Пікірлер
@thirukimar1449
@thirukimar1449 38 минут бұрын
ఏం మనిషి వీ స్వామీ నువ్వు.... ఏమి కాదు వెళ్ళండి.. మేము వెళ్తున్నాం
@RaviChintoju
@RaviChintoju 53 минут бұрын
అన్ని మూసుకొని ఇంట్లో పండుకో
@SathiyaNarayana-g1b
@SathiyaNarayana-g1b Сағат бұрын
బోకు న్యూస్
@gundubhaskae
@gundubhaskae Сағат бұрын
నువ్వు HINDU ayi vundi negative video చెయ్యడం తప్పు
@mohansanthi7051
@mohansanthi7051 2 сағат бұрын
Swami thirupathi Gudi lo kuda problem s vundhi 🙏
@laxmanmr5527
@laxmanmr5527 2 сағат бұрын
swantha gudaaraaLu, chali kotlu veskovaali..gas stove tho chali kaachukovaali.. alternatives chaalaa vunnayi .hotel lone padukovaalaa, camping tents ⛺ ⛺ konukkoni vellali
@laxmanmr5527
@laxmanmr5527 2 сағат бұрын
yevadi tho maatlaadaavu, video clips pettu be, vutthaga cheppadam kaadhu..kaakunte temple lo okka paisaa pettoddhu, saduvulaki yivvaali..govt should release temple revenue. if temple revenuew is used for bhakthaas, nothing is impossible. maszid and church la dabbulu yevvaru adagaru, temple money maathram govt theeskuntundi
@laxmanmr5527
@laxmanmr5527 2 сағат бұрын
pasters daggara ,muslims daggara yentha theeskunnav
@laxmanmr5527
@laxmanmr5527 2 сағат бұрын
nuvvu yevadu raa cheppadaaniki
@bhimala99
@bhimala99 3 сағат бұрын
సార్ మీరు హిందువు లేనా
@Siddu-tu8wf
@Siddu-tu8wf 3 сағат бұрын
వాడు అడిగిందానికి సమాధానం చెప్పడు వాడికి తెలిసిందే చెప్తాడు😂😂😂😂
@Siddu-tu8wf
@Siddu-tu8wf 3 сағат бұрын
ప్రశ్నలు అడుగుతుంటే పద్యాలు పాడుతుంన్నాడు ఏంటి? సుధ విడు
@Siddu-tu8wf
@Siddu-tu8wf 3 сағат бұрын
గుండు గడికి తెలిసిందే చెప్తున్నాడు ప్రశలు అడిగితే పద్యాలు పడుతున్నాడు😂😂 సమాధానం చెప్పలేక 😂😂😂
@DRSRINU-x8y
@DRSRINU-x8y 4 сағат бұрын
కుంభమేళాకు వెళ్లవద్దు! అనే నీ పిండాకూడు లా ఉన్నది! నీ క్యాప్షన్!కామెంట్లమీద లైకులమీద బతికే నీలాంటి నీచుల అభిప్రాయము!
@vg2509
@vg2509 9 сағат бұрын
Mind dobinda neku
@syh-Telugu_0817
@syh-Telugu_0817 11 сағат бұрын
ఎంత సేపు రాముడు మాంసం తిన్నాడు అంటున్నారే కాని. తన జీవితంలో ఒక్కసారి కుడా అబద్ధం చెప్పలేదు.,పరాయి స్త్రీని తప్పుగా చూడలేదు. తల్లిదండ్రులని దుషించలేదు. 1 కాదు 2 కాదు 14 సం.పాటు అరణ్య వాసం చేసి సీత దేవి లంకలో ఉన్న కుడా స్థిర దృడసంకల్పంతో చంచలమైన మనసు గల కోతులతో అపార శివ భక్తుడు.,సకల సృష్టిని శాసించే గొప్ప జ్ఞాని అయిన బ్రహ్మణోత్తముడు రావణుని సంహరించాడు.అలా మంచిని గుర్తించి ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. రాముడు మాంసం తిన్నడు కృష్ణుడు పెళ్ళి చేసుకున్నాడు క్రీస్తు శిలవ ఎక్కినారు ప్రవక్త పెళ్ళిళ్ళు చేసుకున్నారు అవన్ని ఉత్తి టైం పాస్ ముచ్చట్లు. మంచిని మాత్రం చూడండి.మన జీవితాన్ని ఆదర్శంగా మార్చుకొండి. సబ్ కా మాలిక్ ఏక్ హై॥
@vadapallirakelu8937
@vadapallirakelu8937 12 сағат бұрын
అందరిని ప్రశ్నలు అడగడం వారకే ఈయన పని ఎవరైనా ప్రశ్న అడిగితే పెద్ద వాళ్ళని అడిగి తెలుసుకుందాం అంటాడు
@vani6255
@vani6255 12 сағат бұрын
We were there on 1st January. We stayed for 2 days and had Darshan within 45 minutes.
