03 of 03 Aanusasinika Parvam of Mahabharatam at Undrajavaram (Episode 49)

  Рет қаралды 65,398

Krishna Rao Mallina

Krishna Rao Mallina

Күн бұрын

Пікірлер: 53
@varadarajanps5244
@varadarajanps5244 5 жыл бұрын
వుండ్రాజవరం ప్రవచనాలు అన్నింటినీ విన్నాను. ఇంతటి బృహత్ కార్యక్రమాలు నిర్వహించుతున్న కృష్ణారావు గారికి ధన్యవాదాలు. గురుదేవులకు సాష్టాంగ నమస్కారము. శ్రీయుతులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి, మైలవరపు శ్రీనివాసరావు గారికి, గరికపాటి నరసింహారావు గారికి, వృద్దిపర్తి పద్మాకర్ గారికి శలాక రఘునాథ శర్మగారి కి సాష్టాంగ దండ ప్రణామం చేస్తూన్నాను. ముఖ్యంగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి విమర్శనాత్మక విశ్లేషణ ఎంతొ బాగా నచ్చింది. సంపూర్ణ మహా భారతం పై వారిపూర్తి ప్రసంగం వినే అవకాశం కలిగితే ఎంతో బాగుంటుంది. కడిమెళ్ళ వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
@santoshb4316
@santoshb4316 4 жыл бұрын
È
@vundisrihari7002
@vundisrihari7002 4 жыл бұрын
Qq
@srirameshkumar8602
@srirameshkumar8602 4 жыл бұрын
Ome Namo Bhagavathe Vadudevaya
@reddidude2122
@reddidude2122 Жыл бұрын
ఆ జీడీ పప్పు పకోడీ ఎంత రుచిగా ఉంటుందో తెలీదు గానీ మీ ప్రవచనాలు మాత్రం చాలా వినసొంపుగా ఉన్నాయి గురువు గారు..
@ganapativenkatesh9790
@ganapativenkatesh9790 2 жыл бұрын
ఒక్కడు వాడు అనే పదాలు వాడుతున్న మీరు గురువులను సంబోదించిన మీ సంస్కారము చాలా గొప్పది గురువు గారు!!!!
@nageswararaov4443
@nageswararaov4443 2 жыл бұрын
అప్పుడప్పుడు అటువంటి భాష ఉపయోగిస్తారు.
@ratnamalakoukuntla7109
@ratnamalakoukuntla7109 3 жыл бұрын
Guru gaariki vandanalu.pravachanam chaala bagundi
@slabsriraghavendra8582
@slabsriraghavendra8582 2 жыл бұрын
గురువు గారి ఉపన్యాసం చాలా మధురము.వారికి నమస్కారాలు
@shobharani937
@shobharani937 4 жыл бұрын
ధన్య వాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు కృష్ణ రావు గారి కీ ధన్య వాదాలు
@kumarsushma
@kumarsushma 11 жыл бұрын
Uma Maheswara Samvaadam starts at 1:05:30. Whoever listens it will not get into the cycle of birth and death.. Many thanks to Krishna Rao Garu
@gurunadhreddy1003
@gurunadhreddy1003 2 жыл бұрын
అధ్బుతమైన ప్రవచనం గురువు గారి కి పాధాబి వందనాలు ,,,🙏🙏🙏
@bulletbabugowda1086
@bulletbabugowda1086 4 жыл бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
@bhaskerraom5162
@bhaskerraom5162 7 жыл бұрын
Mahabharatam is great,with this we are knowing so many things ,we are thankful to Krishna Rao garu,for his dedication all work.
@kraletirangarao8070
@kraletirangarao8070 9 жыл бұрын
anusasinikaparvam chala adbhutamuga chepperu bhrahmmasri vaddiparti padmakar garu.variki , intha chakkati vedika erpatu chesina Dr krishnarao gariki aneka vandanalu.by kraleti rangarao, rtd lecturer,visakhapatnam
@chsumathi7616
@chsumathi7616 Жыл бұрын
Jai sri krishna 🙏🏻🙏🏻🙏🏻
@asamsailuasamsailu6374
@asamsailuasamsailu6374 4 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@ahraoa
@ahraoa 3 жыл бұрын
Guruvu gaariki paadhabhivandhanamulu 🙏🙏🙏
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼కృష్ణంవందేజగద్గురుమ్.
@ahraoa
@ahraoa 3 жыл бұрын
Harekrishna 🙏🙏🙏
@gurunadhreddy1003
@gurunadhreddy1003 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@chinnaveerappa3887
@chinnaveerappa3887 5 жыл бұрын
Guruvgariki namasakaram mi pravachanau reddy savasharamlununichi Virginia manusuprashattagavuttnuddi
@isatyarao9473
@isatyarao9473 6 жыл бұрын
Thanks guruvu garu
@rangaswamy2131
@rangaswamy2131 3 жыл бұрын
ఓం నమః శివాయ...
@chakrapanimittinti5707
@chakrapanimittinti5707 5 жыл бұрын
Ayyagaru ,very good.
@phanikumarpothukuchi743
@phanikumarpothukuchi743 4 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏 ప్రవచనము చాలా బాగున్నది.
@syamalaraotenneti9007
