10 Pilgrims Kil!ed As Bus Falls Into Gorge In J&K After +errorists Open F!re | Reflection

  Рет қаралды 6,498

Reflection

Reflection

Күн бұрын

Пікірлер: 113
@pasamumarani8414
@pasamumarani8414 4 ай бұрын
జై శ్రీ రామ్ పాక్ తో ఆడొద్దు మ ఏలుతో మన కన్ను పొడుస్తుంరు
@badarinarasimha3794
@badarinarasimha3794 4 ай бұрын
చాలా బాధాకరమైన విషయం. మీ ఆవేదనా పూర్వక వివరణ చాలా విలువైనది.
@SanatanaDharma26
@SanatanaDharma26 4 ай бұрын
మన శత్రువులను మనపైకి మనమే తయారు చేసుకుంటున్నాం.
@VenkatSANATANASENA
@VenkatSANATANASENA 4 ай бұрын
ఏమైంది ఇప్పుడు ధ్రువ రాతి, చందు ఏమయ్యారు సిగ్గు శరం లేకుండా మనుషులు చనిపోతే ఎప్పుడు మాట్లాడు
@r.v.snageswararao5781
@r.v.snageswararao5781 4 ай бұрын
హిందువులు లో యూనిటీ లేదు మన పూర్వికులు అంతా దేవుడు చూసుకొంటాడు అని నూరిపోసేరు అందుకే అందరు దేవుడు పనిషమెంట్ ఇస్తాడని అనుకుంటున్నారు
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 4 ай бұрын
Hinduvulu ante yevaru answer cheppandi please
@suryabalireddy3098
@suryabalireddy3098 4 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@cvkr8485
@cvkr8485 4 ай бұрын
అర్ధికంగా దెబ్బ తీయాలి , అందుకే అడకుడదు.
@jaganmohanchary7673
@jaganmohanchary7673 4 ай бұрын
కరెక్ట్ అన్న , అంతమంది చనిపోయి నారు భాధగా ఉంది అవరు మాట్లాడతాడు మీడియాలో
@durgaraopentapati-vd5mu
@durgaraopentapati-vd5mu 4 ай бұрын
కచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ ఆడకూడదు
@Dssdharmavaram
@Dssdharmavaram 4 ай бұрын
Jai హింద్. Jai shree Ram
@manurinagaraju9986
@manurinagaraju9986 4 ай бұрын
క్రికెట్ పాకిస్తాన్ తొ ఇండియా అడకూడదు. వంద కోట్లు రూపాయలు లాస్ వచ్చినా పర్వాలేదు.
@dhanalakshmij2575
@dhanalakshmij2575 4 ай бұрын
First janalu tickets konakunte sari
@shreenarayanaastronumerolo7240
@shreenarayanaastronumerolo7240 4 ай бұрын
Jai Sriram
@saibabakoppera3834
@saibabakoppera3834 4 ай бұрын
Jai Shri Ram
@balukrish8184
@balukrish8184 4 ай бұрын
Jai Sri Ram
@RanjithKuna439
@RanjithKuna439 4 ай бұрын
జై జై శ్రీ రామ్
@swapnabalu5037
@swapnabalu5037 4 ай бұрын
JAI shree Ram... JAI shree Ram.. JAI shree Ram... JAI shree Ram...
@ramunaidu3825
@ramunaidu3825 4 ай бұрын
Jai Siya Ram🙏🙏
@ramaniyalla9527
@ramaniyalla9527 4 ай бұрын
Jai Sreeram🙏
@priyamina.neekosam
@priyamina.neekosam 4 ай бұрын
#AllOnEyesOnReasi #AllEyesOnSleepingBeautiesOfBollywood
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 4 ай бұрын
Jai sriram
@laxmi-ye1ml
@laxmi-ye1ml 4 ай бұрын
Very well said sir
@srinivasangothu3179
@srinivasangothu3179 4 ай бұрын
Jai Sri Ram ji Jai Hanuman ji
@srinu8272
@srinu8272 4 ай бұрын
Jai shree Ram Jai shree Ram
@chandrahasvennapusa9165
@chandrahasvennapusa9165 4 ай бұрын
ఉగ్రదాడికి సంభదించిన వార్తను మీడియాలో ఎక్కువగా ప్రచారం చేయకపోవడం ఒక కారణమైతే, govt నడపే రాజకీయపార్టీలు నిర్లక్ష్య ధోరణి వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. సెలబ్రెటీల దరిద్రం సెక్యూలర్ల ఉన్మాదం వుండనే వుంది.ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి..
@grandivishwanadham188
@grandivishwanadham188 4 ай бұрын
Yes sir
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 4 ай бұрын
Jai Bharat matha ki jai
@Varunbharath
@Varunbharath 4 ай бұрын
కేవలం హిందూ సంస్థలే కాదు ఖండించేది.... ఉన్నారు కదా దేశంలొ మేము భాగము అని.... ఇప్పుడు తెలుస్తుంది.. ఎవరు ఏమిటో....
@ESWARCHANDRAVIDYASAGARKORADA
@ESWARCHANDRAVIDYASAGARKORADA 4 ай бұрын
Jai Shri ram 🙏
@SubbiReddy-nh3og
@SubbiReddy-nh3og 4 ай бұрын
We r following u bro jai hind, Mera Bharat mahan
@hemamalinip6055
@hemamalinip6055 4 ай бұрын
ఒక వైపు ఉగ్రవాదంతో మనం సఫర్ అవుతుంటే వాళ్ళతో criket ఆడడం అవసరమా band cheyyaali ilaanty aatalanni
@sottasugreevudu5601
@sottasugreevudu5601 4 ай бұрын
Jai shree Ram
@raghupathikoora551
@raghupathikoora551 4 ай бұрын
Mind blowing analysis & explaination...
@urmilakrishnaurmila6806
@urmilakrishnaurmila6806 4 ай бұрын
జై श्री raam🙏🙏🚩🚩🚩
@shivashankerk3962
@shivashankerk3962 4 ай бұрын
Who ever against Bharat and HIndus channels WhatsApp , KZbin, Instagram, Twitter and all Digital media. We need to keep eye on this issue Modi 3.0.
@ChandrasekharReddy-vx3vi
@ChandrasekharReddy-vx3vi 4 ай бұрын
Jai sree Ram 🙏🙏🙏🙏🙏
@shanmukesh3139
@shanmukesh3139 4 ай бұрын
ఈ సోకాల్డ్ సెలబ్రిటీలు ను ఈ దేశం నుండి తన్ని తరిమీయాలి
@NAGARAJG-np1rb
@NAGARAJG-np1rb 4 ай бұрын
Jai shree ram
@Goshamahalharrishvlogs
@Goshamahalharrishvlogs 4 ай бұрын
Jai shree raam.
@priyamina.neekosam
@priyamina.neekosam 4 ай бұрын
1. Cricket Britishers ఆట కాదు. అది భారతీయ ఆట నించి పుట్టింది. 2. విదేశీ ఆట అనో, Britishers ఆట అనో వదిలి పెట్టాలి అనుకుంటే బానీసల ఆటలు అని ప్రపంచం మన ఆటలు snake and ladders, Ludo, chess, kusthi, kabaddi, khokho లాంటి ఎన్నో ఆటలు మానేయాలి. 3. Cricket వల్ల మిగితా ఆటలు పోతున్నాయి అంటే అది క్రికెట్ లో వున్న ఆకర్షణే కానీ వేరే ఏమీ కాదు. కావాలంటే మీ చుట్టూ వున్న జనాలలో ఎంత మంది క్రికెట్ కాకుండా వేరే ఆటలు చూస్తున్నారో అడగండి. 5. ఇక WC లో పలాని దేశంతో మేము ఆడము అంటే ఫైన్ మాత్రమే కాదు ఆ పలాన దేశాన్ని విజేతగా ప్రకటిస్తారు 6. Cricket ఆడాల వద్దా అని ప్రభుత్వాలు నిర్ణయించలేవు. ప్రజా వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా యువత నుంచి. 7. పాకిస్థాన్ తో ఆడాలా వద్దా అని ప్రభుత్వం ప్రజలతో కలిసి నిర్ణయించ వచ్చు 8. బెర్నార్డ్ షా ఒక fool ఈ విషయంలో. తనకు ఇష్టం లేని ఆటను ఆ విధంగా వర్ణిస్తే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం లేని ఆటను అలాగే వర్ణిస్తారు. ఉదాహరణకు football: 20 fools playing 20000 fools watching, Boxing: 2 fools fighting and 2000 psychos watching ఇలా ప్రతి ఆటకు చెప్పుకోవచ్చు. 9. Cricket అనేది ప్రపంచానికే కాదు భారత్ కు కూడా ఎంతో లాబాని కలిగిస్తోంది 10. ఇప్పటికే ఆటలు అన్నీ రాజకీయాలతో కలుషితం అయ్యాయి. వీలయితే వాటి గురించి మాట్లాడండి కానీ పూర్తిగా ఆటే వద్దనకండి గమనిక: నేను భారత్ పాకిస్తాన్ తో ఏ ఆట కూడా అడకూడదనే అంటాను
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 4 ай бұрын
WhatsApp University massage kada idi.... world antha cricket puttinillu England ante meeru manadi antunnaru😂😂😂
@priyamina.neekosam
@priyamina.neekosam 4 ай бұрын
@@premavenkataseetharamulu6488 WU student మీరు ఏమో నేను కాదు. క్రికెట్ పుట్టింది భారత్ లో. పుట్టించింది Britishers. మాతృక భారతీయ ఆట. చూస్తుంటే snake and ladders, chess కూడా భారతీయ ఆట అనడం WU అనే లాగా ఉన్నారే😂😀😃😄😁😆😅😂🤣🥰😍🤩😍🥳🙃🙂😊☺️😌😏😋😛😝😜🤪🤗🤭😇🤠🤑🤓😎
@SriharshitaSama
@SriharshitaSama 4 ай бұрын
Jai sriram 🌺 🙏 🚩
@ushakothapalli5588
@ushakothapalli5588 4 ай бұрын
🙏
@kishanprasad7436
@kishanprasad7436 4 ай бұрын
All eyes on Reasy
@bksatyanarayana9783
@bksatyanarayana9783 4 ай бұрын
ఇదే దాడి ముస్లిం piligrims పైన జరిగి ఉండి అంటే reply ఎలా ఉండేదో????
@sreekanthareddyputtha1686
@sreekanthareddyputtha1686 4 ай бұрын
Jai hind jai amogh 🎉🎉🎉
@muralikrish6419
@muralikrish6419 4 ай бұрын
🤝
@kaavyasri2705
@kaavyasri2705 4 ай бұрын
మనం whatsapp, Google, MSW, Instagram కు మించిన APP లు తయారు చేసుకోవాలి...
