Пікірлер
@DileepKumar-v8j
@DileepKumar-v8j 5 сағат бұрын
స్వామి. నేటి సమాజములో వాస్తును పాటించడానికి కారణం ఆరోగ్యం , ఆర్థికం , కుటుంబ మానవ సంబంధాలు , ఈ మూడు అతి ముఖ్య మైనవి . ఈ ఫలితాలకోసం మనము వాస్తు ప్రకారము ఇంటిని నిర్మించుకొంటాము వాస్తును పాటిస్తాము . ఈ ఫలితాలే ముఖ్యము . ఇంటి నిర్మాణము వాస్తుననేది ప్రాక్టికల్ ఇందులో పురాల ప్రకారము నిర్మించుకున్నమా లేకా ఆధునికంగా నిర్మించుకున్నమా ముఖ్యం కాదు ఫలితాలే ముఖ్యము ఒక వెయ్యి మంది వస్తుప్రకారం ఇల్లు నిర్మించుకుంటే అది ఏవాస్తు అనేది ముఖ్యం కాదు అందులో నివసించే వాళ్ళ శుభ ఫలితాలను అనుసరించి అధి ఏ వాస్తు అయిన ఫాలో అవడమే ముఖ్యం . అధిపురానాల ప్రకారము లేదా ఆధునిక అనేది ముఖ్యం కాదు
@mutyalajogarao9633
@mutyalajogarao9633 6 сағат бұрын
గురువుగారు నమస్కారములు. నేను ఇల్లు కట్టలనుకుంటున్నాను. బయట కొలతలు 28' x 26'9'' (9'' గోడలు) పదము ఎంత? తెలుపగలరు. వచ్చే పదము మంచిదేనా
@Gruhayogam90520
@Gruhayogam90520 5 сағат бұрын
@@mutyalajogarao9633 9052008570 ki cal cheyandi
@CReddy-h2h
@CReddy-h2h Күн бұрын
Compound kakunda 4 dikkulaki 27×27 plan evvandi sir
@Gruhayogam90520
@Gruhayogam90520 Күн бұрын
@@CReddy-h2h Contact 9052008570,7997734462
@ramanujam98
@ramanujam98 2 күн бұрын
super ga chobhuthunaru❤
@Gruhayogam90520
@Gruhayogam90520 2 сағат бұрын
@@ramanujam98 Welcone
@saidulu65
@saidulu65 3 күн бұрын
మీ నెంబర్ ఇవ్వగలరా గురువు గారు 🙏
@saidulu65
@saidulu65 3 күн бұрын
🙏🙏🙏
@sitaramamakondi1563
@sitaramamakondi1563 5 күн бұрын
Very good information sir
@sitaramamakondi1563
@sitaramamakondi1563 5 күн бұрын
వాయిస్ క్లియర్ గా ఉండేలా చూసుకోండి సర్
@MudhiiguubbaNaggaraju
@MudhiiguubbaNaggaraju 6 күн бұрын
20.3×16.10 లోపలి కొలతలతో ఏ ఆయం వస్తుంది చెప్పండి సార్
@sitaramamakondi1563
@sitaramamakondi1563 10 күн бұрын
చాలా సంతోషం మంచి సమాచారం ఇచ్చారు అంగుళం లొ ఆయం కట్టడం వివరించండి నమస్తే
@satyakameswararaokosana5467
@satyakameswararaokosana5467 11 күн бұрын
🙏🏻
@sitaramamakondi1563
@sitaramamakondi1563 13 күн бұрын
Very good information sir
@Gruhayogam90520
@Gruhayogam90520 13 күн бұрын
@@sitaramamakondi1563 Welcome 🙏🏻
@sitaramamakondi1563
@sitaramamakondi1563 13 күн бұрын
మంచి విషయాలు చెపుతున్న మీకు ధన్యవాదాలు
@giri.geethalu9837
@giri.geethalu9837 16 күн бұрын
Padamara doshalu ante cheppandi guruvugaru
@shrinivasthothunboinkadcha385
@shrinivasthothunboinkadcha385 17 күн бұрын
24×14=336
@jumbarthiganesh4706
@jumbarthiganesh4706 19 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు ... కట్టినా ఇంటికి అయంను చూడాలా లేక ఆయాది ప్లాన్ ప్రకారమే ఇల్లు నిర్మించుకోవాలా....
