ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం వ్యాస దేవాయ నమః 🙏 సకల మానవాళి దుఃఖం పోగొట్టటానికి, అజ్ఞానం రూపుమాపేందుకు అవతరించిన, జ్ఞాన స్వరూపులు, ప్రేమ స్వరూపులు వ్యాస దేవుల వారు సాక్షాత్తు విష్ణువు 17వ అవతారం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో మరుగున పడుతున్న సనాతన ధర్మాన్ని మేల్కొలిపి లోకమంతా సుఖశాంతులతో వుండాలనే దివ్య సంకల్పంతో సాక్షాత్తు వ్యాస స్వరూపులు భవఘ్ని గురు దేవుల వారి ద్వారా భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మ క్షేత్రం అత్యద్భుతంగా నిర్మాణం చేయించుకున్నారు వ్యాస దేవుల వారు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆచరణాత్మక ఆద్యాత్మిక ప్రబోధ క్షేత్రం లేనేలేదు అందరికీ ఆహ్వానం రండి రండి జనులారా రండి రండి ధర్మాన్ని తెలుసుకుని ఆచరించండి సుఖశాంతులు పొందండి లోకాసమస్తా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతిః జై గురుదేవ్ కృతజ్ఞతలు తండ్రి గురుదేవా 🛐🛐🛐🛐🛐
@doddavenu2643Ай бұрын
🌺ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఈ మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరం ఏ రోజు ఏ గుడిలో ఏ దేవుడు ని పూజిస్తున్నా అక్కడ మనం వినే మంత్రాలు వ్యాసభగవానులు వారు అందించినవే. ఎవరు ఏ పూజ చేస్తున్నా, ఏ దేవుడిని ఆరాధిస్తున్నా, ఏ ఆచారాన్ని పాటిస్తున్నా, ఏ సాంప్రదాయంలో ఉన్నా...... అవన్నీ వేద వ్యాసాలవారు అందించినవే. ఎవరు ఏ యజ్ఞం చేసిన ఏ హోమం చేసిన ఏ ధ్యానం చేసిన తపస్సు చేసిన అవన్నీ వ్యాస భగవానుల వారు అందించిన శాస్త్రాల్లో తెలుసుకున్నవే. తల్లి రుణం తండ్రి రుణం దేవతల రుణం తీర్చుకోవడానికి కుదురుతుంది .కానీ ...... మనిషిగా జన్మనిచ్చి ఈ మానవ జన్మ సార్థకం చేసుకునే విధంగా ఇన్ని అందించిన వ్యాసభగవానులవారిరుణం తీర్చుకోవడం అన్నది సాధ్యం కాని విషయం. వ్యాస దేవా అని స్మరించుకుంటేనే చాలు నీకు దగ్గరగానే ఉన్నాను రా తల్లి అని అనుభవం అయ్యేలాగా చేస్తారు తండ్రి. కృతజ్ఞతలు తండ్రి🙏🙏🙏
@doddavenu2643Ай бұрын
🌺ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషి మాత్రమే దుఃఖం నుండి బయటపడి సుఖంగా శాంతిగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఈ మానవజన్మ లక్ష్యమైన మోక్షం పొందడానికి వీలవుతుంది అని ఎంతో వెలకట్టలేని విలువైన జ్ఞానాన్ని ధర్మాలను అందించడమే కాకుండా ప్రత్యేకంగా కలియుగం లోని మన కోసం వ్యాసభగవానులవారిగా అవతరించారు. వ్యాస భగవానులవారు ప్రతి క్షణం మనకు తోడుగా ఉంటారు ఎందుకంటే వారు చిరంజీవి కాబట్టి మిగిలిన అవతారాలు వలే వ్యాస అవతారాన్ని చాలించటం అన్నది లేదు. వ్యాసభగవానులవారు వేదవతి వేద నిధి కి మాట ఇచ్చిన ప్రకారంగా ఎక్కడైతే జ్ఞానబోధ జరుగుతుందో వారిలోనూ, అక్కడ ఉంటాను అని చెప్పారు కనుక మన వైకుంఠపురంలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న మన కృష్ణా నది పక్కనే తండ్రి సజీవ మూర్తిగా మనతోనే ఉన్నారు కృతజ్ఞతలు తండ్రి🙏🙏🙏
@doddavenu2643Ай бұрын
🌺ఓం శ్రీ గురుభ్యోనమః🙏 మన భారతదేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. అనంతమైన జ్ఞాన సంపదకు, శ్రేష్ఠ ధర్మాలకు పుట్టినిల్లు అయిన మన దేశం వేద భూమిగా, కర్మభూమిగా జ్ఞాన భూమిగ ప్రసిద్ధి చెందటానికి, అనేక దేశాల వారికి జ్ఞాన ప్రదాతగా ఆచార సంప్రదాయాల విషయాలలో దిక్సూచిగా గుర్తించడటానికి ఇంతటి మహోన్నతమైన గుర్తింపుకు వైభవానికి కారణం శ్రీ భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు అందించిన జ్ఞానమే. ప్రపంచంలోనే ఎక్కడా వ్యాస భగవానునుల వారికి ఇంత పెద్ద క్షేత్రం లేదు. నిజంగా ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే సర్వ దుఃఖ హరణం ఇదే ముక్తికి సోపానం అని అనుభవంగా తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తండ్రి 🙏🙏🙏
@venkatnarsingarao1179Ай бұрын
గురు దేవా. మీ బోధమృతం నాకు లభించియింది. మీకు చాలా కృతజ్ఞతలు తండ్రి. 🙏🙏🙏🙏
@vyasaa6255Ай бұрын
Krutagnatalu tandri Krutagnatalu amma Jai gurudev 🙏🏻 😊
@vmsivakumarjosyula787Ай бұрын
