ప్రభుత్వానికి కొంచెం అయినా సిగ్గు ఉండాలి. ఈ కుల గణన చేసి ఏం సాధిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన 100 రోజులు అమలు చేస్తా అన్నారు. తులం బంగారం, పెన్షన్ల పెంపు, రైతు భరోసా, రెండు లక్షల ఉద్యోగాలు, భర్తీ, మహిళలకు 2500, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000, కొత్త రేషన్ కార్డులు, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు కూలీలకు 12,000, కౌలుదార్లకు 15000, దళితులక 12 లక్షలు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ అడ్డమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ప్రజలు అసహ్యించుకునే విధంగా ప్రవర్తిస్తుంది. సార్ మీకు ఒకటే విన్నపం చేస్తున్న. రాలేదు చెప్తున్నారు అని చెప్పేసి మీరు పదే పదే వీడియోలు చేయకండి. ప్రజలకు ఉపయోగపడే విధంగా వీడియోలు చేయండి నిలదీసే విధంగా ఉండాలి మీ వీడియోలు.. గతంలో మీరు బాగానే ప్రశ్నించారు అందుకు ధన్యవాదాలు. ఈ కుటుంబ సర్వే వల్ల ఎవరికి ఉపయోగం. గతంలో కేసీఆర్ చేసిన సర్వే ఎక్కడ పోయింది. నిజం చెప్పాలంటే కెసిఆర్ గారు ప్రజలకు ఎంతో కొంత పథకాలు చేరవేశారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలను పిండి పీడిచ్చి, పథకాల అమల్లో జపం చేసుకుంటూ పబ్బం గడుపుతుంది. రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. వీలైతే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయండి లేకపోతే మీరు కూడా మానేయండి. వాళ్ళేదో పనికిరాని నోటిఫికేషన్స్ ఇచ్చారు అని చెప్పేసి అస్సలు బాగోలేదు. పది సంవత్సరాల కేసీఆర్ మీద ఎంత అసహ్యం వేసిన ప్రజలకు ఈ పది నెలలో రేవంత్ రెడ్డి మీద అంత అసహ్యం వేస్తుంది ప్రజలకు. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి అడ్డమైన మాటలు మాట్లాడుతూ పబ్బం గడుపుతున్న రేవంత్ రెడ్డి... ప్రజాపాలన దరఖాస్తు ఎక్కడ చచ్చినవి.
@MEERHUSSAINSHAIK-s8q3 сағат бұрын
Sir website sariga ravatledu nalgonda ward no 43 kuda chupinchtledu reply please
@VijayKudimetha-n8x4 сағат бұрын
Vest. Cm palana meeda drushti pettu
@GeetaRani-j3p4 сағат бұрын
నీ మాటలు వింటూటే అసలు నువ్వు సిఎం వా లేక అడ్డ మిది కూలివా అన్న అనుమానం కలుగుతుంది
@GeetaRani-j3p4 сағат бұрын
ముందు మర్యాదగా మాట్లాడటం నెర్చుకోండి cm గారు
@Naga-1q1a4 сағат бұрын
Reply ivvandi please
@Naga-1q1a4 сағат бұрын
Donga pention tisukuntunnaru kada konta mandi Evariki complaint cheyali
@Antharnetra2 сағат бұрын
జిల్లా drda pd గారికి
@Naga-1q1a2 сағат бұрын
@Antharnetra tq you sir
@karunakarkovelapati84244 сағат бұрын
Maa house no enumarater list lo ledhu memu emcheyali property tax vlt lo unte house no rada enumarater listlo vlt option unda
@Rksdpt4 сағат бұрын
Should not comment like this as a cm
@karthikeyatirumala16144 сағат бұрын
Sir nenu ts nunchi recent ga ap lo chilakaluripet lo aadhar address lo vunnanu naku ta aasra/cheyutha divang pention tisukuntunnanu from 2017 year nunchi .mari ma mother 2023 lo chanipoindi ,ma elder brother ap state Guntur lo vu taru. Hyderabad kv rangareddy district lo vundevallam 2023 daka sadaram certificate telangana state govt. Mari ippudu aadhar card address change chesanu ap state ki nenu emcheyali please give me reply immediately
@repalasaritha8404 сағат бұрын
Sir మంచి విషయం cheparu
@repalasaritha8404 сағат бұрын
Tq 🙏🙏
@ravishankarbojja3735 сағат бұрын
Oka C,M,Maatlaade Paddathena
@VikramVicky-xd1jf5 сағат бұрын
Inka 4 years antha aguruthavuo aguru tharuvatha neela nakistham
@padmajakindikeri40515 сағат бұрын
Please give me pension please Ram patient please give me pension
@s.venkateshwarlu49686 сағат бұрын
🙏🙏🙏🌹🙏🙏🙏
@Person-c6i6 сағат бұрын
Evvi Anni 6 guruntee escape plans evvi Anni next yellago e congress adress lekunta pothadi Valli new government evvi Anni thisi vesthadi weast government edi Ella pari palinchallo theliyani party members unnaru weast government congress
@sureshrana17596 сағат бұрын
సార్ నా ఆధార్ కార్డు లో అడ్రస్ వేరే చోట ఉంది సాదరం సర్టిఫికెట్ లో వేరే చోట ఉంది ఒకే జిల్లా ఎలా చెప్పండి సార్ plz
@rameshdmudhiraj68676 сағат бұрын
సర్ మల్కాజిగిరి ఏరియా లో ఇంకా సర్వే చేయలేదు..
