా రాసి చాలామంది కి మార్పు తీసుకొచ్చారు నిజంగా చచ్చి పోవాలి నేను పనికి రాను అందరు హేళన చేస్తున్నారు అన్ని బాధపడేవారికి ధైర్యం దేవుడు నింపేలాగా అర్ధం ఐ యేటట్టు పాడి వినిపించిన మీకు దేవుడు ఇంకా అద్భుతమైన పాటలద్వారా వాడుకొనునుగాక మీకు మీ కుటుంబం నికి దీవించును గాక రాసినవారికి పడినవారికి దేవుడు దీవించును గాక ఆమెన్
@nenemargamuministries860018 күн бұрын
🙏🙏devunike mahima🙏🙏👏👏👏👏👌👌👌👌👌👌👌👏👏👏👏
@kondrudevikakondrudevika128219 күн бұрын
మంటి నుండి పుట్టినవాడ ఎందుకు ఈ తొందర ఏమి సాధించాలని ఎందుకు ఈ భ్రాంతీరా... (2) నా వారు అన్నావు ఆధారించేనా నాది అన్నావు తోడువచ్చేనా ఆధారించే వారే లేరు యేసు తప్ప ప్రేమించే వారే లేరు నీ ఆదరనే నీ ప్రేమయే (2) నీ బంధువులు కరెవ్వారురా ఓ మానవ నిజరేయుడు క్రీస్టేసురా... మంటి నుండి పుట్టిన ఓ అక్క ఎందుకు ఈ తొందర ఏదో సాధించాలని ఎందుకు ఈ భ్రాంతీరా (2) పొలములుండిన స్థలములుండిన -పని వారు ఎందరో నీకుండిన (2) అంతయు నాదని అనుకుందువా అన్నియు నావని అనుకుందువా (2) ఈ రోజే నీ ప్రాణామడిగితే నీ సంపాదన ఎవరిదగును యోచించివా (2) ఆ... ఆ... ఆ... ఆ... మంటి నుండి పుట్టిన తమ్ముడా ఎందుకు ఈ తొందర ఏదో సాధించాలని ఎందుకు ఈ పరుగురా.. (2) యవ్వనముండిన ధనము కలిగిన సుఖ భోగభాగ్యాలలో బ్రతుకుచుండిన ఆ... ఆ... ఆ... ఆ....(2) అంతయు నాదని అనుకుందువా అన్నియు నావాని అనుకుందువా (2) ఈ రాత్రే నీ ప్రాణామడిగితే నీ ఉద్యోగం ఎవరిదగునో యోచింతివా ఈ రోజే నీ ప్రాణామడిగితే నీ పొలములన్నీ ఏమగునో ఆలోచించుమా ఈ రోజే నీ ప్రాణామాడిగితే నీకున్నవన్నీ ఏమగునో ఆలోచించావా ఆ... ఆ... ఆ... ఆ.... మంటి నుండి పుట్టిన చెల్లి ఎందుకు ఈ తొందర ఏదో సాధించాలని ఎందుకు ఈ పరుగురా.. (2) కలిమియైననో లేమియైననో కృపలో సమస్తము అనుభవింతునే...(2) మంటి వాడనైన నాకు దిగులెందుకు మంటి దాననైనా నీకు దిగులెందుకు
@Golloribalakrishna-ty2te20 күн бұрын
సూపర్ హార్ట్ టచింగ్ సాంగ్
@Pseetharamu21 күн бұрын
Nice songs
@KKruparao-d4b26 күн бұрын
🙏🙏👌👌
@mallepoguudaykumar473927 күн бұрын
దేవుని స్థుయించుడి ఎల్లపుడూ
@ladduladdu514627 күн бұрын
Jesus 😊😅🎉❤❤❤❤❤
@ladduladdu514627 күн бұрын
Super ❤😂🎉😮
@ajay-m2j4l27 күн бұрын
థాంక్యూ అన్నయ్య పాట పెట్టినందుకు❤❤👍👍
@palaparthinagarjunaАй бұрын
Super anna
@shobanguggilla5940Ай бұрын
Nice song బ్రదర్ 👍
@wordoflife1374Ай бұрын
నూతనమైన కృప - నవనూతనమైన కృప శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం (2) చరణం 1: నా క్రయధనముకై రుధిరము కార్చితీవి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితము కోరకైన శోధన కలిగినను ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 2: నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడేదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన " చరణం 3: సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ మహిమలో నీ తోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూసిన వేళ ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము 1 నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2) సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే ” యేసయ్య “ 2 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము ” యేసయ్య “ 3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన సీయెనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు ” యేసయ్య “ ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..
