కార్యక్రమం చాలా బాగుంది. వాజ్మయి మురళీ కృష్ణ గారికి నమస్సులు 🎉🎉
@blossombuds859215 күн бұрын
ప్రార్ధన గీతం చాలా బాగుంది. అంతర్జాతీయ వాజ్మయి తెలుగు సాహితీ వేదిక లో పద్య పఠనం కార్యక్రమం బాగుంది. నిర్వహకులకు అభినందనలు. 🙏🙏🙏
@teachertube25821 күн бұрын
దాలినాయుడు మాస్టర్ వ్యాఖ్యానం అద్భుతం❤
@dalinaidukilaparthi995722 күн бұрын
డా.చింతలపాటివారి నిర్వహించిన తీరు అద్భుతం
@KING-vm6we24 күн бұрын
Excellent 🎉
@KarthikChintalapatiАй бұрын
🙏🙏
@emanikamesh5165Ай бұрын
వాఙ్మయి పుట్టిన రోజు మాత్రమే కాదిది.వాగ్దేవి జన్మదినం. తెలుగు భాషకు శుభదినం. అమ్మ భాషకు ప్రపంచ తెలుగు గళాన కవితోపన్యాస గోదావరి తరగల గలగలలు వినిపించిన వేదిక వాఙ్మయి. అంతర్జాలం లో సంవత్సరపు వయసులో బుడిబుడి పలుకుల బాలల బడి వాఙ్మయి. సహస్ర వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.నిర్వాహకులకు నమస్సుమాంజలి.
@jyothiraj7185Ай бұрын
ఎప్పటినుండో అ పాండురంగడు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న ఎప్పటికి అ పాండురంగడు మీ ద్వారా అ మహత్యన్ని వినిపిస్తున్నాడు చాలా సంతోషం and మహానందం ధన్యవాదములు గురువుగారు
@UmaDevi-nl5ziАй бұрын
Thank you sir.chaalabaga chepparu. Dhanyawadamulu.🙏🙏🌺🌸
@chintalapatisahityam8931Ай бұрын
ధన్యవాదాలండీ
@nittalamurthy6181Ай бұрын
Namo namaha 🎉🎉🎉
@nittalamurthy6181Ай бұрын
🎉🎉🎉
@vimalaarya7956Ай бұрын
చాలా చక్కని కార్యక్రమము ఎందరో విద్వత్వరేణ్యుల పాండిత్యాన్ని వినగలిగాను .శ్రీయుతులు సాంప్పతి సురేంద్రనాథ్ గారి విశ్లేషణ అద్భుతం
@venkatasubaiagajula7569Ай бұрын
💐💐
@subbalakshmikuchibhotla8021Ай бұрын
Dhanya vadamulu
@subbalakshmikuchibhotla8021Ай бұрын
Chaala goppaga chepparu chala bagumdi
@gajulavenkat2387Ай бұрын
అద్భుతం గురువు గారు 💐💐🙏🙏
@nittalamurthy61812 ай бұрын
నమో నమః 🎉🎉
@nagadwadasi2 ай бұрын
ప్రణామాలు
@nittalamurthy61812 ай бұрын
చక్కగా వివరించారు 🎉🎉
@nudurupatilalita32262 ай бұрын
నమస్కారమండి గురువుగారు చక్కటి అంశంతో చాలా అద్భుతమైన విషయాలని చాలా చక్కగా చెప్పారండి ఎప్పుడు మీ సాహితీ ప్రసంగాలను కోరుకుంటూ ధన్యవాదములు నమస్కారములతో లలిత
@nudurupatilalita32262 ай бұрын
వాంగ్మయ కార్యక్రమం వినకుండా చూడలేకుండా ఉండలేం ఆ ప్ర మాణము స్థాయి అటువంటిది
@nudurupatilalita32262 ай бұрын
ఉత్తర రామచరిత్ర మీరు చాలా చక్కగా చెప్పారు అండి నేను నేను ప్రస్తుతం మైసూరు లో ఉండడం వల్ల కార్యక్రమానికి రాలేకపోయాను అండి చాలా అద్భుతమైన ప్రసంగం అనేక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండి
@nittalamurthy61812 ай бұрын
Namo namaha
@venkatk41852 ай бұрын
రాంబాబు గారు! మీ పద్యం చాలా చాలా బావుంది 🙏💐
@nittalamurthy61812 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@oruganti952 ай бұрын
గురువు గారి కి నమస్కారం
@chintalapatisahityam89312 ай бұрын
నమస్కారమండీ
@meena71942 ай бұрын
🙏
@umasubha47813 ай бұрын
Kondaru utne thiduthune untaru okallabe target chestu same related vallani malli premaga chustaru😢.