@yadagirim93296 сағат бұрын
Sir na sadaram sartificat lo naku hight problem unte “accident “ ani rong vachindi em cheyali sir dayachesi cheppagalaru 🙏 Law cet kuda e problem vallabe seat handicap kotali raledu sir…
@vishnuakula87846 сағат бұрын
Ghmc లో 2BHK 4th phase ఎప్పుడు cs garu
@sagarch14636 сағат бұрын
Thank god .. thank u sir🙏
@rameshb35356 сағат бұрын
Good morning sir 🙏 Thank you very much for your latest information regarding survey.
@tpshobananair83176 сағат бұрын
రోజుకో మాట చెపుతారు ఇంతకుముందు పాత ఆధార్ అడ్రస్ లో ఉండాలి అన్నారు ఇప్పుడేమో కొత్త అడ్రస్ లో ఉండొచ్చు అంటున్నారు రేపు ఇంకేమి చెపుతారో దిక్కుమాలిన గవర్నమెంట్ దేనికీ ఒక క్లారిటీ లేదు ఏది తోస్తే అది చెప్పి జనాలను confuse చేసి ఇబ్బంది పెడుతున్నారు
@ms-sm2koСағат бұрын
Correct he is telling all false things
@shivaprasad57346 сағат бұрын
🙏
@MukkeraRajuYadav6 сағат бұрын
Good morning sir 💐🙏 new look li bagunnaru sir
@VenkateshChekuri-hs3wi6 сағат бұрын
Krishna maadaga gaariki andaru support cheyandi ......🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Ramakrishna-rv1nf6 сағат бұрын
గుడ్ మార్నింగ్ సార్ కొత్త పెన్షన్స్ అప్డేట్ తెలుపగలరు సార్ ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼
@badri96436 сағат бұрын
Ok sar 🙏🙏
@Veeru7057 сағат бұрын
సార్, నేను బాగానే మాట్లాడుత కాని మధ్య లో చాలా సేపు నత్తి వస్తుంది , నేను పెన్షన్ కి అప్లయ్ చేస్తే వస్తుందా ?
@sureshrana17598 сағат бұрын
సర్ నా ఆధార్ కార్డు లో అడ్రస్ వేరే చోట ఉంది సాదరం సర్టిఫికెట్ లో వేరే చోట ఉంది ఒకే జిల్లా ఎలా చెప్పండి సర్ plz
@muneendrapanjagala322317 сағат бұрын
90% persentage vuna 6,000 pension a vasthundi bro...
Sir ma papa downsyndorme July varaku pension vachindi eppudu August nunchi pension vastaledu sir sadarem certificate renewal cheyaledu antunnaru sir m cheyali koncham cheppandi sir
Sir sadaram site 2 months nundi close lo undhi అంటున్నారు మళ్ళీ open ఎప్పుడు కావొచ్చో information ఉంటే మీరు తెలుపగలరు
@muralimohan145420 сағат бұрын
Oldnews
@Antharnetra20 сағат бұрын
Today news
@yamanagopalakrishna103620 сағат бұрын
Latest news @@Antharnetra
@SammaiahGangaraboina21 сағат бұрын
మీకు ధన్యవాదాలు సార్ చాలా కరెక్టు విషయాలు సేకరించి మాకు ఇస్తున్నందుకు మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను మాకు అబద్ధాలు చెప్పకుండా నిజాలు సేకరించి కరెక్ట్ గా చెప్తున్నందుకు మీకు కృతజ్ఞతలు సార్
@rameshb353521 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ వాసులు అదృవంతులు .👌👍
@kadithampalliebhaskar579521 сағат бұрын
Telangana Congress @Andhra NDA kutami party's 😮
@kulakarniraghavendrarao196922 сағат бұрын
సదరం సర్టిఫికెట్ ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పటికీ ఇప్పుడు సదరం సర్టిఫికెట్ ఎక్కడి తీసుకోవాలి ?సదరం సర్టిఫికెట్ రావడానికి ఎంత కాలం పడుతుంది?
@Antharnetra20 сағат бұрын
పూర్తి వివరాలతో ఒక వీడియో చేశాను చూడండి
@mogiliramu991022 сағат бұрын
తెలంగాణ పరిస్థితి ఏంది మరి మాకు ఎప్పుడు వస్తుంది.....???
@baljalchinnachinnabaljalch417717 сағат бұрын
2029lo
@narayanabhuvana245122 сағат бұрын
8.11.2024 సాయంత్రం 6.00వరకు మాఇంటికి స్లిప్పు అతికించి లేదు మమ్ముల్ని. ఏం చేయమంటారు తెలుపండీ...???