అసలైన కళాకారులకు దక్కని గౌరవం అసలు కళ లేని వారికి దక్కడం నిజంగా చాలా బాధాకరం...
@laxmivenkateswarashatrysiddhan5 жыл бұрын
చాలా బాగుంది చెప్పే తీరు హావభావాలు కథా వివరణ ఇంకాసేపు వినాలనే విధంగా ఉంది ఈ కళలను కళాకారులను ముందు తరాలకు అందించటానికి అందరూ పాటు పడాలని నా కోరిక కళాకారులకు శుభాభినందనలు.
@burrakathaadilabad67153 жыл бұрын
Dhanyavadhalu Anna gaaru
@ashokmadel83054 жыл бұрын
గళం బాగుంది...
@veerusamudrala48903 жыл бұрын
ఎందరో మహానుభావులు కళారంగానికి, నాటకరంగానికి,నాట్య రంగానికి ఎంతో సేవ చేశారు.
@sanjanapartham3533 жыл бұрын
kzbin.info/www/bejne/m3e1mYRqlt92rKM
@thallaposhetty26304 жыл бұрын
చెప్పే మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి, చెప్పే తీరు కూడా చాలా బాగుంది super
@MiryalaSrinivas-t2z3 ай бұрын
బాగావుంది
@neelampurshotham30385 жыл бұрын
Bagundi super
@satyasatyam97703 жыл бұрын
Super 👌👌👌👌👌
@ramaraonelagondharashi93763 жыл бұрын
Excellent bagavatham
@avulabalraj66818 ай бұрын
Super.
@ramanjiguruji23964 жыл бұрын
Super
@mlimbadrifromdjmlimbadrifr86083 жыл бұрын
Super Anna super
@pavankalyangandham35537 ай бұрын
ఇంతటి అద్భుతమైన కళకి ఈ తెలంగాణ నేలలో దక్కింది శూన్యం... కనీసం పిలిచి పలకరించిన ప్రభుత్వం - నాయకులు లేరు... తెలంగాణ ఉద్యమంలో తమ కళ రూపాన్ని చూపించిన వ్యర్థమే అయ్యింది.... ఒగ్గు కథకు దక్కిన గుర్తింపు మా బుర్రకథకి దక్కలేదు అనడంలో సంశయం లేదు...
@papiganilaxman41255 жыл бұрын
సూపర్
@ayitiraviravi27674 жыл бұрын
Anna super 👌👌🙏🙏
@thirumaleshgandam28465 жыл бұрын
Beautiful
@bodigalaraju71645 жыл бұрын
Cell no evvandi plz
@nethasbotanylessons715 жыл бұрын
Antharinchi pothunna burrakathalu valla jeevithalku government nela nela ₹5000 evvali na manavi ayya kcr saru