indigo plant uses
2 ай бұрын
Пікірлер
@INFINE108
@INFINE108 4 сағат бұрын
😂😂😂😂 starting ey punch ichina eluka
@kesavammakarukola9954
@kesavammakarukola9954 7 сағат бұрын
Nidhra ganneru mokka
@epcservices6018
@epcservices6018 21 сағат бұрын
నాకు ఈ మొక్క విత్తనాలు కావాలి మీ వద్ద ఉంటే ఎవరైనా పంపించండి ప్లీజ్ డబ్బులు చెల్లుస్తాను
@tellmetrue
@tellmetrue 9 сағат бұрын
మీరు ఏదైనా నర్సరీ లో ట్రై చేయండి దొరుకుతుంది
@skameerbasha7019
@skameerbasha7019 2 күн бұрын
Sir hydrabadlo hindelo a mani aadagali riply sir
@tellmetrue
@tellmetrue 2 күн бұрын
hindi name kalmegh sir
@suryanarayanareddy1367
@suryanarayanareddy1367 2 күн бұрын
ఈ మొక్కను తెలుగులో గన్నేరు.పెద్దగన్నేరు. దేవగన్నేరు అంటారు
@tellmetrue
@tellmetrue 2 күн бұрын
ok sir
@totasivaprasadarao6954
@totasivaprasadarao6954 3 күн бұрын
రణపాల, సెగ్గడ్డ ఆకు. Available places:- కడియపు లంక నర్సరీలలో AP Forest Department వారి వద్ద లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఇది వరం.
@tellmetrue
@tellmetrue 2 күн бұрын
ok sir
@user-wn2ev6og9z
@user-wn2ev6og9z 4 күн бұрын
pala kodisha leaves pippallu best medicine
@tellmetrue
@tellmetrue 3 күн бұрын
ok sir
@gayethrikaranam8212
@gayethrikaranam8212 4 күн бұрын
😮
@tellmetrue
@tellmetrue 4 күн бұрын
థాంక్ యు మేడమ్
@Aishwarya__TEDDY
@Aishwarya__TEDDY 5 күн бұрын
ఈ ఆకు పొడర్ చేసుకొని నేను డైలీ తింటున్న చాలా చేదుగా ఉంటది దేనివల్ల వెయిట్ లాస్ ఆవుతామా..?
@tellmetrue
@tellmetrue 4 күн бұрын
మీరు డయాబెటిక్ అయితే వాడండి లేదా ఎక్కువుగా తింటే బాడిలో షుగర్స్ పడిపోయే అవకాశం వుంటుంది ,బరువు తగ్గటానికి వాడే మొక్క కాదు ఇధి
@jyothijyothi9063
@jyothijyothi9063 5 күн бұрын
Sir seeds ekkada dorukuthayo cheppa galaru
@tellmetrue
@tellmetrue 4 күн бұрын
అమేజాన్ ట్రై చేయండి
@Tirupathi-q4k
@Tirupathi-q4k 5 күн бұрын
మా ప్రాంతం లో నల్లాలం ఆకు అంటారు
@tellmetrue
@tellmetrue 4 күн бұрын
ఒకే సార్
@nikolatesla6617
@nikolatesla6617 5 күн бұрын
Mee videos anni chustunnanu andi naaku rela chettu kavali maadi Rajahmundry andi mee number kani leda ekkada dorukutundo cheptara please
@tellmetrue
@tellmetrue 5 күн бұрын
మీరు కడియం నర్సరీ లో ట్రై చేయండి దొరుకుతుంది ,వేరే ప్రాంతాల్లో వుచితంగా దొరుకుతుంది
@ammuvenu7834
@ammuvenu7834 6 күн бұрын
Dinni english lo m antaru bhayya
@tellmetrue
@tellmetrue 5 күн бұрын
