sree narada mouli tyagayya
14 жыл бұрын
odanu jaripi tyagayya
14 жыл бұрын
seethamma mayamma tyagayya song
14 жыл бұрын
nidhi chala sukhama tyagayya
14 жыл бұрын
Пікірлер
@ravichandrang3724
@ravichandrang3724 22 сағат бұрын
தமிழில் அமுது படைக்கும் பாடல். இப்பாடலை உருவாக்கிய அனைவரும் பாராட்டுக்குரியவர்கள்.ரசிப்பவர்கள் உயர்ந்தவர்கள்.கொடுத்து வைத்தவர்கள்.
@pallechandrashekar8908
@pallechandrashekar8908 16 күн бұрын
శ్రీ రామ సీతా ❤🌷🙏
@JasthiCS
@JasthiCS 18 күн бұрын
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా జగదానంద కారకా గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల జగదానంద కారకా అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక జగదానంద కారకా నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ జగదానంద కారకా ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత జగదానంద కారకా పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల జగదానంద కారకా సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత జగదానంద కారకా సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత జగదానంద కారకా ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర జగదానంద కారకా కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత జగదానంద కారకా పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత జగదానంద కారకా అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత జగదానంద కారకా!
@mahaganapathyjyosthishalayam
@mahaganapathyjyosthishalayam 2 ай бұрын
❤❤❤❤❤
@sreedevisrinivas3338
@sreedevisrinivas3338 2 ай бұрын
Jai spb
@sreedevisrinivas3338
@sreedevisrinivas3338 2 ай бұрын
Jai spb
@AIOG_
@AIOG_ 3 ай бұрын
Ee keerthanalu vinala te gatha janmalo punyam chesi vundali.....praptham vundali....
@AIOG_
@AIOG_ 3 ай бұрын
Each and every small dialogue is carefully written and are having very sweet. That is sri rama ashirvad....
@Rithuzz_12
@Rithuzz_12 3 ай бұрын
നല്ല രസം
@ramcrao78
@ramcrao78 3 ай бұрын
ఆహా! ఆ సోమయాజులు గారు ఆ మహనీయులు త్యాగరాజు గారు పాత్రలో ప్రకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ జీవం పోసిన పాత్రకు, బాలుగారు అమృత గాత్రం అందించి ఎంత పుణ్యం కట్టుకున్నారో. రామ రామ రామ.🙏
@kandregulaapparao3474
@kandregulaapparao3474 3 ай бұрын
🙏🙏🙏
@baru4u
@baru4u 3 ай бұрын
Menu vintunnanu.maa mother Valladi RAJAMAHENDRAVARAM.
@shivarambollepogula4496
@shivarambollepogula4496 4 ай бұрын
ఎంతటి ఉన్నతమైన గానం బాలు గారు చాలా శ్రద్ధతో పాడారు
@adhikaralasomashekar3503
@adhikaralasomashekar3503 5 ай бұрын
Endaro mahanubhavulu, Andariki Vandamulu.
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 6 ай бұрын
🙏🙏🙏🎉🎉🎉
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 6 ай бұрын
Heartfully requesting Sreerama to show Mercy on him.No on all.
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 6 ай бұрын
Mind is fully immersed in hearing the. Wonderful. Song. I am blessed to hear.
@suryanarayanamurthyi2249
@suryanarayanamurthyi2249 6 ай бұрын
Melody. Wonderful.
@arunckarthikeyan
@arunckarthikeyan 6 ай бұрын
Listening after Roopa Revathys mix... Soulfull 1:05
@yellpower2467
@yellpower2467 6 ай бұрын
For several decades, researchers really were so excited that there REALLY was a Treatise “SwaraarNavam” that Sage Narada gave Tyagayya garu in a physical form. Only later did they realize that it was nice t a Physical Book or Palm leaf manuscript but just in spirit. Tyagarajaswamy credited his knowledge of Carnatic Music and Ragas to Sage Narada.
@srinivasyellambhotla-np7cm
@srinivasyellambhotla-np7cm 7 ай бұрын
Naa balagam chala peddadi sithamma Maa Yamma sriramudu maa tandri
@surajmusic4119
@surajmusic4119 7 ай бұрын
In which raaga this keerthanam composed and if we impliment the notes of this composition in North Indian style Indian classical music so which raaga will create ❤❤
@truthseeker835
@truthseeker835 8 ай бұрын
🙏🙏🚩🚩🌹🌹🙏🙏
@SujathaM420
@SujathaM420 8 ай бұрын
How can we comment on such a prayer . No comments.
