హలో బ్రదర్ నమస్తే ఇది నా దగ్గర సోలార్ కెమెరా గా ఉన్నాను వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత రిపేర్ వచ్చింది. సర్వీస్ మాత్రం వన్ మంత్ అయితుంది ఇంతవరకు దాన్ని నాకు రిపేరు చేసి పంపియ్యడం లేదు లేదు. కెమెరా బాగా వర్క్ చేస్తుంది కానీ వాళ్ళ సర్వీస్ చాలా పూర్ అంటే పూర్ చాలా ఇబ్బందికరంగా ఉంది