1% జనాలకి మాత్రమే ఈ 21 ట్రిక్స్ తెలుసు..🤫 | Powerful Motivational Videos in Telugu | azhar edutok

  Рет қаралды 765,568

azhar_edutok

azhar_edutok

4 ай бұрын

1% జనాలకి మాత్రమే ఈ 21 ట్రిక్స్ తెలుసు..🤫 | Powerful Motivational Videos in Telugu | azhar edutok
#telugumotivation #motivationalvideosintelugu #motivationalquotesintelugu
#azhar_edutok
telugu motivational videos motivational video in telugu telugu inspirational videos Motivational videos in telugu
powerful motivational video in telugu
inspirational videos in telugu
inspirational video telugu
voice of telugu
voice of telugu status
start your day positively in telugu
telugu motivational stories
azhar edutok channel
youtube shorts
Azhar edutok
voice of naren
morning motivation
motivational stories in telugu
positive morning motivation

Пікірлер: 5 000
@srinivasn9613
@srinivasn9613 3 ай бұрын
యూట్యూబ్ వీడియోలలోని ఉత్తమ కంటెంట్లలో ఒకటి !!! ఈ రకమైన యూట్యూబర్లను ఖచ్చితంగా ప్రేరేపించాల్సిన(Motivate) అవసరం ఉంది.
@azharedutok
@azharedutok 3 ай бұрын
Thank You so much 🙏
@user-po3xx7yf5q
@user-po3xx7yf5q 3 ай бұрын
Yes
@rameshgugulothu2989
@rameshgugulothu2989 3 ай бұрын
Yes
@harishmahadas1674
@harishmahadas1674 3 ай бұрын
Manushulandharu ila untaru Ani cheppagaligina vadu devudu but if you are a God don't waste your time with us Memu manishi jathi lo puttam Perigam
@maharshidayanand9178
@maharshidayanand9178 3 ай бұрын
Yes
@vanikrishna4262
@vanikrishna4262 2 ай бұрын
బలహీనతలను Self respect మాటలు బలంగా ఉండాలి Selfish స్వార్థం Negative questions ఓపిక, సహనం Toppic zone Confident అనవసరంగా ఎక్కువగా మాట్లాడకు Eye contact విమర్శలు, పొగడ్తలు Speed & study think మోసాలకు తావివ్వకు ఎదుటివారి స్వార్థానికి లొంగవద్దు ఏ గోల్ లేనివారితో ఉండకూడదు నిర్ణయాలు మైండ్ తో తీసుకోవాలి అబద్దం చెప్పకూడదు నిజాలు మాత్రమే చెప్పాలి అందరి కంటే నేనే తెలివైన వాడ్ని అనుకోవద్దు టైం మైండ్ వ్యాల్యూస్ పాములా బుసకొట్టవచ్చు కానీ కాటువేయకూడదు జనాలను వాళ్ళు వేసిన వలలోనే వారినే చిక్కనివ్వాలీ
@munnig5612
@munnig5612 Ай бұрын
Thanks for ur list comment
@satyavanam4721
@satyavanam4721 4 ай бұрын
నేను మొదటిసారిగా పెడుతున్న కామెంట్ చాలా చక్కగా చెప్పారు
@anilvutukuri
@anilvutukuri Ай бұрын
విషయం చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పావు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి!
@chalachalla1048
@chalachalla1048 17 күн бұрын
Very help full. Thankyou
@hareeshaligi71
@hareeshaligi71 4 ай бұрын
నేను కూడా అంతే సార్. ఎవరు ఏది చెప్పిన నమ్మేస్తాను. వాళ్ళు ఏదైనా నాకు గురుంచో మా ఫ్యామిలీ గురించో తెలుసుకోవాలని ప్రయత్నిస్తు ఉంటారు. నేను వాళ్ల ప్రశ్నలు కి సమాధానం వెంటనే చెప్పేస్తాను. కానీ నేను ఏదైనా అడిగితె టాపిక్ మార్చేస్తారు. నాకు మీరు చెప్పిన ప్రతి పదం ఉపయోగ పడుతుంది. థాంక్యూ సార్
@enoshj.s1945
@enoshj.s1945 4 ай бұрын
Same problem
@manishasreeram782
@manishasreeram782 4 ай бұрын
Same problem
@sirishasiri7715
@sirishasiri7715 3 ай бұрын
yes correct mana numdi matter lagutharu kani valla numdi yedhi baitaki ranivvaru brother
@PS-tb5yc
@PS-tb5yc 3 ай бұрын
Same pblm
@jarupulathirupathi8360
@jarupulathirupathi8360 3 ай бұрын
Yes sir from v v raopet
@rameshbalagoni6992
@rameshbalagoni6992 3 ай бұрын
మనిషి జీవితానికి బ్రతకడానికి చాలా మంచి విషయాలు చెప్పారు అన్న ప్రతి ఒక్కరికి అర్థమే రీతిలో చెప్పారు మీరు చెప్పిన 100కు 100% కరెక్ట్
@satyanarayanagangu-fh5ts
@satyanarayanagangu-fh5ts 3 ай бұрын
సూపర్ స్వామీ మీరు చెప్పింది నిజం 🚩🙏🚩🚩🌹
@kpr118
@kpr118 11 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు, కృతజ్ఞతలు......
