Пікірлер
@kittukrishnaveni6359
@kittukrishnaveni6359 9 сағат бұрын
ధన్యవాదములు గురుదేవ 🙏🏼🙏🏼🙏🏼
@papisetti
@papisetti 9 сағат бұрын
Thank you Guruvu Garu🙏🙏🙏
@papisetti
@papisetti 10 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 20 сағат бұрын
గురుదేవా!🙏🌺 సరియైన అంశాలను మాకు సరళంగా తెలియజెప్పి, సరికాని అంశాలను మాలో ప్రక్షాళన చేయడం కోసమే అవతరించిన అవతార పురుషా! మీ మాహాత్యానికి నమస్కరించుకుంటూ సదా మీ దివ్య చరణారవిందముల చెంత మోకరిల్లుతున్నాను తండ్రీ!!! 🙏🕉🙏🕉🙏🕉🙏🎉🌹💐🙏
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 20 сағат бұрын
గురుదేవా!🙏💐 ఆధ్యాత్మిక వేత్తకు ఆహార్యం మాత్రమే ముఖ్యం కాదు, అతడికి అతి ముఖ్యంగా ఉండాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే అని చక్కగా మాకు అర్థమయ్యింది తండ్రీ! ప్రణతి తతులు తండ్రీ! 🙏🕉🙏🕉🙏🕉🙏🌹🌹🕉🕉💐
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 20 сағат бұрын
గురుదేవా!🙏🕉 ఆహా!!! అద్భుతం!!! మానవ జీవన రహస్యాన్ని అతి రమణీయంగా తెలియజెప్పిన మీ దివ్య ప్రేమ మాధుర్యానికి అనేకమైన ప్రణతి తతులు తండ్రీ! 🙏🕉🙏💐💐💐💐
@papisetti
@papisetti 20 сағат бұрын
🙏🙏🙏🙏
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 20 сағат бұрын
గురుదేవా!🙏🕉 అద్భుతం!!! పరమాద్భుతం!!! మహాపండితులుగా పేరుగాంచిన వారు సైతం “ఓంకారం” గురించి ఇప్పటివరకు చెప్పలేని పరమ సత్యాన్ని మీరు అలవోకగా, అతి సరళంగా తెలియజెప్పారు తండ్రీ!!! మహానుభావులే అయిన మీకు కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు తండ్రీ! 🙏🕉🙏🕉🙏🕉🙏🎉🌹💐
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 21 сағат бұрын
గురుదేవా!🙏🕉 మనకు, మన శరీరాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అత్యంత సరళంగా తెలియజెప్పారు తండ్రీ!🙏🎉🕉💐 ప్రణతి తతులు తండ్రీ! 🙏🌹 జైజైజై గురుదేవా!🙏🙏🙏 జైజైజై వివేకామృతం!🙏🙏🙏
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 21 сағат бұрын
గురుదేవా!🙏🕉 అద్భుతం!!! పరమాద్భుతమైన సత్యాన్ని తెలియజెప్పారు తండ్రీ!!! సదా కృతజ్ఞురాలనై మీ దివ్య పాదారవిందముల చెంత మీకు నేను అనేకమైన ప్రణతి తతులను సమర్పించుకుంటున్నాను తండ్రీ! 🙏🕉🙏🕉🙏🎉🕉💐🌹💐🙏🙏
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 21 сағат бұрын
గురుదేవా!🙏🕉 మానవుడికి, దైవానికి ఉన్న సంబంధం గురించి ఎంతో సరళంగా తెలియజేశారు తండ్రీ! ఆధ్యాత్మికతను ఇంత సరళంగా ఇప్పటివరకు ఎవరు తెలియజెప్పలేదు తండ్రీ! సదా కృతజ్ఞురాలనై మీ దివ్య పాదారవిందముల చెంత ప్రణమిల్లుతూ మీకు నేను అనేకమైన ప్రణతి తతులను సమర్పించుకుంటున్నాను తండ్రీ!🙏🕉 🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🌹💐
@sudhamogasati5069
@sudhamogasati5069 21 сағат бұрын
🙏🙇🏻‍♀️🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 Күн бұрын
గురుదేవా!🙏🕉 ప్రస్తుతం మేము ఎంత పరిమితాలలో జీవిస్తున్నామో, మన సహజత్వంలో మనం జీవిస్తే ఎంత హాయిగా ఉంటుందో అద్భుతంగా తెలియజెప్పారు. మీకు అనేకమైన ప్రణతి తతులు తండ్రీ! 🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🎉🕉💐
@tadi.dhanalakshmitadi.dhan227
@tadi.dhanalakshmitadi.dhan227 Күн бұрын
🕉️🙏🙏🕉️🌹
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 Күн бұрын
గురుదేవా!🙏🕉 కేవలం science మాత్రమే సత్యమన్న భ్రమల్లో ఉన్నవారికి ఆ భ్రమలను తొలగించి, ఆ science కి సైతం మూలమైవున్న అసలైన ఆధ్యాత్మికతలోకి వారిని నడిపించగల పరమ పావనమూర్తులు మీరు మాత్రమే తండ్రీ! సదా మీ దివ్య పాద పద్మముల చెంత నేను అనేకమైన ప్రణతి తతులను సమర్పించుకుంటున్నాను తండ్రీ! 🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🎉🕉💐
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 Күн бұрын
గురుదేవా!🙏🕉 ఇంతకాలంగా మాలో పేరుకుపోయిన అనేక అపోహలను తొలగించి మాకు జ్ఞానబోధను చేశారు తండ్రీ! మీకు అనేకమైన ప్రణతి తతులు తండ్రీ! 🙏🕉🙏🕉🙏🕉🙏💐💐💐💐
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 Күн бұрын
గురుదేవా!🙏🕉 చాలాకాలం నుంచి పేరుకుపోయిన అజ్ఞానాన్ని ఎంత అద్భుతంగా ప్రక్షాళన చేశారు తండ్రీ!🙏💐 అసలు మనిషి ఏ పని చేసినా ఒక ఫలితాన్ని ఆశించకుండా చేయనే చేయడు కదా! మీరు తప్ప ఇప్పటివరకు ఈ విషయం ఎవరూ చెప్పనేలేదు తండ్రీ! అమృతానందమయ జ్ఞాన ప్రసార ప్రధాతలే అయిన మీకు అనేకమైన ప్రణతి తతులు తండ్రీ! 🙏🕉🙏🕉🙏🕉🎉🌹💐🙏🙏🙏
@nidumoluvenkataannapurna967
@nidumoluvenkataannapurna967 Күн бұрын
పరమ గురువరేణ్యా!🙏🕉 ఆధ్యాత్మికతలోని అసలైన అంతరార్థాలను మాకు ప్రసాదించి మా జన్మలకు సార్థకతను ప్రసాదించిన మహనీయుడా! మీకు అనేకమైన ప్రణతి తతులు తండ్రీ!🙏🕉🙏🕉🙏🌹💐
@Mastanreddy-rw3fl
@Mastanreddy-rw3fl Күн бұрын
👏👏👏👏👏👏👏
@Mastanreddy-rw3fl
@Mastanreddy-rw3fl Күн бұрын
🎉🎉🎉🎉🎉
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤ JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤ JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤ JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤ JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤ JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 2 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@swapnavuthuru7465
@swapnavuthuru7465 2 күн бұрын
Guruvugariki aneka pranathithatulu intha adbuthamga mandyukopanishatuni vivarinchina guruvugariki pranathithatulu
@jayaswamyreddy3693
@jayaswamyreddy3693 2 күн бұрын
SUPER SIR
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 3 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 3 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 3 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 3 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 3 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@chiranjeevisiyadula5338
@chiranjeevisiyadula5338 3 күн бұрын
❤❤JAI GURU DEVA ❤❤
@Vij899
@Vij899 4 күн бұрын
Thank you 🙏
@umamaheswararaop9183
@umamaheswararaop9183 4 күн бұрын
గురుదేవులకు,,,,,సాష్టాంగప్రణామములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aythasandhyarani7492
@aythasandhyarani7492 5 күн бұрын
OM sri Gurubhyo namaha 🙏🙏
@maheshtupakula7421
@maheshtupakula7421 5 күн бұрын
❤❤❤❤❤❤
@tadi.dhanalakshmitadi.dhan227
@tadi.dhanalakshmitadi.dhan227 5 күн бұрын
🙏🙏🙏🙏1🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@nirmalakumari7796
@nirmalakumari7796 6 күн бұрын
కంటికి కనిపించని కని పెంచిన ఆత్మ చైతన్యం యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని నిక్కమైన స్వరూపాన్ని ఆత్మ అయి ఉన్నటువంటి మానవునికి మానవుని భాషలో అద్భుతంగా కోడింగ్ గా అభివర్ణించి తమ యొక్క అవ్యాజ్యమైన ప్రేమని రుచి చూపిస్తున్నారు తండ్రి🙏🙏🙏
@papisetti
@papisetti 6 күн бұрын
గురుదేవుల పవిత్రమైనపాదపద్మ ములకు నాశిరస్సు వంచి ప్రణతి తతులు సమర్పించు కుంటున్నాను.🙏🙏🙏💐💐💐
@sudhamogasati5069
@sudhamogasati5069 6 күн бұрын
గురుదేవా ప్రణతోస్మి నిత్యం🙏🙇🏻‍♀️🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@papisetti
@papisetti 6 күн бұрын
గురుదేవుల పవిత్రమైన పాద పద్మములకు నా శిరస్సు వంచి ప్రణతి తతులు సమర్పించు కుంటున్నాను.🙏🙏🙏💐💐💐
@ourlifestyle5513
@ourlifestyle5513 6 күн бұрын
Guruvu gariki shathakoti pranathaithathulu thandri🙏🙏🙏🙏
@padmavathitellakula4777
@padmavathitellakula4777 7 күн бұрын
Pranathithathulu thandri