భవిష్య గారు చానల్ లో మంచి విషయాలు డాక్టర్ గారి ద్వారా విన్నాము.ధన్యవాదములు
@BhavataranginiАй бұрын
ధన్యవాదములు ఇంకా ఆసక్తికరమైన కార్యక్రమాలు ఉంటాయి తిలకించండి
@NagaLakshmi-dv8qp2 ай бұрын
Super Babai
@parvathivelamakanni2 ай бұрын
Jaisriram Every telupavalacidi
@ISiva-y9w3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vishnupriyaeadala27383 ай бұрын
Maa Ammamma kuda Elage vunde varu Bamma garu . ❤❤🙏🙏
@manjularevoori96713 ай бұрын
Antha sepu nuchodam enduku
@balakameshwararaoayyalasom7233 ай бұрын
Jai Ba.ma garu Jai Srira.
@rajeswarir11733 ай бұрын
New subscriber andi vedios bagunnay❤
@Bhavatarangini3 ай бұрын
ధన్యవాదములు అండి
@Bhavatarangini3 ай бұрын
ధన్యవాదములు అండి
@AshokKumar-rf7uk3 ай бұрын
🙏🙏🙏 bhamma garu vandanalu meeku Dayna vadaĺu talli
@AshokKumar-rf7uk3 ай бұрын
🙏🙏🙏💐👏
@suseelamanin48363 ай бұрын
Yekkada address pettandi
@Bhavatarangini3 ай бұрын
మచిలీపట్నం నుండి మంగినపూడి వెళ్లే దారిలో సుమారు 7 కిలోమీటర్ల దూరంలో గోపువానిపాలెం ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మీద డాభా ల సెంటరుసెంటరు అని అడిగితే వస్తుంది ఆ సెంటర్ లోనే రోడ్డు పక్కన
@sundarib83463 ай бұрын
Gummam meedha koorchokoodadu
@Bhavatarangini3 ай бұрын
అక్కడ గుమ్మం లేదండి అదంతా అరుగు వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు
@rajarao70303 ай бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
@rajarao70303 ай бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
@akulavanaja27973 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@RamaDevi-b6t3 ай бұрын
Jaisriram🎉🙏🙏🙏
@bramarambamaddali6853 ай бұрын
రామ చిలకలు ఆవుదూడ ప్రదక్షిణ ఆ వీడియొ మేము చూడలేకపోయాము
@RamadeviR-x5t3 ай бұрын
Chayou
@josyulasarada4953 ай бұрын
Amma Ki namaskaramulu. Mee jnapakashakti adyatmikata neti Taranaki ento adarsam.jai sree ram 🙏🏽🌹
Manchi q&a chala baga adogaru❤ Bamma garu naku chala istam
@NagamalliKantheti4 ай бұрын
ప్రతి ఊళ్లో ఇలాంటి బామ్మలు ఉన్నారు ఇందులో గొప్ప ఏమీ లేదు మంచిని పాటించలేని వారికి ఇవి నీతులు గానే కనపడతాయి మంచి చెడులు తెలియని మనుషులు ఉన్నారా, ఇన్ని నీతులు అవసరం లేదు ఇన్ని పద్యాలు అవసరం లేదు, నిజాయితీతో కష్టపడి నిద్రించేవాడే నిజమైన మనిషి ఇది ఒక్కటి తెలిస్తే చాలు అదే దైవ పూజ ఇలా చెప్పే వాళ్ళు మనకి రోజు కనబడుతూనే ఉంటారు ఎవరిని మోసం చేయకుండా తమ కష్టంతో తము జీవిస్తూ ఉండేవాడే నిజమైన మనిషి వాడే రాముడు జీసస్ కృష్ణుడు ఇంకా 🇮🇳
@lakshmialapati34524 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤🎉🎉
@lakshmialapati34524 ай бұрын
Jai శ్రీ ram
@nallanagasuryavaralakshmi97024 ай бұрын
ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహిస్తూ, తెలుగు భాషా వైభవాన్ని చాటి చెపుతూ, యువతను తెలుగు ప్రక్రియలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి పూనుకొన్న పెద్దలందరికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.💐💐 ఎన్. ఎన్. ఎస్. వరలక్ష్మి 🙏🙏
@deepaknyathi68194 ай бұрын
చాలా సంతోషం, అభినందనలు,ఈ సదావకాశాన్ని వినియోగించు కోగలను మరియు విజయం కావాలని ఆశిస్తూ డా.దీపక్ న్యాతి రచయిత,దర్శకుడు నంది అవార్డు గ్రహీత
@allamgopal23174 ай бұрын
🙏
@krishnaraokrish69824 ай бұрын
మళ్లీ మా లాంటి కవులకు, రచయితలకు, కళా కారులకు కలం నిండా... గళం నిండా పని .... తెలుగు తల్లి ఒడిలో సేద తీరడానికి మేము వస్తున్నాం...🙏
@kumariravada41904 ай бұрын
జై తెలుగు తల్లి 🙏తెలుగు భాష వర్ధిల్లాలి ✍️ తెలుగు యువతకు ప్రాధాన్యం అభినందనీయం 🙏🙂
@venkataswamylanka13034 ай бұрын
చాలా సంతోషం శుభాభినందనలు
@peddirajukolati85374 ай бұрын
తెలుగు భాష ను ప్రోత్సాహించే కృషి లో భాగంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం వారి కృషి ఎన్నదగినది, వెల కట్టలేనిదీనూ. వారి శ్రమ, కృషి ఫలించేలా మనందరం భాగస్వాములం కాగలందులకై రూ.500/- చెల్లించి తప్పకుండా పాల్గొందాం రండి.. చేరండి... రారండీ 🙏 2024 డిసెంబర్ 28,29తేదీలు .... కవి కోలాటి, పాలకొల్లు ✍️
@williamcarey13604 ай бұрын
అయ్యా ! తెలుగు సాహిత్య మంటె కేవలం హైందవ సాహిత్య మేనా ? తెలుగు క్రైస్తవ సాహిత్యాన్ని మీరు విస్మరిస్తున్నారు.. అని నేనుభావిస్తున్నాను . !
@revathiamruthapudi3784 ай бұрын
🎉🎉మంచి ఆ లోచన లు
@hymavathygp24694 ай бұрын
మీరు చేసే ప్రతి ఒక్కటి చారిత్రాత్మక మే, సార్లు, హృదయ పూర్వక ధన్యవాదాలు అభినందనలు
@DrIRP1234 ай бұрын
Super 👌 Sir 💐
@arunasarmachayanam55694 ай бұрын
తెలుగు భాషా పరిరక్షణ థ్యేయమై నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమం🎉🎉