@KarnamRani
@KarnamRani 4 ай бұрын
Adakudadu anna Desham kosam konchem ayina alochinchali Jai Sriram Jai Bharat Jai Hindu
@jyotsnabomraspet3216
@jyotsnabomraspet3216 4 ай бұрын
😢
@shivaprasadsunkoju6185
@shivaprasadsunkoju6185 4 ай бұрын
🙏🚩
@amaravatisomagani-ni7vd
@amaravatisomagani-ni7vd 4 ай бұрын
Real chepparu manam pakistan tho cricket ni ban cheyyali govt take decision every should think about this
@thodetikumar6323
@thodetikumar6323 4 ай бұрын
Jai sri ram
@sivasankarraju9959
@sivasankarraju9959 4 ай бұрын
all eyes on reasi
@satyaravivarmavatsavayi8739
@satyaravivarmavatsavayi8739 4 ай бұрын
my eyes on kashmir
@prabhalaravi
@prabhalaravi 4 ай бұрын
@vijaykumar4829
@vijaykumar4829 4 ай бұрын
Jai shree ram anna
@rkbl3800
@rkbl3800 4 ай бұрын
Ido chala dharunaannevvaru reayktu karu
@ahmedbasha6944
@ahmedbasha6944 4 ай бұрын
Chetakani...vedhavalu...Army...daggara..toka jadinchaleka...amayakulato...adukuntaru...😢
@LeelavathiSesetty
@LeelavathiSesetty 4 ай бұрын
Celebrities selective ga react avutharu entooooo.... Hindu's should be unity Jai sriram Jai hind Jai Bharat
@satyavaran
@satyavaran 4 ай бұрын
Life time ban should be imposed for all activities with the Palestinians.
@udayakumar-ro1ys
@udayakumar-ro1ys 4 ай бұрын
Jai sree ram
@thirukandiurgopinath9362
@thirukandiurgopinath9362 4 ай бұрын
We should not play, enough soft cards and friendship. We need to ban playing with them. Keeping comments in English జై శ్రీరామ్
@suneethaakkineni9818
@suneethaakkineni9818 4 ай бұрын
🙏👍
@srihari3463
@srihari3463 4 ай бұрын
All facts, but no one responds, I pity for that
@b3media564
@b3media564 4 ай бұрын
Anna OTT app pettandi Anna please e youtube manaki vaddu
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 4 ай бұрын
Somari pothulu hindhuvulu entha mothukunna melukoru
@shivashankerk3962
@shivashankerk3962 4 ай бұрын
Now Where are the Secularist people and Media Channels. Where are the Celebrities and VIP what happened to their voice voice on this issue. Should not execuse anyone who ever involved on this incident Inernal or external who ever. Where is Rahul Gandi no react on this issue, where are the congress people. Jai Bharat, Jai Sriram, Jai Bharat.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 4 ай бұрын
Pak tho games..aatalu..poorti ga ban cheyyali.
@hemamalinip6055
@hemamalinip6055 4 ай бұрын
Pakisthaan vaallathoo kirket aadadum manaki avasaramaa
@hemamalinip6055
@hemamalinip6055 4 ай бұрын
Thammudu manaki laabha nastumthoo paniledu Pakisthaan vallathoo mana cricket band cheyyaali vallathoo enty mamun aadadum
@Harshavlogs26
@Harshavlogs26 4 ай бұрын
Yes Naku insta laa 2 times strike pAdadhe anna atla nay
@vamshikrishna2159
@vamshikrishna2159 4 ай бұрын
aada kudadhu
@hemamalinip6055
@hemamalinip6055 4 ай бұрын
సిగ్గు లేదు మన నాయకులకి పాకిస్థాన్ శత్రు దేశం తో గేమ్స్ ఆడేది ఏంటి మన దేశం దరిద్రులు మన దేశ ప్రజలని పొట్టిన పెట్టుకొంటున్నారు
@sudhakarpadala9713
@sudhakarpadala9713 4 ай бұрын
Lass గురించి ఆలోచించవద్దు
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 4 ай бұрын
Hinduvulalo. Ugravadhi. Undadhu
@Runkana.Srinivas.143
@Runkana.Srinivas.143 4 ай бұрын
Pakistan no use ....🇮🇳
@Indic-D
@Indic-D 4 ай бұрын
Fund ela cheyali me channel ki?
