10 Crore Tips In YouTube | Whole Family Fraud Video Viral | daamu Balaji Diaries

  Рет қаралды 9,588

Daamu Balaji Diaries

Daamu Balaji Diaries

Ай бұрын

10 Crore Tips In KZbin | Whole Family Fraud Video Viral | daamu Balaji Diaries

Пікірлер: 33
@Vidyasagaradapa
@Vidyasagaradapa Ай бұрын
Dr Shivakumar sir is genuine person
@ramanamurthy8999
@ramanamurthy8999 Ай бұрын
E మొసాలకి కారణం పోలీసు లు ,మీరు journals.మోసం జరిగేక కాదు జరక్క ముందే చెప్పాలి
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 Ай бұрын
నా చిన్నప్పుడు సూక్తి విన్నాను.... ఎగ్గొట్టే అప్పుకు వడ్డీలు ఎక్కువ అనే సూక్తి
@balakrishnareddy8305
@balakrishnareddy8305 Ай бұрын
He didn't cheat Intentionally but because of greed of the investors and mr shiva both are lost by doing wrong investment. At the same time so many are benifite by his real estate classes
@sekharr4163
@sekharr4163 Ай бұрын
ఒక చిన్న విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోండి. రేపు లాటరీ తగిలి నెంబర్ ఎవడికైనా తెలిస్తే ఆడు నిన్ను అప్పు అడుగుతాడు వాడి దగ్గర ఆ లాటరీ టిక్కెట్ కొనుక్కోడానికి డబ్బులు లేకపోతే.... అంతేకానీ ఆ లాటరీ టికెట్ నీ చేత కొనిపించి ఆ డబ్బులు నువ్వు తీసుకో నాకు ఒక 10% కమిషన్ ఇవ్వమని ఎవడైనా చెప్తాడా ఒకవేళ చెపితే అదే పెద్ద చీటింగ్ అని మనం అర్థం చేసుకోవాలి.
@sekharr4163
@sekharr4163 Ай бұрын
దయచేసి ఇప్పటికైనా ప్రశ్నించడం నేర్చుకోండి మీకు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే ప్రశ్నించండి దాని గురించి వివరాలు ఎక్కువగా అడగండి. ఈ వివరాలు అడిగినప్పుడు కానీ ప్రశ్నలు సమాధానం చెప్పేటప్పుడు కానీ ఖచ్చితంగా మీకు మోసం చేసే వాళ్ల విషయం తెలిసిపోతుంది
@raob121
@raob121 Ай бұрын
One of my colleagues looted bank to the tune of 10crores.he,was suspended and dismissed.now he is great realters in ap
@rajumba6510
@rajumba6510 Ай бұрын
నేనూ కూడా shiva మీమంస గారి ఫాలోయర్ ని.....law of attraction and వేరే కోర్స్ కోసం 35000/- కట్టాను..నాలాగే 20 మంది దాక కట్టాము...20 రోజుల్లో స్టార్ట్ చేస్తామని చెప్పి ఆరు నెలలు జాప్యం చేశాడు..మా mother కి health ఇష్యూ వచ్చింది..ఆ విషయం shiva గారికి చెప్పాను పిక్స్ కూడా పంపించాను లక్కీ గా డబ్బులు వేశాడు...ఆ తరువాత group లో ఉన్న కొందరి తో పర్సనల్ గా టచ్ లో ఉన్నాను ఆ కోర్స్ పెట్టలేదు..real estate క్లాసులు తీసుకున్నాడు.....అతడు మోసగాడు అని అపుడు నాకు ఎందుకో doubt వచ్చింది....ఇప్పుడు నిజం అయ్యింది..
@NagarajuEraboina
@NagarajuEraboina Ай бұрын
When he wanted to star classes then he is facing some issues that's why he didn't start. He is good person
@sekharr4163
@sekharr4163 Ай бұрын
అంటే పోలీసులు ఉత్తినే అరెస్టు చేశారా🙉🙉
@NagarajuEraboina
@NagarajuEraboina Ай бұрын
@sekharr4163 process is going on 10 cr lo shiva gaaru 25% maatrame kataalantaa. . That half news and it's on court trail
@shivkrishna1836
@shivkrishna1836 Ай бұрын
Yes good man ​@@NagarajuEraboina
@haranadhmyv2759
@haranadhmyv2759 Ай бұрын
Siva enta మోసగాడా..... చాలా deals చేశాడు అన్నాడు కానీ amount ledu అంటున్నాడు....అప్పుడే నాకు డౌట్ అనిపించింది
@NagarajuEraboina
@NagarajuEraboina Ай бұрын
Molla shiva sir is good person ethical person.
@rangasanthosh4956
@rangasanthosh4956 Ай бұрын
Fake
@shaikmercy2010
@shaikmercy2010 Ай бұрын
అన్ని అబద్దాలే ఈ video లో చెప్పినవన్నీ sir అలాంటి వారు కాదు మీరు కావాలనే ఆయన్ని తప్పుడు మనిషిగా చిత్రికారిస్తున్నారు,,,,, 👎🏻👎🏻👎🏻👎🏻siva kumar sir good parson
@sekharr4163
@sekharr4163 Ай бұрын
