నచ్చిందమ్మా మరి ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నాన్నమ్మకి సపోర్ట్ చేయండి థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు బంగారం
@Guessoddemoji2 күн бұрын
అలం వెల్లుల్లి పేస్ట్ వెయ్యకూడదా నానమ్మ
@NenuMiMaddukuri2 күн бұрын
వేసాను తల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి థాంక్యూ అమ్మ నచ్చిందా అది ఇప్పుడు దొరకదా చేప మళ్ళీ ఆగస్టు తర్వాతే దొరుకుతుంది గాడ్ బ్లెస్స్ యు బంగారం మరి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
@Guessoddemoji2 күн бұрын
థాంక్యూ నానమ్మ నేను మీ subscriber ని మీ వంటలన్నీ నేను ట్రై చేస్తాను
@SankarRaju-ec5nk2 күн бұрын
Mentulu avalu jilakara mixer powder ledha
@NenuMiMaddukuri2 күн бұрын
థాంక్యూ మెంతులు జీలకర్ర పౌడర్ ఇందులో వెయ్యకూడదు కొన్ని వంటలకి వెయ్యము ఈ పులస కూర ఇలాగే వండాలి థాంక్యూ మా మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నాన్నమ్మకి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@sravanibhonagiri9424 күн бұрын
Jaggery edi use chesaru
@drsrividyatadru41634 күн бұрын
Happy to see you all together ❤
@chandiniyalla72834 күн бұрын
Super amma me kura Super me maatalu Super
@NenuMiMaddukuri4 күн бұрын
Thank you
@Swarnalatha-q7d6 күн бұрын
Health ku manchivantakam chepparu❤
@NenuMiMaddukuri6 күн бұрын
థాంక్యూ అమ్మ మరి మీరు కూడా సేమ్ రెడీ చేస్తుంది ఎలా వచ్చింది నాన్నమ్మకి కామెంట్ రూపంలో తెలియపరచండి గాడ్ బ్లెస్స్ యు
@Swarnalatha-q7d6 күн бұрын
Nice ❤
@NenuMiMaddukuri6 күн бұрын
థాంక్యూ
@Venkataratnam-r5j6 күн бұрын
Super madam
@NenuMiMaddukuri6 күн бұрын
థాంక్యూ మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్న ఒక్కసారి ట్రై చేయండి చేసిన తర్వాత నానమ్మకి ఎలా వచ్చింది కామెంట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@balijaharitha32716 күн бұрын
Super ❤
@NenuMiMaddukuri6 күн бұрын
థాంక్యూ మా నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేయండి గాడ్ బ్లెస్స్ యు
@reemakokkiligadda14409 күн бұрын
నానామ్మా ఆ మట్టి కుండా ని ఎలా క్లీన్ చెయ్యాలో చెప్పరా ప్లీజ్
@NenuMiMaddukuri8 күн бұрын
థాంక్యూ ముందు మట్టి కుండ కొన్న తర్వాత నాలుగు రోజులు పాటు రోజు అన్నం వాచిన గంజి పోయమ్మ పోసి మూత పెట్టి మరుచటి రోజు ఆగంజి నీ పడపోసి మళ్ళీ అలాగే పొయ్య అంతేనమ్మ రోజు గంజి పడబోసిన తర్వాత కొండని క్లీన్ చేయి నారి తోటి జాగ్రత్తగా చేసుకోవాలి , మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా స్నానం ఛానల్ ని మరి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నాన్నమ్మకి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేస్తూ ఉండండి థాంక్యూ బంగారం
@reemakokkiligadda14408 күн бұрын
Thank you నానమ్మా ఫర్ రిప్లై ❤😊🥰 subscriber చేసుకున్న @@NenuMiMaddukuri
@Mani_kanta_teja9 күн бұрын
Nice adi
@Unicorn_176910 күн бұрын
Super andi nice 👌
@NenuMiMaddukuri10 күн бұрын
థాంక్యూ మరి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నాన్నమ్మకి సపోర్ట్ చేయండి
@nagamani126513 күн бұрын
Hai
@AHABBAKA25272715 күн бұрын
🎉🎉🎉
@NenuMiMaddukuri15 күн бұрын
థాంక్యూ మా మరి మీ ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@ramasulochana176320 күн бұрын
Super🎉❤
@NenuMiMaddukuri20 күн бұрын
Thank you ma మరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చెయ్ అమ్మ నాన్నకు సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@CherukuriDurgavathi22 күн бұрын
Mee opikaku mechukovachu mem
@NenuMiMaddukuri22 күн бұрын
థాంక్యూ మా మరి నువ్వు వేసుకోలేదా భోగిమంట నాన్నకు లైక్ చేసావా గాడ్ బ్లెస్స్ యు తల్లి నువ్వేమంటావో కామెంట్ రూపంలో తెలియవచ్చు
@CherukuriDurgavathi22 күн бұрын
Chala sardaga chesukunnaru medam
