Пікірлер
@kathalapodharillu6143
@kathalapodharillu6143 Күн бұрын
భానుమతీ రామకృష్ణ "అత్తగారి కథలు", మాలతీ చందూర్ "హృదయనేత్రి", వాసిరెడ్డి సీతాదేవి "ఉరిత్రాడు ", యద్దనపూడి "కీర్తికిరీటాలు" నవలలకు సాహిత్య అకాడమీ అవార్డు లు వచ్చాయి.
@kathalapodharillu6143
@kathalapodharillu6143 2 күн бұрын
డి. కామేశ్వరి గారి కథలు, నవలలు చాలా బాగుంటాయి.చిన్నప్పటి నుంచీ చదువుతూనే ఉన్నాను...శైలి కూడా బాగుంటుంది....చాలాకాలం తర్వాత కొన్నాళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఒక కథ చదివాను. చాలా బాగుంది అనిపించి, నా అభిప్రాయం మేసేజ్ పెట్టాను ..రిప్లై ఇచ్చారు...... ముఖాముఖి లో చెప్పిన విషయాలు బాగున్నాయి...
@masoodahamed5949
@masoodahamed5949 3 күн бұрын
مجھے آپ کی اردو بہت پسند آئی مبارک باد ی قبول فر ماءیں
@natureeffects4771
@natureeffects4771 3 күн бұрын
మంచి విషయాలు ఎన్నో తెలుసుకున్నాను 🙏 - వెంకట మణి
@jrprasadjr8073
@jrprasadjr8073 3 күн бұрын
Audio is not clear
@swadhyayakovela
@swadhyayakovela 3 күн бұрын
కొద్దిగా ముందుకు వెళ్లండి.. క్లియర్ అవుతుంది. రచయిత్రి కొంగు వెనుక మైక్ పెట్టుకోవడం వల్ల కొంగు తాకడం ద్వారా ఆడియో దెబ్బ తిన్నది. మేం గమనించలేదు. మన్నించండి.
@nageshgt6666
@nageshgt6666 9 күн бұрын
ನನ್ನ ಪ್ರೀತಿಯ ಗಾಯಕರು ಪಿಬಿಎಸ್.we love you sir.
@gourilakshmialluri1930
@gourilakshmialluri1930 11 күн бұрын
Hindi cinema's music journey is not separable from Lathaji's legendary singing career. Great job by Kasturiji both in writing n explaining his work in writing this Wonderful book.😊
@ashokaas1486
@ashokaas1486 14 күн бұрын
Prathivadhi bhayankara ..PB Srinivas ji.. pithru swaroopi 🙏🙏🙏
@SunithaKovela
@SunithaKovela 15 күн бұрын
🙏
@babupr475
@babupr475 15 күн бұрын
Unique.....🙏🙏🙏
@jettyyallamanda7368
@jettyyallamanda7368 18 күн бұрын
మీ ఊపన్యాసము ప్రత్యేకతను సంత రించుకున్నది. అభినందనలు.
@lakshmivadlamani5511
@lakshmivadlamani5511 18 күн бұрын
Latha Mangeshkar gari గొప్పతనం చాలా బాగా హైలైట్ చేశారు. ఆవిడ ఒక great singer అనే తెలుసు. తెలియని విషయాలు తెలుస్తున్నాయి. తప్పకుండా ఈ Book చదవాలన్న జిజ్ఞాసను పెంపొందించారు .
