గతాన్ని మార్చలేము, వర్తమానపు నష్టాలకు మానవుడే బాధ్యుడు. చక్కగా చెప్పినారు. ఇప్పటికైనా మనిషి మేల్కొని, యుద్ధాలు మానేసి, భవిష్యత్తు తరానికి ఏమి ఇవ్వాలో ఆలోచించాలి.
@iamgeethareddy2 жыл бұрын
😍
@jagadeeshvatti2500 Жыл бұрын
A
@ameerbasha615 Жыл бұрын
@@iamgeethareddy 2212
@sureshpentakota66695 ай бұрын
నా కులం నా మతం నా ఊరు నా రాష్ట్రం నా దేశం ఇలాంటి ఎల్లలు చెరిపేసి ప్రపంచంలొ ఉన్న మానవులంతా ఏకీకృతమైతె అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరు
@AnilMudhirajofficial26452 жыл бұрын
దిన్ని బట్టి అర్థం అయింది ఎంటి అంటే గతాన్ని మార్చలేము ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు కనీసం ఇక మీదట అయినా పర్యావరణాన్ని కాపాడుకుందాం. గతం దాటిపోయింది. భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఏం అంటారు ఫ్రెండ్స్ 👍👍 save trees 🌳🌳 save water 💧💧
@iPhoneunlock10072 жыл бұрын
సందేశం బాగుంది... యెవరో మహానుభావుడు చెప్పినట్లు. గతం తవ్వుకోకు.. ఫలితం వుండదు.. వర్తమానం నిర్మించుకో.. భవిష్యత్తులో తప్పక బాగుంటుంది.. జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
కానీ ఐన్స్టీన్ ముందే చెప్పారు అల్ రెడి మన తలరాత ముందుగానే వ్రాయబడి ఉంటుందట
@knvsatya89362 жыл бұрын
Me face reveal cheyandi brother
@Attitude122202 жыл бұрын
Already reveal chesaru bro video undhi
@akkizf39172 жыл бұрын
Alrody chesaru old vedios chudandi
@viramallarajuraju82052 жыл бұрын
Reveal your face bro
@hellosurya25792 жыл бұрын
Mi anni videos ki voice over superb bro
@sanjithvarma71532 жыл бұрын
Chustey tatukolevu, dabidi dibidey 😂🤣😂😂😂
@venkysmart96192 жыл бұрын
ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది.....the Time travel....Let s start our today's episode....Legend voice is coming ....Hi friends .....&...BGM....Aaaa haaa...Aa haa aha aha 😀
@bhavanigunda59692 жыл бұрын
Is this story brother because it is 2023 you said about 2030
@veerababu16022 жыл бұрын
నువ్వు తోపు స్వామి.... 🙏 I Can't Believe It... ❤️❤️❤️ REALLY IT'S POSSIBLE NOWADAYS 🙏🙏🙏🙏🙏🙏
@UniTech20092 жыл бұрын
గతం లోకి వెళ్ళటం అనేది ఒక్క క్షణం కూడా అసాధ్యం.. కథలుగా చెప్పుకోవటానికి మాత్రమే పనికి వస్తుంది తప్పా, వాస్తవంగా అది జరగదు.
@murthygolagani29652 жыл бұрын
అవును గతాన్ని మార్చ లేము...వర్తమానాన్ని మార్చు కోము...అవును మార్చు కో ము...క్షమించాలి ....ఇది నిజం.... మన భూమిని. ప్రకృతిని.. మనం గత 40 యేళ్లు నుండి క్రమంగా నాశనం చేయడం మొదలు పెట్టాము ..ప్లాస్టిక్ వినియోగం తో అది jet స్పీడును అందుకుంది...పంచ భూతాలు లో దేన్నీ వదల లేదు మనం...విచిత్రంగా ప్రపంచం లో..అన్ని వనరులను అతి ఎక్కువ గా ఇష్టారాజ్యంగా గత 40 ఏళ్ళుకు పైగా వాడేస్తున్నా ...అగ్ర రాజ్యాలు అయిన అమె రికా చైనా రష్యా లాంటి దేశాలు కు ఈ పాపం లో ఎక్కువ వాటా ఉంది..ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు చేస్తున్న నాశనం చాలా ఎక్కువ...దీనికి మార్గం ఒక్కటే....ప్రజలు single use వస్తువులు వాడటం తగ్గించాలి...unnecessary usage మొత్తం మానేయాలి...ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ క్రమంగా...వేగంగామూసి వేయాలి...మొక్కలు నాటడం ప్రతీ మనిషి కి ..సంస్థలకు నిర్భందం గా అమలు చేయాలి.... 🙏🙏🙏
@dilipdillu90642 жыл бұрын
Super ..ilanti stories meere create chesi cheppandi ..chala baguntundhi
@sunny-or3oo2 жыл бұрын
Ee story mere design chesara bro so great 👏🤝
@anush90842 жыл бұрын
Story super undhi anna cinema thiyyochu "ekkado vinnattu undhi"😀
@Subbu8502 жыл бұрын
24 & Aditya 365 movie
@SanjuSanju-yv7nt2 жыл бұрын
Nice story peddavallaki saripade story pillalaki ardham kakapovachu.
@Dhananjayuludasini2 жыл бұрын
బ్రదర్ మీరూ మన తెలుగు డైరెక్టర్ సింగితం శ్రీనివాసరావు ను మించి పోతారు, ఫిక్షన్ స్టోరీ చెప్పడంలో 👍🏻😊
@Gurudatta-b4x2 жыл бұрын
అందుకే అంటారు వెళ్లిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము అని...ఎన్ని మిషన్ లు వచ్చిన సాధ్యం కాదు... అదే సృష్టి రహస్యం...anyway మీ కృషి కి hats off
@prasad6872 жыл бұрын
ముంబై తాజ్ హోటల్ పైన జరిగిన దాడి గురించి కూడా వీడియో చేయండి అన్న 😍💝
@mgirishkumargirish8732 жыл бұрын
One of the Best Video In KZbin...👌👌👌🙏🙏Good message brother
@ysvaraprasadi2 жыл бұрын
story chala logical ga undi .. one shud bow to nature and time...inka ilantivi cheyandi plzzzzz
@kamesht12442 жыл бұрын
వినడానికి బాగుంది కాని మనం ఇప్పటి నుండి భవిష్యత్తు కాలనికి ప్రయణం చేయ్యవచ్చు కాని భవిష్యత్తు నుండి వర్తమనానికి తిరిగి రాలేం అలగే వర్తమానం నుండి గతనికి కుడా వేల్లలేము ఇది అసాద్యం కదా ?
@vodapallykeerthi45832 жыл бұрын
Jokulu chala Baga cheppillu👏👏👏👏👏👏
@Nepolien123_2 жыл бұрын
Final గా చెప్పేదేంటంటే మనం time travel చేసి గతంలో కి వెళ్లగలిగినా గతాన్ని ఇంచు కూడా మార్చలేము
@srisridhar16634 ай бұрын
Gatham anedhi undadhu Adhi just memories
@athikanousheen50312 жыл бұрын
Ekkada padithe akkada chetlu natadam posible kakapovacchu.. But mana inti mundhu and mana peratlo oka vepa jaama nimma lanti chetlanu prathi okka intlo natithe chalu... Mana vanthu ga manam nature ni save chesinavallam avtham... Plant trees🌱🌱🙏save future generations... 🙂🙃
@trendysketch77072 жыл бұрын
Edhi ok movie stroy 🤣🤣em chepparu anna really fan of your voice❣️❣️
@mahesh_abhimanyu2 жыл бұрын
Which movie bro
@hemanthkumarv68512 жыл бұрын
Nice topic annaya 👏🏻👏🏻👏🏻
@punithsaipullagiri84902 жыл бұрын
Story matram super bro , ilanti story midha movie vastey 🥳🔥
@rff24132 жыл бұрын
Your vedios is so intresting bro❤️❤️💞
@చైతుచైతు2 жыл бұрын
Advance congrats 😘 anna for 1million family🎉🎉
@anupapavankalyanmudhiraj2 жыл бұрын
Ela Bro Ela Chimpesav Un Imagine Asalu Love You Cinema Lu Story' Ki Try Chey Broh
@kiranlalnaik12 жыл бұрын
It's not real story,but a moral story . Which explain abt to protect the world by present but not by past.
@manijunathvmanju80642 жыл бұрын
Just haa video choostu choostu nannu Nene marchipoye antaa intresting ga vundi broo OMG 😱 😱
@aiiden_hari2 жыл бұрын
2030 inka raledu ga bro nuvvemaina time travel chesava🙄😂
@itsvinee092 жыл бұрын
Mi voice ke like cheyali anipisthadi broh.. intresting voice ❣️
@anilmudigonda44062 жыл бұрын
మానవాళికి మంచి గుణపాఠం గా ఉంది
@rajeshsabbithi2 жыл бұрын
Story bagundi. Meeru baga cheppru. Katalu ekkuvuga cheptaru meeru.
