03/18 || నార్నూర్ మండలం ఖైర్ దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమెలా పాటలు

  Рет қаралды 95,636

Akashvani Adilabad 100.2 FM

Akashvani Adilabad 100.2 FM

Күн бұрын

#AllIndiaRadio #Adilabad #Akashvani #100.2 fm#గిరిపదం #గుమెలాపాటలు
ఆదివాసీ గోండులు తమ గ్రామాల్లో దసరా పండుగ రోజు ఆకడ తీసి దండారి నృత్య అభ్యాసం ప్రారంభిస్తారు.
గుమెలా పాటలు వినసొంపుగా ఉంటాయి. విన్న వారికి ఆనందాన్ని ఇస్తాయి. ఇవి చాలా పురాతనమైనవి.
“పారిపహండి కుపర్ లింగు” రచించారని చెప్తుంటారు. ఈ పాటల గురించి పరిశోధన చేయవల్సి ఉంది. గుమెలా పాటల రచన, పొందుపరిచిన బాణి అపురూపంగా ఉంటుంది. ఈ పాటలు పాడేవారు ఎంతలీనమై పాడుతారో, అంతే లీనమై ఇతరులు వింటారు, నృత్యం చేస్తారు.
16, 23 డిసెంబర్ 2019, సాయంత్రం 6.25 ని.లకు - 'గిరిపదం' ఆదివాసీ పాటల కార్యక్రమంలో ప్రసారమైన నార్నూర్ మండలం ఖైర్ దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమెలాపాటలు.
----------------------------------------------------------------------------------------------------
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 fm, మనసు నిండ.....!
అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ : ఆకాశవాణి ఆదిలాబాద్
---------------------------------------------------------------------------------------------------
ఆకాశవాణి ఆదిలాబాద్ ను News on Air యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు!
లేక ఈ లింక్ తో డైరెక్ట్ గా వినవచ్చు! : bit.ly/AIRADB

Пікірлер: 36
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 39 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 35 МЛН
Narayanpur gumela
8:22
jagan ada jagan
Рет қаралды 27 М.
pamulawada. 8688249510.chandu
7:26
Hethmadevi Athrams
Рет қаралды 481 М.
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН