సక్కనోడే సాధువాడు, సక్కనోడే సాధువాడు నన్ను గూడినాడే, నన్ను జేరినాడే ఇల్లు సంసారం వదిలి, ఇల్లు సంసారం వదిలి వెంటా రమ్మానే, వెంటా రమ్మానే !!సక్కనోడే!! పైమీది సొమ్ములు తీసి, పైమీది సొమ్ములు తీసి మూలకేసి నాడే, మూలకేసి నాడే కట్టే పూసల దండా, కట్టే పూసల దండా మేడకేసి నాడే, మేడకేసి నాడే !!సక్కనోడే!! జ్ఞాన మానేడిబోధలో, జ్ఞాన మానేడిబోధలో నన్నుజేర్చినాడే, నన్నుజేర్చినాడే పిల్లల నలుగురినీ గానీ, పిల్లల నలుగురినీ గానీ మెడకేసినాడే, మేడకేసినాడే !!సక్కనోడే!! ఇపుడే వస్తాని బోయి, ఇపుడే వస్తాని బోయి ఇగా నన్న రాడే, విడనాడి పోడే !!సక్కనోడే!! ధరణి దత్తాయపల్లీ, ధరణి దత్తాయపల్లీ దత్తపీఠమందూ, దత్తపీఠమందూ సాధమ్మా చెప్పినమాట, సాధమ్మా చెప్పినమాట నిజమాయే నేడు, నిజమాయే నేడు !!సక్కనోడే!!
@KishanOrugantiАй бұрын
Super.song
@djbunnybhaibhanu6947Ай бұрын
సుపర్
@mraju4370Ай бұрын
🌹👌👍🙏🙏
@Rani1916-t4kАй бұрын
🌹🌷👌👍🙏
@Rani1916-t4kАй бұрын
🌹🌷👌👍🙏🙏
@venkatapurammaheshchary3456Ай бұрын
ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు ననుగుడినాడే నన్నుజెరినాడే... నన్ను గుడినాడే నన్ను జెరినాడే... ఇల్లు సంసారం విడువని వెంటాపడ్డాడే నావెంట పడ్డాడే వెంటాపడ్డాడే నావెంట పడ్డాడే... ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు నన్ను గుడినాడే నన్ను జెరినాడే... పేయిమిది సొమ్ములు తీసి మూలకేసినాడే మూలకేసినాడే మూలకేసినాడే మూలకేసినాడే శాస పూసల దండ మెడకేసినాడే నా మెడకేసినాడే ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు నన్ను గుడినాడే నన్ను జెరినాడే... పిల్లల నలుగురి గాని మెడకేసినాడే నా మెడకేసినాడే ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు నన్ను గుడినాడే నన్ను జెరినాడే... ఇపుడె వొస్తానని ఇంక నన్న రాడే ఇంక నన్న రాడే ఇంక నన్న రాడే ఇంక నన్న రాడే ధరణి పోచారాపురము నందు పోచారాపురము నదు మైసమ్మ చెప్పిన మాట నిజామాయే నేడు నిజామాయే ఎక్కనోడు సాధువాడు - ఎక్కనోడు సాధువాడు నన్ను గుడినాడే నన్ను జెరినాడే...
@RamPrabhas-u9kАй бұрын
🙏🙏🙏🙏🙏
@sangampraveena7153Ай бұрын
🌹👍👌🙏🙏
@rajugajji3244Ай бұрын
Pata chala bagundi sir super
@BannyKonidelaАй бұрын
సోలిపురం కీర్తన తత్వమని తత్వమా నీచును ఎందుకు
@BannyKonidelaАй бұрын
వేపూరి కృష్ణ లీలలు దరువు
@BannyKonidelaАй бұрын
తత్వమని ఇచ్చినవ్
@BannyKonidelaАй бұрын
వేపూరి హనుమద్దా సంకీర్తన తత్వమని
@mailatirupathaiahАй бұрын
🌹🌹🙏🙏🙏
@madasuramana3798Ай бұрын
🕉🕉🕉
@madasuramana3798Ай бұрын
🕉🕉🕉
@V.chandramouliАй бұрын
🙏🙏🙏
@BhupalGaddampallyАй бұрын
పాట చాలా బాగుంది ఇమ్మడి జెట్టి వారి శిష్యుడనని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను గడ్డంపల్లి భూపాలరెడ్డి