Anna konni padhaalu artham kavatledhu lyrics pettu anna please🙏🙏
@LAXMANCREATIONSTMАй бұрын
🙏ఓం నమః శివాయ 🙏 పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ఆకులు అల్లిన అడవి కొనలో పువ్వులు జల్లిన పూల మాలలో (2) ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ (2)"* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ప్రసాదమిచ్చిన పసిడి పంటలో (2) జీవములిచ్చిన జంగమ దేవుడు (2) ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ (2)"* పాల దారలు , పంచదారలో (2) హాటకేశ్వరము చూసిన పుణ్యము (2) సాక్షి గణపతికి సమస్కరించి ," ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ముటుపటి పేరున మువ్వల తోడేలు (2) కురిసి జల్లిన దుంకిన నెలలు (2) పీతకలల్లిన గొల్ల కురుమలు (2) భజన పాడిన , భజన మండులు ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "*