Пікірлер
@nageswararao.ambaru6969
@nageswararao.ambaru6969 3 сағат бұрын
సాగర్ సింధురి గురుదేవులకు ఆత్మ ప్రణామాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami 3 сағат бұрын
అరుణ చల శివ రమణ పాహిమాం 🌹🌹🌹🙏🙏🙏. సాగర్ సింధు గారికి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
@saradasunnapu776
@saradasunnapu776 3 сағат бұрын
వామనుడు బలి చక్రవర్తి త ల మీద కాలు పెట్టారు
@sm_creation.s_1
@sm_creation.s_1 4 сағат бұрын
🙏🙏🙏
@naidurajendra146
@naidurajendra146 6 сағат бұрын
My favorite master Dr, Newton
@madhuchukka630
@madhuchukka630 8 сағат бұрын
మిత్రులారా,, ముందు మనం ధ్యానం నేర్చు కోవాలి,, న్యూటన్ గారు డాక్టర్,,, ఒక యూనివర్శిటీ స్థాపించబడింది,, వేల మంది కి జ్ఞానము ఇస్తున్న రు,, It is Quantum Life University in Vikarabad కామెంట్ కంటే ముందు కొంత తెలుసకో వాలి,,, మనకు తెలియకపోతే,, లేదు,, అని అనుకోరాదు,,,
@sudheerk16
@sudheerk16 8 сағат бұрын
Thank you Guntur Soap Babu😋
@durgakorukonda2676
@durgakorukonda2676 8 сағат бұрын
Oom sri guruvulaki namaskaramulu🙏🙏🙏🙏🙏
@durgakorukonda2676
@durgakorukonda2676 8 сағат бұрын
Pujyasri gurubyo namaha 🙏🙏🙏
@JhansiLakshmi-bn3kp
@JhansiLakshmi-bn3kp 9 сағат бұрын
Ramu sir gaariki antha koti atma namaskaralu🙏🙏🙏🙏🙏
@nedurumanjula
@nedurumanjula 9 сағат бұрын
Low BP unna వాళ్ళు ఎలా ఉపవాసం ఉండాలి sir
@anusai6118
@anusai6118 12 сағат бұрын
Thank you sir 👏👏👏
@KamalaMullapudi-cv1fh
@KamalaMullapudi-cv1fh 14 сағат бұрын
We do not do same as mistakes.and nit fallow their.
@KamalaMullapudi-cv1fh
@KamalaMullapudi-cv1fh 14 сағат бұрын
Malli vadu chedindi manam cheyyaka pivotal Sahayam.moynamga undatame.
@KamalaMullapudi-cv1fh
@KamalaMullapudi-cv1fh 15 сағат бұрын
Class bavundi.ade manam aham brahmasmi Ani anubhooti chendite Antara untamed kada sir.jnanam manaku ikkada padepade smaranq cheste wr connect to that.satyavakkulu by heart manaki chala use.
@jayalakshmithimmasamudram7822
@jayalakshmithimmasamudram7822 16 сағат бұрын
ఓం శాంతి ❤
@subbareddykonala2540
@subbareddykonala2540 18 сағат бұрын
ధన్యవాదములు అండీ 🙏
@kirangaming6346
@kirangaming6346 23 сағат бұрын
🙄
@SrinivasRao-yn5lg
@SrinivasRao-yn5lg Күн бұрын
Bagundi guruji
@PHRA-pl7hz
@PHRA-pl7hz Күн бұрын
నమస్తే అన్నా జీసస్ కథ చెప్పారు కదా పాపాత్ములు సల్లగా చాలా చక్కగా ఉన్నారు జీవితాలు సకలం జరుగుతోంది వాళ్లకు తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగితే దానికి నా జీవితమే నిదర్శనం మామూలుగానే ఉంది నమస్తే అన్న
@venkatramana4948
@venkatramana4948 Күн бұрын
civoham civoham civoham gurudeva 🎉🎉🎉🎉🎉
@user-wj2rz3lb9j
@user-wj2rz3lb9j Күн бұрын
మధ్యలో ఆగిపోవడం అవుతుంది గురు
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn Күн бұрын
good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
@anusai6118
@anusai6118 Күн бұрын
Thank you sir 🙏🙏🙏 Mee videos vinte nagative mind ni malli reprogram chesukuni anni sadhinchochu ani dhairyam vochindi thank you sir 👏
@anusai6118
@anusai6118 Күн бұрын
Thank you Ramu sir 👏👏👏 Inka videos cheyyandi Thank you sir thank you soo much
@nageswararaopaluvayi9619
@nageswararaopaluvayi9619 Күн бұрын
Supar
@d.indira7548
@d.indira7548 15 сағат бұрын
Good, nice vislashana
@muneendran7931
@muneendran7931 Күн бұрын
TQ so much sir ❤❤
@vg2380
@vg2380 Күн бұрын
Why listen to other people’s experiences? Why dont you do dhyaanam and findout by yourself if it is true or not.
