ప్రియులు దేవునిదాసులు మధుర గాయకులు *అంకయ్య* గారు పరమపదము చేరి 4 సంవత్సరములు అయింది. వారు ఆలపించిన మధుర గీతాలు మనతో వున్నాయి. వారి భార్య కుటుంబము కొరకు ప్రార్ధించండి.
@darlasubbarao326028 күн бұрын
Eliah gaaru excellent GOD Bless You
@YeshapogurajuRaju28 күн бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక
@YeshapogurajuRaju28 күн бұрын
అయ్యగారు ఆల్బమ్ పెట్టండి
@YeshapogurajuRaju28 күн бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక ❤
@e.nissysolomonbabu.520228 күн бұрын
జో జో జో రాజధి రాజా.song.క్రీస్తు జననం ఆల్బమ్ పెట్టు బ్రదర్
@LakshmanGottipatiАй бұрын
Very good song ❤😊
@davalasekhar7923Ай бұрын
సహోదరుడుకి నా హృదయ పూర్వక వందనాలు మన ప్రభువైన యెహోవా మీకు మంచి స్వరాన్ని ఇచ్చారు.ఈ లోకం లోని ఘంటసాల కన్నా,SP బాలు కన్నా మీరే గొప్పవారు. మీరు ఈ పాటను హృదయ లోతుల్లో నుండి పాడినారు. దేవుడు మిమ్మల్ని దీవించు గాక
@P.ManoharP.Manohar-xj2ytАй бұрын
మధురమైన 🙏స్వరం
@arunvaranasi8808Ай бұрын
ఆయన సుందరుడు కాదు.. అతనికి సురూపమైనను సోగసైనను లేదు... మీ పాట వాక్య విరుద్ధము..
Tq for upload this song brother...i like very much ankaiah sir songs..
@AmbedkarGunturu-t9w2 ай бұрын
Entha maduramaina swaram.....
@Sambabu99662 ай бұрын
🇮🇳💐
@narendrasweety10312 ай бұрын
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2) సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2) చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2) ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2) బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు (2) అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2) అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2) ఆతని నొరతి మధురంబు మధురంబు (2) ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
@VIJAYASAMUEL-o9d2 ай бұрын
Yes chanipoyaru
@KEVINPREM.2 ай бұрын
Ayyo yela 😢
@JesusJesusblessing2 ай бұрын
ಲಿರಿಕ್ಸ್ ಉಂಧಾ
@JesusJesusblessing2 ай бұрын
ಲಿರಿಕ್ಸ್ ಉಂಧಾ
@user-zy3gr9vp6v2 ай бұрын
Ankaiah garu chanipoyaru antunnaru nijamena
@rajkumar-xr7mk2 ай бұрын
Yes brother, it's true
@Abrahamsararibkakarunamai2 ай бұрын
Praise the lord 🙏
@v3_venom_782 ай бұрын
Praise the Lord ❤
@ratnakumarongole10182 ай бұрын
