రాగం: మాల్కోస్ తాళం: ఆది సాకి: పావనముల్ హరిభక్తి.... విభావముల్ పరమ రహస్య పావనముల్....... గాయ కవిత రాగముల్....... తాళ్ళపాక అన్నమయ్య పదము...... శ్రీ తాళ్లపాక అన్నమయ్య పదము..... అన్నమయ్య పదము..... నారాయణ... నారాయణ..... నారాయణ........ పల్లవి: నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ....నారాయణ..... 1చరణం: పైపై ముందట భవజలది దాపు వెనుక చింతా జలది చాపులము నడుమ సంసార జలధి తేప ఏమి ఇది తెగనీదుటకు || నారాయణ || 2చరణం: కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాల కేమిరా చెంది అంతరాత్మ శ్రీ వేంకటేశ వెంకటేశా....... శ్రీనివాస........వెంకటేశా......... అందె పరమపద మవలమదేది || నారాయణ|| 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
రాగం: కళ్యాణి తాళం: త్రిపుట సాకి: శ్రీ రాఘవం దశరధాత్మజప్రమేయం సీతాపతిo రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం అరవింద దలాయతాక్ష్యం రామం నిషాచర వినాశకరం నమామి.....ఆ..ఆ..ఆ..... పల్లవి: తలంబ్రాలు పోసిన రాముడు లలిత భాగ్య సీతామాతకు తలంబ్రాలు పోసిన రాముడు ఆ..ఆఆ...ఆఆ.... 1చ: తలుకు బంగారు పల్లేరములో బెలుకు ముత్యాల్ దోసిటన్ గొని విలన్ సకల రాజుల శిరమున వెలయునట్టి ఘన మకుటంబులు వెలుగుమనులు మేలుగు దీప్తిని చలవు పదముల రఘురామునికి || తలంబ్రాలు పోసిన రాముడు || 2చ: సిగ్గుచే తలవంచుకొనుచు రాముని సొగసోరా చూచుచు నిగ్గు పైట సవరించుకొనుచు నీటుగా చిరునవ్వు నవ్వుచు సగ్గుకల్గు కరకంకణములు సందలింప కరుణారసమున సగకుండ జలగు సుగుణమని జగన్నాథ కవి పోసిన కళ్యాణి || తలంబ్రాలు పోసిన రాముడు ||
@arvindsharma44674 ай бұрын
చాలా బాగా పాడారు
@rambabuvanjarapu49364 ай бұрын
మీరు మంచి పాటలు అందించారు కానీ హార్మోనియం తబలా వాడికే కాదు మ్తెక్ పాట పాడేవాడికి కూడా ఉండాలి ప్రతి పాట కూడా పాడేవాడు స్వరం వినపడుటలేదు
@ckreddydevotional4 ай бұрын
సూపర్ సూపర్ చాలా బాగా పడినావు ధనుంజయ.. తబలా కూడ సూపర్
@sangeetharavali4 ай бұрын
రాగం: తోడి తాళం: రూపకం సాకి: రుక్మిణి కేళి సంయుక్తం... పీతాంబర సుశోభితం... అవాప్త తులసీ గంధం... కృష్ణం వందే జగద్గురుం... పల్లవి: చిన్ని కృష్ణ రారా కృష్ణ చేరికొలుతు రావయా రారా మీ చరణంబుల వాలిపోదు నేనిలా రారా వనమాలి రారా గిరిధారి 1చ: నీవు లేని నాదు బ్రతుకు నిజముగనే పెను ఎడారి కరుణామృత మొలక బోసి 2 కావుము నీ పద దాసుని || చిన్ని కృష్ణ || 2చ: ఉనికి లేని వాడవంట కనిపించని వాడవంట కన్నులున్న వారి కొరకు కలవు ఇంట కలవు వెంట రారా వనమాలి రారా గిరిధారి || చిన్ని కృష్ణ ||
@chandraobulreddy46014 ай бұрын
Music super sir
@kuruvaprabhakar14954 ай бұрын
Super👌
@mundlaputichandra98255 ай бұрын
Super
@kummarimaddileti89965 ай бұрын
చాలా చాలా బాగా పాడినారు జైశ్రీరామ్
@TeluguSrinivasulu-gm7cb5 ай бұрын
Sahityam nitiga pettandi sir
@sangeetharavali5 ай бұрын
పాట: ఏల రాదు నీ దయ రాగం: నీలాంబరి తాళం: రూపకం సాకి: హే సూర్యన్మయాబ్ది సోమ....... రామ....... రాక్షస సంహార.... రఘువంశధి రామ..... సార్వభౌమ....... రామా......... పల్లవి: ఏలరాదు నీ దయ ఏలవేమి రామయ చాలగ నిను వేడితి బ్రతిమాలితి నీ పాలబడితి 1చరణం: రామ రామ యనుచు నిన్ను స్మరణ చేయుచున్న నన్ను అరమరేమి లేక మదిని కరుణచూపవేమి రామా పంతమేల పంకజాక్ష అంత కోపమేమి రామా చెంత చేరి వేడినాను చింత తీర్చవేమీ స్వామి || ఏలరాదు నీ దయ || 2చరణం: శరణు శరణు యనుచు నిన్ను చరణంబుల వాలినాను కరిరాజును గాచిన గతి కావవేమి కమలనయన భారమవుదునా నేను ధరణిధర దేవ దేవ ధారుని నీ సేవ కన్న అన్యమేమీ లేదు నాకు || ఏలరాదు నీ దయ ||