@SeshuuMadineni
@SeshuuMadineni 24 күн бұрын
Anna mem dashnam lopalaayam 9 vadilam uttaram 16 feet undi padamara 5 let's vadila turp 13 undi emkada
@chiranjeevigangavarapu8155
@chiranjeevigangavarapu8155 Ай бұрын
Hello bhayya.. Navagrahalaku sambandinchi.. Eeshanyam lo grahadhi pathulu iddharu endhuku unnaru ?? I mean Gurudu and Ketuvu.. give me the reply ??
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@chiranjeevigangavarapu8155 Hello pedda bhayya.oka videyo Chesthanu chudu pedda bhaayya. ఆ వీడియో చూసినకా మళ్ళీ నవ గ్రహాలు ఎన్ని అని మాత్రం అడగద్దు bhayya 😀
@Srinivas-qg9zv
@Srinivas-qg9zv Ай бұрын
సౌండ్ క్లియర్ గా చూసుకోండి
@kambalasaanvithavlogs6112
@kambalasaanvithavlogs6112 Ай бұрын
విశ్వకర్మ లో తిథి గణనం లో 8×30 ఉంది మీరు 6×30 చెప్పుతున్నారు ఎలా sir..
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@kambalasaanvithavlogs6112 Good question andi. 9052008570 ki cal cheyandi.
@kambalasaanvithavlogs6112
@kambalasaanvithavlogs6112 Ай бұрын
@Gruhayogam90520 Call eppudu Cheyali sir
@venkataraoganti
@venkataraoganti Ай бұрын
Background lo noice లేకుండా చూడండి.
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@venkataraoganti Miru mi phone మార్చండి .కొత్తది కొనండి కొంత సౌండ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
@RajGolla
@RajGolla Ай бұрын
Nuv hasthalo cheppu
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
Nuv kuda niki vasthe chepachhu.oka channel petti cheppu .Tv debate petti cheppu Leda oka tv debate petti piluvu cheptha.
@RajGolla
@RajGolla Ай бұрын
Ayyo nuv chepe vatiki proof petti cheppu
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@RajGolla Ni daggara proof unna petti cheppu niki vasthey. Ledaa 5 chanels lo debate pettu Debate ki vasta nuv ra . Mangalavaram matalu kakunda Open debate ki ra Leda pani chusko
@Spremkumar77
@Spremkumar77 Ай бұрын
Sir ganitham inner ro inner thiskovalla center to center a
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@Spremkumar77 ఒక వీడియో లో స్పష్టంగా చెప్తాను అండి🙏🏻
@NNKP504
@NNKP504 Ай бұрын
ఇ లాంటి వీడియో లు చూ సి కొంతమంది ఐనా మారితే బాగుండును..యాదార్ధ వాది.లోక విరోధి... ప్రస్తుతం యు ట్యూబ్ లో ఓ పది మంది వాస్తు వ్యాపారుల(నామాల, కట్టుడు పళ్ళ మాచి & సన్స్, సప్లైర్ గేటప్ వాసాలా, కీచు గొంతు గిరి మొ )హవా నడుస్తోంది.. వారు చేప్పిందే వాస్తు.. వాళ్ళ ళ్ళో వాళ్లకి కుదరదు...
@prabhakarreddy1625
@prabhakarreddy1625 Ай бұрын
Very nice..correct ga chaparu...Esanyam gurinchi....
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@prabhakarreddy1625 welcome🙏🏻
@LaxminarayanaPottabattini
@LaxminarayanaPottabattini Ай бұрын
ముఖద్వారం వైపు ఎక్కువ స్థలం వదలాలి. ఇది కరెక్ట్...