@amarnaths144
@amarnaths144 18 күн бұрын
❤❤ Srinivas the legend, I remember the day he gave me the excellent mandolin in 1990 and he took 15 mins to teach me and growth was blossomed. That is the majesty of Shrinivas. Amarrmandoin.❤❤❤
@terracefarming2223
@terracefarming2223 19 күн бұрын
Well structured & informative discussion
@profgopi2213
@profgopi2213 19 күн бұрын
THANKYOU AGAIN SIR
@sreecreations7452
@sreecreations7452 19 күн бұрын
మురళీ గారి అనుభవసారం లక్ష్మి కటాక్షం. ఆయనతో కలసి పని చేసిన సమయంలో ఆయన అనుభవంతో ఇచ్చిన సలహాలు నాకు చాలా సహకరించాయి. అయితే డబ్బుకు సంబంధించి సరయిన సమయంలో సరయిన నిర్ణయాలు మాత్రం తీసుకోగలగాలి. అది ఇలాంటి పెద్దల అనుభవసారాలను తెలుసుకున్నప్పుడు, పదిమందితో చర్చించినపుడు ఉపయోగంగా ఉంటుంది అన్నది నా అభిప్రాయం.
@qablore1
@qablore1 24 күн бұрын
ee alayam guntur lo vundi kada - kondaveeti kondalaki emi sambandham ? vivarinchagalaru
@swadhyayakovela
@swadhyayakovela 19 күн бұрын
కొండవీటి కొండల్లో దొరికి r అగ్రహారం లో ప్రతిష్ట జరిగిందని అక్కడి పూజారులు చెప్పారు
@chithrapurushotham2519
@chithrapurushotham2519 28 күн бұрын
ಅಪರೂಪದ ಮಹಾನ್ ಗಾಯಕರು ಅವರ ಸಿರಿ ಕಂಠಕ್ಕೆ ಅವರೇ ಸಾಟಿ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಇತಿಹಾಸದಲ್ಲಿ ವಿಜೃಂಭಿಸಿದ ಏಕೈಕ ಗಾಯಕ ಇವರು ಅಣ್ಣಾವ್ರಿಗೆ ಶಾರೀರವಾಗಿದ್ದರು ಇವರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ದೊರಕಲಿ ನಮಸ್ಕಾರ.
@Abdulrasheed-v5m
@Abdulrasheed-v5m 28 күн бұрын
P.b.s❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤.
@vijayakumardm5930
@vijayakumardm5930 29 күн бұрын
ಅತೀ ಮಧುರವಾದ ಸ್ವರ.. 👌
@thummurirammohan2647
@thummurirammohan2647 Ай бұрын
అమూల్య ప్రసంగము.
@padyasudhamanjari2015
@padyasudhamanjari2015 Ай бұрын
ధన్యవాదాలండి, భుజంగరాయ శర్మ గారి మృదు మధుర గళాన్ని వినిపించారు ❤
@swadhyayakovela
@swadhyayakovela Ай бұрын
Dhanyavadalandi
@lalithadevitaticherla366
@lalithadevitaticherla366 Ай бұрын
👌👌
@lakshmip4477
@lakshmip4477 Ай бұрын
వెనకాల మ్యూజిక్ పెట్టుకోకుండా పాడితే బావుంటుంది. రెండూ సింక్రోనైజ్ అవలేదు.
@VENKATARAMANAM-yr1cl
@VENKATARAMANAM-yr1cl Ай бұрын
జై శ్రీకృష్ణ
@vasundharapidatala3710
@vasundharapidatala3710 Ай бұрын
చాలా బాగపాడావు జైశ్రీరాం
@lakshmib2700
@lakshmib2700 Ай бұрын
Great voice!
@sreedevisalem4496
@sreedevisalem4496 Ай бұрын
Very nice voice over👌👌👏👏
@sreecreations7452
@sreecreations7452 Ай бұрын
Voice over very nice
@parvateesamvepa6303
@parvateesamvepa6303 Ай бұрын
అపూర్వమైన,అతులిత మైన,అమోఘమైన రీతిలో యెంతో పరిశోధనాత్మకమైన ప్రసంగములో పోతన భాగవతములో ఇతరుల రచనలు అను విషయమును చాలా లోతుగా యెన్నెన్నో సత్యాలను ఉటంకిస్తూ వాటిని పరిగణనలోనికి తీసుకుని పోతన భాగవతం రచనలో అన్య కవులు పద్యము లేవి అను విషయమును తెలుసుకొను విధానము గురించి గొప్ప చర్చ చేసేరు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు. వారికి నా హృదయపూర్వకముగా అనేకానేక అభినందనలు.... వందనములండీ.