@cutiejewelleryworks1182
@cutiejewelleryworks1182 12 сағат бұрын
Nv m manishivi anna m kadhu
@nvsraju2961
@nvsraju2961 12 сағат бұрын
అంత సుత్తి అవసరమా.
@mallikarjunaraokola3985
@mallikarjunaraokola3985 13 сағат бұрын
మణి కర్ణిక అనే పేరుకి అర్ధం తెలీదు మీకు మీరు కూడా వీడియోలు చేసెయ్యడమే సుత్తి చెప్తున్నాడు మన ఖర్మ పనికిమాలిన వాళ్ళు అందరు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 13 сағат бұрын
సర్ ఆయన ఎక్స్పిరియన్స్ చెప్తున్నారు. తెలియని వాళ్లు తెలుసుకుంటారని తప్పేముంది ఇప్పుడు జనాలకి ఓపిక ఉండటం లేదు. TQ సర్
@malleswararaochunduri9523
@malleswararaochunduri9523 13 сағат бұрын
అరె బాబు నువ్వు వెళ్లొద్దు అన్న కూడా వెళ్తారు నువ్వు వద్దన్నా కూడా పోతారు ఇక్కడ జరిగేది కుంభమేళ
@Premkumar-hb2ci
@Premkumar-hb2ci 13 сағат бұрын
రాధా మనోహర్ గాని గుద్దమీద అన్న వాడికి సిగ్గేస్తది ఎదవ సన్నాసి సమాధానం సరిగా చెప్పరా ఎదవ ఒకటి చెప్తే ఓటి మాట్లాడితే ఏందిరా తలకాయ తక్కువ నాయాల
@venugopal-mu7qc
@venugopal-mu7qc 15 сағат бұрын
Kasilo chalamandi panthullu dopidi daarulugavunnaaru.
@sathyanarayanachelimala724
@sathyanarayanachelimala724 15 сағат бұрын
Use less fellow you
@mallarapugopi5230
@mallarapugopi5230 17 сағат бұрын
Good information
@Mrmadhan108
@Mrmadhan108 18 сағат бұрын
నేనూ వెళ్తా ఏం జరిగినా శివయ్య దే భారం
@PradeepullamparthiPradeeprebel
@PradeepullamparthiPradeeprebel 18 сағат бұрын
పెద్దవల్లని అడుగుదాం అని అన్నావు కదరా మరి వల్లే చెప్పుతున్నారు మనది కరెక్ట్ కాదు క్రీస్టెన్స్ ముస్లిం ల మీదపడి ఎడవకంది అని యేసు నిజమయిన దేవుడు అని వల్లే చెప్పారు కథ రా కొజ్జా దాస్ దాసు
@AntiScintificAmbdkarKilsBrhman
@AntiScintificAmbdkarKilsBrhman 18 сағат бұрын
సినిమా ఆహ్ ళ్ళు drugs వాడొద్దు అంటూ వీడియో లు uploading. ... వీళ్ళు ఆల్కహాల్, illegal relationship lu వద్దు అని పిలుపు ఇస్తూ వీడియో లు చేయవచ్చు దకా 😂😂😂 ఎందుకు చేయర్...దాసరి, సి.నా.రే. అక్కినేని, NTR, రామోజీ ల అభిమానులతో ఇంటర్వ్యూ లు చేయండి.😂😂 చదువు... సంస్కారమూ ఉంటే...