@srinivasarao2331
@srinivasarao2331 10 күн бұрын
Eternal truths chepparu sir
@cherukulasravani7614
@cherukulasravani7614 2 күн бұрын
Chala baga chepparu
@gobburiravi4181
@gobburiravi4181 4 ай бұрын
నిజం చెప్తున్న అన్న లాస్ట్ two days నుండి ఇలాంటి విషయాల గురుంచి లైబ్రరీలో,ఆన్లైన్ చూస్తున్న but ఈ వీడియో చూసాక నాకు కావలసిన information దొరికింది అని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను.thq sooo much brother💯🙏
@jani.b9242
@jani.b9242 4 ай бұрын
Power of our brain, power of thinking and power of universe
@muralijangalajangala2448
@muralijangalajangala2448 4 ай бұрын
Good advice
@3tv545
@3tv545 3 ай бұрын
Super ana
@nadimintivasudevarao.7421
@nadimintivasudevarao.7421 2 ай бұрын
So nice,Sir.Your message is inspiring.
@srinivasurayavarapu9065
@srinivasurayavarapu9065 2 ай бұрын
చాలా బాగా వివరించారు..జీవితంలో 90%మీరు చెప్పినటువంటి వ్యక్తులే మనతో ఆడుకుంటారు,వాడుకుంటారు.. ధన్యవాదములు 💐
@user-qh4ug2jx6n
@user-qh4ug2jx6n 21 күн бұрын
మీరు చెప్పే ప్రతి పాయింట్ ముఖ్యమైనది
@BangaramL
@BangaramL Ай бұрын
సూపర్ బ్రదర్ నేను ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తాను ఈ వీడియో నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది థాంక్యూ సో మచ్ బ్రదర్
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 4 ай бұрын
చాల మంచి విషయాలు చెప్పారు. థాంక్యూ
@relaravimeshram
@relaravimeshram 5 күн бұрын
అన్న చాలా మంచిగా మనసుకి తాకేల న్యాన్నన్ని బోదించారు నిజం మాటలు మీరు చెప్పిన న్యాన అయూదాంల మనసులు ఉంచూత సమయం వస్తే పదునైనా మీ న్యనాన్ని వాడుత ఇంకా ఇలాంటివి వీడీయోస్ రావాలన్న మిద్వారా మీకు జై గురు వందనం 🙏🙏🤝🙏🙏💯💯%🤝💐💐
@hasinit.v
@hasinit.v 17 күн бұрын
ఎవరికి చెడు చేయవద్దు మనకు చెడు జరిగితే ఊరుకోవద్దు ..
@k.devadassamuel2950
@k.devadassamuel2950 4 ай бұрын
సూపర్ బ్రో. చాలా వాల్యుబుల్ విషయాలు. ఇలా ఉండాలి వీడియోలు అంటే. 🙏🎉👏
@user-fq3kk5qr9s
@user-fq3kk5qr9s 13 күн бұрын
Assalamaalayakum good massage
@siddeshyadav4552
@siddeshyadav4552 Күн бұрын
Yes brother Chala baga cheppinav
@budagamvarun3633
@budagamvarun3633 4 ай бұрын
కృతజ్ఞతలు గురువు గారు. అన్నీ చాలా బాగున్నాయి.
