Пікірлер
@narasimhakate4349
@narasimhakate4349 Күн бұрын
Jaibheem
@Goutham_we
@Goutham_we 6 күн бұрын
Jai bheem
@GorlaGayathri
@GorlaGayathri 8 күн бұрын
Shiddharta
@GorlaGayathri
@GorlaGayathri 8 күн бұрын
Gotha ma Budda
@ssujatha-ey2yo
@ssujatha-ey2yo 9 күн бұрын
🙏🙏🙏
@sadanandamdasarapu3905
@sadanandamdasarapu3905 9 күн бұрын
Very Nice Song, beautiful lyrics. Sweet voice ❤
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 11 күн бұрын
నమో బుద్దాయ
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 11 күн бұрын
జై భీమ్
@venky9912
@venky9912 13 күн бұрын
సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా...|| కులము మతముల మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా...|| సామ్యవాదపు కలలు కన్న సమసమాజపు నేత్రమా...|| మనుషులందరూ ఒక్కటేనని సాటిన ఓ మహాత్మా...|| జ్యోతిభఫులే... జోహారు... జోహారు.... || మానవ జాతికే వెలుగు దీపమైనవూ...|| మా బడుగులకు నీవు బాపువైనావు...|| సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా...|| కులము మతముల మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా...|| ఎవడు అధికుడు... ఎవడు అధముడు.. ఎవడు చేసిన దర్మమిది అని...|| బహుజనులను కూడ దీసి... భారతీయతను ఒకటి చేసి...|| అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినావు...|| అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినావు...|| జ్ఞానమును పంచే సుజ్ఞానివై నీవు నిలిచినవు...|| జ్యోతిభఫులే... జోహారు... జోహారు.... || మానవ జాతికే వెలుగు దీపమైనవూ...|| మా బడుగులకు నీవు బాపువైనావు...|| సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా...|| కులము మతముల మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా...|| మనువునేమో మాకు సూపి.. మూలవాసుల గొంతు నులిమి..|| దళితులుగా ఊరవతలుంచి.. రాజ్యమును మీరనాభవించి..|| ఎంత కాలము ఈ వివక్షనీ . ప్రేమ జాలి... కరుణ త్యాగం... కలిసి నడిసిన బుద్దుడా... జ్యోతిభఫులే... జోహారు... జోహారు.... || మానవ జాతికే వెలుగు దీపమైనవూ...|| మా బడుగులకు నీవు బాపువైనావు...|| సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా...|| కులము మతముల మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా...|| రంగు రంగులా ఇంద్రధనుస్సు నే వంగిపోవుట సత్యమూ... నింగిలోని నిగనిగలకు నీలి రంగే నిత్యమూ... మార్పు కోరిన సూర్యుడా.. ఇక తూర్పు దిక్కే మాదిరా.. మార్పు కోరిన సూర్యుడా.. ఇక తూర్పు దిక్కే మాదిరా.. బడుగులకు బలహీనులకు ఆరాధ్య దైవం నీవురా...|| జ్యోతిభఫులే... జోహారు... జోహారు.... || మానవ జాతికే వెలుగు దీపమైనవూ...|| మా బడుగులకు నీవు బాపువైనావు...|| సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా...|| కులము మతముల మరచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా...|| మరో పాట మీకోసం పంపుతున్న అంబేడ్కర్ మీద... మీరు పాడగలరూ...
@venky9912
@venky9912 12 күн бұрын
Thanks 🙏
@EMPLOYMENT1002
@EMPLOYMENT1002 13 күн бұрын
Namo buddhaya
@pydalaravindranad7635
@pydalaravindranad7635 14 күн бұрын
మనసుకెంత హాయిగా ఉందో, నేస్తమా! అద్భుతంగా రాశారు, అత్యద్భుతంగా పాడిన మీకు ధన్యవాదములు.
@minalapuramrajeshwari6519
@minalapuramrajeshwari6519 15 күн бұрын
Tq. Annaya 🙏
@GiriNakka-ov1kw
@GiriNakka-ov1kw 16 күн бұрын
JAI BHEEM 🙏💙🙇🙇🙇🙇
@bopparamramkrishna8025
@bopparamramkrishna8025 20 күн бұрын
🙏🙏🙏
@parolprameela1328
@parolprameela1328 24 күн бұрын
Nise Song
@BhargavaramaBhargava
@BhargavaramaBhargava 25 күн бұрын
Om namo Buddha swami namaste
@DurgamgnaneshwarGnan
@DurgamgnaneshwarGnan Ай бұрын
❤❤❤
@mshajahan5462
@mshajahan5462 Ай бұрын
Correct 💯
@RaviKumar12-p6s
@RaviKumar12-p6s Ай бұрын
Baudh Dharm Malli ravali corukutanna
@MaheshChotu-x4c
@MaheshChotu-x4c Ай бұрын
❤ namobudhy
@sknoorahamadnoorahamad7817
@sknoorahamadnoorahamad7817 Ай бұрын
1 riyal darmam
@PurushottamCheekati
@PurushottamCheekati Ай бұрын
Elanti.paatalu.vinte.okahinduvaga.janma.dhanyamu.
