బ్లింకిట్ లాటి వాటి తలని చివరికి బడ్డి కొట్టోడు కొడతాడు పక్కా
@isgsanju10ffb336 күн бұрын
అన్న అదే ఈస్ట్ గోదావరి లో పోయిన సంవత్సరం కోడిపందాలు పేకాటలు గుండాటలు జరిగాయి అప్పుడు మీరు కనపడలేదు ఏమన్నా
@rkpydi6 күн бұрын
అప్పుడు మీరు నా పోస్టులు చూడలేదు అనుకుంటా???
@bogattaitsvalueinfo20085 күн бұрын
అప్పుడెప్పుడో ఏమో కానీ ఇప్పుడు మీరు ఏమైనా చెయ్యగలరా కనీసం ఈయన లా ప్రశ్నించగలరా ఏమీ చెయ్యలేని వారు ఇలా ప్రశ్నించడం అయినా చేసినవారిని ప్రశ్నించినవారినైనా ప్రశ్నించని మార్పు కు మొదటి అడుగైనా పడనిద్దాం
@devdasgorrela7 күн бұрын
Appulollaku tippale
@Namishvlog7 күн бұрын
ఎప్పటి నుండి ఇది అమలు అవుతుంది...
@rkpydi7 күн бұрын
చట్టం చేసే దశలో ఉంది...
@rkpydi7 күн бұрын
త్వరలో... చట్టం చెయ్యాలి అని చర్చలో పెట్టింది కేంద్రం..
@narayanasastry80558 күн бұрын
Mari CAG report liquor scam gurinchi kuda cheppandi
@bestofluck60909 күн бұрын
దేశ చరిత్రలో పనికి మాలిన పాలకుడు ఎవ్వరూ అంటే మన ప్రధాని మోడీ మాత్రమే మొదటి స్థానంలో ఉంటాడు, భారత రాజ్యాంగం వర్ధిల్లాలీ.
@narasingaraok58819 күн бұрын
దొంగ తాపొరుగు వారిని నమ్మక వారి నే దొంగ అందురు
@Kranthi37779 күн бұрын
Modi the guruvindhaginja
@U.srikanth12 күн бұрын
Worst service anl
@raghu192915 күн бұрын
OM NAMAH SHIVAYA I don't know what is the problem exactly Congress leaders changed many historical events . Ghajani invaded ( I don't know exact words) 17 times on BHARAT. These sentence was in history that's all In that why the winner name was deleted. Like that many HINDU kings and empowers defeated many Muslim and Christians Why the government don't mention Assassination on HINDUISM .
@rkpydi15 күн бұрын
What they have changed... What do you know about history... What do you study...
@nivi888116 күн бұрын
Well said, you earned a subscriber
@umashankar398717 күн бұрын
ఆమాట అతను అనలేదు అని ఉంటే ప్రూఫ్ పెట్టండి... బ్లాక్ టికెట్స్ ప్రస్తావన ఎక్కడ రాలేదు.. టికెట్స్ రేట్స్ పెంచడం వలన gov👍ki G. ST 18% వస్తాది అని మాత్రమే చెప్పారు... మీరు వక్రీకరించి చెప్పొద్దు
@rkpydi17 күн бұрын
ఆయన విడియో మీరు మళ్ళీ చూడండి.. నేను డైరక్ట్ గా అన్నాను... ఆయన బ్లాక్ టికెట్స్ ప్రస్తావన చేసారు.. దానికి ప్రభుత్వం రెవిన్యూ రాదు.. ఇలా అయితే వస్తుంది అని కూడా చెప్పారు... అందుకే నేను డైరక్ట్ గా ఆన్నాను.. మీరు ఆయన ఫుల్ విడియో చూడండి.. నేను లైవ్ చూస్తూ రాసుకున్నా.
@swarnakumarkotamarthi460422 күн бұрын
Yenti car ammite, aa loss ki tax kattala ? Idekkadi logic ? Cheppe vadiki burra lekapote vinevadikaina undali .