@azharedutok
@azharedutok 4 ай бұрын
Thank you share and subscribe Click on the bell 🔔 icon for every update 💛
@mylapallivasantharao174
@mylapallivasantharao174 4 ай бұрын
నేను అంత ఈజీ గా బాగుంది అని చెప్పను కానీ ఈ వీడియో చాలా బాగుంది అన్నా ఇన్ని రోజులు ఈ వీడియో చూడకపోవటం వలన చాలా ఇబ్బంది పడ్డాను లైఫ్ లో
@AmulyaVadiyala
@AmulyaVadiyala 15 күн бұрын
Annayya Mee channel gurinchi nenu daily chustanu kaani meeru life gurinchi intha baaga cheptaru Ani ela lead cheyali ela trust cheyali ela undali Ani chala baaaga chepparu and meeru feel avvaru ante Inkokkati cheptanu andharu emo gaani andhulo konthamandhi laaga like la kosam subscribers kosam anukunna kaani meeru intha baaga teach chestaru Ani nenu anukoledhu Mee videos chudadam idhe first time chala baaga cheptunnaru meeru nijamga super annaya and also sorry annaya
@AmulyaVadiyala
@AmulyaVadiyala 15 күн бұрын
Nijamga naaku siblings leru amma nenu Chelli meelanti annaya unte chala bavundedhi anipistundhi ante amma inthavaraku chala baaga chusukunnaaru kaani first time oka annaya unte bavundu adhikuda meela anipistundhi you are a real hero annaya
@malathik9100
@malathik9100 14 күн бұрын
Excellent and true 💯💯💯 expression Wonderfully explained Thank you 👍🙏
@shaikallavuddin940
@shaikallavuddin940 4 ай бұрын
బ్రదర్ మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి మీరు చెప్పింది 💯 కరెక్ట్
@alagandulaashok6868
@alagandulaashok6868 3 ай бұрын
S Sir సూపర్.. సూపర్ సార్ మీరు చెప్పిన విధానం మీ యొక్క ఆలోచన చాలా బాగుంది.... అందరం బాగుండాలి అంటే ఈ ట్రిక్స్ ఫాలో కావాలి
@nageswararaokolaparty4544
@nageswararaokolaparty4544 28 күн бұрын
Yes చాలావరకు నిజం. నేను కూడా ఈ సిచువేషన్స్ ఫేస్ చేసాను
@jaharabegum5821
@jaharabegum5821 25 күн бұрын
God bless u... daily vina valasina sookthulu ...
@premalatha2325
@premalatha2325 4 ай бұрын
13 15 16 బాగా చెప్పారు. అన్నీ బాగున్నాయి చాలా చక్కగా అందం గా అర్దం అయ్యేలా చెప్పారు. మీరు చెప్పిన ప్రతీ మాట నా జీవితానికి సంబంధించి చెప్పినట్టు అనిపించింది thank you. YES 😊
@user-ho2dz6ed3p
@user-ho2dz6ed3p 3 ай бұрын
భయ్యా..సూపర్ గా చెప్పినారు...ఇలాంటి విషయాలు..ప్రజలకు చాలా అవసరం .బాగా వివరించారు..
@dongarasrinivasarao9595
@dongarasrinivasarao9595 Ай бұрын
సూపర్ 100% నిజం 👌👍❤️
@lovelynaag
@lovelynaag 4 ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థాంక్స్
@varamvaram6175
@varamvaram6175 3 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు అన్న నేను చాలా మంచి స్నేహం చేశాను కానీ వాళ్లు వాళ్ల స్వార్థానికి వాడుకొని నన్ను దూరంగా పెట్టారు
@vijayalakshmimvns3737
@vijayalakshmimvns3737 7 күн бұрын
Very inspiring suggestions thank you.
@user-ps7qh1xr1h
@user-ps7qh1xr1h 9 күн бұрын
Yes...... thankyou for.... your valuable words
@user-ju8po8jg7c
@user-ju8po8jg7c 3 ай бұрын
మీరిచ్చే ఈ సందేశం అత్యత్భుతం బ్రో గాడ్ బ్లెస్స్ యు❤
@i.ramalaxmanlaxman1720
@i.ramalaxmanlaxman1720 3 ай бұрын
Corect
@user-mw7vy4nu4o
@user-mw7vy4nu4o 2 ай бұрын
ఎస్ 100% ఈ కలికాలంలో మీరు చెప్పినవన్నీ ప్రతి వారికి ఎంతో ఉపయోగం థాంక్యూ సార్
@srikanthsarmavangipurapu7970
@srikanthsarmavangipurapu7970 2 ай бұрын
Brother..! ఈ నవీన సమాజంలో జాగ్రత్తగా బ్రతకడానికి కావలసిన సూక్ష్మరూపంలో ఉండి స్థూల ప్రయోజనాల విషయాలు తెలియజేసారు… 👌👌👌
@amruthak4212
@amruthak4212 Ай бұрын
అవునండి.చాలా కరెక్ట్ గా చెప్పారు.Thankyou so much. .
@CYuvaraju
@CYuvaraju Ай бұрын
మీరు చెప్పిన ప్రతి మాటలు నిజాలు ఇలాంటిది ఎన్నో చెప్పాలని కోరుతున్నాను
@KadimetlaYeekanthaReddy-gz1eh
@KadimetlaYeekanthaReddy-gz1eh 3 ай бұрын
Yes anna, 100 % true. Meru chepindi correcte.
@narayanaswamy6783
@narayanaswamy6783 4 ай бұрын
చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు సార్ ధన్యవాదాలు
@nagabhushnamkatam6083
@nagabhushnamkatam6083 4 ай бұрын
Yes. Best comment TQ br
@vijayamaradana51
@vijayamaradana51 19 күн бұрын
Super motivation. Thank you
@pattankhaderbasha718
@pattankhaderbasha718 6 күн бұрын
Excellent points. Thank u v m.
@ramanaraog1411
@ramanaraog1411 3 ай бұрын
చాలా సుదీర్ఘంగా ఉందని అభిప్రాయం
@harikk83
@harikk83 4 ай бұрын
అని నిజాలు చేపినారు మిరు, మిరు చేపిన వటిలో నేను 70% ముందు నుండి పాటిస్తున్న ఇంక 30% కూడ పాటిస్త, thank u so much sir.
@akhilamallula-lp3hn
@akhilamallula-lp3hn Ай бұрын
Currect anna ... thank you so much,chalaaa baga chepparu...
@rajkumarkonka
@rajkumarkonka Ай бұрын
I like your voice anna chala ardham ayyettu cheppu thank you
@suryadev5048
@suryadev5048 4 ай бұрын
Super brother... అన్నీ కూడా నా మైండ్ కి దగ్గరగా ఉన్నాయి నేను చదివిన ఎన్నో బుక్స్ నాకు ఈ విడియో తో ....బూస్ట్.... అయింది
@kummarijyothi3013
@kummarijyothi3013 2 ай бұрын
Yas sir chalabaga. Cheparu
@Ravikumarsuryasri
@Ravikumarsuryasri 5 күн бұрын
Supar andi bagavhepparu
@shivakoushik6271
@shivakoushik6271 4 күн бұрын
Yes bro, Good Message 👍👍👍👍
@gynikhilhotmail
@gynikhilhotmail 3 ай бұрын
మంచి tricks చెప్పారు అన్న❤
@maruthibongoni7480
@maruthibongoni7480 4 ай бұрын
Yes brother మీరు చెప్పనవి పచ్చి నిజాలు ,thanks a lot brother,
@azharedutok
@azharedutok 4 ай бұрын
Thank you share and subscribe Click on the bell 🔔 icon for every update 💛
@padmaChegoni-us9mf
@padmaChegoni-us9mf 3 ай бұрын
Thank you brother good information
@hanumeshbabusangu4343
@hanumeshbabusangu4343 10 күн бұрын
yes .. practical tips to move on ...
@manewarrahul9440
@manewarrahul9440 8 күн бұрын
Yes bro chala carrect ga cheparu
@satyanaryanarao1620
@satyanaryanarao1620 4 ай бұрын
మీరు చెప్పినవి నగ్నసత్యాలు ❤
@amerking6232
@amerking6232 3 ай бұрын
నేను చాలా లేట్ చేశాను ఈ విడియో ముందే చూసి ఉంటే చాలా బాగుండేది
@deyyalagangaraju2123
@deyyalagangaraju2123 16 күн бұрын
Very good tricks, thank you
@Mahadeva__royal08
@Mahadeva__royal08 3 ай бұрын
ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తక్కు మనీతో మంచి మంచి బిజినెస్ లేదన్న ఏదన్న ఉంటే వీడియోలు పెట్టండి
@jaivasavi2165
@jaivasavi2165 2 ай бұрын
Ma channel lo upload chesamu chudandi
@Rishiamshu_04
@Rishiamshu_04 3 ай бұрын
చాలా మంచి మాటలు చెప్పారు .నేటి జీవన విధానంకి ఉపయోగపడతాయి.