@dewpoint1637
@dewpoint1637 4 ай бұрын
కాంగ్రెస్ పార్టీ కి సీట్లు ఎక్కువ వచ్చిన సందర్భం గా ఉగ్రవాదులకు అర్దం అయింది ఏమంటే ఓహో హిందువులను ముఖ్యంగా భారతీయులను ఉగ్రవాదులు చంపవచ్చు అందుకే కాంగ్రెస్ కి ఓట్లు వేసి సీట్లను ఇచ్చారు అనుకుంటున్నారు ఇదే కదా నిజం రాహు ల్ గాడు ఇలాంటి ఇంట్స్ ఇచ్చే కదా వచ్చాడు మాకు సీట్లు వస్తె భారత దేశంలో నికి వచ్చి అమాయకులను కల్చుకోడి అంటేనే వాళ్లు ఈ బాడుకో పని చేశారు. అందుకే ఆ ఎడవలను కాల్చి కాల్చి చంపి మన వారికినివాళి అర్పించాలి
@sudhakarpadala9713
@sudhakarpadala9713 4 ай бұрын
ఆడకూడ దు.
@ramakrishanareddy3801
@ramakrishanareddy3801 4 ай бұрын
Ivanni kaadu sir israel type యుద్దం cheyali head ku head tevali ila ithe konni rojulaku hindhuvulanu musium chudalasi వస్తుంది sir Jai modi Jai Bharat
@baanushankarraosimhadri7643
@baanushankarraosimhadri7643 4 ай бұрын
Rahul Gandi ki ee vishayam telusu , Rahul Gandi ki terraristul eymi chestharo telusu.
@YaminiMadyamoni
@YaminiMadyamoni 4 ай бұрын
20 days mundu ayyivunte........ political stunt
@jayapalreddymungi4109
@jayapalreddymungi4109 4 ай бұрын
Ugravadam anedhi lekunta cheyali bharath lo modi chestaru
@VenkateshVenkatesh-mz8hi
@VenkateshVenkatesh-mz8hi 4 ай бұрын
Pok manaku vaddu yendukante ippatike Bharat ko muslim janabha yekkuvaindi. Muslim ku yentha chesina vaallaku Bharat ante premaledu. Kashmir nu yenta develop chesina vaallu ila Hinduvlanu champuthune vuntaru. Asalu naa drustilo Maku ee khasmir pok avasarameledu. Dinivalla Bharatlo sagam muslim janabha thakkuvaithundi.
@snehithasathi7796
@snehithasathi7796 4 ай бұрын
Naku telisina muslim okaru rafah post pettaru but not on reasia 😢both or human nenu status peta react kuda kale
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 4 ай бұрын
Cunning youtube
@vanama76
@vanama76 4 ай бұрын
పోయి కాపాడండి, కబుర్లాపి
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 4 ай бұрын
నువ్వేం చేస్తావ్
@9963589175
@9963589175 4 ай бұрын
Meelanti vallu matram congress ki vote veyandi
@damamabhishek3328
@damamabhishek3328 4 ай бұрын
Nuvvu em pikutunnav
@vijayasirikonda6046
@vijayasirikonda6046 4 ай бұрын
Maaku avakaasham ivvatle.
@3836SKR
@3836SKR 4 ай бұрын
@vanama కనీసం వాల్లు మాట్లాడుతున్నారు.వాల్ల వల్లనే ఇంత ఘోరం గురించి తెలిస్తున్నది.నీవల్ల ఏం జరిగింది,పనికిరాని మాటలు ఆపి ఇంగితంతో మాట్లాడు కనీసం
@AdinarayanaBheemarasetty
@AdinarayanaBheemarasetty 4 ай бұрын
Boycott BCCI cricket shame full
@chinthalababumudhiraj1994
@chinthalababumudhiraj1994 4 ай бұрын
Jai Sri Ram
@SruthiYarakaraju
@SruthiYarakaraju 4 ай бұрын
Jai sriram
@hemamalinip6055
@hemamalinip6055 4 ай бұрын
సిగ్గు లేదు మన నాయకులకి పాకిస్థాన్ శత్రు దేశం తో గేమ్స్ ఆడేది ఏంటి మన దేశం దరిద్రులు మన దేశ ప్రజలని పొట్టిన పెట్టుకొంటున్నారు
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 117 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 32 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,5 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 4,5 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 117 МЛН