@NenuMiMaddukuri22 күн бұрын
థాంక్యూ మా
@SatyaVarahiCreations22 күн бұрын
Happy Bhogi pinni garu🎉
@NenuMiMaddukuri22 күн бұрын
Thank you Bangaram god bless you same to you
@CherukuriDurgavathi23 күн бұрын
Kg biyyanliki enni kobbarikayalu padathayamma
@NenuMiMaddukuri23 күн бұрын
1kg కి 2 కొబ్బరికాయలు పడతాయి అమ్మ అరకేజీకి ఒక్క కాయ వేసాను నేను ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ మీ ఫ్రెండ్స్ షేర్ చెయ్ అమ్మ నాన్నకి సపోర్ట్ చెయ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@ramadevipendem271623 күн бұрын
Mamuluga ledu asalu
@NenuMiMaddukuri23 күн бұрын
థాంక్యూ మా నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్రెండ్ షిప్ కూడా షేర్ చెయ్యి నాన్నకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సపోర్ట్ చెయ్యి గాడ్ బ్లెస్స్ యు
@SatyaVarahiCreations23 күн бұрын
tq Pinni garu easy ga chupincharu
@NenuMiMaddukuri23 күн бұрын
థాంక్యూ మా హ్యాపీ సంక్రాంతి మరి మీరు కూడా కొంచెం కొంచెం ఇలా చేసుకోండి చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తది మేం కూడా అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే నానమ్మ చేసే కూర అయినా సరే వంట అయినా సరే చాలా ఈజీగా ఇలాగే చేస్తుంది పెద్ద ప్రాయస్ తీసుకోనమ్మ మీరు కూడా చూసి ఇలా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు బంగారు
@Unicorn_176924 күн бұрын
Super amma Baga chesaru thank you so much 💕
@NenuMiMaddukuri24 күн бұрын
మరి మీరు కూడా ట్రై చేయండి
@NenuMiMaddukuri24 күн бұрын
థాంక్యూ మా మరి మీరు కూడా ట్రై చేయండి గాడ్ బ్లెస్స్ యు మీ ఫ్రెండ్ చూసి షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి
థాంక్యూ మా మరి ట్రై చేసేటప్పుడు కొంచెం కొంచెం గా చేసుకోండి ఆ తరువాత మీకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తది మేం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే ట్రై చెయ్యి చాలా బాగుంటాయి నానమ్మ చేసే ప్రతి వంట కూరలు తక్కువ మసాలా ఎక్కువ రుచి ట్రై చెయ్ తల్లి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్ అమ్మ నానమ్మకి సపోర్ట్ చెయ్యి గాడ్ బ్లెస్స్ యు హ్యాపీ సంక్రాంతి
@MeghashravyaCh26 күн бұрын
❤
@NenuMiMaddukuri26 күн бұрын
ట్రై చెయ్యమ్మా బాగుంటుంది గాడ్ బ్లెస్స్ యు
@MeghashravyaCh26 күн бұрын
❤
@NenuMiMaddukuri26 күн бұрын
కావాలా చాట్ థాంక్యూ
@MeghashravyaCh26 күн бұрын
❤❤❤❤❤
@NenuMiMaddukuri26 күн бұрын
థాంక్యూ మా మరి మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేషన్స్ కి షేర్ చేసి నానమ్మకి సపోర్ట్ చెయ్యి గాడ్ బ్లెస్స్ యు
@pavankrishna480726 күн бұрын
Aunty enko box mitaayi kommulu pls…..
@NenuMiMaddukuri26 күн бұрын
అవునా మరి రా తినేసి వెళ్లిపోదువు గాని థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు నాన్న
@pavankrishna480726 күн бұрын
@ 😍
@MeghashravyaCh26 күн бұрын
Malli malli tinalanipisthundi 😋 metayi kommulu
@NenuMiMaddukuri26 күн бұрын
థాంక్యూ మరి మీ ఇంటి కాడ కి వచ్చి చేసి పెట్టనా చాలా ఈజీఒక పావు కేజీ పిండేతోటి చేసి పెట్టేనా
థాంక్యూ మా చాలా ఈజీగా అలా తక్కువగా చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ చేసుకునే వాళ్ళు క్వాంటిటీ తక్కువగా చేసుకుంటే పర్ఫెక్ట్ గా కుదురుతుంది నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చెయ్ అమ్మ నాన్నకి సపోర్ట్ చెయ్యి గాడ్ బ్లెస్స్ యు
థాంక్యూ అమ్మ చూపిస్తాను పొంగడాలు నాన్నమ్మ చాలా బాగా చేస్తుంది త్వరలోనే నీ కోసమైనా వీడియో పెడతాను గాడ్ బ్లెస్స్ యు
@CherukuriDurgavathiАй бұрын
Tq andi
@devireddysreedevi1180Ай бұрын
Bengalore lo meru akkada untaru
@NenuMiMaddukuriАй бұрын