@kishorekumarbangi512
@kishorekumarbangi512 Күн бұрын
Hallucinations lo yentha kalum bradukuthavu swamy, krishnudu yenti pyramid lo kurchovadam Swamy,meditation lo nadusthu velli Nadilo,samudramlo dhukithe kastum swamy.
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@gominidevikosuru1262
@gominidevikosuru1262 2 күн бұрын
Ramu sir class vini nerchukutunnam,thank you so much sir
@potlapallivenkateshwarlu
@potlapallivenkateshwarlu 2 күн бұрын
❤❤❤❤🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘 మా ప్రతి జీవితాల్లో సూర్యుడు , చంద్రుడు కంటే వెయ్యిరెట్లు విశ్వశక్తి ప్రతి మనిషిలో నింపగలిగే ఓ ఓ మహానుభావా ఓ రామ రాము మాస్టరా.. ఈ ఈ జన్మలో నీ రుణం ఏ విధంగా తీర్చుకోగలం అయ్యా❤❤❤ అతి సామాన్య పేద జీవితాల్లో వెలుగులు నింపుతూ తమరు ఒక సామాన్యుడిగా సమాజంలోని మెధులుతు ఉన్నారే..రామా🙏 తమరు యోగులలో ఉత్కృష్టమైన మహాయోగులుగా సమాజం ఎరుగతది... పితామహా పత్రీజీ అందించిన వరం సార్ మీరు...🙏🙏🙏🧘🧘🧘🕉️☝️
@abhiram99-tz9fm
@abhiram99-tz9fm 2 күн бұрын
You are really super and fantastic master..
@anusai6118
@anusai6118 8 сағат бұрын
True
@user-gs6dc8eu9u
@user-gs6dc8eu9u 2 күн бұрын
Tq Ramu sir
@user-rr9fe4sh7e
@user-rr9fe4sh7e 2 күн бұрын
Thank you sir 🙏🙏🙏
@user-saidhiraj
@user-saidhiraj 2 күн бұрын
🙏 🙏 🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BRAMESH870
@BRAMESH870 2 күн бұрын
100 % True, I am using sir.
@veeranjaneyagoud4216
@veeranjaneyagoud4216 2 күн бұрын
🎉 ❤ sree gurubhyo namaha
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami 2 күн бұрын
కృతజ్ఞతలు సార్ 🌹🌹🙏
@priyankasai846
@priyankasai846 2 күн бұрын
Chala chakkaga chepparu andi ❤ jai gurudevadatta
@user-vt8yw5nr8f
@user-vt8yw5nr8f 2 күн бұрын
Thank you sir 🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 2 күн бұрын
ధర్మము అనగా జ్ఞానము., ఆది అంతం ఉన్నది జ్ఞానమునకు., ఆది అంతం లేనిది ఈ జ్ఞానము లేదా ధర్మమునకు అశ్రయము కృప !!., ఇదియే కృపాసత్యసంపూర్ణమైన వాక్యము అనగా !! క్రీస్తు యే., సమస్తమూ క్రీస్తు ద్వారా., క్రీస్తు నందు జరుగుతూ ఉన్నవి., ఐతే., చూసే వారు గ్రుడ్డి వారు ఐతే గానీ., గ్రుడ్డి వారు చూడగలిగితే గానీ., జ్ఞానులు వెఱ్ఱి వారు ఐతే గానీ క్రీస్తు అర్థము కాడు., కనుక సాధన అనేది క్రీస్తు గురించిన మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధి ధ్యాస వలన ఐనదే అయ్ ఉండాలి అనేది జీర్ణం చేసుకున్న వారి జన్మ ధన్యము.,👍🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 2 күн бұрын
