Пікірлер
@GRGOPI-h7h
@GRGOPI-h7h 12 күн бұрын
Govind Govind Govind Govind Govind Govind Govind 🙏🙏🙏🙏🙏🙏🙏
@daivasthuthi108
@daivasthuthi108 12 күн бұрын
@@GRGOPI-h7h THANQ FOR SUBSCRIBING
@auprihima6179
@auprihima6179 20 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏😇👏🇮🇳
@daivasthuthi108
@daivasthuthi108 19 күн бұрын
@@auprihima6179 చాలా సంతోషము ధన్యవాదాలు
@Prajyotvolvoikar69
@Prajyotvolvoikar69 21 күн бұрын
Om namo narayana namaha 🌹 🙏🌹🙏
@daivasthuthi108
@daivasthuthi108 21 күн бұрын
@@Prajyotvolvoikar69 ధన్యవాదములు 🙏
@VersatileANCHORPavanKumar
@VersatileANCHORPavanKumar 26 күн бұрын
14 12 24 నాడు ఫేస్బుక్లో మరొకసారి పోస్ట్ చేశాను చాలా బాగుంది.
@sathyanarayanajejala856
@sathyanarayanajejala856 2 ай бұрын
👌🙏
@daivasthuthi108
@daivasthuthi108 2 ай бұрын
@@sathyanarayanajejala856 చాలా సంతోషము మీ అభినందన కు ధన్యవాదములు. 🙏 చక్కగా మీరు కూడా భజనలు చేయండి తెలుగు భాషని మనము ఇలా వినిపిస్తూనే ఉందాము. అది మన అమ్మ మన అన్నము కూడా. 🙏🙏
@daivasthuthi108
@daivasthuthi108 2 ай бұрын
ఈ పద్యాన్ని మళ్ళీ ఇంకొకసారి మనదే వాళ్ళం ఛానల్లో, హనుమ అశోకవణంలో ప్రవేశించినప్పుడు రామ్ రామ్ అంటూ లోపలికి వెళ్తున్నప్పుడు చెప్పినటువంటి ఎపిసోడ్ నంబర్ v98 డేటెడ్ 29 10 24 లో పెట్టాను చాలా బాగుంది
@daivasthuthi108
@daivasthuthi108 2 ай бұрын
మన దేవాలయం ఛానల్ కోసం వ V-90 dt. 21.10.24 లో సుందరకాండ ఎనిమిదవ భాగం ఎపిసోడ్ 7 కోసము పెట్టాను ఈ పద్యాన్ని. ఇది శంభు దామోదర్ రావు గారి రచన.
@daivasthuthi108
@daivasthuthi108 2 ай бұрын
మన దేవాలయం ఛానల్ కోసము వి 85 14 లో పెట్టాను ఇది ఈ పద్యం
@daivasthuthi108
@daivasthuthi108 2 ай бұрын
ఈ పద్యాన్ని మన దేవాలయం ఛానల్ కోసము ఉపయోగించాను సద్వినియోగం చేశాను. వీడియో నంబరు v83 12.10.24 రామాయణం సుందరకాండ ఎపిసోడ్ నెంబర్ 3 పోసిరాజు ప్రసాద్ రావు గారి రచన నా గానం గళం.
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 ай бұрын
Om namah shivaya umamaheswara namostute
@veeraiahpothuri
@veeraiahpothuri 3 ай бұрын
శ్రీ మాత్రే నమః శుభాభినందనలండి
@dharma_yt396
@dharma_yt396 3 ай бұрын
Har har Mahadev Prabhu ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
@tulasirakesh007
@tulasirakesh007 4 ай бұрын
ఈ ఇల్లు ఎక్కడిదో?