@rkpydi10 күн бұрын
తమ్మీ మీరు కారు అమ్మారు అనుకోండి.. అదే ఎక్సేంజ్ లో.. ఎప్పుడు వాడు మళ్ళీ కారు అమ్మాడు అనుకోండి.. వాడు కొనే వాడి దగ్గర tax వసూలు చెయ్యాలి.. మీరు నిర్మలమ్మ విడియో చూడకపోతే నేను చేసేది ఏముంది...
@swarnakumarkotamarthi460410 күн бұрын
@rkpydi vaadu mana daggara car koni, dani meda profit vesukuni inkokadiki ammutunnadu ila bussiness chesi vaadu dabbulu sampadistunnadu so, vadu vesukunna margin ki vaadu tax kattali ante gani vaadiki ammina vadi daggara kani konna vaadi dagara kani tax veyyaru aa mediater kuda tax vasoolu cheyyakudadu. Meeru okasari nirmala seeta raman video poortiga choodandi
@rkpydi7 күн бұрын
@@swarnakumarkotamarthi4604 అంటే రెండో సారి పన్ను కట్టాలి... ఒకే వస్తువు.. ఒకే పన్ను కదా.. జీఎస్టీ లక్ష్యం.. ఇక్కడ పాయింట్ అది... ఇక 5లక్షల లాస్ కి అమ్మితే 6లక్షల కారు.. వాడు దానిని 1.5లక్షలకు అమ్మాడు అనుకోండి.. దాని మీద జీఎస్టీ ఎంత... కొనే దాని మీద కదా వెయ్యాలి... కానీ మార్జిన్ ఆఫ్ లాస్ మీద పన్ను అంట.. ఇది మరి దారుణం.. అది 18శాతం.. అంటే 4.5లక్షల మార్జిన్ మీద 18శాతం అంటే ఆ కారు ధర మరింత పెరుగుతుంది.. సెకండ్స్ వాహనాలకు ఇక గిరాకీ ఉండదు అన్న మాట... దాదాపు ఒక లక్ష పన్ను అవుతుంది.. ఇది అక్కడ మాజిక్...
@swarnakumarkotamarthi46047 күн бұрын
@@rkpydi అక్కడ పన్ను కట్ట వలసినది 2nd హ్యాండ్ car అమ్మే వ్యాపారి. Car పాత ఓనర్ కాదు, కొత్త ఓనర్ కాదు. ఒక 2nd హ్యాండ్ car అమ్మి లాభం సంపాదించిన mediater like maruti true value lanti వాళ్లు.
@rkpydi6 күн бұрын
@@swarnakumarkotamarthi4604 కొత్త కారు ఓనర్ మీద వెయ్యకుండా జీఎస్టీ.. కారు అమ్మేవాడు ఎలా కడతాడు సోదరా.... మీరు లాజిక్ వదిలేసి మాట్లాడితే నేను చెప్పేది ఏముంది...
@QuentinSenaida26 күн бұрын
ఈ విలువైన సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా దగ్గర USDT ఉన్న SafePal వాలెట్ ఉంది, నాకు seed phrase ఉంది. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). దయచేసి మీరు వాటిని Binance కు ఎలా పంపాలో వివరించగలరా?
@mail2pradeepbabu26 күн бұрын
👌
@raghasudha235727 күн бұрын
Sollu emi kadhu
@devdasgorrelaАй бұрын
❤❤❤
@dsr6977Ай бұрын
అసలు లోను తీసుకుని వాళ్లకు కూడా లో సివిల్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కావట్లా
@nageswarareddy9655Ай бұрын
Yes sur
@nagarathnalakki9089Ай бұрын
ఆయన ఉద్దేశం అది కాదండి. అన్నింటిని ఊడగొట్టుకుని, తింటానికి లేక పై ప్రాణానలు పైకే ఉదయించాలని పెట్టారండి.