@malleswarip5873
@malleswarip5873 20 күн бұрын
మనల్ని మనమే అద్దంలో చూసుకుంటున్నట్లు ఉంది
@hemkumarreddymaryada8140
@hemkumarreddymaryada8140 3 күн бұрын
Yes Anna, u are correct 🙏 Thank you for bringing all life facts & learning to one place ❤️
@prakashsudha2894
@prakashsudha2894 3 ай бұрын
అన్నయ్య ఒకొక్క విషయం కరెక్టుగా చెప్పినారు, చాలా నా జీవితంలో ఎదుర్కొన్న విషయాలు, soooperrr
@gurukulamdayakar4665
@gurukulamdayakar4665 4 ай бұрын
అధ్బుతంగా ఉంది 👌🙏💐
@rajeswararao4619
@rajeswararao4619 9 күн бұрын
బాగా చెప్పారు👍
@ponnapallidakshinamurthy4845
@ponnapallidakshinamurthy4845 20 күн бұрын
Chaala manchiga chepparu. Very good . God bless you.
@amarnatha1614
@amarnatha1614 4 ай бұрын
అన్నా, చాలా బాగా చెప్పారు... ధన్యవాదాలు
@Mahadeva__royal08
@Mahadeva__royal08 3 ай бұрын
మీ వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం
@daggolubasavamma
@daggolubasavamma 2 ай бұрын
Same
@marpinayellamnaidu931
@marpinayellamnaidu931 9 күн бұрын
బాగా చెప్పారు సార్
@moulasahebshaik2637
@moulasahebshaik2637 9 күн бұрын
Super super super❤ chala vupayogapade vishayalu bro, nenu ventanu kani nenu acharinchaleka potunna but definitely I will do it 🎉
@vijayaseethamsetty6001
@vijayaseethamsetty6001 4 ай бұрын
చాలా బాగా చెప్పావు తమ్ముడు 👏👏
@karnesathish4097
@karnesathish4097 4 ай бұрын
మీ words నిజ జీవితం లో జరిగే విషయాలను అర్థం చేసుకునే విధంగా detail గా ఉన్నాయి I am motivated.. happy
@narenderp7058
@narenderp7058 8 күн бұрын
💐💐💐Very good content sir.Thank you🙏🙏💐
@prasadpln8396
@prasadpln8396 3 күн бұрын
Good Explanation ❤
@mechgamer4815
@mechgamer4815 4 ай бұрын
Super ga chepparu sir, this is myself very use
@ganeshsaragadam2196
@ganeshsaragadam2196 3 ай бұрын
సూపర్ చాలా మంచి విషయాలు
@Kranthi3777
@Kranthi3777 14 күн бұрын
yes
@user-dn6kw2cb3z
@user-dn6kw2cb3z 18 күн бұрын
Yes
@NaaAnveshana120
@NaaAnveshana120 4 ай бұрын
Meeru Cheppina Vishayalu Andhariki thelisina Vasthavam 👍👏Kani Evaru Aacharincharu 🫤
@urladurga4127
@urladurga4127 4 ай бұрын
అన్వేష్ గారు ❤❤❤
@nagaraju6126
@nagaraju6126 3 ай бұрын
Hi sir
@LaasyaSri-hp1vg
@LaasyaSri-hp1vg 3 ай бұрын
😮hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
@saimadhavmadhav5830
@saimadhavmadhav5830 3 ай бұрын
Coment loki vachhara
@yakaiahkandagatla3607
@yakaiahkandagatla3607 4 ай бұрын
అవును బాస్ మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్
@gnreddy123
@gnreddy123 4 күн бұрын
Well sais and Motivative
@relaxingmoodsmusic_sarahsv9424
@relaxingmoodsmusic_sarahsv9424 4 ай бұрын
Exactly bro. Just Today I told most of these in my family. I appreciate your words and work 👏👏. Keep going 🙌🤝🤝
@user-uf5ch9fy7r
@user-uf5ch9fy7r 3 ай бұрын
సూపర్ బ్రదర్
@srisailamtallapallysrisail5485
@srisailamtallapallysrisail5485 Ай бұрын