జనాలు గొర్రెలని మరోసారి మల్లె శివ నిరూపించాడు.🫡🫡🫡. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మారండి. ఇంత జరిగినా ఆయన చాలా మంచోడు ఆయన మోసగాడు కాదు అని ఇంక మీరు నమ్మితే మీ కర్మ. ఈ రోజుల్లో డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటే డబ్బులు సంపాదించినట్టే దయచేసి మీరు సంపాదించే రూపాయి దాచుకోవడానికే ప్రయత్నించండి దాన్ని డబుల్ చేద్దాం త్రిబుల్ చేద్దాం అని ఆలోచిస్తే ఇటువంటి వెదవలు ఇంకొక పేరుతో వచ్చి మళ్లీ మిమ్మల్ని మోసం చేస్తారు
@vasundharabilla2544
@vasundharabilla2544 Ай бұрын
ఇతను( Siva Kumar ) వాళ్ళ చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ముందుగా అతను ని పాపులర్ చేసిన Suman TV mida kuda action తీసుకోండి sir
@maxexplore8220
@maxexplore8220 Ай бұрын
👍🏼
@jayshiv29
@jayshiv29 Ай бұрын
ఓహో PAYTM ఆగి పోయిందా సీనియర్ జర్నలిస్టు గారు
@ARNSWAMY
@ARNSWAMY Ай бұрын
mancherial ten years back gold shop vadu mosam chesadu🎉
@sekharr4163
@sekharr4163 Ай бұрын
ఈ విషయాన్ని మీద వీడియో చేసినందుకు దాము బాలాజీ గారికి ధన్యవాదాలు
@panyamshiva8626
@panyamshiva8626 Ай бұрын
You are correctly te
@muraleedharreddybarla
@muraleedharreddybarla Ай бұрын
"ప్రతి వ్యక్తి తన బతకడం కోసం ఏమైనా చెప్తాడు" ఈ డైలాగ్ ఈ శివయ్య మీమాంస వీడియోలోనిదే. అదే పని ఇప్పుడు వాడు చేస్తున్నాడు. వాడి మోసాలు బయటపడ్డాక కూడా ఇంకా సుద్దులు చెప్తున్నాడు. వాడి అహంకారం ఎలా ఉందంటే ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి వివరణ ఇచ్చుకోవాల్సింది పోయి వినేవాళ్ళకి బుద్ధి లేదు అంటున్నాడు. బుద్ధి లేని వాడికి అర్థం అవ్వదా వీడు చేసే తప్పులు అడిగితే వివరణ ఇచ్చుకోకుండా అర్థం కానోడు బుద్దిలేనోడా. ఎదుటివాళ్ళ గురుంచి వీడి ఆలోచనవిధానం వాడు వాడిదగ్గర ట్రైనింగ్ అటెండ్ అయ్యే వాళ్ళని అజ్ఞానులు, సన్నాసులు అనుకోవడం వీడుఎదో పెద్ద మహాజ్ఞాని అని కవరింగ్ చేస్కోవడం అబ్బో చాలా పెద్ద మేధావి అండి వీడు. చాలు రా బాబు ఇట్లాంటి శివయ్య అనే వాడు ఈ సమాజాన్ని ఉద్దరించింది. సమాజం తో సంబంధం లేకుండా ఏమైనా చేస్కో ఇక మీదట ఈ మంచి చెప్పటం మాటున చేసే మోసాలు మానెసి వాడి పని వాడు సూస్కోంటే మంచిది. వీడి దగ్గర కంటెంట్ ఉంది ఆ కంటెంట్ ఉపయోగించి వీడు జనాల్ని మోసం చేసే ఇంటెంట్ కూడా ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే విషయం ఏంటంటే వీడి కంటెంట్ కొంతమందికి ఉపాధి ఇచ్చింది. వీడి మోసం చేసే ఇంటెంట్ కొంతమందిని నిలువునా ముంచిది. ఇప్పుడు తెలివిగా వీడు వీడి ట్రైనింగ్ లో సారాన్ని అర్థం చేసుకుని హార్డ్ వర్క్ చేసి ఉపాధి పొందిన వాళ్లతో వీడికి సపోర్ట్ గా వీడియోస్ పెట్టాలని పొందినోళ్ళన్ని ఆడుకుంటున్నాడు. వీడి మాటలు నమ్మి మోసపోయిన ఇన్వెస్టర్ ఇంకో పక్క వీడి మోసాలు బయటపెడుతూ జనాలని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు Finally He is an intelligent and smart cheater.
@bhagyammanne3400
@bhagyammanne3400 Ай бұрын
Good morning sir
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 Ай бұрын
రియల్ ఎస్స్టేట్ క్లాస్ లు అని కోట్లు కొట్టేసారు దాము గారు అన్నింట్లో మీకు మంచి కనౌలెడ్జి ఉంది 🌹
@NagarajuEraboina
@NagarajuEraboina Ай бұрын
Due do some issues and some waste fellow doings all allegations on shiva sir
@rangasanthosh4956
@rangasanthosh4956 Ай бұрын
Shiva sir dangerous person
@2chandrasekhar
@2chandrasekhar Ай бұрын
అజంతా మోహన్ దగ్గరా 20లక్షల నొక్కవు కదరా నువు😂😂😂
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 37 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 24 МЛН
LIVE : YSRCP Ambati Rambabu Press Meet | Tadepalli @SakshiTVLIVE
6:36:20
Maharashtra maternal uncle's daughter-in-law Tr@gedy Story | Daamu Balaji Diaries
10:20
Raj Tarun And Lavanya Case Updates | Daamu Balaji Diaries
11:00
Daamu Balaji Diaries
Рет қаралды 2,3 М.
бим бам бум💥💥 типа..
0:18
Ma1x1
Рет қаралды 7 МЛН
Аниматоры в форме СПЕЦНАЗА: Именинника разыграли
0:21
Собиратель новостей
Рет қаралды 12 МЛН
ХОТЕЛ ПОТОПИТЬ ДЖЕКА, НО НЕ ВЫШЛО
0:51
Tasty Series
Рет қаралды 935 М.
Ах как прекрасно
0:17
Флюр Хафизов
Рет қаралды 27 МЛН