@ladduladdu5146Ай бұрын
Love you my jesus ❤💓❤😊
@KalavathiMysoreАй бұрын
super songs brother
@SiriM-nw6quАй бұрын
సాంగ్స్ చాలా బాగుంది 🙏👌
@LathaSrinivas-l1hАй бұрын
Praise the Lord🙏
@mrroja38423Ай бұрын
Na jivitham e pata same
@AswaNagendraАй бұрын
❤❤❤❤❤❤😂😂😂😂🎉🎉😢😢😊😊😊😊😊😢
@samuelpaul12345Ай бұрын
Please upload lyrics
@RaviSirivoluАй бұрын
Eni sarulu vina pade pade vinali Ani undi
@ManojBoddu-g7fАй бұрын
Good
@wordoflife13742 ай бұрын
తార వెలసింది || 1.5× లో సపోతుతుంది
@wordoflife13742 ай бұрын
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు అందించాడు (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార
@wordoflife13742 ай бұрын
1.5×
@wordoflife13742 ай бұрын
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు - పసిబాలుడవు కావు //2// చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2// స్థలమైన లేదే జన్మకు! //2// తలవంచే సర్వ లోకము//2//పశు// స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2// ధరియించలేదే ఆయుధం!//2// వశమాయే జనుల హృదయాలు //2//పశు// పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2// మేఘాలలోనా వెళ్ళినావు! //2// త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//
@wordoflife13742 ай бұрын
సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినాడని - రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇల పండుగ (2) ||సుధా|| లోకాలలో పాప శోకాలలో - ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సమపాలుగా - ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) ఆ జన్మమే - ఒక మర్మము - ఆ బంధమే - అనుబంధము (2) ||సుధా|| సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తేర మరుగు హృదయాలు వెలుగైనవి మరనాల చెరసాల మారుగైనది (2) ||సుధా|| దివి రాజుగా భువికి దిగినదాని - రవి రాజుగా ఇలాను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారోకతొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇలా పండుగ (2) ||సుధ||
@G.martamma2 ай бұрын
wonderful songs
@prasannalakshmi63702 ай бұрын
Ee song chala chala bagundi
@rajmanohar39032 ай бұрын
నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2 మనుగడయే మరో మలుపు తిరిగేనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 2. బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2 నీ ప్రేమే నను ఆదరించేను -2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2 నీ కృపయే దాచి కాపాడెను...... -3
@buttyeliza98262 ай бұрын
plz send me English lyrics
@jbalasundaramguraja45062 ай бұрын
❤❤🎉
@NavyaB-t1e2 ай бұрын
Hourt touching song ❤❤❤❤
@jaggaliakbar15222 ай бұрын
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) తోడైయుండి నడిపించును (2) 링 ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2) నీ మందిరములో నే చిరకాలము (2) నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||
@VeeranagaswaraoTelagadla2 ай бұрын
Super
@mekaladavid8992 ай бұрын
పల్లవి:; మట్టి నుండి పుట్టిన వాడ ఎందుకు ఈ తొందర ఏమి సాధించాలని ఎందుకు ఈ బ్రాంతిరా "2* నా వారు అన్నావు ఆదరించేనా నది అనావు తోడు వచ్చేనా ఆదరించే వారే లేరు ఏసు తప్ప ప్రేమించే వారే లేరు క్రీస్తు తప్ప నీ ఆదరణే. నీ ప్రేమ యే "2" నీ బంధువులు కరేవారురా ఓ మానవ నజారేయుడు క్రీస్తుయేసు రా "మట్టి నుండి" చరణం:; పొలములుండిన స్థలములుందడిన పనివారు ఎందరో నికుందడిన "2" అంతయు నాథని అనుకుందువ"2" ఈ రోజే నీ ప్రాణం అడిగితే నీ పొలములన్ని ఎవరిదగునో యోచించితివ "2" "మట్టి నుండీ:"" చరణం :; యవనముండిన ధనము కలిగిన సుకబొగ భాగ్యాలతో బ్రతుకు చెందిన"2" అంతయు నావని అనుకుందువ "2" ఈ రోజే నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరిధగునో యోచించితివ *"2" "మట్టి నుండి" చరణం::;కలిమియైనాను లేమియైనాను కృపాలో సమస్తం అనుభవింతూనే"2" మట్టి వడనైన నాకు దిగులెందుకు "2" ఈ రోజే నా ప్రమమడిగితే పరలోకం లో ప్రవేశించి పరవసింతూనే"#2" "మట్టి నుండి"