So called e JD Lakshmi Narayan garu పవన్ కళ్యాణ్ గారు 2019 లో ఓడిపోయారు అని, సినిమా చేస్తున్నాడు అని పార్టీ నీ వదిలి పోయారు ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక రాజకీయ చాణక్యుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈయన పొగుడుతున్నారు సో మీరు నిజంగా కళ్యాణ్ గారి తో ఉండుంటే ఈరోజు మీకు అతూన్యత స్థానం కల్పించేవారు కళ్యాణ్ గారు..... సో మీరు వదిలి పోయారు కాబట్టి ఇప్పుడు మీరే ఆయని కలవాలి పార్టీ లో మరల చేరాలి ...మి ego ను పక్కన పెట్టండి sir.... జై జనసేన❤️🤍 జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
@vaanakka5 күн бұрын
జేడీలక్ష్మీనారాయణ గారంటే గౌరవం ఉంది. కానీ వారి పార్టీ నాయకుడు, election ఇంకా చాలా సమయం ఉంది, డబ్బు కోసం సినీమా చెయ్యాల్సిన అవసరం ఉంది ,చేశారు. అప్పుడు వదిలి వెళ్ళడం నచ్చలేదు. కానీ అది పవన్ కళ్యాణ్ గారికే మంచిది అయ్యింది ఎవ్వరి మీద కూడా ఆధార పడకుండా స్వచ్చందంగా పార్టీ లో పనిచేసే వారితో మాత్రమే అంతటి విజయం సాధించారు.
@dharmichinni37423 күн бұрын
Home minister avvanu undi untey
@Santhu19611 күн бұрын
Pawan Kalyan సినిమాల్లో మాత్రమే కాదు.. Indian politics లో కూడా ఒక trendsetter
@vkrao1759 күн бұрын
Antha ledu
@Santhu1969 күн бұрын
@vkrao175 ఎంత వుంది మరి ????
@djangoworld-x8z6 күн бұрын
he is definitely a trendsetter..
@chnani35486 күн бұрын
మీరు తోందరపడ్డారు జేడీ గారు... లేకపోతే మీరు ఇప్పుడు అత్యున్నత స్థానం లో ఉండేవారు...
@narraganesh931211 күн бұрын
మీరు జనసేన లో ఈరోజు ఉంటే బాగుండు సార్
@vkrao1759 күн бұрын
K
@vindyaartandcrafts7496 күн бұрын
ఈరోజు వరకు జనసేన లో ఉంటే జెడి గారు కేంద్రమంత్రి
@kunchemanikanthaswamy11065 күн бұрын
ఎలాంటి పిరికివాళ్ళు జనసేన కి వద్దు
@surigandla150711 күн бұрын
Nice 👍
@Andhrapradeshghj11 күн бұрын
Good leader Jai janasenani
@edukondaluchavvakula422611 күн бұрын
జై జనసేన❤
@ssrinivasarao57795 күн бұрын
ఈయనకు అవకాశం ఇస్తే ఉపయోగించుకోలేదు ఇప్పుడు నీతులు వల్లే వేస్తున్నాడు
@PavanTirumuru-bd2wo3 күн бұрын
అయ్యా మీరు కూడా మా అన్న నీ వదిలి వెళ్ళిపోయారు మాకు బాగ గుర్తు ఉంది,,,,,,,,,
@KumariRajana-ct5hp11 күн бұрын
JD sir come to jenasena 🙏 🙏 🙏
@vindyaartandcrafts7496 күн бұрын
ఐ యామ్ నాట్ యాక్సెప్ట్ జీడి సార్
@nagarajuarikacherla10774 күн бұрын
🎉🎉🎉🎉🎉 very good sir manchi manchi adugulu veyci Jana senaniki thoduga undadi god bless you sir all the best sir
@VijayaLakshmi-du9ed11 күн бұрын
Yess sir
@knaveenkumar60996 күн бұрын
Pawankalyan annayya always great
@gorrelasrinivasarao-ch3sv8 күн бұрын
One and only PSPK
@srinivasuachanta573511 күн бұрын
Jai janasena ❤❤❤❤❤
@bathinaps622511 күн бұрын
It's right time to give agriculture and farmers activities to JD Lakshminarayan
@praveenputcha11336 күн бұрын
జై పవన్ కళ్యాణ్ ✊
@NaniBalla-z5s5 күн бұрын
Jaiyopavan
@Samba-h6f11 күн бұрын
Join janasena again
@venkat1907638 күн бұрын
Sir, JD gaaru, we want you also to be with Pawan Kalyan gaaru, sir please try to join with him