@maila.madhurimaila.madhuri
@maila.madhurimaila.madhuri Ай бұрын
Super
@563SiddharthShantiSagar
@563SiddharthShantiSagar Ай бұрын
Very sweet song
@563SiddharthShantiSagar
@563SiddharthShantiSagar Ай бұрын
Namo buddhya
@PalakuriChiranjeevi
@PalakuriChiranjeevi Ай бұрын
రామునిగా వచ్చినది కృష్ణునిగా వచ్చినది మెహర్ బాబాగా వచ్చినది వీరబ్రహ్మంగా వచ్చినది ఈ బుద్ధుడే
@narsimulub3791
@narsimulub3791 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@saidulu459
@saidulu459 Ай бұрын
It is a buddist prayer song... Jai bheem..
@rajaraorajarao2212
@rajaraorajarao2212 Ай бұрын
👌👌👌👌🥺🙏
@UppuUpendra-p4s
@UppuUpendra-p4s Ай бұрын
చాలా గ్రేట్ మేసేజ్
@doodathirupathi2205
@doodathirupathi2205 Ай бұрын
బుద్ధం శరణం గచ్చామి... దమ్మం శరణం గచ్చామి... సంఘం శరణం గచ్చామి..నమో బుద్ధాయ
@RameshBandari-pg7cu
@RameshBandari-pg7cu Ай бұрын
నమో బుద్ధ ప్రతి ఒక్కరు బుద్ధుడు గురించి సామ్రాట్ అశోక చక్రవర్తి గురించి ఫూలే గురించి బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకుంటే ఈ దేశం ఎపుడో బాగుపడేది
@yedukondaluchembeti7686
@yedukondaluchembeti7686 Ай бұрын
Namo Buddhaya from Hyderabad
@SatyaNarayana-qp2cd
@SatyaNarayana-qp2cd Ай бұрын
🙏🙏🙏
@asaithambik9558
@asaithambik9558 Ай бұрын
Father of Dalit Jaibhim
@nnrao1
@nnrao1 Ай бұрын
అద్భుతమైన ❤❤❤
@kumarp.sivakumar9505
@kumarp.sivakumar9505 2 ай бұрын
nice song
@LakshmiGayatri-gx9ev
@LakshmiGayatri-gx9ev 2 ай бұрын
Those who like Buddhism dislike nonveg
@manasamanu2019
@manasamanu2019 2 ай бұрын
Super meru me alochana me song
@kalyanchinthakunta1126
@kalyanchinthakunta1126 2 ай бұрын
ఎన్ని ఉన్నా మన రాజ్యం మనకు రావాలంటే మనం ఈ సమాజం గురించి ఆలోచించాలి బహుజన సమాజాన్ని గెలిపించుకోవాలి బహుజన్ సమాజ్ పార్టీ ని గెలిపించాలి బుద్ధ ఇజం అంబేద్కర్ మనం జయించినట్లు అయితే ప్రతి ఒక్కరికి ఓటు వెళ్లే తెలియజేయండి
@parolprameela1328
@parolprameela1328 2 ай бұрын
🎉Wondarfull song 🎉
@dhammamithagovindaswamy1775
@dhammamithagovindaswamy1775 2 ай бұрын
@dhammamithagovindaswamy1775
@dhammamithagovindaswamy1775 2 ай бұрын
Jaibheem
@rajababaudoctor0
@rajababaudoctor0 3 ай бұрын
Namo buddaya ❤❤ Jai bheem 🎉🎉🎉❤❤❤❤❤
@nenavathnageshnnagesh1051
@nenavathnageshnnagesh1051 3 ай бұрын
Na jivethani marchina pata
@maheshmaraju3019
@maheshmaraju3019 3 ай бұрын
I Love. Independence
@snehadongre9631
@snehadongre9631 3 ай бұрын
Super song.. Jaibhim
@NVReddy168
@NVReddy168 3 ай бұрын
Chala estam song Anni sarly vinna vinalani undhi jai budha
@sandeepkumargosangi6949
@sandeepkumargosangi6949 3 ай бұрын
❤❤❤
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 3 ай бұрын
నమో బుద్దాయ
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 3 ай бұрын
జై భీమ్