ప్రైస్ ది లార్డ్ బ్రదర్..... మాదొక చిన్న రిక్వెస్ట్... బిల్లీ గ్రహం గారి who is jesus....? అనే మెసేజ్ తెలుగులో వీడియో చేయండి బ్రదర్ .....
@manarakshakudu3 сағат бұрын
Ok asap.
@maheshvaraka72593 сағат бұрын
@manarakshakudu థాంక్యూ బ్రదర్ ..... మీ వాయిస్ చాలా బాగుంది బ్రదర్... ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@manarakshakudu3 сағат бұрын
Praise God
@ChSathyavathi-x3e4 сағат бұрын
Yesaya nenu chesina papamulanu kshaminchu yesaya please chediripoena na kutumbam e nuthana savacharamlo ma gruhamlu kattu yesaya please 😭😭😭😭😭🛐🛐🛐🛐🛐♥️♥️♥️♥️
@vamseemohan74414 сағат бұрын
చాలా చక్కటి వివరణ... అద్భుతమైన చరిత్ర రుజువులు.. ప్రత్యేకంగా ట్రినిటీ ని గూర్చిన పూర్తి వివరణ.. అద్భుతం.. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక 🙏🙏🙏
@ramanaguntakani30074 сағат бұрын
Praise the lord anna naa family kosam prayer cheyyandi
@BSrinivasanBk5 сағат бұрын
Praise the lord 🙏 Amen 🎉
@narayanaswamy4015 сағат бұрын
వండర్ఫుల్ brother.. దేవుడు మీకు secret ని తెలియచేసాడు
@SarahMosesMissal5 сағат бұрын
దాని పిల్లలు అంటే దాని పద్దతులు ఆచారాలను వెంబడించువారు
@onenessofunity-.81512 сағат бұрын
@@SarahMosesMissal కాదు
@narayanaswamy4016 сағат бұрын
Super అన్న.. Thank you for clarity
@narayanaswamy4016 сағат бұрын
Plz give your number
@narayanaswamy4016 сағат бұрын
మీ phone నెంబర్ ఇస్తారా
@swarooparani29686 сағат бұрын
Thank you brother 🙏🙏🙏🙏🙏
@onenessofunity-.81517 сағат бұрын
మహా వేశ్య అంటే RCM అని చెప్పారు.దాని పిల్లలు అంటే ఎవరు?
@swarooparani29687 сағат бұрын
Thank you brother 🙏🙏🙏🙏🙏🙏
@swarooparani29687 сағат бұрын
Thank you brother 🙏🙏🙏🙏🙏
@SanthoshamPullagura7 сағат бұрын
Super message vundi proverbs lo
@chaitanyaentertainmentworl84448 сағат бұрын
What you are telling is worng 100 percent worng beause yesu and siluva also a simbles only
@truewords-t5t8 сағат бұрын
Nimrod = SuN god= Lucifer
@truewords-t5t8 сағат бұрын
Yes
@rajagollapalli-fo5vn8 сағат бұрын
*welCom✝️mana rakshakudu* small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you✝️jesus
@PURUSHOTTAMGOLLAPALLI8 сағат бұрын
దేవుడిని ఎన్నడూ చూడలేదు మనుషులు చూడలేదు ఆయన విశ్వం ఆయన భూమి మీదకి రాలేదు ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము శరీరధారియై ఈ లోకమునకు పంపబడిన వారు క్రీస్తు ప్రభువు అంతేగాని దేవుడు ఈ లోకానికి రాలేదు కుమారుడు వేరు తండ్రి వేరు దేవుడు వేరు పరిశుద్ధాత్మ వేరు ముగ్గురు ఒక్కరి కాదు
@ONEin_A_million7 сағат бұрын
మీరు ఏ బైబిల్ చదువుతున్నారు,,దేవుడు వచ్చి మనిషిగా చనిపోయాడు అని వాక్యం చెప్తుంది ... 👇👇👇👇👇👇👇👇👇👇👇 హెబ్రీయులకు 9:16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. హెబ్రీయులకు 9:17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? పాత నిబంధన లో...Adam and Eve చేసిన పాపానికి ఏ దేవుడు మరణ శాసనం రాశాడో... ఆయనే వచ్చి చనిపోతేనే ఆ శాసనం కొట్టివేయబడుతుంది..అని వాక్యం చెప్తుంది..... వేరే వ్యక్తి కాదు 💥💥💥💥💥💥💥💥💥 యెషయా 43:11 నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు. మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను. పాత నిబంధనలో యెహోవా ఏ,,, క్రొత్త నిబంధన లో యేసు క్రీస్తు అని వాక్యం చెప్తుంది.ఆయన లాంటి వాడు ఇంకోడు లేడు యెషయా 46:9 చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.
@PattaRajesh-g5o8 сағат бұрын
God bless you brother 🎉🎉
@thammanarameshkumar5699 сағат бұрын
Like this God in the world waste waste so much of I see in India cultures Indian gods cultures and they saw someone of gods like this is only only no only no Israel and Egypt only