వేణు గారు ఇదే చానల్ లో @tellmetrue రెండు లాంగ్ వీడియొ లు వున్నవి చూడండి పూర్తి సమాచారం మరియు ఔషదము లాగా ఎలా పని చేస్తుందో తెలుస్తుంది
@kagada4432
@kagada4432 6 күн бұрын
🎉
@tellmetrue
@tellmetrue 6 күн бұрын
దాన్యవాదాలు మీకు
@NaniNani-to1lp
@NaniNani-to1lp 6 күн бұрын
మా ఊరిలో అడవి మేపాల అంటారు. Very use full. కానీ మన భారతీయులు ఎప్పుడో మర్చిపోయారు దీని గురించి. నా విన్నపం మీకు అందుబాటులో ఉంటే ఈ మొక్క కనీసం పళ్ళు అయినా తోముకోండి ఉదయానే. యూస్ లెస్ టుత్ పేస్ట్ వదిలేయండి దాని వలన ఉపయోగం లేదు సరి కదా అన్ని అనర్ధలే ఎందుకంటే అది ఒక కేమికల్ ప్రోడక్ట్స్ ఛాయిస్ ఇస్ యువర్స్ 🫡
@tellmetrue
@tellmetrue 6 күн бұрын
మంచి విషయం కామెంట్ రూపంలో తెలియజేసినారు మీకు దాన్యవాదాలు
@NasreenPathan-xg9is
@NasreenPathan-xg9is 7 күн бұрын
100 percent sodi 0 percent information
@tellmetrue
@tellmetrue 6 күн бұрын
ఒకే సార్
@Aswartha-rn2rr
@Aswartha-rn2rr 7 күн бұрын
Chanchalaku
@tellmetrue
@tellmetrue 6 күн бұрын
కాదు సార్ మీరు వీడియొ చూస్తే మొక్క పేరు తెలుస్తుంది
@nikolatesla6617
@nikolatesla6617 9 күн бұрын
Sir naaku liver problem undi e tree ekkada undo cheppamdi please
@tellmetrue
@tellmetrue 8 күн бұрын
meeru vuru cheppagalara
@nikolatesla6617
@nikolatesla6617 8 күн бұрын
Maadi Rajahmundry Sir ekkada unna velli techhukuntanu andi
@nikolatesla6617
@nikolatesla6617 8 күн бұрын
Problem ekkuvaga undu
@nikolatesla6617
@nikolatesla6617 8 күн бұрын
Sir naaku oka chettu kanipinchindi kaani adi rela chettu avunu kado teliyadamledu mee number istara andi photo WhatsApp chestanu please sir
@shalinichinnu1053
@shalinichinnu1053 9 күн бұрын
Grade 1 fatty liver galbladder stones kuda ఉన్నాయి తినవచ్చా sir, sugar , kidney stones kuda ఉన్నాయి...
@tellmetrue
@tellmetrue 8 күн бұрын
శాలిని గారు ఇదే చానల్ లో కొండ పిండి ఆకు గురించి మరియు గాడిద గరప ఆకు గురించి వీడియొ లు వున్నవి మీ కాళి సమయంలో చూడండి మీరు అడిగిన సమాచారం దొరుకుతుంది
@NagamaniNagamani-s5y
@NagamaniNagamani-s5y 9 күн бұрын
Pregent ladies vallu taagochaa
@tellmetrue
@tellmetrue 8 күн бұрын
నో ప్రాబ్లం
@minemadhavi8477
@minemadhavi8477 9 күн бұрын
Chala Baga cheparu
@tellmetrue
@tellmetrue 8 күн бұрын
దాన్యవాదాలు మాధవి గారు మీకు వీడియొ బాగుంటే ఒక లైక్ కొట్టండి
@Anythegamer
@Anythegamer 9 күн бұрын
It's called gundu malle
@F10ELURU
@F10ELURU 9 күн бұрын
ఈ చెట్టు పెంచడం వల్ల పర్యావరణానికి ఏ లాభాలు ఉంటాయి సర్ ? is this tree eco friendly ?