అవునమ్మా నేను బెంగళూరులో మా అబ్బాయి దగ్గర ఉంటాను యాక్చువల్ గా మాది గోదావరి జిల్లా రాజమండ్రి పక్కన చిన్న పల్లెటూరు గోదావరి పక్కనే ఉండేవాళ్ళు అబ్బాయి బెంగళూరులో ఉంటాడు అందుకు బెంగళూరు వచ్చా నచ్చినయా గోవు పిడకలు చేయడం మరి నానమ్మ ఛానల్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు
@gouthamimgk990Ай бұрын
Miru a plastic garita vadakandi
@NenuMiMaddukuriАй бұрын
అవి ప్లాస్టిక్ కాదమ్మా నేను యూకే నుంచి తీసుకొచ్చాను వేడి అబ్జర్వ్ చేసుకుంటుంది అది పొయ్యి మీద తిప్పే గరిట అదిథాంక్యూ గాడ్ బ్లెస్స్ యు
@CherukuriDurgavathiАй бұрын
Budidha gummadikaya vadiyalu
@NenuMiMaddukuriАй бұрын
మీరు correct గా guess చేశారు అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నాన్నమ్మకి సపోర్ట్ చేయండి థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు
@CherukuriDurgavathiАй бұрын
Superamma
@NenuMiMaddukuriАй бұрын
నచ్చినయా థాంక్యూ మరి నానమ్మ చానల్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి స్నానం కి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@CherukuriDurgavathiАй бұрын
Mee vantalanni chala chala bhavunayamma avakaya mukkalu karam avy ginne mesermentstho cheppandamma please
@NenuMiMaddukuriАй бұрын
ఓకే అమ్మ థాంక్యూ ఈ సంవత్సరం పెట్టేటువంటి ఆవకాయ పచ్చడి కప్పు మెజర్మెంట్ లో చూపెడతాను ఓకేనా నానమ్మ చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@rohinidevichelikani6886Ай бұрын
Akshara satyam chepparu.
@NenuMiMaddukuriАй бұрын
థాంక్యూ నానమ్మ మాటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నాన్న అమ్మకి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@BarathiraniChatradiАй бұрын
Akka bavunnai
@NenuMiMaddukuriАй бұрын
థాంక్యూ నచ్చినయా
@chintamanisantoshkumar8977Ай бұрын
Super Amma
@NenuMiMaddukuriАй бұрын
థాంక్యూ మరి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నానమ్మకి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@pramilamohan9016Ай бұрын
Karat
@NenuMiMaddukuriАй бұрын
థాంక్యూ మా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@pramilamohan9016Ай бұрын
Odeyalu
@NenuMiMaddukuriАй бұрын
ఏం వడియాలు చెప్పకండి చూద్దాం
@Kazuuu_shortsАй бұрын
Vaadiyalu
@Krishna_okАй бұрын
ఇవి గుమ్మడి వడియాలు
@NenuMiMaddukuriАй бұрын
థాంక్యూ
@komuravellylakshmiАй бұрын
వడియాలు
@NenuMiMaddukuriАй бұрын
థాంక్యూ బంగారం
@KalyaniS-j3vАй бұрын
100% Nizam I love you amma
@NenuMiMaddukuriАй бұрын
థాంక్యూ మరి మీ ఫ్రెండ్ షిప్ కూడా షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్స్ యు
@13blackeyesАй бұрын
Very useful tip..thanks andi
@NenuMiMaddukuriАй бұрын
పిల్లలు లంచ్ బాక్స్లకి పెద్దలు లంచ్ బాక్స్ లకి ఫ్రైడ్ రైస్ లది చేసుకోవడానికి చాలా యూస్ అవుతుంది నేను మా మనవాళ్ళకి యూస్ అవుతుందని ఎప్పుడు ఇలా చేస్తా ఉంటానన్నమాట నచ్చిందా నానమ్మ ఛానల్ చూసి వంటలు చేయండి తక్కువ మసాలా ఎక్కువ రుచి నానమ్మ వి చాలా హెల్తీగా ఉంటారు తిని అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి మరిన్ని టిప్స్ తోటి మీ ముందుకి వస్తాను ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటే థాంక్యూ బంగారం గాడ్ బ్లెస్స్ యు
@upparasharadasharada6920Ай бұрын
❤🤷
@NenuMiMaddukuriАй бұрын
నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చెయ్యండి థాంక్యూ బంగారం గాడ్ బ్లెస్స్ యు
@lakshmisuneetha-kn2fjАй бұрын
👌 super
@NenuMiMaddukuriАй бұрын
నచ్చిందా నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అమ్మ నానమ్మకిసపోర్ట్ చేయండి థాంక్యూ బంగారం గాడ్ బ్లెస్స్ యు
@SureshKommula-p2lАй бұрын
🌹🌹🙏🏻🙏🏻
@NenuMiMaddukuriАй бұрын
థాంక్యూ నాన్న మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా నానమ్మ చానల్ ని లైక్ కూడా చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి ప్లీజ్