OME sri gurubhyonamaha
@varalakshmigolla6377Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం వ్యాస దేవాయ నమః 🙏 కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు
🙏🙏🙏🙏 కృతజ్ఞతలు తండ్రి,నిరాకార పరమాత్మ ను మీ వల్లే చూస్తున్నాం గురుదేవా..🙏🙏
@kchsrao55Ай бұрын
🙏🙏🙏
@KumrsawmyKadaiАй бұрын
శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మ సన్నాసి యోగంలో మూడవ చాప్టర్లో పాపం పలితాలు గురించి పుణ్యాలు ఫలితం గురించి గీతని చదివి ఆచరిస్తే ఓట్లు వల్ల వచ్చే సుఖశాంతుల గురించి ఆత్మ జ్ఞాన లక్షణాలు గురించి విద్య వినయ సంపన్నే బ్రాహ్మణి గహస్తిని సుని సేవ సంపాకః పండిత సమదర్శనః బ్రహ్మ జ్ఞానం కలిగిన పండితుని గోమాతనే ఏనుగులు కుక్క చండాలుడు ఈ ఐదుగురు గురించి సమదర్శనంగా ఎలాగుండాలో ఆత్మజ్ఞానంతో ఉండాలని చాలా బాగా వివరంగా చెప్పారు గురుదేవ మీరు చెప్పిన ఈ అమృతమైన బోధ నా బుద్ధిలో స్థిరమైన గా కృతజ్ఞతలు గురుదేవా కృతజ్ఞతలు తండ్రి 🙏🙏🙏
@KumrsawmyKadaiАй бұрын
శ్రీమద్ భగవద్గీత ఐదు అధ్యాయం కర్మ సన్యాస్య యోగములో చాప్టర్ 2 లో యోగి లక్షణాల కరమా సన్నాసి లక్షణాలు చాలా బాగా వివరించారు తండ్రి అమ్మకు గురుదేవులకు సహస్ర వందనములు 🙏🙏🙏
@UmaRayaniАй бұрын
అద్భుతమైన బోధ అండి.ఇపుడు ఈ సమాజం లో ఏ భావం తో ఉండాలి అనేది అద్భుతం గా చెప్పారు
@manyamsubrah6Ай бұрын
Jai grudeva
@boddulurisivajyothi9795Ай бұрын
Guru Deva krutagnatallu tandri Vela Vella krutagnatallu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@magulurinagendra9606Ай бұрын
How can I change subtitles from Hindi to Telugu..
@gowrishanker5625Ай бұрын
How to change subtitles from hindi to telugu
@varalakshmigolla6377Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఓం వ్యాస దేవాయ నమః 🙏 కృతజ్ఞతలు తండ్రి గురుదేవా 🛐 వేల కొలది సార్లు కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు 🙏
@hareeshkota8431Ай бұрын
Jai gurudev 🙏🙏🙏🙏🙏
@ravikanakamedala3937Ай бұрын
🙏🙏🙏 Om sri gurubyo namaha 🙏 Om vyasadevaya namaha 🙏 tandri gurudeva tandribodane mananam chesukuntu annitini samaga chustu nadustanu tandri 🙏🙏🙏🙏🙏🙏🙏
@KumrsawmyKadaiАй бұрын
కృతజ్ఞతలు గురుదేవ నాలుగవ అధ్యాయమైన ఎలాగా ఆచరించాలో చాలా బాగా వివరించారు అమ్మకి గురుదేవులకి సహస్ర వందనములు చాలా బాగా వివరించారు తండ్రి మీరు చెప్పిన ఈ జ్ఞానబోధ జీర్ణమగును గాక గురుదేవ 🙏🙏🙏
@manyamsubrah6Ай бұрын
Jai grufeva
@kanakadurgamekala4636Ай бұрын
Omsri Vyasadevaya namaha 🙏 krutagnatalu gurudeva 🙏 krutagnatalu amma 🙏
@KumrsawmyKadaiАй бұрын
శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయం జాన కర్మ సన్నాసియోగం పదవ వారంలో గురువు దగ్గరికి శిష్యుడు లక్షణాల గురించి అలాగే పారద సంచిత ఆగమని కర్మల గురించి చాలా బాగా వివరించారు గురుదేవా కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు గురుదేవా 🙏🙏
@KumrsawmyKadaiАй бұрын
శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయం జాన కర్మ సన్యాసయోగంలో 11 వారంలో ధ్యాన లక్షణాలు గురించి చాలా బాగా వివరించారు గురుదేవా కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు 🙏🙏
@lalithakesamsetti2096Ай бұрын
Kruthagnathalu thandri🙏
@b.supraja85Ай бұрын
🙏🙏🙏
@manyamsubrah6Ай бұрын
Jai grudeva
@saiinkollu2872Ай бұрын
❤❤❤
@KumrsawmyKadaiАй бұрын
శ్రీమద్ భగవద్గీత జాన కర్మ సన్నాసియోగం 9 వారం లో 34వ శ్లోకం ఒక శిష్యుడు దేహం సంబంధించిన జ్ఞానం ఆత్మ జ్ఞానం ఒక ఆధ్యాత్మిక సద్గురువు పరి ప్రశ్నసేవయా తత్తది జానదర్శిన గురించి జనకమహారాజు అష్ట వక్రమహర్షి దగ్గర ఆత్మజ్ఞానం ఎలాగా పొందారు భగవద్గీత జనకమహారాజు గురించి చాలా బాగా వివరించారు గురుదేవా. ఒక శిష్యుడు గురువు దగ్గర ఎలాగా శ్రద్ధతో విధేయత వినయం ఉండాలో చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు గురుదేవ కృతజ్ఞతలు తండ్రి 🙏🙏