@mahendharbattula8872 жыл бұрын
Mer chipinanta sepu nen aa hohallo real ga feel aina bro really hatsoff to ur explanation and sinked displ ay pic to the vedio 👏🏻
@tirividhichakrishkumar7962 жыл бұрын
అన్నా ఎందుకు అన్నా డాబులు చెప్తున్నావ్ టైం ట్రావెల్ తొక్కా తోటకూర కట్టా అనీ ఇకపైనా అయిన నిజాలు చెప్పండి అన్నా
@alwalaseshaphanisetty3002 жыл бұрын
Time travel is definitely there you can observe by defining your capacity it is the task of God God is any wear in( he is always all the observed non observed you can see you you can not see here you can not hearand everything or nothing )
@gvpvizag67882 жыл бұрын
Dabulu kaadu. Fiction
@KalliTech2 жыл бұрын
మీరు చెప్పిన కథ చాలా బాగుంది
@rajutechpro47592 жыл бұрын
Super concept bro 🙌🙌🙌
@Eswar786872 жыл бұрын
Advance congratulations for 1 million subscribers bro ❤️ I always loves ur content, explanation and addicted to ur voice ❤️👍
@anandlucky80632 жыл бұрын
Mari inkenduku aalasyam., Let us start our today's Episode...😆❤️
@Royal_Raju2 жыл бұрын
Chala manchi message icharu brother thankss
@ramugangireddy99622 жыл бұрын
Very good story...cinema teste super hit avtundi.... Bro Christopher Nolan ni minchesav
@ashukatta062 жыл бұрын
Time travel anedi asalu ledu ...Nd meru cheipindi just oka assume story..! Any how tq for entertainment bro 👍💐
@mallikarjuna932 жыл бұрын
Good creativity bro.
@kumarChowdary1432 жыл бұрын
Chusinatte chepparu... Chala baga cheptharu story lu okappudu chandhamama kathallu ippudu nuv space kathalu
@Lifestyle_photography2 жыл бұрын
Last lo meeru icchina message suberb bro..!
@nakubagachiraku21562 жыл бұрын
What a thrilling story👌👌👌👌👌... But climax little bit weak., anyway movie hit 🔥
@maheshsambeta88882 жыл бұрын
Chala adbhutamgaa undi ur voice vintunte super bro
@shanmukharaoesai99062 жыл бұрын
great message gathanni marchalemu varthamanam lone emanina cheyagalam bhavisthunu kapadagalam super anna
@rnrshorts6032 жыл бұрын
Story chala baaga undi anna
@prasad6872 жыл бұрын
అన్న వీడియోస్ లో నీ voice కే సగం అడిక్ట్ అయిపోతున్నాము అన్న😍😍😍
@flutetubersyam2 жыл бұрын
Congratulations for 1 million
@Monster_Gaming.Telugu2 жыл бұрын
Super గా చెప్పారు Bro
@Monster_Gaming.Telugu2 жыл бұрын
Super
@worldbutifulplaces54502 жыл бұрын
Chala intresting ga uandi brother
@ramupchsurya72462 жыл бұрын
Waiting ikkada nenu time travel chesinattu undi bhai
@kranthielladula96902 жыл бұрын
ఇది నిజం గా జరిగింద. నువ్వు ఉహించు కొని చెప్పుతున్నావా బ్రో
@Rakeshhan4562 жыл бұрын
Proud of an think deep subscriberrr
@jayasakarudayagiri54732 жыл бұрын
మాంఛి కాన్సెప్ట్ బ్రో!!!
@kishore_kkk Жыл бұрын
Very useful video for the future if human being...
@LuckyLucky-oo6ke2 жыл бұрын
Story baggundi, short film teste chala baga vastundi bro
@traditional_cooking2 жыл бұрын
Boss I am not sure whether this is real, as no other media is covered this news. Can you arrange an Interview with Rohit?
@Bharath-k452 жыл бұрын
Wow,super different vid 👏👏👏
@VINAY_RAM2 жыл бұрын
Hello Anna advance congratulations for 1m ....
@teluguaffirmations21142 жыл бұрын
Wow super bro last 1 min fantastic
@satyaveni63732 жыл бұрын
Super videos 🙂🙂🙂🙂🙂
@rihankota20212 жыл бұрын
I think there will be a change in the parallel universe I belive in it ...... ✨✨✨
@ramalingaemani7622 жыл бұрын
Super anna chala baagundi conceptual ending lo manchi excitement roll chesaru nice bro! Well vere level... All the best anna...