గుణాతీతమైనది ఆత్మ., సమస్త ఆధ్యాత్మికత (వేదాలు) అంతా గుణత్రయము గురించే చెప్తున్నవి అర్జునా !!., నీవు మాత్రం గుణాతీతుడవు గమ్ము (BG 2:45) అని గీత చెప్తుంది., అంటే ధర్మమునకు బయట (వేరుగా) దేవుని నీతి వ్యక్తమవుతుంది సోదరా !!., (గీత 7:5) ధర్మము, నేను ఇప్పుడు ఉండే స్థితిని మాత్రమే చెప్పగలదు., కానీ నా స్థితి నీ నేను ఎరిగిన క్షణములో అంటే చచ్చి యున్న నాకు దేవుని ప్రత్యక్షత కనపడటం ద్వారా ఆయన వారసత్వం (నీతి) అనే నిత్య జీవము గల ప్రకృతి లోనికి ప్రవేశించగలను అనేది క్రీస్తు చెప్తున్న మారు మనస్సు లేదా తిరిగి జన్మించడం., ఇక్కడ మరణము నాకు అనుభవానికి వస్తుంది., అలానే జననము నాకు అనుభవానికి వస్తుంది., ఇలా జీవితము ముగించి మొదలైన నాకు క్రీస్తుకు కలిగిన సంపూర్ణత యందు పరిపూర్ణమయ్యే అంతర్గత రూపాంతరము కూడా అనుభవానికి వస్తుంది., ఈ శరీరము విడిచేలోపే మన స్వరూపము యొక్క అనుభవము పని పూర్తి కావాలి సుమా !!👍🙏
@nagireddyaparna3777
@nagireddyaparna3777 2 күн бұрын
హెబ్రీయులకు 9:16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. హెబ్రీయులకు 9:17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
@nagireddyaparna3777
@nagireddyaparna3777 2 күн бұрын
ఆదికాండము 1:1 "ఆది" యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ప్రకటన గ్రంథం 22:13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, "ఆది" యు "అంతమునై" యున్నాను. సామెతలు 8:35 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును. కొలస్సీయులకు 1:13 ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను. కొలస్సీయులకు 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. 1 యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. కనుక క్రీస్తు ను గురించిన మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధి ధ్యాస వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అనేది సరళమైన భక్తి 👍🙏
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 2 күн бұрын
Thank you guruji Thank you universe
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 2 күн бұрын
Thank you guruji Thank you universe 🙏🙏🙏🙏
@pbagarraju9283
@pbagarraju9283 2 күн бұрын
😊
@prasaddasarp114
@prasaddasarp114 2 күн бұрын
ఓయమ్మా ఏందయ్యా ఇదే... దేశంలో లక్షలమంది ధ్యానం చేస్తుంటే నీకొక్కడికే శ్రీకృష్ణుడు కనిపించాడా 🤔 రీల్ తిప్పుతూ నీకు ఒకేసారి 80 జన్మలు చూపించాడా 🤔 అవునులే మేం చూడలేదుగా ఎన్నైనా చెప్తావులే 🤦 నీకు శ్రీకృష్ణుడు లోకాలన్నీ దగ్గరుండి మరీ చూపించాడా 🤯 యో.. ఒకసారే యర్రగడ్డ హాస్పిటల్ లో సూపించుకో ఎందుకైనా మంచిదే..
@gundaradhika1652
@gundaradhika1652 8 сағат бұрын
Atane pedda doctor Newton kondaveeti Ani Google lo search chaei pegeelu pegeelu vastaayi
@prasaddasarp114
@prasaddasarp114 8 сағат бұрын
@@gundaradhika1652 ఆ పేజీలను ఏం చేసుకోవాలి? ఏమో దేశంలో ఎంతోమంది కృష్ణ భక్తులు ఉండగా, ఈయనకే కృష్ణుడు ఎందుకు కనిపించాడో... పిచ్చి ముదిరిందేమో 🤔
@gundaradhika1652
@gundaradhika1652 8 сағат бұрын
@@prasaddasarp114 pichi mudirindemo Ani anukokapote meere meditation chesi conform cheyyandi oorike gaali ki maatladakunda Practical ga practice chesi appudu matladandi
@tharakanath7490
@tharakanath7490 3 күн бұрын
ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🙏 ఆత్మనమస్కారములు గురుదేవ 🙏