@daivasthuthi108
@daivasthuthi108 3 ай бұрын
@@tulasirakesh007 Google లోది
@tulasirakesh007
@tulasirakesh007 3 ай бұрын
Ok
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 4 ай бұрын
ఆదినుండి ఆసాంతం ఉచ్ఛస్వరంలో అతి మథురంగా, కర్ణపేయంగా సాగింది పద్య గానం. అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
@@nvlnacharyulunvlnacharyulu4424 చాలా సంతోషం అండి ధన్యవాదాలు మీ అభినందనకు 🙏🙏🙏
@veeraiahpothuri
@veeraiahpothuri 4 ай бұрын
శ్రీ గణాధిపతయేనమః శుభాభినందనలండీ
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
@@veeraiahpothuri ధన్యవాదములు 🙏🙏
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 4 ай бұрын
బంధుర, సుందర రాగయుక్తంగా,సుమథురంగా, ఉచ్ఛస్థాయిలో చాలా చాలా రసవత్తరంగా గానం చేశారు.అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
@@nvlnacharyulunvlnacharyulu4424 చాలా సంతోషం అండి మనోహరంగా రాసిన మీ పద్యాన్ని బాగా పాడగలిగినందుకు ఆనందంగా ఉంది మీ అభినందనలకు ధన్యవాదాలు
@srinivasshathagopam2902
@srinivasshathagopam2902 4 ай бұрын
గాన కోకిల కమ్మని స్వరం తో గొంతెత్తి ఆలపించిన తర్వాత ప్రకృతికి వసంతం రాకుండ వుంటుందా?అది విన్న చెవులు అమృత తుల్యం కాకుండా వుంటాయా?🎉🎉🎉🎉
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
@@srinivasshathagopam2902 ఆహా ఒక కవి ఎంత చక్కగా అభినందన తెలుపగలడు అనేదానికి మీరు దొడ్డ నిదర్శనం👌👌👌. అనేక అనేక ధన్యవాదాలు 🙏
@vijayagoli3205
@vijayagoli3205 4 ай бұрын
బాగుంది పవన్ గారు వివిధమైన వేరియేషన్స్ లో
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
@@vijayagoli3205 చాలా సంతోషం. ధన్యవాదములు. ఇది ఒక మోడల్ మాత్రమే ఫైనల్ లో మనకి ఎలా కావాలంటే అలా పాడతాను. సినీ టచ్ ఎక్కువ ఇస్తే చాలామంది వింటారు అనే ఉద్దేశంతో అలా పాడాను. కానీ ఫక్తు గజల్ పద్ధతిలో కూడా పాడగలను.
@sreemannarayana8698
@sreemannarayana8698 4 ай бұрын
ఆర్యా నా పద్యాన్ని మీ శ్రావ్యమైన గళమలో వినడము చాల సంతోషంగా ఉంది మీకు హృదయపూర్వక అభినందనలు నమస్సులండి 💐💐🙏
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
చాలా సంతోష మండి. మీ హృదయపూర్వక అభినందన కు ధన్యవాదాలు. 🙏 చూడగానే పాడాలనిపించే అంత బాగా రాశారు. 👌 మీరు గమనించే ఉంటారు ఫేస్బుక్లో రాస్తున్న ప్రముఖ కవులందరి పద్యాలు గత ఎన్నో ఏళ్లుగా పాడుతున్నాను ఇప్పటికీ 1556 పద్యాలు పాడాను. 💐
@VijayaLakshmi-zi9ms
@VijayaLakshmi-zi9ms 4 ай бұрын
చాలా బాగా పాడారండి సాహిత్యానికి ప్రాధాన్యతనిస్తూ..💐💐🙏
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
@@VijayaLakshmi-zi9ms ధన్యవాదములు 🙏
@radhetiwari8130
@radhetiwari8130 4 ай бұрын
Jai tirupati Bala ji
@veeraiahpothuri
@veeraiahpothuri 4 ай бұрын
శ్రీ లలితా ఉబికాయి ఐ నమః శుభాభినందనలండి
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
@@veeraiahpothuri అనేక ధన్యవాదములు అండి అద్భుతంగా రాశారు 👌👌🙏
@veeraiahpothuri
@veeraiahpothuri 4 ай бұрын
శ్రీ మహాగణాధిపతయే నమః శుభాభినందనలండి
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
@@veeraiahpothuri చాలా సంతోషం అండి ధన్యవాదాలు 🙏🙏
@daivasthuthi108
@daivasthuthi108 4 ай бұрын
చాలా సంతోషం అండి ధన్యవాదాలు అద్భుతమైన రచన 👌👌👌🙏
@veeraiahpothuri
@veeraiahpothuri 5 ай бұрын
శ్రీ లలితాంబికాయై నమః శుభాభినందనలండి
@daivasthuthi108
@daivasthuthi108 5 ай бұрын
@@veeraiahpothuri ధన్యవాదములు అండి. రచన అసలు ఎలా సాగిందంటే... దేవి కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తుంది చదువుతుంటే,
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 5 ай бұрын
పద్య గానం భావయుక్తంగా, సుస్వర, సుమథుర,గమక సహితంగా హృద్యంగా సాగింది.అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 5 ай бұрын
@@nvlnacharyulunvlnacharyulu4424 చాలా సంతోషమండి మీ అభినందనలకు ధన్యవాదాలు నిజంగా ఒకదాన్ని మించిన పద్యం ఒకటి రాస్తున్నారు👌👌👌👌👌