@devulapallichakravarty
@devulapallichakravarty 9 ай бұрын
శ్రీరామ రఘురామ శృంగార రామ యని శృంగార రామ యని చింతింప రాదా ఓ మనసా తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్యమును తపమేమి చేసెనో కౌసల్య తపమేమి చేసెనో తెలియా ధశరథుడు శ్రీరామ రారా యని పిలువమును తపమేమి చేసెనో ధశరథుడు తపమేమి చేసెనో తెలియా తనివార పరిచర్య చేయ సౌమిత్రిమును తపమేమి చేసెనో సౌమిత్రి తపమేమి చేసెనో తెలియా తన వెంట చన జూచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో కౌశికుడు తపమేమి చేసెనో తెలియా తాపంబణగి రూపవతియౌట కహల్య తపమేమి చేసెనో అహల్య తపమేమి చేసెనో తెలియా ధర్మాత్మ చరణంబు సోక శివచాపంబు తపమేమి చేసెనో చాపంబు తపమేమి చేసెనో తెలియా తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి జేసెనో జనకుండు తపమేమి జేసెనో తెలియా దహరంబు కరగా కరము బట్ట జానకి తపమేమి చేసెనో జానకి తపమేమి చేసెనో తెలియా త్యాగరాజాప్తాయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో ఆ మౌని తపమేమి చేసెనో తెలియా ॥శ్రీరామ॥ 🪷 Translation: 🌺 O My Mind! Won't You meditate as Sri Rama, Raghu Rama, Shringara Rama? 🪻Who knows what penance did: 🍃 Kausalya do to kiss Him on His gleaming cheeks? 🍃 Dasaratha do to call Him, ‘O Sri Rama, come here’? 🍃 The son of Sumitra (Lakshmana) do to undertake His service to his heart’s content? 🍃 Kaushika (Vishwamitra) do to exult upon seeing Him (Rama) walk behind? 🍃 Ahalya do to be relieved from her emotional distress and become comely again! 🍃 The bow of Lord Shiva do to be touched by the holy feet of the Righteous One? 🍃 Janaka do to give away his daughter to Him and fully look (~at them) to his satisfaction? 🍃 Janaki (Sita) do to hold His hand (even) as her heart melted (~elated, overjoyed)? 🍃 Sage Narada, the benefactor of Tyagaraja, do to eulogize Him?
@Vmkjagapathiraju
@Vmkjagapathiraju 10 ай бұрын
Balu garu 🎉
@pendotavijay0717
@pendotavijay0717 10 ай бұрын
iTs telugu Telangana
@jyothichunduru8933
@jyothichunduru8933 10 ай бұрын
Entha manchi keerthana
@jyothichunduru8933
@jyothichunduru8933 10 ай бұрын
Entha manchi pata enni sarlu vinakudadhu pata ardham tho feel ithe pata inka anadam istundhi e pata manaku echina thyagayya miku ma kruthagnathalu tandi
@krishnacruze972
@krishnacruze972 10 ай бұрын
Sri Rama Jayam
@NagaRaju-tg4sz
@NagaRaju-tg4sz 11 ай бұрын
SUPER SUPER SONG SIR.
@NagaRaju-tg4sz
@NagaRaju-tg4sz 11 ай бұрын
SUPER SUPER SONG SIR.
@pavanm4455
@pavanm4455 Жыл бұрын
All time favourite movie!!! Like no other.
@craj3084
@craj3084 Жыл бұрын
Thyagaiah garu mana vaaru, kaveri nadhi neraniki valasa vellaru valla kutumbham.🙏
@firstGmail75
@firstGmail75 Жыл бұрын
సోమయాజులు గారి base voice చాలా హుందాగా ఉంది
@ravichandrang3724
@ravichandrang3724 Жыл бұрын
Pancha rathna krithi is rendered by golden voice of S P B
@ravichandrang3724
@ravichandrang3724 Жыл бұрын
Beautiful song of Thiyagaraja krithi with S.P.B voice.
@radhavemuri1706
@radhavemuri1706 Жыл бұрын
I listened to these songs many times always with happy tears I will continue to listen to these songs as long as I am alive. These songs give me extreme happiness
@akashkumbhar9167
@akashkumbhar9167 Жыл бұрын
Telugu❤
@naganarasimhabn6544
@naganarasimhabn6544 Жыл бұрын
8o Hu
@lalithalakshmi9668
@lalithalakshmi9668 Жыл бұрын
Thankyou so much. I liked thyagayya very much.l enjoyed all songs
@laxmithrylokya1674
@laxmithrylokya1674 Жыл бұрын
God is greater than justice (Dharma) because God is the protector of Dharma. We should follow Dharma to please God and hence, Justice cannot be greater than God. Tyaagaraju clearly explains this concept in this song. My Sadguru Shri Datta Swami taught this concept ❤ to love God because there is nothing greater than God 🙏
@arunkumar-sr5zt
@arunkumar-sr5zt 5 ай бұрын
Well done ur true God is really great gunasryayudu,gunamulo leenamai unna tana swaswa rupam kolipodu😊
@swamivedantanandapuri1322
@swamivedantanandapuri1322 Жыл бұрын
Rama, rama, rama. 🙏🙏🙏🙏🙏 Most wonderful. Many thanks. Pranaam🙏🙏🙏🙏🙏🙏
@iamyouu
@iamyouu Жыл бұрын
Tyagaraja please give me at least 1% of your bhakti,🙏
@srujanabheemasetty2471
@srujanabheemasetty2471 4 ай бұрын
Yes we should beg tyagaraja swami for his bhakti
@dhamodhararao9818
@dhamodhararao9818 Жыл бұрын
Superb... జై సీతారామ...
@madhavanaidu4444
@madhavanaidu4444 Жыл бұрын
Very very obsorbing, & the melody is odorable, RamaBhkti is enchanting 👍👏👏👏🙌🙏🙏🙏
@TheCHANDURUDU
@TheCHANDURUDU Жыл бұрын
Sakshi ranga Rao garu paadina keerthana emiti, pl provide if link is available
@nomulasanthoshsongs7077
@nomulasanthoshsongs7077 Жыл бұрын
భవనుతా నా హృదయమున రమింపుము.... 👏🏻👏🏻👌
@yellpower2467
@yellpower2467 Жыл бұрын
కీర్తనల మాధుర్యము ఒక ఎత్తైతే స్వామి వారి జీవితంలో జరిగిన ఆ అత్యద్భుత ఘటననే మనము గ్రహించాలి - యెవరో ముక్కూ మొహం తెలీని వారు కలలో రాములవారు కనబడి ఫలానివారింటి సంబంధం చేసుకోమని చెప్పడం ఎంత మహోన్నతమైన మహిమాన్వితం కదా ?
@drmvdhruva
@drmvdhruva Жыл бұрын
Movie name Tayagya...