100% కరెక్ట్ గా చెప్పారు తమ్ముడు 🙏
@dawoodbasha3665
@dawoodbasha3665 6 күн бұрын
Super maid blowing Sir
@user-zt4ze2tz7j
@user-zt4ze2tz7j 4 ай бұрын
Inspiration ❤
@azharedutok
@azharedutok 4 ай бұрын
Thank You share and subscribe
@ramanjaneyulu9522
@ramanjaneyulu9522 3 ай бұрын
Thanks for giving good suggestions with best examples 👍
@satishr4008
@satishr4008 17 күн бұрын
Very good motivation
@shashikiran1788
@shashikiran1788 2 күн бұрын
Super exllent bro nizam chopavu
@imissyoudaddy1795
@imissyoudaddy1795 3 ай бұрын
🇮🇳నెంబర్ 15 చాలా బాగా నచ్చింది బ్రదర్💓👏🏻👏🏻👏🏻
@azharedutok
@azharedutok 3 ай бұрын
Thank You 😊
@glorytogod496
@glorytogod496 4 ай бұрын
సూపర్ అన్న బాగా చెప్పారు
@azharedutok
@azharedutok 4 ай бұрын
Thank you share and subscribe Click on the bell 🔔 icon for every update 💛
@chebattinaanthonamma4701
@chebattinaanthonamma4701 Ай бұрын
Excellent sir tq so much
@MaheshAneNenu9254
@MaheshAneNenu9254 4 ай бұрын
ఆచరిస్తే Powerful words = ఆచరించకపోతే just words ?
@marygl9709
@marygl9709 12 күн бұрын
Yes
@simhadriteja1417
@simhadriteja1417 4 ай бұрын
All are level up words❤
@azharedutok
@azharedutok 4 ай бұрын
Thank You share and subscribe Click on the bell 🔔 icon to every update
@harishbabu8712
@harishbabu8712 17 күн бұрын
Very useful information
@krishna_model_
@krishna_model_ 17 күн бұрын
Yes❤🎉 thank you bro❤❤
@neyyalajanakirao4667
@neyyalajanakirao4667 2 ай бұрын
అన్న మీరు నాకు కనిపించే దేవుడు..... ఎందుకంటే నన్ను నా పార్టనర్ మోసం చేశాడు......but మీ వీడియోs చూస్తూ మోటివేషన్ అవుతున్న
@bhattacharyauploads7378
@bhattacharyauploads7378 4 ай бұрын
మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు ఈ వీడియోను కూడా నేను చాలామందికి షేర్ చేశాను. చాలామంది కూడా చాలా మంచి వీడియో పంపించారు అని చెప్పారు. దీనికి కారణాలు పరిశీలిస్తే... ప్రపంచంలో నిస్వార్ధము నింగిలో నిలబెడుతుందని నిజం తెలిసిన మహనీయులు దీన్ని సమ్మతించరు. అలాని మిమ్మల్ని పనిగట్టుకొని విమర్శించడం కూడా చెయ్యరు. ఎందుకంటే... లోకంలో మీరు అంచనావేసినట్లు సమర్థులు చాలాతక్కువ అందుకే మీరు చెప్పే వారి బలహీనతలు తాము మోసపోవడానికి కారణం అయ్యాయి కనుక అవునని ఒప్పుకొని తీరుతాడు తాను చేయలేకపోతున్నందుకు మంచివాడిని అనుకుంటాడు. కానీ...మనస్ఫూర్తిగా కాదు కారణం తాను నిజంగా మంచివాడు కాదు, కేవలం తన చేతగాని తనం వల్ల మంచివారిలాగా మిగిలిపోతున్నారు అంతే..... నేను చెప్పే మాట నిజమో కాదో మీ అంతరాత్మకు తెలుసు....
@T.V.VARDRAVARDRA
@T.V.VARDRAVARDRA 19 күн бұрын
usefull information and trick works.
@abdulayub5602
@abdulayub5602 Ай бұрын
Exlent brother చాలా బాగా చెప్పారు జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 71 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 98 МЛН
Stupid Barry Find Mellstroy in Escape From Prison Challenge
00:29
Garri Creative
Рет қаралды 14 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 71 МЛН