అల్లా దేవుడు కదా మానవులందరిని దేవునిలా సున్తి లేకుండా పుట్టిస్తే రోగాలు లేకుండా జనులు జీవిస్తారు కదా ఏమి కథలు చెబుతున్నారు రా
@TechnoGamerz4715 күн бұрын
ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితం కాబట్టి మానవుడు పరీక్ష జీవితం లో ఉన్నాడు కాబట్టి... ఎవరు ఆ అల్లాహ్ మాట వింటారు అని పరీక్షించడానికి మానవులను సృష్టించాడు .....