@venkatasreedhar5848
@venkatasreedhar5848 Ай бұрын
Wonderful editing great guruvu garu 🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐👍🏻
@vanammatanews8634
@vanammatanews8634 Ай бұрын
అందుకే బ్రిటీష్వాడి శార్ధం పెట్టారు మనవాళ్ళు
@parvateesamvepa6303
@parvateesamvepa6303 Ай бұрын
అలవోకగా యెన్నెన్నో లోతైన సాహితీ విషయాలను ఒక వాగ్వాహినిగా ప్రసరింప జేసే మీ అపారమైన సాహిత్యమథనం అపురూపమైనది,సాధికారమైనది....ఎంతో విలువైనది,మార్గ దర్శకమైనదండి ఏల్చూరి.మురళీధర రావు గారూ... ఎంతో ప్రత్యేకత గలిగిన మీ గ్రంథ రచనకు,మీ అద్భుతమైన ప్రసంగ సందేశమునకూ మీకు అభినందన సహస్రము. వందనములండీ 🌹 🙏 🙏 🙏 🌹 🌹 ఇంటర్వ్యూ ను చాలా బాగా చేసిన కస్తూరి.మురళీ కృష్ణ గారికి అనేక అభినందనలండీ...
@srinivasnirmalkumaravula7829
@srinivasnirmalkumaravula7829 Ай бұрын
Vani Jayaramji inspite of such a great female singer is so humble as a person. She has such a unique voice which captivated whoever hears her songs for a lifetime.
@swadhyayakovela
@swadhyayakovela 2 ай бұрын
చాల్చాల రుచికరంబుగ మేల్చేసెడు శోధనంబు మేధాశక్తిన్ బల్చక్కగ పోతన కృతి నేల్చూరి బుధులె యొనర్చుటే వింటి నహో! పోతన భాగవతం బెది? లాఁతులు కావించి రెద్ది?రసమయవాక్ శ్రీ చేతముల న్వెలుగందిడు జ్యోతిని ఏల్చూరి వార లుర్వికి నిడిరే! - *శ్రీ రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం*
@swadhyayakovela
@swadhyayakovela 2 ай бұрын
సార్, నమస్కారం. నన్నెచోడుని కుమార సంభవం యొక్క పూర్తి చరిత్రను, దానిని అనుసరించి ఉన్న వివాదాన్ని చాలా అద్భుతంగా వివరించారు. కొన్ని సార్లు పరిష్కారకులు చేసే చిన్న పొరపాట్లు లేదా అవసరం లేదని వదిలేసే కొన్ని వ్యాక్యాలు వల్ల ఎంత వివాదాలు అవుతాయి అని మీరు వివరించిన విధానం ఆద్యంతం అద్భుతం. అనుసరణలు కవుల కావ్యాలలో ఎంత సామాన్యాలో తెలియజేశారు. కవులను మరిచి పోవడమనే భారత దేశపు అలవాటు బహుశా సామాన్యమేమో. అన్నమయ్య గూడా అలా మరిచిపోయిన తర్వాత తిరిగివచ్చారు కాని వారి కృతులు కొన్ని జనసామాన్యంలో ఉండడం, తిరువాన్కూరు రాజకుటుంబం వారు 'నారాయణ తే నమో నమో' అనే కృతిని వాడేవారమని చెప్పడం, కవుల కృతులను, వారి పేర్లను మరవడం అనగా నాకు జ్ఞప్తికి వచ్చింది. తాళపత్ర గ్రంథాలు లోని భాగాలు ఎంత పూర్వపువైనా వాటిని తిరిగి వ్రాయటము వలన వ్రాయసము వారి సృజన వలన కొన్ని భాగములు సరిగ్గా ఉండక పోవడము వలను కూడా ఇట్టి వివాదాలు ఏర్పడతాయి అని నా అభిప్రాయం. చరిత్రలో ప్రాథమిక ఆధారాలు, వాటిని పరిశీలనలోని సమస్యలను కూడా మీరు ప్రవేశ పెట్టడం చాలా బాగుంది. చివరగా మానవల్లి రామకృష్ణకవి గారి భవిష్యత్ ప్రకటన గురించి తెలపడంతో ముగించడం మరింత ఉత్సుకతను కలుగజేసింది. మీ యీ పుస్తకం పూర్తిగా చదవాలనే కుతూహలం ఖచ్చితంగా కలిగించారు. ధన్యవాదాలు. - *A. మొనీష్*