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 5 ай бұрын
పద్య గానం మథుర స్వరంలో గమక సహితంగా శ్రవణానందకరంగా సాగింది.అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 5 ай бұрын
@@nvlnacharyulunvlnacharyulu4424 చాలా సంతోషం మీ అభినందనలకు ధన్యవాదాలు. ప్రతి పద్యాన్ని అదే స్థాయిలో గొప్పగా ఎలా రాయగలుగుతున్నారండి
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 5 ай бұрын
పద్యంలో మార్పులు, చేసినా పద్యగానం లయబద్ధంగా, మృదు మథురంగావుంది.అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 5 ай бұрын
@@nvlnacharyulunvlnacharyulu4424 చాలా సంతోషం. ధన్యవాదములు. రచన చాలా విశిష్టంగా ఉంది. 🙏🌹🙏
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 5 ай бұрын
పద్య గానం ఆపాత మధురంగా గమకసహితంగా కర్ణపేయంగా సాగింది. అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 5 ай бұрын
@@nvlnacharyulunvlnacharyulu4424 చాలా సంతోషం అండి ధన్యవాదాలు, రచన అద్భుతం
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 5 ай бұрын
పద్యాన్ని చాలా మథురమైన స్వరంతో లయబద్ధంగా గానం చేసినారు.అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 5 ай бұрын
@@nvlnacharyulunvlnacharyulu4424 చాలా సంతోషం అండి ధన్యవాదాలు. ఇటువంటి పద్యనైన హృద్యంగా రాసే నేర్పు మీది
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
ప్రశంశ అనేది ఓ ప్రమోదం విమర్శ చూపు విశేష ప్రభావం సద్విమర్శ సహేతుకం కువిమర్శ కలిగించు విషాదం సహనం, నిగ్రహంతో సంభాషణo మనిషికి ఓ మంచి సంస్కారం. ఎదుటి వారిని కించపరిచే విమర్శ తో మానవ బందాలు విచ్ఛిన్నం కఠిన విమర్శ కత్తిగాటు కంటే బాధాకరం మీ పాటలో ఈ భావాలు ప్రస్ఫుటం.👌👌👌. నీకు నా హృదయ పూర్వక ప్రశంసలు. Comment in WhatsApp by Siva Ramakrishna Garu గారు. ధన్యవాదములు 🙏
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
12 7 24 శుక్రవారం నాడు 2023 దసరా సందర్భముగా ఆచార్య గారు రాసిన ఈ పద్యాన్ని నా వాట్సాప్ గ్రూపు లోను ఫేస్బుక్ గ్రూపులలోను ప్రొఫైల్లోనూ షేర్ చేశాను స్టోరీలో కూడా.❤
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
Posted in my WhatsApp renamed on 11/7 24 as మాట పాట పద్యంతో పలకరింపు. Added some members roughly 10 from katranikona and Venugopal poet, etc. Todays strength is 39 members.😅
@prabhakargandavarapu1306
@prabhakargandavarapu1306 6 ай бұрын
చాలా చక్కగా చెప్పారు పవన్ గారు, ప్రస్తుత పరిస్థితులను కూడా బేరీజు వేస్తూ …👏👏💐🌹
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
@@prabhakargandavarapu1306 చాలా సంతోషమండి ధన్యవాదాలు ప్రభాకర్ గారు
@vyasamurthytatapudi9601
@vyasamurthytatapudi9601 6 ай бұрын
👌👍🤝🤝🌹💐 Nice sir
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
@@vyasamurthytatapudi9601 చాలా సంతోషం. ధన్యవాదములు 🙏
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
గాయత్రి శతకోటి యజ్ఞం నిర్వాహకులు అయినటువంటి బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి కి వాట్సాప్ లో ఈరోజు అంటే 10 7 24 నాడు పంపించాను.
@vyasamurthytatapudi9601
@vyasamurthytatapudi9601 6 ай бұрын
పాట పయినా ప్రకృతి పయినా మీకున్న పరవశం మమకారం ఆసక్తి అభిలాష మీ పాటలో ద్యోతకమవుతున్నాయి మీకు అభినందనలు 🤝🤝👌👍🌹💐
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
@@vyasamurthytatapudi9601 చాలా సంతోషం వ్యాస మూర్తి గారు. అనేక ధన్యవాదాలు. 🙏🌹🙏
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
ఆధ్యాత్మిక భక్తి గ్రూపు నుంచి నాకు నాలుగు స్క్రిప్టులు దొరికాయి. ఈ వీడియో రాధా మాధవీయం లేదా రాధా మాధవ ప్రణయ చరితం లోని కథ యొక్క మొదటి భాగం. కానీ పొరపాటున దీని తర్వాత వచ్చే వీడియోని మొదటి భాగం అన్నాను నిజానికి అది రెండవ భాగం చివరి భాగం. దీనిని నేను సిటీ విజన్ శాస్త్రి గారికి పంపించాను 3.7.24 న.
