Ma బీమా వారిపాలెం జరిగిన అయ్యప్ప స్వామి పూల పల్లకి ఉత్సవం సందర్భంగా వేడుకలు కన్నుల పండుగగా జరిగినది❤❤
@sujathaganta5074Ай бұрын
Nice pooja
@LellaSudhakaraRao2 ай бұрын
మన బాపట్ల లో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం, అందులో దాదాపు 700 మంది ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప విషయం... ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ నెమలికంటి హనుమంతరావు గారికి, వారికి సహకరిస్తున్న వారందరికీ హృదయ పూర్వక అభినందనలు.....
@GirijaRani-f6s2 ай бұрын
స్వామియే శరణమయ్యప్ప
@swarnaannapurna76512 ай бұрын
🙏🙏
@LellaSudhakaraRao2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@LellaSudhakaraRao2 ай бұрын
పాండురంగ స్వామి వారి దేవాలయంలో ఈ విధంగా విశేష పూజా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం కలిగిస్తుంది...
@LellaSudhakaraRao2 ай бұрын
అగ్రహార శివాలయం లో ఈ విధంగా పూజా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం... మేము స్కూల్, కాలేజీ ల్లో ఉండగా ఖాళీ గా ఉండేది. ఏ కొద్దిమందో ఆ అగ్రహార భక్తులు మాత్రమే వచ్చే వారు..... ఇప్పుడు ఈ విధంగా తిరిగి అగ్రహార శివాలయంలో, పాండురంగ స్వామి వారి దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం... 🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadtata65212 ай бұрын
Om namah shivaya
@KompalliSantakumari2 ай бұрын
Kannulapandugagaundi.
@sharmarallapalli66012 ай бұрын
ఓం నమః శివాయ 🕉️🛕🔱🪔🔔🚩
@Khadafrkhan3 ай бұрын
Ekkada.dorukuthundi
@Khadafrkhan3 ай бұрын
How.much.cost
@shivashankar55173 ай бұрын
Contact number pettandi
@cheemalamarrisailaja82243 ай бұрын
Sree maatre nama: 🙏🙏🙏
@raghaveni62283 ай бұрын
Garuku sthambham kavali andi contact num er plz
@Rukminikrishna3 ай бұрын
Venkat garuku shambham ani youtube lo search cheyyandi. Memu aayana daggara tesukunnam.
@nagaratnamsista39293 ай бұрын
Jai Sriram 🚩
@GirijaRani-f6s4 ай бұрын
Jai shree Ram 🌹🙏
@sharmarallapalli66014 ай бұрын
జయ్ శ్రీరామ్ 🚩🕉️🛕🔱
@LellaSudhakaraRao4 ай бұрын
Congratulations 👏👏👍 sravya.......
@jammalamadakaramadevi69674 ай бұрын
👌 👏💐
@GirijaRani-f6s4 ай бұрын
Congratulations lella sravya ❤❤❤
@satyavathiyadla24394 ай бұрын
Congratulations Sravya
@redalphagameing78764 ай бұрын
చాలా చాలా బాగుంది సార్ ఆద్యంతము అద్భుతంగా ఉన్నది సార్ నేను నీ కార్యక్రమాన్ని రాలేకపోయినందుకు చాలా బాధగా ఉన్నది కానీ ఈ వీడియో చూసిన తర్వాత కొంత మనసు కుదట పడినది మీకు అనేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మురళీకృష్ణ చింతల
@lellamalli.devotional52614 ай бұрын
ధన్యవాదాలు మురళి కృష్ణ గారు
@lellamalli.devotional52614 ай бұрын
బాపట్ల పెద్దగుళ్లలో జరిగే అన్ని కార్యక్రమాలు నా చానల్లో అప్లోడ్ చేయబడతాయి చూడగలరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
@redalphagameing78764 ай бұрын
అద్భుతముగా ఉన్నది 💐💐💐🕉️🕉️🔱🔱🔱🚩🚩🚩👏👏🙏
@venufeeds50304 ай бұрын
It's not 2025, it is 2024
@lellamalli.devotional52614 ай бұрын
Ok రెక్టిఫైడ్ , Thank you
@rameshsony17134 ай бұрын
ఎక్కడ అండి గోశాల
@lellamalli.devotional52614 ай бұрын
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ఆపోజిట్ లైన్
@srisudhaprintersolympicwedding5 ай бұрын
rajugaru manchivaru
@gurajalasrinivasarao54207 ай бұрын
🎉 హిందువుల పండుగలను, గౌరవిస్తున్న మన కాపు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
@jmcreationsbapatla8 ай бұрын
జై.... శ్రీ రామాంజనేయ
@ananthabommisetty70728 ай бұрын
బాగా పాడావు తల్లి
@jmcreationsbapatla8 ай бұрын
చాలా బాగుంది భావన్నారాయణ స్వామి వారి తిరునాల
@GirijaRani-f6s8 ай бұрын
Ma వూరిలో భావన్నారాయణ స్వామి గుడి వుండటం మేము ఆ బావాపురిలో పుట్టడం మేము మా ఫ్యామిలీ అందరూ చేసుకున్న పుణ్యం మా స్వామి తిరునాళ్ళ అంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం మా వూరిలో తిరునాళ్ళ కి మా వూరు అందరి చుట్టాలు వస్తారు మేము కొత్త బట్టలు కట్టుకొని చాలా గొప్పగా సంతోషముగా vunttamu మావూరు చాలా గొప్ప ఊరు మా ఊరూ వాడా అందరూ మా తిరునాళ్ళ కి వెళతము మా గుడి బాగుంటది ఇది వరకు మా ఇంటికి వచ్చిన చుట్టలకి మే ము వంట చెయ్యాలిసి వచ్చేది ఇప్పుడు మా తమ్ముడు అన్నం సతీష్ ప్రభాకర్ గారూ గత కొన్ని సవత్సరాలుగా మా భావనారాయణ స్వామి పెళ్లి బోజనాలు పెడతాడు ఉలవపాడు మామిడిపండు చక్కెరపొంగలి పులిహోర మంచి భోజనం కడుపు నిండా పెడతాడు పెడుతున్నాడు మా తమ్ముడికి ఆ భగవంతుడు అనుకొన్న కోరికలు అన్ని తీర్చాలి అని మనసారా కోరుకుంటూ మావురికి రాని వాళ్ళు వుంటే తప్పక మా వూరు తిరునాళ్ళ కు రండి తప్పక మా బావాదేవుడు ఆశీస్సులు తప్పక మాకు.మనందరికీ మెండుగా నిండుగా వుండాలని భగవంతుడిని కోరుచున్నాను g girijarani ❤
@GirijaRani-f6s8 ай бұрын
Wow awesome superb and beautiful ❤️❤️❤️❤️
@krishnasribysani18849 ай бұрын
Meeru ninna night tisina kolatam video s upload cheyandi sir
@savanamchandrareddy5069 ай бұрын
జై గోమాత
@KARUMURISRINIVAS9 ай бұрын
Chala bagundi
@KARUMURISRINIVAS9 ай бұрын
Super
@LellaSudhakaraRao9 ай бұрын
జై శ్రీరామ్.....🙏🙏🙏🙏🙏
@plvideos4u9 ай бұрын
This was an extraordinary event conducted by Narendra garu in Bheemavari palem, Bapatla. I was part of it.