మరి భీష్ముడు అంటే ఆశమసి కాదు... ఆయన ముందు.. ఎవ్వరూ నిలవలేరు..... ఆయన పరశురాముని తో యుద్ధం చేసి... పరశురాముని ఓడించాడు... ఆయన.. ఓడించింది.. ఇద్దరే ఒకరు.. రాముడు తర్వాత భీష్ముడు....
Great warrior of Arjuna war one side of Virata parvam
@srinivasmalyala78963 күн бұрын
paramatama ekkada utado akkada vijam akkada utudu
@srinivasmalyala78964 күн бұрын
bhadhu prithi tu bhishmidu ki manumadu dhonacharuyadu ki shishidu karnudu ki brother emi chayaleka
@anup9414 күн бұрын
Arjuna didn’t held back against nivathakavachas. But he held back in Kurukshetra, because he didn’t wanns kill his dearest Bheeshma, guru Drona etc
@hanmadragoniod4445Күн бұрын
😂😂😂😂stop joking 😂😂I know he held back😂😂😂even he fight with full might be can't even lay a scratch on bheeshma😂😂 Bhishma can rival the power of lord parashuram😂😂Arjuna is no match for bhishma even 10 Arjuna also no match
@saikumarch2944 күн бұрын
Ntr nu duryodana character ntr character nu spoil chestundi so ntr aa character vaddu
@saicharan15034 күн бұрын
Don't be fool once check in virata paravam all are defeated by Arjuna 🔥🔥🔥
@mahdhhsudanaab39654 күн бұрын
ఇరు సైన్యాలను కలిపిన కూడా మూడు కోట్ల మంది కారే? తెలుసుకోకపోతే తెలుసుకోండి ఏం మాట్లాడుతున్నారో కూడా స్పృహ లేకుండా మాట్లాడతారా???
@knowledgeteluguai4 күн бұрын
3 కోట్ల మంది అంటే కురుక్షేత్రలో కాదు For more details watch full video Linked to this short video
@mahdhhsudanaab39654 күн бұрын
అది 33 కోట్ల మంది దేవతలు అనే విషయంలో వివరించే సందర్భం, అంతేగాని సైన్యాన్ని లెక్క పెట్టేటప్పుడు అలా లెక్క తీసుకోరు అలా లెక్క తీసుకుంటే ఇక లెక్కలకు అర్థమే ఉండదు
@mahdhhsudanaab39654 күн бұрын
అది 33 కోట్ల మంది దేవతలు అనే విషయంలో వివరించే సందర్భం, అంతేగాని సైన్యాన్ని లెక్క పెట్టేటప్పుడు అలా లెక్క తీసుకోరు అలా లెక్క తీసుకుంటే ఇక లెక్కలకు అర్థమే ఉండదు. సంస్కృతంలో ఒక పదానికి అనేక అర్థాలు వస్తాయి అనే దాన్ని పట్టుకొని పొరపాటు చేసి ప్రతిదాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేయడం మోసగాడి తనం
@@sailakshman6006 అబ్బా నాకు కథలు చెప్పు. దేవలోకంలోని ఉపన్యాసంలో ఆయన ఏమైనా చెప్పాడా?మహాభారతం చదివావా నువ్వు కనీసం విన్నావా? ఏదైనా రెండు మూడు టాపిక్ ల గురించి డీప్గా డిస్కషన్ పెడదామా???
@user-lw9bu4kl6s4 күн бұрын
కర్ణుడికి తల్లి చేసిన ద్రోహమే అర్జునుడిని గొప్పవాడిని చేసింది
@mahendrasunkara93634 күн бұрын
Gurugaru samanamu laka adikudu karnudu
@prasadarjun44044 күн бұрын
Ramcharan as a Arjun "wow"
@bodabhaskar92285 күн бұрын
Rana is fit for duryodhana and ntr is fit for bheema
@krishcreation9225 күн бұрын
Enni abaddalu cheptaru guruvu garu, karnudini chusi bayapadi paripoyadu
@EEGBHANUPRASAD4 күн бұрын
🤣🤣🤣bro paripovadam nigame but paripoindi karnudu arjunudu kadu okasari kadu 3 or 4 times with Arjuna,3 times with abhimanyu,1 time with chitrasena veelatho fight chesi parpoyadu karnudu ok na😂🤣
@narendrareddy44773 күн бұрын
Serials fan 😂😂😂
@sailakshman6006Күн бұрын
Andhuke Mahabharatam chadavali annadhi serials and movie kadhu vysa bharatam chaduvu enti
వీళ్ళంతా యిప్పుడు వుండివుంటే చాలా బాగుందేదీ... వాళ్లనే మనము దుర్మార్గులు అంటే యిప్పుడు అంటే కలికాలంలో వున్న వెధవల్ని యేమనాలి. కలికాలంలో వున్న వెధవాల్తో పొల్చుకుంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు.
@rangerop11865 күн бұрын
Nijamenayya pulla rso😂
@heswar7226 күн бұрын
కరక్టే గురువు గారు కేవలం ద్రోణాచార్య శిష్యుల లోనే అర్జునుడు గొప్పవాడు.కానీ చరిత్రలో కనుమరుగు అయ్యిన ఏకలవ్య🏹 లాంటి వారు ఇంకా యెంత మంది గొప్పవాళ్ళు ఉన్నారో 😢🙏
@Renusri125 күн бұрын
ఏకలవ్యుడి దగ్గర ఏ దివ్య అస్త్రాలు ఉన్నాయి? కర్ణ, అర్జునా, భీష్మ, dronula కన్నా గొప్ప వాడు అవ్వడానికి?