అసలు ఈాపాట నేను పాడవవలసిన పాట. ఎలా అంటే ఈ పాట వ్రాసిన సుప్రసిద్ధ దైవ జనులు రేవ. ప్రశాంత రాజు గారు ఆంగ్ల సంస్కృత తెలుగు భాషా సాహిత్య ప్రవీణులు అనర్గళ వాక్పటిమ కల వక్త. వారు పసంగించినంత సేపు ఒకటి, రెండు మంచి నీళ్లకు కూడా ఎవరూ లేవరు వారి అత్యంత అభి మానుల లో నేనూ ఒకడిని. ఆ రోజులలో మా అన్నగారైన o.p baabu gaaru వ్రాసిన శరణము నిన్నే కోరి తిని అనే పాటను వారు బాగా మెచ్చుకుకొన్నారు. ఆ పాట మా అన్న గారైన o.p బాబు గారు వ్రాసి పాడి ప్రసిద్ధి చెందారు. అది నేను నేర్చు కొని గౌరవ నీయులైన ప్రశాంత సువార్త గారి కూటాలలో నన్ను ఆహ్వానించారు అప్పుడు వారు నాగాత్రం తెగ మెచ్చుకున్నారు. నేను పాడడానికి లేచినప్పుడల్ల తమ్ముడు మోహన రూపా గోపాలా అనే రాగం మీద పడే పాట పాడు అనిఅడిగిపాదించుకొనేవారు. నేను రాగం ఆలపిస్తూ ఉంటే ఓ హో అనే వారు. భాధకర విషయం ఏంటంటే కనీసం మమ్మల్ని సంప్రదించ కుండా S.P బాలు గారి అబ్బాయి S.p.Charan గారిచేత పాడించారు. ఆ సందర్భం లో ప్రశాంత రాజు అయ్య గారు. ఎంతో సుందరుడ మ్మ తాను అనే పాట అద్భుతంగా వ్రాయటం జరిగింది. నేను పాద బోతున్నానని తెగ ఆశ పడ్డాను. అదే సమయంలో కారుపాటి డేవిడ్ బాపట్ల గౌరవ నీయులయిన నీ లాంబ రం గారి కూటాలలలో అద్భుతంగా పాడి. అపర ఘంటసాల గార్ని దించేసి చరిత్ర సృష్టించారు. బహుశా ప్రశాంత రాజు అయ్య గారు అది విని ఆయన చేత పాడించారు. నేను గ్యారెంటీ గా చెప్పగలను కారుపాటీ డేవిడ్ డేవిడ్ గారు పాడినంత అద్భుతంగా మరెవరూ పాడలేరు. అనన్య సామాన్యం అనన్య దుర్లభం
@maranathagospelfellowship90012 ай бұрын
Hallelujah sweet voice
@jayaraosarimella17662 ай бұрын
Pranam pettaru sir...Praise the lord...
@RangaRao-ve1hg2 ай бұрын
Praise the Lord. Ple track
@DusiVijay2 ай бұрын
గంటసాల గారు పాడినట్లు ఉంది sir
@SaiNalamala3 ай бұрын
May god bless you. YourservantofgodNRavibabu
@RangaRao-ve1hg3 ай бұрын
Praise the Lord. Very beautiful melodious song . Ankaiah sir sung the song meldiously. Kindly upload the track. God bless you.
@JAYADASS-e9j3 ай бұрын
You are no more sir, but your voice is awesome!
@ramaiahbandi52283 ай бұрын
So, excellent song
@ramaiahbandi52283 ай бұрын
So, wonderful song
@bhaskararaogolla99303 ай бұрын
ఈ song మా లేక నా యోబు గారు చేబ్రోలు ప. గో. జిల్లా. వ్రాసినది.ఈ ఈయన ఎవ్వొరో అద్భుతంగా గేతాలోపనతో పడినందుకో అందుకోండి నా హృదయ పూర్వక వందలాలు. బ్రదర్ ELIA Ankaiah గార్కి నా సెల్యూట్స్.🎉
@franciseli59763 ай бұрын
Brother, నేను విజయవాడ ఫ్రాన్సిస్, చాలకాలం తర్వాత ఈరోజు మీ పాట విన్నాను. చాలా సంతోషం గా ఉంది. దేవునికే స్తుతులు
@dasaribeulah98173 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Jevamargamulu3 ай бұрын
0:49
@TipponNakshasurvey773 ай бұрын
నీ ప్రేమ గీతం వినిపించు నాలో ఆశించినాను ని చెరువా ఆ ఆ ....... 2 1. కరిగించినావ పాశానహృదయం నీ సిలువ ప్రేమతో కలుషాలు బాపి క్రుపలెన్నో జూపి -2 ధరి జెర్చినావ ప్రభో 2. నా జీవితాన ఈ లోకాన నీవేగా నా సర్వము నీ చెయి చాపి ని ప్రేమ జూపి -2 ధరి జెర్చినావ ప్రభో