@lakshminarayanagangisetty7443
@lakshminarayanagangisetty7443 2 ай бұрын
అత్యంత మౌలిక పరిశోధనా ఫలితాలను వెలిబుచ్చే ప్రసంగం. ఈ తరాన్ని ఏలెడి సూరి ఏల్చూరి.
@kallesastry
@kallesastry 2 ай бұрын
కీర్తన చాలా బాగుంది అన్నగారు, మీ గానం అద్భుతంగా ఉంది.నమోవాకములు
@chandrasekharcheerla8144
@chandrasekharcheerla8144 2 ай бұрын
As usual, highly informative and enlightening! It would be convenient to people like us, if the book - either soft copy or hard copy - is made available on Amazon.
@varahamaiahghadiyaram2277
@varahamaiahghadiyaram2277 2 ай бұрын
Super Ramesh nandyal
@mentalhealthawareness-telu2680
@mentalhealthawareness-telu2680 2 ай бұрын
👏👏
@venkataramanamurthy-r7p
@venkataramanamurthy-r7p 2 ай бұрын
Adbutam
@KalyanasastryKristipati
@KalyanasastryKristipati 2 ай бұрын
జయతి. ప్రయోగం బహుదా సంస్తు తి పాత్రము. దోషం కాదు.
@Suryanarayana-w1b
@Suryanarayana-w1b 2 ай бұрын
మృదుమధుర గాత్రం.భక్తిరస్ఫోరకంగాఉంది.శుభాకాంక్షలు.ఆచంట సూర్య నారాయణ మూర్తి రిటైర్డ్ ప్రిన్సిపాల్ నర్సీపట్నం
@subhasamayam1248
@subhasamayam1248 2 ай бұрын
జయతు ..అని ఉండాలనుకుంటున్నాను.
@venkatasreedhar5848
@venkatasreedhar5848 2 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐💐💐💐💐💐💐💐👍🏻🫡🙏🏻
@ksrsastry7230
@ksrsastry7230 2 ай бұрын
పాట చాలాబాగా వచ్చింది
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 2 ай бұрын
చావా శివకోటి సృజన స్వరం వినిపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్లకు విన్నాను ఆ గొంతు. మంచి మిత్రుడు, నిలువెత్తునా " మనిషి". ఈ మధ్యనే నా బ్లాగ్ " స్వీయ అన్వేషణ" లో శివకోటిని గుర్తు చేసుకున్నాను. ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ!
@sivaramaprasadmachavolu2789
@sivaramaprasadmachavolu2789 2 ай бұрын
విద్యారత్న బిరుదం మీకు సార్థకం. గ్రంథ సహాయ నిరపేక్షంగా సాగే మీ ప్రసంగం పలుమారు విని ఆనందించాను. ధన్యవాదాలు మాస్టారు గారూ .🙏🙏🙏
@sarojaprasad1
@sarojaprasad1 2 ай бұрын
ఆడియో స్పష్టంగా ఉంటే బాగుండేది...