@syamalaraotenneti9007 12 жыл бұрын
Lokamu lo vunna midi midi gnanamu ,asambadha pracharamulu,asatyalu tolaginchi VASTAVAMU lanu vivarincharu. Katala ki Pravachana Kartala ki, Dhanyavadamulu.
@vijayasarath
@vijayasarath 8 жыл бұрын
chala bhaga cheparu andi ,thanks to krishna rao garu, mi vuru lo gedipapu pakoda famous anukunta guru garu ekkuva ga antuntey telstundi,
@nageswararaov4443
@nageswararaov4443 Жыл бұрын
అది ప్రవచన కర్త యొక్క జిహ్వ చాపల్యం. ఈయనా చాలా బాగా చెప్తారు. కానీ ఆత్మస్తుతి, పరనింద ఎక్కువ. మా అత్త గారు చనిపోయినప్పుడు, కరోనా టైం లో, పుస్తకాల షాపులు మూసి ఉంచిన రోజులు. గరుడ పురాణం చదవటం కుదరక పోయినా విందామని యూట్యూబ్ లో వెతికితే ఈ గురువు గారి ప్రవచనము దొరికింది. అది ఏ ప్రాంతంలో, ఏ సందర్భంలో జరిగిందో తెలియదు. కానీ ఆయన ప్రవచనం అంతా ప్రేక్షకులను కసురుకుంటూ, విసుక్కుంటూ తిట్టుకుంటూ సాగింది.‌నాకు మనఃశాంతి లభించక వినడం ఆపేసాను. నిన్నటికి మొన్న బియ్యం అమ్ముకునే వాళ్ళు కూడా ప్రవచనాలు ఈ మద్య చెప్పేస్తున్నారు అని ఒక పవిత్రుడుని ఉద్ధేశించి అన్నారు. మళ్లీ, అన్నీ నేను చెప్పేది కాదు శాస్త్రం చెబుతోంది అని బొంకుతారు. ఇది నేను గమనించిన నా అభిప్రాయం. అజ్ఞానంతో నేను తప్పుగా అని ఉంటే అనేక క్షమాపణలు. శ్రీ క్రిష్ణార్పణం.🙏🙏🙏🙏
@ahraoa
@ahraoa 3 жыл бұрын
Om namo Bhagavathe Vasudevaya namaha 🙏🙏🙏🙏🙏
@Cooper407
@Cooper407 3 жыл бұрын
Namaste🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vishnucherry704
@vishnucherry704 4 жыл бұрын
Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏
@vishnucherry704
@vishnucherry704 4 жыл бұрын
Om namahshivaya 🙏🕉🕉🕉🙏
@raghavaraovankadaru97
@raghavaraovankadaru97 2 жыл бұрын
Excellent speech 🙏🙏
@vishnu2857
@vishnu2857 10 жыл бұрын
At 1 hour 30 minutes , guru gaaru says paapa varnana , those who scold parents would go to kumbhipaaka naraka . At around 1hour 35 minutes , guru gaaru gives manthra upadesha of vishnu . "Om Namo Bhagavathe Vaasudhevaaya" .
@naveendasari296
@naveendasari296 4 жыл бұрын
Om namo bhagavathe vasudevaya🙏🙏
@naveen1305
@naveen1305 12 жыл бұрын
This is great pravachanam and explains what happens for Non-Vegetarians as per vedic literature.
@syamalaraotenneti9007
@syamalaraotenneti9007 12 жыл бұрын
Lessa palikitiri Padmakar garu, Dr garu maha yogi pungavulu.SaHrudayulain Varu dooram ga U Tube lo vintunna varikee poorna phala anugrahamu kalagali ani akaanshistaru, kanuka atlae jarugutundi. Krishan rao gari ki Mallina krutagnatqlu.
@velagalarambabu8808
@velagalarambabu8808 4 жыл бұрын
Very good motivation to present generation
@ramanujamatmakuri7614
@ramanujamatmakuri7614 3 жыл бұрын
Very educative
@amaranathtamminaina3933
@amaranathtamminaina3933 4 жыл бұрын
గురువు గారికి మరి కృష్ణ రావు గారికి ధన్యవాదాలు
@basavarajsirgem8221
@basavarajsirgem8221 4 жыл бұрын
Vasudeva 🙏🙏
@borraanilkumar77729
@borraanilkumar77729 5 жыл бұрын
Super
@manthenasrinivas8451
@manthenasrinivas8451 4 жыл бұрын
10/03/2020🙏🙏🙏🙏🙏
@bulletbabubabu9378
@bulletbabubabu9378 5 жыл бұрын
Om nma shivaya
@snehalathasonikar7686
@snehalathasonikar7686 5 жыл бұрын
inbox
@rohitkalluri7386
@rohitkalluri7386 7 жыл бұрын
66,324
@utubeus143
@utubeus143 12 жыл бұрын
wonderful!
@ramanamurtykarukola6393
@ramanamurtykarukola6393 8 жыл бұрын
Krishna Sripada
@bhaskaraseethataramarao6165
@bhaskaraseethataramarao6165 6 жыл бұрын
Wonderful
@sivanarayanamudigonda5542
@sivanarayanamudigonda5542 7 жыл бұрын
I'm
@madisettiaruna9892
@madisettiaruna9892 2 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 9 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
39 Sampurna Sri Mahabharatham at Guntur 2017 - Brahmasri Vaddiparti Padmakar garu
2:02:27
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 75 М.