@annapoornajonnalagadda43334 ай бұрын
మధురాతి మధురం మల్లాప్రగడ వారి ప్రసంగం..🙏🏻🙏🏻🙏🏻
@annapoornajonnalagadda43334 ай бұрын
సాంప్రతి వారి ప్రసంగం..అమోఘం..అద్భుతం🙏🙏🙏
@venkatasubaiagajula75694 ай бұрын
💐💐🙏🙏
@akkinapalliraghu2015 ай бұрын
పాతబాణి క్రొత్థదనం లేదు
@akkinapalliraghu2015 ай бұрын
పద్యాలు చప్పగా ఉన్నాయి
@chintalapatisahityam89315 ай бұрын
మీరు బాగా వ్రాసి రుచివత్తరంగా వినిపించండి. సంతోషిస్తాం.
@gajulavenkat23875 ай бұрын
💐💐🙏🙏
@nudurupatilalita32265 ай бұрын
నాన్న నాన్న అమ్మ అందర్నీ మా కళ్ళకు మళ్ళీ చూపించారు చాలా ధన్యవాదాలు నమస్కారం మహా పండిత వంశంలో పుట్టారు అదృష్టవంతులు మేము అదృష్టవంతులు ఇలాంటివన్నీ వినే అవకాశం నాకు ఇంట్లో కూర్చునే వినే అవకాశం ఇచ్చారు ఇటువంటి రుణం మెం తీర్చుకోలేం
@venkatasubaiagajula75695 ай бұрын
💐💐🙏🙏
@munukutlavsnmurty10995 ай бұрын
తండ్రి ఘనతను స్వభావోక్తిలో వివరించి నారు. అట్టి వారిని స్మరించుట చేతనే మదికి ప్రశాంతి లభించు తథ్యంబు. 🙏🙏🙏🙏
@nagadwadasi5 ай бұрын
శ్రీమాత్రేనమః శ్రీగురుభ్యోనమ
@nudurupatilalita32265 ай бұрын
ఆ తల్లికి మేము కూడా నమస్కారం పెడుతున్నాం అండి
@nudurupatilalita32265 ай бұрын
అమృతాన్ని పంచి పెడుతున్నారు గురువుగారు మీరు
@nudurupatilalita32265 ай бұрын
అద్భుతమైన పద్యాలు వినిపించారు గురువుగారు కృతజ్ఞతలు అండి
@nudurupatilalita32265 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు
@munukutlavsnmurty10995 ай бұрын
సాహిత్య గానములు శ్రవణ సుభగమై యెప్పుచున్నవి 🙏🙏🙏🙏
@nagadwadasi5 ай бұрын
శ్రీగురుభ్యోనమ
@munukutlavsnmurty10995 ай бұрын
చక్కని కార్యక్రమం మంచి విషయాలు ఎంతో సమాచారం. 👌👌👌🙏🙏🙏
@UshaRajavaram5 ай бұрын
శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి గారు అందించిన పద్యములు ఆణి ముత్యములై ఆలోచింప జేసేవి గా ఉన్నవి వారికి కృతజ్ఞ తాంజలులు!🙏