@kumarbabu21726 ай бұрын
Supar👏👏👏👏
@sangeetharavali6 ай бұрын
సాంగ్: ఏదిరా నీ దయ రాఘవ రక్షింపరా రాగం: భీ0ప్లాస్ తాళం: రూపకం సాకి: జపమేమి చేసెనో జనకమహారాజు కళ్యాణ రాముని కాళ్లు కడుగా.. ఏ తపంబు ఫలించి వాల్మీకి మౌని...... భక్తి రామాయణము రాసి ముక్తి నొందే.... పల్లవి: ఏదిరా నీ దయ రాఘవ రక్షింపరా శ్రీ రాఘవ రక్షింపరా 1చ: రామ రవి కులాబ్ధి సోమ రామకోటి సుందర కామితార్థమెల్ల తీర్చి కరుణతోడ కావరా || ఏదిరా నీదయ || 2చ: ఎందరో నీ పూజ చేసి పొందినారు మోక్షము ఎందుకయ్య జాలి లేదా అందుకో మా వందనం || ఏదిరా నీ దయ ||
@sangeetharavali6 ай бұрын
Song: కలనైనా శ్రీరామ నీ ధ్యానమే తోడి రాగం జంపె తాళం సాకి: రామా......... శ్రీరామ....... రామ....... నిరతము నిన్నే ధ్యానించుచున్న నీకు జాలి లేదా..... పల్లవి: కలనైనా శ్రీరామ నీధ్యానమే ఇలలోన నా స్వామి నీవేనయ్యా కలనైనా......... 1చ: రామ నామామృత మాధుర్యమును గ్రోలి త్యాగయ్య క్షేత్రయ్య తరియించిరి నీ పాద ధూళిచే ధన్యమై జన్మంబు శిల కూడా పులకించే స్త్రీ రూపమై || కలనైనా || 2చ: నీ పాద సేవయే మా భాగ్యమని ఎంచి నిరతంబు మనసారా కొలిచేమయ్య శరణాగతత్రాన బిరుదాంకితుడవు నీవు శరణoటి శ్రీరామ దరి చేర్చుమా || కలనైనా ||
Song : నారాయణ నీ నామమే గతి ఇక రాగం: మాల్కోస్ తాళం: ఆది సాకి: నారాయణ..... నారాయణ...... నారాయణ..... పల్లవి: నారాయణ నీ నామమే గతి ఇక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ.....2 నారాయణ.....2 1చరణం: పైపై ముందట భవజలది దాపు వెనుక చింతా జలధి చాపలము నడుమ సంసార జలది వెంకటేశా.... వెంకటేశా..... తేప ఏమి ఇది తెగనీదుటకు || నారాయణ|| 2చరణం: కింది లోకములు కీడు నరకములు అందటి స్వర్గాలకేమిరా చెంది అంతరాత్మ శ్రీ వేంకటేశా వెంకటేశా..... వెంకటేశా.... అందె పరమపద మవల మరేది || నారాయణ ||
@chalamareddygajjala39926 ай бұрын
Harmonium tappa yemi vinapada ledu
@sangeetharavali6 ай бұрын
కింద లిరిక్స్ వస్తూ ఉంటాయి వాటిని చూస్తూ వినండి.అర్థమవుతుంది.
@sangeetharavali7 ай бұрын
సాంగ్: నీవు లేని చోటు లేదు రాగం: చక్రవాకం తాళం: రూపకం సాకి: రంగా.......మునిరంగా......ఆ...ఆ...ఆఆ..... నీవు లేని చోటు లేదు.... నీవు కానిదొకటి లేదు మునిరంగా.......... పల్లవి: నీవు లేని చోటు లేదు నీవు కానిదొకటి లేదు నీవు లేని ఊరు లేదు ఊరు లేని మేడ లేదు 1చరణం: నీ వనాది య నిజము నేను నాది యనుట నిజము నీవు లేని నేను లేను నీవు కానిదంత నేనే | నీవు లేని | 2చరణం: నీవు కాని రూపు లేదు నీవు లేని పేరు లేదు నీవనాధ సు శరీరము నేననాధ స్వరూపము |నీవు లేని |
@rajuarravati89937 ай бұрын
🎉🎉🎉🎉🎉
@SreedeviY-xq6bt7 ай бұрын
Very very nice
@sangeetharavali7 ай бұрын
రాగం: కళ్యాణి తాళం: జంపె సాకి: సా..గా..మా..పా... వెంకటాద్రి సమం స్థానo బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభుతో న భవిష్యతి..... ఆ...ఆఆ..ఆ..ఆ..ఆఆ.... పల్లవి: శ్రీ శ్రీనివాస శ్రీత పారిజాత కాపాడ రావా కళ్యాణ రూప శ్రీ శ్రీనివాస....... 1చ: కలవారలైనా కడుపేదలైనా తొలగెను చింత నిను తలచినంత తలచేను స్వామి కాపాడవేమి కొలిచేము మనసారా శ్రీ వేంకటేశ || శ్రీ శ్రీనివాస || 2చ: గిరులందునాడు శిలువైన స్వామి కలలోని పాపుల కలిమర్చవేమి అలివేలు స్వామి కాపాడవేమి పరమాత్మ మమ్ముల కాపాడ రావా || శ్రీ శ్రీనివాస ||