యేసు నీవే చాలు నాకు - వేరెవ్వరు అక్కరలేదు 2 నీవే నా ప్రాణము - నీవే నా ధ్యానము 2 మనుషులు నను మరచినా - నా వారే విడిచినా ||యేసు|| 2 నింగి నేల మారినా - స్థితి గతులు మారినా (2) ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమ ఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమ కంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు|| దారి తొలగి యుండగా - మార్గమును చూపించిన (2) ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా - మారని ప్రేమ రక్తము నాకై చిందించినా - రక్షకుని ప్రేమ నిత్య జీవమొసగె నీవుండగా ||యేసు|| 2 ...
@RishiB-fm9mh7 күн бұрын
,🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@SyamBabu-kn6wf9 күн бұрын
God bless you Anna nine songs 🙏🙏
@vanketramala592411 күн бұрын
ప్రైస్ the లార్డ్ నైస్ సింగింగ్ a
@talluriyesu90512 күн бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@DEVARAPALLIPADMAPADMA14 күн бұрын
Chala Baga padaaru🎉❤😊
@smartypolu404018 күн бұрын
Praise the lord sister
@ShyamRao-v8s18 күн бұрын
Mem super singing
@anjalianjali829823 күн бұрын
Sthothram thandri vandhanalu 🙏🙏
@nareshtagaram863226 күн бұрын
Amen
@sarojinigunji455128 күн бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
@g.sharada862029 күн бұрын
Amen
@PrabhuKumar-dm7xqАй бұрын
🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊😊😊😊😊😊💐💐💐💐💐💐💐❤️❤️❤️🌹🌹🌹👌👌👌👌👌👌
@prasanthichintadaАй бұрын
❤
@manohari5266Ай бұрын
😊super song sister🎉
@manohari5266Ай бұрын
Nice song sister
@MaheshMahesh-vw1jdАй бұрын
Very melodious somg sister.glory to god.
@JESUS_IS_AN_EVERLASING_KINGАй бұрын
JESUS THOU ARE MY STRENGTH POWER ENERGY EVERY THING FOR ME "I CAN DO ALL THINGS THROUGH CHRIST MY LORD JESUS,WHO STRENGTENS ME" Philp4:13
@joypari830Ай бұрын
నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల|| అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో|| సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||
@avijay-ik3ssАй бұрын
🎉
@shyambhai2251Ай бұрын
👏👏
@LovelyImpala-mp2yxАй бұрын
Mariyamma❤😂😂😂😂🎉🎉❤123
@ShyamRao-v8sАй бұрын
Aka Super singing and every Thing for Glory to Our jesusgod
@KismathKarunaАй бұрын
Praise the lord sister mee songs chala baguntai 👌🙏
నీ చల్లని చూపుతో కరుణించి నందున బ్రతికి ఉన్నానయ్యా నీ చేయి చాపి లేవనెత్తి నందున జీవించు చున్నానయ్యా (2) యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థత నిచ్చితివి (2) " నీ చల్లని" 1) నా భుజములపై చేయి వేసితివి దిగులు బెంగ వద్దని నాతో అంటివి నీ సన్నిధి నాకు తోడుగ ఉంచితివి నా కన్నీళ్లు ప్రతి రోజు తుడిచితివి (2) నీ కృపతో కనికరించి నా వ్యాధి బాదలలో కంటి పాపగ నను కాపాడితివి (2) " యేసయ్యా" 2) నా బలహీనతలో బలమై నిలచితివి చీకు చింత వద్దని నాతో ఆంటీవి నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి నా నిట్టూర్పులో నన్ను బలపరచితివి (2) నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో మంచి కాపరివై నను కాపాడితివి (2) " యేసయ్యా"
@sampurnarao3469Ай бұрын
❤❤❤
@Sureshkumar-f9o3n2 ай бұрын
Super song sister 🙏
@ElurukarunaElurukaruna2 ай бұрын
Praise the lord sister
@padmajillella71492 ай бұрын
Prise the Lord 🙏 sister garu &brother garu
@kdharmaraju78442 ай бұрын
👌🙏🙏🙏
@patrickemmanuel49152 ай бұрын
7 words. Not a. 6word. U don't now
@Sabitha-qd4fx2 ай бұрын
Praise the Lord Sister ❤ Wonderful song 🎉🎉
@konidelasudhakar11372 ай бұрын
PraisethelordAkka
@konidelasudhakar11372 ай бұрын
Super song akka
@kgnananandam97353 ай бұрын
Angelic Voice .Like Susila she is Singing Super
@BindhuMarre-ck3po3 ай бұрын
Super song sister
@vadingadusathyajob40533 ай бұрын
🙏🙏🙏
@NalliSuvarnaraju-xe4pj3 ай бұрын
Praise the lord Anna
@Naravasrinivasarao3 ай бұрын
🙏Amen Amen🙏 Amen🙏❤❤❤
@prasaddakarapu-t9b3 ай бұрын
Vandanalu anna garu
@KrantiKumar-i3f3 ай бұрын
Amen
@jonanithinrajpoola373 ай бұрын
Super sister
@aswiniraavi98553 ай бұрын
విజయ గీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) పునరుత్తానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2) యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2) యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||
@yesuratnamkothela66053 ай бұрын
దేవుని ఎంత స్తుతించిన కూడా తక్కువే సిస్టర్ మీరు పా డుతుంటే చాల అనందిచాను దేవుడు నీగొంతు ను దీవించును గాక ఆమెన్