@vajjesridevi6702
@vajjesridevi6702 Ай бұрын
🤝 sir andariki chala upayoga pade samacharam chepparu.🤝
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@vajjesridevi6702 welcome To gruha Yogi world
@NagendraDonga-t6o
@NagendraDonga-t6o Ай бұрын
Guruvu Garu 🙏 sir Ma house ki Uttaram center 5 va bhagam lo oka shimha dwaram undhi daniki oposit dakshinam lo oka gummam undhi sir Na dout emitante dakshina gummam prakkna byata 9 angulaalu gap lo dakshina aagneyam vaipu water sink undhi sir aa place lo sink unchavacha ledantye tisiveyyalo cheppagalaru
@kambalasaanvithavlogs6112
@kambalasaanvithavlogs6112 Ай бұрын
Sir నమస్తే, ఇక్కడ తిథి అంటే 30 గా తీసుకోవాలా లేదా 15 తీసుకోవాలా
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@kambalasaanvithavlogs6112 30 గా తీసుకోవాలి
@Gstguudthat
@Gstguudthat Ай бұрын
Mee వీడియో ప్రకారము శేషము 6 అన్నది శుక్ల పక్షం మే ఎందుకు తీసుకున్నారు ,బహుళ పక్షం ఎందుకు తీసుకోలేదు శుభ కార్యాలు అన్ని శుక్ల పక్షలో లో నే చేయాల్సి వుంటుంది అంటారా ❤
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@Gstguudthat అట్లా అని ఏం లేదండి. ఇక్కడ విషయం ఏంటంటే ఒక పథకం తీసుకున్నప్పుడు వాటికి వచ్చే వర్గులు గణితంలో వచ్చినటువంటి తిధి అది. అంతే కానీ శుక్లపక్షంలో తీది మాత్రమే తీసుకోవాలని కృష్ణపక్షంలో తీసుకోకూడదు అని కానీ ఉండదు. ఇదంతా పథక గణితాన్ని మీద ఆధారపడి ఉంటుంది .
@Gstguudthat
@Gstguudthat Ай бұрын
దయచేసి ఏయే పద గణితానికి ఏయే నక్షత్రం వస్తుంది ఎలా calculate చేయాలో చెప్పండి మీరు చెప్పినట్లు question చేయక పోతే ,అదే అలవాటు గా మారుతుంది ❤
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@Gstguudthat విశ్వ కర్మ ప్రకాశిక చెప్పినట్టు నవ వర్గ గణితం మొత్తం చేస్తున్నాం,శ్లోకం టీకా తాత్పర్యం వీడియో అయిపోయింది. మిగిలినవి చేసినప్పుడు అందులో నక్షత్ర గణితం వస్తుంది.wait చేయండి.
@Gstguudthat
@Gstguudthat Ай бұрын
దయచేసి మీరు క్లాసెస్ అంటున్నారు ,వివరాలు చెప్పండి 👍
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@Gstguudthat 9052008570 ki cal చేయండి
@Gstguudthat
@Gstguudthat Ай бұрын
మృగశిర పదము వద్దు ,అంటూ దానిని example gaa ఎందుకు తీసుకుంటున్నారు అర్థం కావటం లేదు
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@Gstguudthat మంచి question అడిగారు.ఎవరు అడుగుతారా అని wait చేస్తున్న ! మృగశిర example గా చెప్పడానికి దానికి ఒక కారణం ఉంది అండి. ఒక వీడియో లో explain చేస్తాను.
@manjunathv3293
@manjunathv3293 Ай бұрын
Sar tumba chennagide vastu shastravannu obbobbaru ondondu taraha heli tappu Dari hidisuttiddare sar dayavittu nevu innu vivaravagi tilisi
@Gstguudthat
@Gstguudthat Ай бұрын
2,4,6,8,9 ఈ ఐదు అవకాశము రావటానికి లేదా 1,3,5,7 లేకుండా వచ్చేటట్లు చేయలేమా ???- ఇంటి సభ్యులు అందరికీ 8,9 తారాబలము రాదు , అంతవరకూ ok తారాబలము 8🏆,9 మాత్రమే కావాలంటే రాదు
@rishisatya1992
@rishisatya1992 Ай бұрын
ఆ Book ఎక్కడ దొరుకుతుంది దయ చేసి చెప్పండి .
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@rishisatya1992 Anni publication shops in hyd and etc.Go through online search in Google .