@rajaniraolokanadhamlokanad4362
@rajaniraolokanadhamlokanad4362 19 сағат бұрын
Veedu communist
@ShailajaManchala
@ShailajaManchala 19 сағат бұрын
Muslims ayanappudu elantivi video pettu Akkada Yogigi government. Telangana karnataka kadu
@vadlamudisrinivas8653
@vadlamudisrinivas8653 19 сағат бұрын
వీడియోలు ఇంత దరిద్రంగా వుంటాయా
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar 20 сағат бұрын
Sutti yemayyindi sami
@buddhavaraharamesh5223
@buddhavaraharamesh5223 20 сағат бұрын
బాబు జనాల్ని కన్ఫ్యూజ్ చేయకండి నాయన మన హిందూ ఈట్ల మీద మీరు వీడియోలను చేస్తారు ఏం ముస్లిం నా కొడుకులని క్రిస్టియన్స్ చేయలేరు మీరు వీడియోలు ఇక్కడికి మాత్రం వెళ్ళద్దనివ్వండి పెళ్లి శుభ్రంగా స్నానం చేసి రానివ్వండి ఇది ఎన్నో ఏళ్ల సంవత్సరాల కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి మీరు ఇప్పుడు వచ్చి పెద్ద పొడింగి లాగ వచ్చాడు ఆపడానికి ప్రయత్నాలు చేయండి మీకు చేయకండి మీకు ఏమైనా అవకాశం ఉంటే సనాతన సాంప్రదాయాన్ని జై వర్ధిల్లాలించండి జై కొట్టండి
@SPSASTRI
@SPSASTRI 20 сағат бұрын
శివంబతికుస్నంతకాలం.. అంత్యమున శవం ఓం నమశ్శివాయ
@bharathk4932
@bharathk4932 20 сағат бұрын
Kashi mida tappudu pracharam cheyaku
@anvicom
@anvicom 21 сағат бұрын
It is already known fact about the crowd, why fear when you believe in the god. Agreed that kids and elders need to be avoided.
@harigannu421
@harigannu421 21 сағат бұрын
Yekkada thokkisalata undadu devuni daggara no compromise don't. Misriprasation tell to pilgrim it is god blesses time
@saidireddyjanga5978
@saidireddyjanga5978 21 сағат бұрын
1:30
@saidireddyjanga5978
@saidireddyjanga5978 21 сағат бұрын
Meeru thappu chestunnaru
@sivalakshmin651
@sivalakshmin651 22 сағат бұрын
Nobody cares your analysis.
@NarsingRaoT-z9g
@NarsingRaoT-z9g 23 сағат бұрын
Evvadavura neevvu
@punnaeswar2228
@punnaeswar2228 Күн бұрын
అంత భయం ఉన్నప్పుడు నువ్వు హిందూ విజయానికి పనికిరావు
@vamsikrishnaabbu
@vamsikrishnaabbu Күн бұрын
సుత్తి ఆపు సామీ 🙏
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 Күн бұрын
క్రిందట సారి ఇలానే మహా కుంభమేళా కి బయపెట్టారు... లాస్ట్ 2 days రిజెర్వేషన్ అయింది... పిల్లల్ని వదిలేసి వెళ్ళాం.. అంత భయపెట్టే పరిస్థితి అక్కడ అస్సలు లేదు.. కుంభమేళా లా ఫీల్ అవ్వలేదు
@ckchandrasekharck2442
@ckchandrasekharck2442 Күн бұрын
ముందు ఇయర్స్ కు ఇప్పుడు చాలా మెరుగు పడింది. ఈసారి చాలా బాగా ఉన్నది ఇలాగే ఇంకా శ్రద్ద తీసుకుంటే బాగుంటుంది ట్రావెంకోర్ బోర్డు.
@pranatinamireddy1239
@pranatinamireddy1239 Күн бұрын
Gaya very Prayag raj veru
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 Күн бұрын
Good
@shirdisaisaranam3802
@shirdisaisaranam3802 Күн бұрын
కాశీలో మరణం. నిజంగా మనకు ముక్తి లభిస్తుంది. నేను వెళ్తాను