@ramalingaemani7622 жыл бұрын
And i love to follow ur channel anna
@sureshkanna49902 жыл бұрын
Ilantive memu expect chesthunnam Mee nundi
@srichannel49892 жыл бұрын
Yes , 👌👏
@kirankumarreddy11672 жыл бұрын
Nice story 👌 👏
@srinudeluxe93912 жыл бұрын
లక్ష సంవత్సరాల క్రితం సహారా ఎడారి ఎక్కడుంది.. ఆ ప్లేస్ లో అప్పుడు నైలు నది ప్రవహిస్తూ ఉండి ఉంటుంది.
@umamaheswararaopandranki31042 жыл бұрын
Very impressive video.
@gondishortfilms1732 жыл бұрын
గతాన్ని ఎలా మార్చలేమో, వర్తమానం లో జరిగే పరిణామాల్ని కూడా మార్చలేము. అది ఇలాంటి వీడియోల్లో, లేదా చర్చల్లో మాత్రమే మాట వరుసకు వీలు అవుతుంది. టెక్నాలజీ కి అలవాటు పడ్డ మనిషి ఎప్పుడూ మారడు. ఇవన్నీ మర్చిపోయి ఉన్నంత కాలం జీవించి చావండి. మళ్ళీ భూమి కాకుండా ఏదో గ్రహం లో ఏదో రూపం లో పడతాము లే.
@chegueranaveen94802 жыл бұрын
thop story brohh 🤣🤣🤣
@asariravinderyadav52592 жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻
@krishnakalyan53012 жыл бұрын
Super bro em cheyali anna present loney cheyali, time travel, experiments ivi emi vaddhu ani baga artham
Ayana cheppina katha kalpithame . jarigina katha ani cheppaledu. Gathanni marchalemu varthamanam lo thappulu cheyakudadu ani cheputunnadu.
@gajendrarao85073 ай бұрын
కానీ ఎలాగైనా ప్రయత్నం చేసి ఇప్పుడున్న పరిస్థితులు మార్చకపోతే, రాబోయే తరాలకు ఇంకేమీ మిగలదు.
@uv_chithralu71212 жыл бұрын
Nice explanation
@ugeshkumar26376 ай бұрын
గ్రేట్ మెసేజ్ from you అన్నయ్య
@supriyapalaparthi77072 жыл бұрын
Story bagundi.
@arjunnaidu63412 жыл бұрын
👍.....👌
@merumsudheer2 жыл бұрын
ఎంది బ్రో నువ్వు కథలు చెపుతున్నవ్ 🤣🤣🤣🤣🤣
@ryanaboinanaveen652 жыл бұрын
Voice and good explanation bro
@swaroopaswaru65662 жыл бұрын
Nice bro .ur telling 100%truth
@NagaRaju-tv9om2 жыл бұрын
Chala bagundi
@akashnaik50222 жыл бұрын
Bro maku storys oodhu, , fact chappandi,,,, me youTube channel valla ma knowledge perugindhe,, inka perukutundi kuda 🥰♥️
@madhukasarla59542 жыл бұрын
Wow super video
@bhavanikamuni83072 жыл бұрын
Hi bro me vedio too interested. Ame zing.. Super
@u____slovebirds10692 жыл бұрын
Bro mammal ni ela namma mantaru Koncham Rohit tho video cheyndii 😂 appud nammutam 😜
@justcreative34782 жыл бұрын
Nice Krish movie ki flash back baaga create chesa
@starganeshgaming4844 Жыл бұрын
Super bro 😉
@keelapatla80732 жыл бұрын
Waiting brother
@golichandu87962 жыл бұрын
మహాకాలుడు కాలాన్ని తనలో కలుపుకుంటాడు .అది బయటకు తియ్యటం ఎవ్వరి వల్ల కాదు.
@AshokKumarMahendrakar-yr2tk9 ай бұрын
కొండను తవ్వి ఎలుక లు పట్టినట్టు, time ట్రావెల్ సాధ్యమా! గూడు పుట్టని కథలు మానండి. నిజం ఏమిటంటే వాతవరణ సమత్తూల్యత ను కాపాడుకోవాలి, ఇది కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సాధ్యమౌతుంది.
@sateeshvulli8638 Жыл бұрын
Bro sabharimala ayyappa Swami గురించి ఒక వీడియో చెయ్యి బ్రో
@sureshbabuvideos88092 жыл бұрын
Super bro movie chustunna feel vachindi
@BMWlivestremer2 жыл бұрын
Super ga cheppav anna
@mamidivenkatesh35042 жыл бұрын
Bro, your videos are so informative
@srinathvennela3712 жыл бұрын
Good
@agurlamounika2592 жыл бұрын
Super explanation.okavela time mechine ganaka unte ma daddy 2008 lo chanipoyaru chanipokunda apagalgalite bagundu anipistundi