@vajjesridevi6702
@vajjesridevi6702 Ай бұрын
Super chala Baga chepparu sir🤝
@anilkumar-xd3pz
@anilkumar-xd3pz Ай бұрын
Yajamaniki tharabalam yajamanuraluku and kumarudiki sthanabalam pettavachu kada
@subramanirajeshs.rajesh6818
@subramanirajeshs.rajesh6818 Ай бұрын
🙏sir
@anilkumar-xd3pz
@anilkumar-xd3pz Ай бұрын
Sthana balam petta vachchu kada
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
నేను చెప్పింది ఏమిటి అన్నది మళ్ళీ మీరు ఇంకో సారి వీడియో చూడండి🙏🏻
@anilkumar-xd3pz
@anilkumar-xd3pz Ай бұрын
@Gruhayogam90520 adhe nandi gradham lalo icharu kada kontha mandi names ki andhariki tharabalam saripothayi Leni yedala sthanabalame kada naidhana thara kakunda vunte satipothundhi kadhandi.
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
​@@anilkumar-xd3pz ఏ గ్రంథాల్లో చెప్పారు. ఆ పుస్తకములో ఉన్న ప్రమాణం పెట్టండి.
@subramanirajeshs.rajesh6818
@subramanirajeshs.rajesh6818 Ай бұрын
🙏 gurujii
@subramanirajeshs.rajesh6818
@subramanirajeshs.rajesh6818 Ай бұрын
🙏 gurujii
@Kalyanacchakravarthi
@Kalyanacchakravarthi Ай бұрын
Vivaranga chepparu sir
@vajjesridevi6702
@vajjesridevi6702 Ай бұрын
చాలా బాగా చెప్పారు సర్ 🙏
@cdivakar8328
@cdivakar8328 Ай бұрын
2x3 = 3x2 అని చెప్తే సరిపోతుంది
@DileepKumar-v8j
@DileepKumar-v8j 2 ай бұрын
బాత్ రూమ్స్ లెట్రిన్ ఏ దిక్కులలో తీసుకోవాలో దయచేసి చెప్పండి
@raghunath4672
@raghunath4672 2 ай бұрын
వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ గా తీసుకుంటున్నారు సార్
@Gruhayogam90520
@Gruhayogam90520 2 ай бұрын
సబ్జెక్ట్ చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది. అదే సొల్లు చెప్పాలంటే మాత్రం సమయం తక్కువ పడుతుంది. ఏది సరి అయినది అన్నది మీరే తెలుసుకోండి !🙏🏻
@subramanirajeshs.rajesh6818
@subramanirajeshs.rajesh6818 2 ай бұрын
🙏₲ɄⱤɄJłł
@bobbykona2602
@bobbykona2602 2 ай бұрын
Super guruvugaru
@Gruhayogam90520
@Gruhayogam90520 Ай бұрын
@@bobbykona2602 welcome Bobby Kona haru
@hemanthkumar-wc1qz
@hemanthkumar-wc1qz 2 ай бұрын
నమస్తే గురువుగారు,మాది చిత్తూరు జిల్లా వికోట మండలం మాది రేకుల ఇల్లు,తూర్పు వాకిలి,పడమర వాయవ్యం కాంపౌండ్ door కట్టుకున్నాను.,పడమర 🛣️ రోడ్డు ,దక్షిణం పడమర సరిహద్దు చేర్చి ఇల్లుకట్టినాము., కాంపౌండ్ కు తూర్పు వైపు ఖాళీస్థలం ఉత్తర ఈశాన్యం,దక్షిణ ఆగ్నేయం less అయ్యింది.,ఇంటి compund ఈశాన్యంలో వేరే వాళ్ళ ఇల్లు రెండు అంతస్తులు ఉంది.,ఇబ్బందులు వస్తుందా ఇల్లు కట్టి నాలుగు సంవత్సరాలు అయ్యింది.ఒక్క వ్యాపారము కావట్లేదు,వాస్తు రెమడీస్ చేసుకుందాం అని try చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది.,ఇల్లు అమ్మకానికి పెట్టిన అమ్ముడుపోవట్లేదు.ఇంటి కొలతలు 12.5 *26.10 కాంపౌండ్ కొలతలు 39*60.2.3 దయచేసి పరిష్కారం చెప్పగలరని కోరి ప్రార్థిస్తున్నాను. గురువుగారు
@Gruhayogam90520
@Gruhayogam90520 2 ай бұрын
@@hemanthkumar-wc1qz 9052008570 కి కాల్ చేయండి