@Jakkula-Rajendhar.3 күн бұрын
Jd గారి tune ఎందుకు మారిపోయింది. మెల్లిగా జనసేన లొకి రావడానికి try చేస్తున్నాడు. అప్పుడు విశాఖ ticket ఇచ్చి గౌరవిస్తే మీరు ఓటమి చెంది ఆయన సినిమా లొకి వెళ్లాడు అని సాకు చెప్పి పోయారు. ఇప్పుడిప్పుడే మీకు అర్ధం అవుతుoద? ఇంతకీ మీ పార్టి బంగాళా ఖాతం లొ కలిపి వచ్చార
@sivasankarvelivela24265 күн бұрын
లక్ష్మి నారాయణ గారు బాగా చెప్పారు సార్
@psb26046 күн бұрын
JD garu please join to janasena....
@mrvsnthgmng21496 күн бұрын
Mla leka mp ayyunde vaaru sir
@sriramamurthyyedla10765 күн бұрын
JD garu please come Back to Janasena to strengthen Safety, security and governance and to serve AP.
@kumaraswamykotte96985 күн бұрын
Ego will spoil career. If you were with him, you would have been a prestigious positon or minister by now. You lost a great opportunity. He has not studied IAS IPS, just 10th but he is a champion and a great leader in india. He has successfully studied the society. He does not have any ego.
@vijaykumargone1904 күн бұрын
ఇప్పుడు ఉంటే నువ్వు కీలక మంత్రి ఉండే వాడివి
@sivasankarvelivela24265 күн бұрын
మీరు కూడా జనసేన లోకి రండి సార్
@adlasuresh119311 күн бұрын
JD sir janasena lone undintey eroju MP ayyi central minister gaa unde vaaru.... Manchi panulu chese manishiki manchi adhikaram unte enno abhivruddi panulu ayyevi...
@mutchiramunaidu89093 күн бұрын
Miku Rajya shaba sittu ma pavankalyan garu estharu sir❤
@jaijansenabullet81666 күн бұрын
Jai jansena
@ramanabadana60735 күн бұрын
Sir JD garu meru join to Janasena party
@venkateshthota747011 күн бұрын
Jai janasena jai pawankalyan ❤️ 🙏
@venkatasureshkumar6435811 күн бұрын
Our bad luck Sir.... otherwise we Would have seen you in AP ministry
@puppalasambasivarao52535 күн бұрын
Jai janasena
@kisanbangaaru163011 күн бұрын
Jai jenasena
@gopikrishna7544 күн бұрын
JD garu meeru Jagan cases deal chesetappudu hero ayi undochu but ade heroism anni situations lo possible kadu ani gurtinchaleka poyaru. Dani result meeru ippudu unna position as a politician. Pavan kalyan garu oka karana janmulu please notify this....
@ali-lp5bu11 күн бұрын
jd malli janasenaki velutunnava jai antunnav
@sivasankarvelivela24265 күн бұрын
మీరు కూడా జనసేన లోకి. వస్తె పార్టీ బలంగా ఉంటుంది
@AtmaramK-n6i7 күн бұрын
JSP lo meri unduntay u r tha thred porson jd sir...
@mandalapuveerendraprasad174711 күн бұрын
Sir JD Garu meeru TV lo kurchini debate cheyatamena, inkemina society ki cesthunnara
@telugucreative65118 күн бұрын
ఒక్కడే కాదు టీడీపీ బీజేపీ కలిపి
@kumaraswamykotte96985 күн бұрын
What is use of being an IAS or IPS when you are not aligned with anyone. Why shoul i salute him??? Now every IPS IAS has to salute him. Thats PK. Please realise at least, try to travel with him.