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
3 7 24న శ్రీనివాస శాస్త్రి గారు సిటీ విజన్ యూట్యూబ్ డైరెక్టర్ గారికి పంపించాను ఇది. దీని రచన గంజికుంట కరణం గారు చాలా బాగా రాశారు. ముందు గోపికలు కృష్ణుడి రథానికి అడ్డంగా నుంచున్నారు అనడంతో ప్రారంభమవుతుంది కదా. అంతకన్నా ముందు కొంత కథ జరిగింది కానీ దాని స్క్రిప్ట్ నా దగ్గర లేదు. కాబట్టి ఇదే రాధా మాధవ ప్రణయ చరితంలో పార్ట్ 1. కథ ముందు నేరుగా సాగుతుంది. తరువాత ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో కథని చెప్తుంది వకుళ. రాధా వకుల కృష్ణుడు రుక్మిణి వీళ్ళ సంభాషణలను నాటకీయంగా నేను చెప్పాను. ముఖ్యంగా ఒకడు ఏడుస్తూ చెప్పిన సంభాషణ అని చాలా ఉద్వేగబరితంగా చెప్పగలిగాను. ఈ పార్ట్ వన్ ముగించిన తీరు సినిమా క్లైమాక్స్ లాగే ఉంది. రుక్మిణి అంటుంది పదండి మనన్దరం కలిసి వెళ్లి రాధకు న్యాయం చేద్దాం అంటే కృష్ణుడిని రాధకి తిరిగి అప్పగిందాము అంటుంది. చాలా జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి కదా సుధా ఇది.
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 6 ай бұрын
చాలా అద్భుత వ్యాఖ్యానంతో పద్యాన్ని ఆరంభించి ఉచ్ఛస్థాయికి తీసికొని వెళ్ళినారు సుమథుర స్వరంలో భక్తులనోలలాడిస్తూ. అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
@@nvlnacharyulunvlnacharyulu4424 చాలా సంతోషం అండి ధన్యవాదాలు. ఉత్కృష్టమైన భక్తి భావనను చమత్కార పందాలో చెప్పిన తీరు అద్భుతం!🌹👌👌
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 6 ай бұрын
గీతం రూపంలో కందం గానం చాలా బాగుండి. మంచి ఆలాపన. అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
చాలా సంతోషం ధన్యవాదాలు అండి🙏🙏🙏🙏
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 6 ай бұрын
మధ్య స్థాయిలో మథురంగా సాగింది గాన ఝరి. అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
చాలా సంతోషమండి ధన్యవాదాలు
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 6 ай бұрын
భావానికి తగిన స్థాయినో రాగయుక్తంగా మథురంగా ఆలపించారు.అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
చాలా సంతోషమండి ధన్యవాదాలు
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 6 ай бұрын
నిజంగా పెద్దపులి పరుగెత్తినట్లే పద్యాన్ని ధారాపాతంగా పరులుదీయించారు మనోహర గాన ఝరిలో. అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
చాలా సంతోషం అండి మీ అభినందనలకు ధన్యవాదాలు. ఒక ఆవేశం నిండింది నా మదిలో. మీరు వరుసగా 4 పద్యాలను అద్భుతంగా రాశారు శివుడి మీద. అలాగే రెండు కృష్ణుడి మీద. ఈ ఆరు నిన్న ఇవాళతో పా డి పూర్తి చేసేశాను
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 6 ай бұрын
మంచి యెత్తుగడతో గీత రూపంలో మధ్యమ, ఊర్ధ్వ స్థాయిలలో చాలా బాగా ఆలపించారు పద్యాన్ని. అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
ఆనందం. ధన్యవాదములు అండి 🙏
@nvlnacharyulunvlnacharyulu4424
@nvlnacharyulunvlnacharyulu4424 6 ай бұрын
పద్య గానం మధ్య స్థాయిలో లయబద్ధంగా మథురాతిమథురంగా సాగింది. అభినందనలండీ!
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
చాలా సంతోషం ధన్యవాదాలు అండి నమస్కారం
@veeraiahpothuri
@veeraiahpothuri 6 ай бұрын
శ్రీరామ జయ రామ జయ జయ రామ
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🌹🙏🙏
@santhoshivenna8169
@santhoshivenna8169 6 ай бұрын
Govinda 🙏 Govinda 🙏 Govinda 🙏
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@veeraiahpothuri
@veeraiahpothuri 7 ай бұрын
శ్రీ భద్రాద్రిరామా నమో నమః
@veeraiahpothuri
@veeraiahpothuri 7 ай бұрын
శుభాభినందనలండి
@daivasthuthi108
@daivasthuthi108 6 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@veeraiahpothuri
@veeraiahpothuri 7 ай бұрын
శ్రీ దాశరధీ కరుణ పయోనిధీ ఞమి నమః
@daivasthuthi108
@daivasthuthi108 7 ай бұрын
ధన్యవాదములు అండి.🙏 అద్భుతంగా రాశారు. ఓం శ్రీ రామచంద్రాయ నమః 🙏