@tellmetrue
@tellmetrue 9 күн бұрын
మీరు పూర్తిగా వీడియొ చూడండి మీకు తెలిసిపోతుంది సార్
@geetacharimanepalli3181
@geetacharimanepalli3181 10 күн бұрын
ఇదినరసాపూర్రైలెవేటేషన్కాశీవంకాయలుఅంటాం
@tellmetrue
@tellmetrue 9 күн бұрын
అవును మేడమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ మేడమ్
@gontlachandrasekhar1972
@gontlachandrasekhar1972 10 күн бұрын
Aku Ela gurthu pattali
@tellmetrue
@tellmetrue 10 күн бұрын
ఇధే చానల్ లో ఇంకా రెండు విదేఓస్ ఈ మొక్క గురించి వున్నవి చూడండి మీరు గుర్తు పడతారు
11 күн бұрын
@tellmetrue
@tellmetrue 11 күн бұрын
thank you sir
@devas5070
@devas5070 12 күн бұрын
Thusss
@tellmetrue
@tellmetrue 11 күн бұрын
ok sir
@NarasimhacharyuluSudarsanam
@NarasimhacharyuluSudarsanam 12 күн бұрын
chslabaga chepparu, ok Thank u, kallu baruvu ekkinatlu u të em teesukovali cheppagalaru
@tellmetrue
@tellmetrue 11 күн бұрын
first consult your family doctor and find out what's the reason to your problem then please ask me sir
@NarasimhacharyuluSudarsanam
@NarasimhacharyuluSudarsanam 11 күн бұрын
ok, repu ma Doctor ni kalisi meeku Msg pedata, mekku nenu contact ki number edtara bro. Thank u
@KrithikRajMalli-eo9bq
@KrithikRajMalli-eo9bq 12 күн бұрын
Sir maa village lo thippa thigaku palu vastunae adi thippa thigane sir
@tellmetrue
@tellmetrue 11 күн бұрын
yes
@KrithikRajMalli-eo9bq
@KrithikRajMalli-eo9bq 11 күн бұрын
@@tellmetrue 🙏 thank you sir
@BhavamCreations
@BhavamCreations 12 күн бұрын
బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు జై శ్రీమన్నారాయణ
@tellmetrue
@tellmetrue 11 күн бұрын
ok sir ,thank you sir
@rahulsky-mj9ey
@rahulsky-mj9ey 12 күн бұрын
Seeds kavalandi
@tellmetrue
@tellmetrue 11 күн бұрын
every where is available need not to purchase this plant or seeds rahul sir
@rahulsky-mj9ey
@rahulsky-mj9ey 11 күн бұрын
ఎక్కడ dorukutaayo telidandi
@yashinipinky55
@yashinipinky55 13 күн бұрын
👍👍👍👍🤝
@tellmetrue
@tellmetrue 12 күн бұрын
thank you yashini pinky garu
@mickeymickelofficial5939
@mickeymickelofficial5939 13 күн бұрын
Use information for health ❤
@tellmetrue
@tellmetrue 12 күн бұрын
thank you mickey garu
@jandrasupallimariyamma7073
@jandrasupallimariyamma7073 13 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💞
@tellmetrue
@tellmetrue 12 күн бұрын
welcome mam
@pesingiganesh3727
@pesingiganesh3727 13 күн бұрын
Good
@tellmetrue
@tellmetrue 13 күн бұрын
Thanks
@vanigijja8118
@vanigijja8118 14 күн бұрын
Esirika mandu cheppandi plz
@tellmetrue
@tellmetrue 13 күн бұрын
మీరు అడిగిన సమాచారం ఇదే @tellmetrue చానల్ లో ఔషద మొక్కల వీడియోలు వున్నవి మీ కాళి సమమయాలో చూడండి మీకు కావలిసిన సమాచారం దొరుకుతుంది